Pasunoori Dayakar MP Profile Banner
Pasunoori Dayakar MP Profile
Pasunoori Dayakar MP

@Pasunoori_MP

Followers
1,295
Following
13
Media
388
Statuses
404

Indian Politician | Former Member of Parliament from Warangal | Congress Party

Hyderabad, India
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ఢిల్లీలో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారితో
Tweet media one
2
18
412
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
నా పుట్టినరోజు సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపతి మూర్మ్ మరియు దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ @narendramodi గార్లు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది
Tweet media one
Tweet media two
31
12
407
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
1 year
ఈ రోజు నా జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాకు గురు సామానులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకోవటం జరిగింది.
Tweet media one
5
10
325
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
What nation couldn’t do in decades, #Telangana completes in just 8 years. The youngest state is now the model state of India by leading the path of success! #InnovateWithTHub
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
44
64
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
నా సహచర ఎంపీలతో !
Tweet media one
1
2
113
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
Tweet media one
4
4
94
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
1 year
నా పుట్టినరోజు సందర్భంగా గౌరవ రాజ్య సభ సభ్యులు పర్యావరణవేత్త గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు హరితబంధు @SantoshKumarBRS గారి హరిత ఉద్యమ స్పూర్తి తో మొక్కలు నాటడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
15
3
93
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా నిలిచి, ఆపై రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నియమితులై,రెండోసారి సీఎంగా ప్రజల్లో ఎనలేని ఆదరణను పోగుచేసుకొని…నేడు తెలంగాణకే దిశానిర్దేశంగా మారిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో...
Tweet media one
0
21
43
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
1 year
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ పార్టీ...సంక్షేమ, అభివృద్ధి తో తెలంగాణ ను భారత దేశంలో అగ్రస్థానంలో లో నిలిపిన నేటి మన భారత రాష్ట్ర సమితి, నాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు... @BRSparty
Tweet media one
3
4
79
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
వరంగల్ ను టెక్స్‌‌టైల్‌ హబ్ గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడింది. కాక‌తీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్‌ వస్త్ర పరి‌శ్రమకు పరిశ్రమల శాఖ మంత్రి @KTRTRS గారు శంకుస్థాపన చేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
7
71
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క - సారక్క లను కుటుంబ సభ్యులతో(కుమారులతో ) దర్శించుకోవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
63
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
Thanks to everyone 🙏
Tweet media one
6
3
59
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
నిత్యావసర వస్తువుల ధరల పెంపు పై ఈ రోజు పార్లమెంట్ లోని మహాత్మ గాంధీ విగ్రహం ముందు సహచర ఎంపీలతో కలిసే ధర్నా చేపట్టడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
55
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధుల సభ #TRSPlenary #20YearsOfTRS
Tweet media one
Tweet media two
2
5
51
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండ జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన తెలంగాణ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కి ముఖ్యఅతిధిగా పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
51
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకింత చిన్న చూపు? రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీ కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి మొండిచేయి చూపి మహారాష్ట్రలోని లాతూరుకు కేటాయించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
Tweet media one
4
7
51
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
సముచిత, సమున్నత భారతదేశమే లక్ష్యంగా... మన తెలంగాణ రాష్ట్ర సమితి ఇక నుండి.. భారత రాష్ట్ర సమితి..
Tweet media one
1
2
53
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ప్రభుత్వ చీఫ్ విఫ్, దాస్యం వినయ�� భాస్కర్ గారి ఆధ్వర్యంలో కాజీపేట లో జరిగిన ఆటో కార్మికుల మాసోత్సవం కార్యక్రమానికి హాజరవడం జరిగింది ….
Tweet media one
Tweet media two
Tweet media three
2
3
49
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి..మీ ఇంట భోగభాగ్యాలు రావాలి…మీకు,మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.. #HappyBhogi2023
Tweet media one
4
3
51
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
47
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. #SriRamaNavami
Tweet media one
3
1
47
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఆచార్య సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
Tweet media one
0
2
50
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
తెలంగాణ ఉద్యమకారుడు కాకతీయ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ బొల్లిగొండ వీరేందర్ గారి కూతురి నూతన వస్త్ర మరియు పుష్పఅలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
40
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఇటీవల (KUDA) కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన సంఘంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు నన్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
42
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తన స్వగ్రామం బొల్లికుంట లో కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారి సతీమణి శ్రీమతి జయవాని దయాకర్ గారు !
Tweet media one
Tweet media two
1
3
41
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ముక్కోటి దేవతలూ శ్రీమహావిష్ణువును దర్శించుకునే పవిత్రమైన రోజు, కోటి పుణ్యాలకు నెలవైన రోజు ముక్కోటి ఏకాదశి. ఆ శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.
Tweet media one
1
2
42
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
న్యూ ఢిల్లీ తన అధికారిక నివాసంలో 26 వ వివహా దినోత్సవ కార్యక్రమ సందర్బంగా ""గ్రీన్ చాలంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ జయవాని గార్లు
Tweet media one
Tweet media two
Tweet media three
3
0
44
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
వరంగల్ మరియు కాజీపేట రైల్వే స్టేషన్ల పరిధిలో ఆగివున్న పలు అభివృద్ధి పనులతో పాటు వరంగల్ మరియు కాజీపేట జుంక్షన్ లో ఆటో డ్రైవర్ల పార్కింగ్ సమస్యలపై ఈ రోజు సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
42
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
హన్మకొండ హరిత హోటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న @Pasunooritrs గారు @dasyamofficial గారు
Tweet media one
Tweet media two
0
2
41
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ముందు జాగ్రత్తలు పాటిద్దాం... కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం! #TelanganaFightsCorona #Pasunooridayakar #pasunooritrs
Tweet media one
0
5
42
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ఉమ్మడి వరంగల్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎమ్మెల్యే రెడ్యానాయక్ గారు మరియు ఎంపీ @TrsKavitha గారితో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..
Tweet media one
Tweet media two
0
1
41
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
సింగరేణి కార్మికులతో చెలగాటం ఆడొద్దని... 4 బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం జరిగింది
Tweet media one
0
0
39
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.... #nationalconstitutionday
Tweet media one
1
4
38
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
దేశ సముద్ర తీర రక్షణలో, నిరంతర త్యాగలతో భద్రత కాస్తున్న భారత నావికాదళ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. #happynavyday
Tweet media one
1
3
38
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ ప్రధమ ప్రధానమంత్రి శ్రీ "పండిట్ జవహర్ లాల్ నెహ్రూ" గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తూ, చిన్నారులందరికీ “బాలల దినోత్సవ” శుభాకాంక్షలు. #childrensday
Tweet media one
2
5
38
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #HappyDiwali2022
Tweet media one
4
2
37
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ నెల 5 న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరగపోయే ఓరుగల్లు నాయీబ్రాహ్మణ పరపతి సంఘం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొనవల్సిందిగా ఆహ్వాన పత్రికను అందిస్తున్న పరపతిసంఘ సభ్యులు
Tweet media one
Tweet media two
0
2
37
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు🙏
Tweet media one
2
3
37
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
భారత జాతీయ జెండా రూపకర్త, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు #PingaliVenkayya
Tweet media one
1
3
36
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
రాష్ట్ర ప్రజలందరికీ #బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు #HappyBathukamma
Tweet media one
0
6
36
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ఉర్సు ఉత్సవాలలో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ 3వ డివిజన్ పైడిపల్లి లో జరిగిన మతసామరస్యానికి ప్రతికైనా నూర్ ఖాద్రి బాబా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
35
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం స్థానిక శాసన సభ్యులు తాటికొండ రాజయ్య గారి ఆధ్వర్యంలో చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో జరిగిన వివిధ అభివృద్ధి మరియు ప్రారంభ కార్యక్రమాలకు హాజరవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
35
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ నెల 14 న న్యూ ఢిల్లీ లో BRS పార్టీ కార్యాలయ ప్రారంభించడానికి ఢిల్లీ కి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు BRS అధినేత కే, సి,ఆర్. గారికి న్యూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో స్వాగతం పలకడం జరిగింది
Tweet media one
Tweet media two
0
0
37
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే నా ఘన నివాళులు #BRAmbedkar
Tweet media one
4
2
35
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు... ఉద్యమనేత కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన రోజు. #pasunooridayakar #deekshadivas
Tweet media one
0
5
35
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ వరలక్ష్మి వ్రతం మీ ఇంటికి భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి అని కోరుకుంటూ అక్క చెల్లెమ్మల కి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
Tweet media one
1
3
36
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
రాష్ట్ర వ్యాప్తంగా భారీ సబ్సిడీలతో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్న TRS ప్రభుత్వం...
Tweet media one
2
3
35
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రాజ్యసభ సభ్యులు @MPsantoshtrs గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
1
33
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ఈ ఏడాదంతా రైతన్నల ఇంట సంతోషాలు వెల్లివిరియాలని, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ #కనుమ శుభాకాంక్షలు. #Happykanuma
Tweet media one
1
1
33
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. #Bathukamma
Tweet media one
2
1
32
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతొ నూతన సంవత్సరంలొకి అడుగుపెడుతున్న శుభవేళ ఈ ఎడాది మికు అత్యంత శుభదాయకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శూభాకాంక్షలు. #HappyNewYear2022
Tweet media one
2
3
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
రాష్ట్ర ప్రజలందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు.. #HappyHoli2022
Tweet media one
2
0
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఆవిష్కృతం కానున్న మరో కీలక ఘట్టం... కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-4లో భాగంగా రూ. 6,805 కోట్ల బడ్జెట్‌తో, 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన, తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ఈ నెల 23 న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు.
Tweet media one
1
1
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. #eidmubarak #happyeid
Tweet media one
2
2
33
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
స్వరాజ్య సమార ఖ్యాతి, మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ,త్యాగ నిరతికి ఆదర్శ ప్రాయుడు, దేశం కోసం తన ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా సమర్పించిన విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి 125వ జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళులు #AlluriSitaRamaraju
Tweet media one
1
4
32
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
రాష్ట్ర పంచాయతీరాజ్ మరిరు గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ఇకపై ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేయబోతున్న సీఎం శ్రీ కేసీఆర్ గారు..
Tweet media one
0
5
30
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ప్రతిపక్షాలు బలపర్చిన భారతదేశ ఉప రాష్ట్రపతి అభ్యర్థిని మార్గరెట్ అల్వా గారిని రాజ్యసభ పక్షనేత కే.కే అధికారిక నివాసంలో జరిగిన తేనీటి విందు కార్యక్రమంలో సహచర ఎంపీలతో కలిసి పాల్గొనడం జరిగింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కే.కే గారి నివాసంలో మొక్కలు నాటిన మార్గరెట్ అల్వా గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
రైతు బంధు మన కేసిఆర్ !
Tweet media one
0
4
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
పార్లమెంట్ 5వ రోజు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన.. తెలంగాణ‌లో పండిన వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ లోక్‌స‌భ‌లో ఐదవ రోజూ కొనసాగిన టీఆర్ఎస్ ఎంపీల పోరాటం. #trswithfarmers
Tweet media one
Tweet media two
0
4
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
పోడు వ్యవసాయాన్ని చట్టబద్ధం కల్పించే ఉదేశ్యం తో ఈ రోజు హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నేతృత్వంలో జరిగిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
30
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
నూతన సాగు చట్టాల రద్దు కోసం అలుపెరుగని పోరుచేసి అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి: సీఎం శ్రీ కేసీఆర్ #TRSWithFarmers #pasunooridayakar
Tweet media one
0
1
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
అమర జవాన్లకు జోహార్లు.. #KargilVijayDiwas
Tweet media one
2
2
31
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడం జరిగింది. అలాగే ఇటీవల మరణించిన పర్వతగిరి మండలం చౌటపల్��ి కి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మట్టపల్లి ప్రవీణ్ రావు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాలకు నేను ఎల్ల వేళలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఆ విప్లవవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.. #shahiddiwas
Tweet media one
0
3
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
మన తెలంగాణ లో మన పార్టీ.. మునుగోడు ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును మన అభ్యర్థి, శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి వేయమని ప్రార్థన... మన గుర్తు...కారు... మన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు... సీరియల్ నెంబర్- 2.. జై తెలంగాణ!
Tweet media one
1
3
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
కాజీపేట రైల్వే జంక్షన్ లో ఆటో డ్రైవర్ల మరియు ప్రయాణికుల వాహనాల పార్కింగ్ సమస్యల పరిష్కారానికి ఈ రోజు కాజీపేట రైల్వే అధికారులతో చర్చలు జరపడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
నాడు సమైక్య రాష్ట్రంలో చిమ్మ చీకట్లు... నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌ రావు ముందుచూపుతో.. దార్శనికతతో చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ రాష్ట్రంలో వెలుగు జిలుగులు.
Tweet media one
0
3
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
వరంగల్ వచ్చిన ముఖ్యమంత్రి గారికి పుష్ప గుత్యం అందిస్తూ
Tweet media one
0
0
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
హన్మకొండ లో ఇటీవల కాలం చెందిన హన్మకొండ మాజీ పార్లమెంట్ సభ్యులు చందుపట్ల జంగారెడ్డి కి నివాళులు అర్పించడం జరిగింది మరియు వరంగల్ లో ఇటీవల సతి వియోగం చెందిన తపలశాఖ విరమణ ఉద్యోగి చిలుపురి ప్రతాప్ రెడ్డి ని పరామర్శించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
23
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
వరంగల్ కాకతీయ రాజులు నిర్మించిన రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
0
2
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Tweet media one
1
2
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
పీఆర్సీకి క్యాబినెట్ ఆమోదం ! #pasunooritrs #pasunooridayakar
Tweet media one
1
3
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
Tweet media one
1
0
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
మేడారం జాతరపై జరిగిన సమీక్ష సందర్బంగా ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క - సారలమ్మలను దర్శించున్న వరంగల్ పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో. #HappyDiwali
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
29
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు... #BRAmbedkar #AmbedkarVardanthi
Tweet media one
4
0
25
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టమైన అగ్నిపథ్,ను తొలగించాలంటు నిన్న సింకింద్రబాద్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ తూటా కు బలైన వరంగల్ జిల్లా యువకేరటం ''దామెర రాకేష్ మృత దేహానికి నివాళులు అర్పించడం జరిగింది….
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ప్రజాస్వామ్య విజయం... మునుగోడు ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రజాస్వామ్య వ్యవస్థలో డబ్బుతో కాదు ప్రజాబలంతోనే గెలుస్తాం అని చాటి చెప్పిన మునుగోడు ప్రజానికం ఇంతటి ఘనవిజయం అందించిన మునుగోడు ప్రజలకి శతకోటి వందనాలు
Tweet media one
4
1
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
స్టేషన్ ఘన్ పూర్, నియోజకవర్గ మండల కేంద్రంలో పార్టీ నాయకుల కుటుంబాలలో జరిగిన వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
25
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
అమ్మ... ఆలంబనకు మూలం నిస్వార్ధమే ఆమె అనురాగం రెండక్షరాల ప్రేమకు సాక్షాత్కారం ఎనలేని మమకారానికి సూత్రప్రాయమైన తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు..! #HappyMothersDay2022
Tweet media one
3
2
25
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
విప్లవ గిరిజన నాయకుడు శ్రీ కొమరం భీమ్ జయంతి సందర్భంగా, వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. #KomaramBheemJayanthi
Tweet media one
0
3
28
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విముఖత చూపిస్తుండటంతో వరికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. దీంతో యాసంగిలో పప్పుధాన్య పంటల సాగు పరుగులు పెడుతోంది.
Tweet media one
0
2
27
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లో జరిగిన పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికకైనా గాయత్రి రవి గారి ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
1
2
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
సామాజిక, ఆర్థిక,రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందచేయటం న్యాయ వ్యవస్థ లక్ష్యం. అటువంటి మహోన్నత భారత రాజ్యాంగ వ్యవస్థ కోసం ముసాయిదా ప్రతులపై సంతకం చేసిన ఈ జాతీయ రాజ్యాంగ, న్యాయ దినోత్సవం సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు… #NationalConstitutionDay
Tweet media one
1
1
27
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుడు మీ అందరికీ ఆయుష్షును, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలి అని కోరుకుంటూ...మహాశివరాత్రి శుభాక���ంక్షలు #MahaShivaratri2023
Tweet media one
2
0
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ నెల 22 & 23 మంగళవారం నుండి పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ ధర్మారం లో జరగపోయే సప్రసాదా రేణుక (ఎల్లమ్మ) ప్రతిష్ట మహోత్సవానికి రావాల్సిందిగా జిల్లా నాయకులు గోపాల నవీనరాజ్ వినతిపత్రాన్ని అందించడం జరిగింది ! ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి గోడ ప్రతిని ఆవిష్కరించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. #MerryChristmas
Tweet media one
0
4
23
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ సరికొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు #happynewyear2023
Tweet media one
2
2
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ప్రజలకు సేవాతత్పరతను, అహింసను బోధించి, సమాజ శ్రేయస్సుకు ప్రేమ మార్గాన్ని చూపిన మహనీయుడు, క్రీస్తు సిలువనెక్కిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఆ మహనీయుడి బోధనలను ఎల్లప్పుడు స్మరించుకుందాం. #GoodFriday
Tweet media one
1
2
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు #HappySankranti
Tweet media one
2
3
27
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
ఆడది అంటే అబల కాదు సబల అని నిరుపించుకుంటూ ఆధునిక సాంకేతక యుగంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ధీరవనితలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు #internationalwomensday
Tweet media one
0
1
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
గగన తీరంలో దేశ రక్షణ కోసం గస్తీ కాస్తున్న వైమానిక దళ సభ్యులకు "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే" శుభాకాంక్షలు. #IndianAirForceDay
Tweet media one
1
2
25
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
మన తెలంగాణ రైతులపై కక్ష గట్టిన కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు... ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనడం జరిగింది. #trswithfarmers
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
25
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
1 year
ప్రజా యుద్ధనౌక గద్దర్ పార్ధీవదేహానికి నివాళులు అర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
తెలంగాణ బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం.. మూడేండ్లలో బీజేపీ ఎంపీలుగా తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. కేంద్రం నుంచి నిధులు తెచ్చిందీ లేదు.
Tweet media one
0
2
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
ఈరోజున అస్సాంలోని దిబృగర్ లో లేబర్ కమిటీ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
25
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
3 years
భరత జాతి మరువలేని మొదటి తరం స్వాతంత్ర సమరయోధుల జయంతి సందర్భంగా ఘన నివాళులు..
Tweet media one
0
2
26
@Pasunoori_MP
Pasunoori Dayakar MP
2 years
స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
Tweet media one
0
3
25