Pallavi Swaero 100Cr Profile Banner
Pallavi Swaero 100Cr Profile
Pallavi Swaero 100Cr

@PallaviSwaero3

Followers
3,973
Following
231
Media
1,929
Statuses
5,400
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
7 months
Thanks a lot for your heartfelt note sir 🙏💙
@RSPraveenSwaero
Dr.RS Praveen Kumar
7 months
Hearty congratulations @PallaviSwaero3 and @SKodidhela on being engaged (after a prolonged, responsible, and mutually respectful waiting) to start a new and exciting phase of life together in the mission for social justice in India. Your sacrifice and unwavering commitment, at
Tweet media one
106
257
2K
3
19
222
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
Happy 55th sir Thank you for being born @RSPraveenSwaero ❤️🙏 #HBDPraveensir
Tweet media one
47
147
1K
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
ముచ్చట ఏందంటే మునుగోడు లో బహుజన ��త్మగౌరవ సభకు వెళ్ళొద్దని 1000 మా అవ్వలకు trs ఒళ్లంతా ఇచ్చిర్రు. 1000 రూపాయలు తీసుకున్నాం , సభను చూసినం రేపు ఓటు కు నోటు ఇస్తే ఎవ్వడిచ్చిన తీస్కుంటం, ఏనుగు కు ఏస్కుంటం 🤣😂
Tweet media one
16
175
1K
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
రాష్ట్ర ముఖ్యమంత్రేమో దొంగలను కాపాడుకుంటూ, ప్రజలను పక్కన పెట్టిండు #RSP గారు మాత్రం, కుటుంబాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర బిడ్డలందరి భవిష్యత్తు కోసం అమరణ నిరాహారదీక్ష చేశారు 😭🙏 ప్రగతి భవన్ కే గనుక కాళ్ళుంటే, మీకు ఎదురొచ్చి ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తది సర్ 🙏🙏🙏 #BSP4Transparency
39
260
1K
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఎన్నేళ్ల కష్టమో,ఎన్నేళ్ల భాదనో మనసంతా పుట్టెడు దుఃఖం బతుకంతా భారం బిడ్డను చూడగానే గుండెల్లో బాధతో నీళ్లు కమ్ముకున్న కండ్లతో తెలియని ధైర్యంతో హత్తుకున్నది మాకింత భరోసా కావాలని ! దినమంతా మట్టిపని బతుకంతా వెట్టిచాకిరి అరిగిన ఎముకలు,ఎండిన డొక్కలు కండ్లకు పొరలు,కాళ్ళచేతులకు తేలిన
Tweet media one
4
170
982
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Who is the right person to handle our state #Telangana #DrRSP ( IPS-VRS) KCR
Tweet media one
Tweet media two
274
169
899
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
వీరిద్దరిలో ఎవరు సీఎం అయితే తెలంగాణ ప్రజల జీవితాలు బాగు పడతాయి?
Tweet media one
280
149
855
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
#RSP in his purest form 🥰❤️
15
159
793
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
ఆలోచించి ఓటు వేయండి మునుగోడు మిత్రులారా #ElephantThisTime
11
185
747
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
Do you wanna know , how hard #RSP sir is working for @BSP4Telangana This picture is the answer 🔥🔥🔥🫵 #BRS #BJP #INC pack ur bags now 👊👊👊
Tweet media one
12
136
751
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఈ ఫోటోలో మీకేం కనిపిస్తున్నాయో నాకు తెలియదు గానీ, నాకు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో #RSP గారి ఎఫెక్ట్ బాగా గట్టిగానే ఉంది అని అనిపిస్తుంది తలకాయలో మెదడున్నోలు ఎవరైనా సరే ఇది ఆర్ఎస్పీ గారి ఎఫెక్ట్ వల్లే అని నమ్ముతారు, ఈ విషయాన్ని తెలియని వారికి కూడా తెలియచేస్తారు ! #RSPEffect
Tweet media one
34
151
737
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
మన గడ్డ పై మన బిడ్డ ✊ @BSPTelangaana రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు బహుజన రాజ్య స్థాపనకై చేస్తున్న పవిత్రమైన కార్యం #BahujanaYatra ఫిబ్రవరి 26 నుండి మొదలు కాబోయే అలంపూర్ నియోజకవర్గం లో ముందుగానే వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు బీఎస్పీ చీఫ్ #RSP4Alampur
Tweet media one
Tweet media two
Tweet media three
11
195
723
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
బీఎస్పీ తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబిత విడుదల :
Tweet media one
21
158
710
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
👉🏻వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి. 👉🏻వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. 👉🏻పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. 👉🏻 బీఎస్పీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలి. - @RSPraveenSwaero #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana
3
201
700
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
స్వేరో జెండను గుండెకత్తుకుంటా #RSP వదిలిన బాణం రాంబాబు అన్న #PATAMMATHORAMBABU @RSPraveenSwaero @mallemalatv
12
122
703
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
బహుజన రాజ్యం అంటే, విద్యార్థుల రాజ్యం పాలమూరు యూనివర్సిటీ నిరుద్యోగులకు భరోసా కార్యక్రమంలో - Dr RSP BSP చీఫ్
3
177
682
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
తుఫానొచ్చినా , భూకంపమొచ్చినా #RSP ని ముఖ్యమంత్రిని చేసేదాకా ఆగేదే లే 🔥🔥🔥🔥🔥 తగ్గెదే లే 🔥🔥🔥🔥🔥 #BSP #RSP #bitcell चाहे तूफ़ान आये या भूकंप आये हम #RSP जी को मुख्यमंत्री बनाकर ही जायेंगे ॥ @Mayawati @ramjigautambsp @AnandAkash_BSP @bspindia @RSPraveenSwaero
8
164
676
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఎప్పుడు ప్రజల మధ్య లో ఉండే నాయకుడు ఆర్ఎస్పీ గారు. ఈరోజు సిర్పూరు లో ఒక సామాన్య వ్యక్తి లా అందరితో కలిసి టిఫిన్ చేశారు. ప్రజల మధ్యలో ఇలా @KTRBRS @revanth_anumula @kishanreddybjp ఉండగలరా? కేవలం @RSPraveenSwaero గారు మాత్రమే ప్రజల కోసం ప్రజల మధ్యలోనే ఉంటారు. #IamRSP #RSPraveenKumar
4
168
668
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
Happy 55th sir ❤️🎉 #HBDPraveensir @RSPraveenSwaero
19
73
662
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
విద్యుత్ సంస్థలు నష్టాల్లో కూరుకుపోవడానికి ముఖ్యమంత్రి నిరంకుశ విధానాలు కారణం. ఉద్యోగులపై కాదు,ఎస్మా కేసు ముఖ్యమంత్రి పై ప్రయోగించాలి. #IamRSP #BSP #BSP4Telangana #KCRFailedTelangana #Bitcell @RSPraveenSwaero @BSP4Telangana @BITCELL_BSP
9
171
650
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
4 months
I choose RSP over 1000 times ✊🔥
Tweet media one
9
50
673
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
30 లక్షల తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువత కష్టాలను తెలుసుకొని పోరాడుతున్న నాయకుడు @RSPraveenSwaero గారొక్కరేనని గ్రహించి స్వాగతం పలికిన తెలంగాణ విద్యార్థి లోకం 🙏✊ #LiberateTelanganaAgain #Justice2Unemployed
7
145
643
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
తెలంగాణలో విద్యావ్యవస్థ నాశనం అయ్యింది . గురునానాక్, శ్రీనిధి లాంటి నకిలీ యూనివర్సిటీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారని ఆర్ఎస్పీ అన్నారు.ఐటీ దాడుల్లో వంద కోట్ల రూపాయలు దొరికిన మల్లారెడ్డి విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం
5
189
637
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
11 months
Take that......
15
156
630
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
రేయ్ రేయ్! ఇన్నేండ్లు అడవులు చూపించి పులులుండెవని కథలు చెప్పిండ్రెమో, కాలం మారింది కథ మార్చండి అలంపూర్ లొ బెబ్బులి దిగిందని చెప్పండి, ఆధిపత్యం కంట పడితే వెంటాడే వేట అని చెప్పండి!!!
21
105
622
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
#RSP with this favourite people in the world - Students 🥰😍❤️🤌✨
4
161
628
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఒక స్టేట్ లీడర్ కి నేషనల్ లెవెల్ ఫాలోయింగ్ ఎక్కడైనా చూశిర్రా, CMకి భి లేరు🤣. దేశ నలుమూలల నుండి వచ్చిన నాయకులు, ఆయనతో సెల్ఫీ తీసుకోకుండా పోలే. సర్ గురించి పిచ్చివాగుడు వాగే ముందు ఒక్కొక్కడు వాని వాని అవ్కాత్ సూస్కోవాలే, మనమెంత మన లాయక్ ఎంత. మనం ఏ కొసకైన సరిపోతమా అని #RSPHawaa 👊
13
128
623
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు @RSPraveenSwaero సింగరేణి ఓబీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు వోల్వో ఆపరేటర్లకు సింగరేణి జిఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
2
162
613
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
11 months
I love them like, they love each other 💕😭🥰
3
83
594
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
#BahujanaYatra అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం కుట్కనూర్ గ్రామంలో రంగన్న, మణెమ్మ దంపతుల ఇల్లు ఎంత దీనావస్థ లో ఉన్నదో చుడండి. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వలన ఇంత వరకు ఏ పార్టీ నాయకులు ఈ గ్రామాన్ని సందర్శించనే లేదు మొట్టమొదటి సారి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు
8
189
591
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
ఓటమి భయం తో రౌడీజం చేస్తున్న కోనేరు కుటుంబం, ఏమి చేయలేని స్థితి లోఉన్న సిర్పూర్ పోలీసులు. కోనేరు కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. #ArrestKoneruPhani #DarpokSirpurPolice #SaveSirpur #VR99 @RSPraveenSwaero
9
165
594
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
సిర్పూర్ #BRS నుంచి #BSP లోకి భారీ చేరికలు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మండలలోని విర్దండి ఉప సర్పంచ్ పర్చకే బండు వార్డు సభ్యులు గొంగ్లే రమేష్, మడావి అనీల్,కొడ్పే నిర్మల, జాడే శశికళ,దుర్గం సత్యపుల,పెరుగు శకుంతల,అత్రం సునీత బీఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
154
588
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
It looks unreal 🔥 Only #RSP can make this happen without paying a penny to the cadre @RSPraveenSwaero kudos 🙌 #LastDayCampaign #TelanganaElection2023 #TelanganaAssemblyElections #BSP4Sirpur #RSP4Sirpur
11
156
582
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
He knows he own this song 🔥🔥 @RSPraveenSwaero 🫡🔥🙏
5
128
576
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Happy wedding anniversary to the strongest couple. A couple like two best friends sharing dreams and hopes 😍 We love you like you love each other 🥰 #WeddingAnniversary #swaerocouple #RSP
16
87
576
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
4
116
555
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
బిసిలకు ఖచ్చితంగా 55 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. @RSPraveenSwaero @BITCELL_BSP
3
116
547
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
చిరుత పులి అంటారురా బాబు 🔥🔥🔥🔥
8
108
537
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
Upcoming Sirpur MLA 🔥🫵సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్య ప్రాప్తిరస్తు🔥 @RSPraveenSwaero 🔥🔥🔥
4
95
532
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
His soft era 😍🤌 #RSP @RSPraveenSwaero
2
109
529
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
పత్రికా ప్రకటన.. తేదీ:29-07-2023 కాగజ్ నగర్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 👉🏻భారీ వర్షాలకు ప్రజలు చస్తుంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ రాజకీయాలు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ 👉🏻మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి 👉🏻మణిపూర్ మరణహోమాలపై ప్రధాని
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
158
523
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
#BRS Goons have understood that #RSP is going to win in #sirpur and so is the reason these darpok #BRS idiots have started physical attack on #BSP Shamelesss @BRSparty in sirpur closed the gates at booth no. 90 near BMS office in #kagaznagar and rigging votes in favour of #BRS
15
185
508
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
That politician :- 💘💖❣️💕💘💛❤️🩵❤️
14
138
511
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Congratulations sir on successfully completing 2 years of RSP - BSP ⁦ @RSPraveenSwaero ⁩❤️
1
103
507
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
He is our only hope for Bahujana Rajyam ✊ Proportional representation of power can only be possible with #BSP and #RSP in Telangana @BSPTelangaana @RSPraveenSwaero @BITCELL_BSP మన బిడ్డ - మన భరోసా #BahujanaYatra Day 207
5
79
501
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
"నర్సంపేటలో బైరి సోని అంతక్రియలో బీఎస్పీ. రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ మరియు వరంగల్ జిల్లా నాయకులు." పంచాయితీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే...!. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ విధానమే ఉండదని ప్రకటించిన కేసీఆర్ ఇవాళ
Tweet media one
Tweet media two
Tweet media three
6
137
492
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Tweet media one
17
22
481
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
#RSP in the scene , sorry #RSP is* the scene
2
97
479
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
75 ఏళ్ల దొరల పాలన ఇక మా ప్రవీణడు రాజకీయ రాకతో వాళ్ల దుక్నం బందు 🫡💪🏾 @RSPraveenSwaero @Andoju @BITCELL_BSP #BSP4MUNUGODE
5
98
475
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఆధిపత్య సమాజం అణిచివేస్తున్న నా సమాజాన్ని తట్టి లేపే నాయకుణ్ణి ప్రతి తరం పంపిస్తూనే ఉంది.పోరాట స్పూర్తి నింపుతూనే ఉంది. నేటి మా బహుజన తరం కోసం ఖాకీ వదిలిన పోలీస్ ఆఫీసర్ మాకు ఖద్దర్ నాయకుడిగా దొరకడం మా తరం చేసుకున్న పుణ్యం !! ⁦ @RSPraveenSwaero
Tweet media one
7
106
479
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
#RSP గారూ గంట సేపు గట్టిగా కూర్చుంటే కూలిపోయే ప్రభుత్వం రా మీది. ఎందుకురా వెదవ మంతనాలు 🤣
13
118
473
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
7 months
Got engaged to the love of my life Kodidala Suresh @SKodidhela who is also my colleague in BSP on Jan 5th , in a very small family function. We have been waiting and working relentlessly (for 2.5yrs) for RSP sir’s win in Telangana. We are postponing our wedding and have it
Tweet media one
56
58
457
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
బొట్టు పెట్టుకొని పోయిండు మా సార్ ధర్ఘ లోపలికి - ⁦ @RSPraveenSwaero ⁩ అట్లుంటది మాతోని మేము బాబాసాహెబ్ వారసులం - కుల మత జాతి వర్ణ వర్గ విబేధాలు బీఎస్పీ లో మీకు కనిపించవు. సమతా రాజ్యం రావాలంటే #RSP సీఎం ���ావాలి 🫶 ⁦ @UshaDasari3 ⁩ ⁦ @BITCELL_BSP
4
82
454
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
And that’s how it’s done 😎🤏 🙌👊❤️🔥💥
Tweet media one
9
142
452
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
నియామకాల పేరును వాడుకొని గద్దెనెక్కి, 30 లక్షల నిరుద్యోగుల జీవితాలతోని ఆడుకుంటున్న ముఖ్య మంత్రి మనకు అవసరమా ???? #KCRFailedTelangana #LiberateTelanganaAgain #Justice2Unemployed
2
109
450
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
6
93
443
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
యుద్ధనౌక ల పై ఆరెస్పి గారి ఆవేదన 😭😭 @RSPraveenSwaero #YepuriSomanna
4
123
451
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఆర్ఎస్పీ సార్ ను చూడగానే విద్యార్థుల ఆనందం చూడండి . లక్షలాది మంది విద్యార్థులను సొంత బిడ్డలుగా చూసుకున్న వ్యక్తి @RSPraveenSwaero సార్. #IamRSP #RSPraveenKumar #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #BahujanaYatra #Sirpur #BSP4Sirpur #NextCmRSP @arshad_bsp
5
111
440
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
#RSP_at_ పెద్దపల్లి #చేపలు_పట్టే_ముదిరాజులు_చైతన్యమవ్వాలె #అధికారం_చేపట్టాలె #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #BSP4Peddapalli #DasariUsha @RSPraveenSwaero @UshaDasari3 @BITCELL_BSP @BSP4Telangana
7
117
443
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
కాన్షిరాం గారు చెప్పినట్టుగా మనం మన మొదటి (మునుగోడు) ఎలక్షన్స్ లో ఓడాము రెండో (సిర్పూర్) ఎలక్షన్స్ లో ఓడించాము మూడో ఎలక్షన్స్ లో గెలుస్తాము 👍 ఈ సారి గెలుపు ఎట్లుండబోతుందో అందరూ కళ్ళు పెద్దగా చేసుకొని చూడండి 🫵
3
82
444
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
11 months
🙏
0
87
431
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Every single morning we thank all gods for birthing him 🥹🙏
4
53
435
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
అంతేగా అంతేగా 🤣👇👇👇👇
15
79
432
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
ఎవడ్రా వాడు కొత్త రాజ్యాంగం కావాలి , పాతది బాలేదన్నది ? వాన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి 👊🏻 #Ambedkarjayanthi #AmbedkarJayanti2023
Tweet media one
9
59
431
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
కొల్లాపూర్ లో వాల్మీకి బోయల ఆత్మగౌరవ ర్యాలీ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి & బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు. #VoteMaaku_AdhikaramMeeku #RSP4CM #Time4Blue #VR99 % #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana @BITCELL_BSP
3
118
427
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
సర్వమతాలను గౌరవిస్తూ, సకల దేవుళ్ళ ఆశీర్వాదాలతో సిర్పూర్ గడ్డపై నూతన గృహా ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఇక పై సిర్పూర్ గడ్డ ప్రజలకు పిలుపు దూరంలో ఉండబోతున్నారు డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. #RSP #BSP #RSP4CM #NewHouse #RSPraveenkumar #sirpur #HouseWarming #SirpurLocal
6
82
422
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
ఇగ కాస్కో @jagadishBRS 👊💥
1
85
417
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
Pictures does speaks 1000 words!! Tag them !!
Tweet media one
Tweet media two
3
75
401
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
మా జాతీయ అధ్యక్షురాలు అధినేత్రి బెహెన్జీ @Mayawati గారు బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని ఈరోజు ప్రకటించడం జరిగింది . బెహెన్జీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం . - @RSPraveenSwaero #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #NextCmRSP #BSP4Peddapalli
1
108
409
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
ఆర్ఎస్పీ గొంతు చూడండి ఎలా అయిపోయిందో 😭😭😭 @RSPraveenSwaero 😭😭😭😭🙏🙏🙏🙏🙏
3
80
401
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
If it weren’t for suppressed Bahujans in Telangana, he would have been regulating the whole Telangana state police department until today. He chose Bahujans , he chose us and left everything and everyone behind. Imagine a Bahujan leader with no political background , leading a
Tweet media one
6
73
360
2
94
402
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
4 months
Single handedly taking all the blame without any mistake of his, you truly are my HERO sir 🙏✨ @RSPraveenSwaero 🙏
Tweet media one
15
33
405
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Some cool moments from last meet 🥰 . @ramjigautambsp @RSPraveenSwaero 💥💥💥💥 #BSP4Telangana @BITCELL_BSP
5
101
407
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
పెద్దపల్లి నియోజకవర్గం, నర్సాపురంలో బహుజన వివాహానికి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఎస్పీ చీఫ్ @RSPraveenSwaero దంపతులు . #IamRSP #BSP4Telangana @BITCELL_BSP @BSP4Telangana
4
102
398
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
వేల కోట్ల ప్రజల డబ్బుతో దుబాయ్ లో ఫ్లాట్లు కట్టుకుంటున్న నిరంకుశ మంత్రులున్న ఈ రోజుల్లో ఒక IPS అధికారిగా భారత దేశానికే సేవలందించినా @RSPraveenSwaero గారు సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని, తాను అద్దె ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న కాశిపురం గ్రామస్థులు ఇలాంటి నాయకుడే తమకు కావాలన్నారు 😍
8
83
395
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
కరీంనగర్ లో "బహుజన మహిళా సదస్సు" కు ముఖ్య అతిధిగా హాజరైన బీఎస్పీ చీఫ్ @RSPraveenSwaero గారికి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. #IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #MahilaSadassu @BITCELL_BSP @BSP4Telangana
2
113
392
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
చాలా ఏళ్ల తరవాత ఈరోజు RSP సార్ వల్ల మాయావతి మేడం చాలా సంతోషంగా ఉన్నారు 😍🥹 #Behenji_InTelangana I am totally in love with her 🌹 @Mayawati Mam @RSPraveenSwaero
5
100
385
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
11 months
😭📈💖 @RSPraveenSwaero 🥰
2
84
386
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
Lots of questions were being raised by (not by general public) opposition parties and its core supporters after RSP launched BSP Manifesto yesterday are mostly like : “How he gonna do all these ?” “It’s practically impossible !” “He sure is faking.” Meh meh meh meh And I have
3
108
383
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
4 months
కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం అవుతుందో.....చెప్తున్న అభ్యర్థి కడియం కావ్య...😂😂😂
10
77
387
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
2 years
. @nsitharaman ఓ అక్క, జర గీడ సూడు - మా భాష ను ఎంత ఖూనీ చేస్తుండో మీ తెగ మనిషి, మీకు తెలుగు అర్థం ఐతదో తెలవదు కానీ, మాకు హిందీ చదవడం, రాయడం, అర్థం కూడా అవ్తది. మీ మీద మేము 1000 రెట్లు బెటర్ @revanth_anumula అన్న నువ్ అవసరం ఉన్నప్పుడు శూద్ర అని మిగతా టైంలో రెడ్లని వాడకు 🚫
6
148
384
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
10 months
“నాపై షూట్ ఆర్డర్ ఉన్నా ప్రవీణ్ కుమార్ కాపాడిండు” - మాజీ నక్సలైట్ #RSP_TheBahujanSaviour
5
85
378
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
జనం నుండి పుట్టిన నాయకుడు జనం కోసం మహనీయుల బాట పట్టిన నాయకుడు. ఎంతలా అభిమానిస్తే ఇంతలా వెంట నడుస్తారు, అభిమానిస్తారు. మహనీయులు కోరిన బహుజన రాజ్యం తనవల్లే సాధ్యమని తెలంగాణ బహుజన సమాజం విశ్వసిస్తుంది. ⁦ @RSPraveenSwaero ⁩ 🫡
4
68
370
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
. #BSP4Alampur బహుజన రాజ్యాధికార యాత్ర లో భాగంగా , అలంపూర్ మండలం లోని బుక్కాపుర్ గ్రామం లో #RSP రాకతో మహిళలు, వృద్ధులు, యువకులు సంతోషం తో నృత్యం చేసిన సందర్భం. @bsp4alampur #BITCELL
6
56
371
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
పత్రికా ప్రకటన తేదీ: 21-05-2023 ఇటిక్యాల,జోగులాంబ గద్వాల జిల్లా 👉 విషవ్యర్ధాలు వెదజల్లుతున్న కంపెనీని మూసివేయాలి: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విష వ్యర్ధాలు వెదజల్లుతూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్న ఎస్ఎన్ఎస్ కంపెనీని తక్షణమే మూసివేయాలని బహుజన్ సమాజ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
126
369
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
1
73
371
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
9 months
If it weren’t for suppressed Bahujans in Telangana, he would have been regulating the whole Telangana state police department until today. He chose Bahujans , he chose us and left everything and everyone behind. Imagine a Bahujan leader with no political background , leading a
Tweet media one
6
73
360
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
CM అభ్యర్థి @RSPraveenSwaero గారిని అభినందించిన బెహెన్ జీ #IamRSP #BSP4Telangana #ElephantThisTime #VR99 #RSP4CM #Time4Blue @BITCELL_BSP @BSP4Telangana
1
105
365
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
1
70
363
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
Tweet media one
3
38
355
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ 67 వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ట్యాంక్ బండ్ వద్ద డా.బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. #IamRSP #BSP4Telangana #Ambedkar
6
72
357
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
7 months
పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆత్మ గౌరవ ప్రతీక, ఉక్కు మహిళ బెహన్ కుమారి @Mayawati గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐. Happy Birthday to Behenji Kumari @Mayawati Garu #भारत_की_बेटी_बहनजी
Tweet media one
7
73
350
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
మంత్రి పువ్వాడ అజయ్ అక్రమాలను బయట పెట్టిన RTI ఆక్టివిస్ట్ కోయిని వెంకన్న గారిని తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము .అవినీతికి వ్యతిరేఖంగా , సమాచార హక్కు చట్టం ద్వారా ఈ దేశం లో ఉన్న అవినీతిని వెలికితీసి దేశ సంపదను రక్షించే ప్రతి ఒక్క ఆక్టివిస్ట్
2
100
350
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
Tell me who made this edit ?? We need to talk🥹😭
0
68
349
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
#Telangana holds 2nd place in Domestic violence and our dora still won't limit the no. of wine shops or belt shops for his profits and if needed he would cross all borders and goes beyond to involve his own daughter in liquor scam untill he acquires all the money in the state
Tweet media one
7
136
345
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
పత్రికా ప్రకటన.. తేదీ: 08-07-2023 కాగజ్ నగర్ 👉🏻వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుంచే పోటీ చేస్తా:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిర్పూర్ నుంచే పొటీ చేస్తానని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
81
342
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారిని పరామర్శించిన బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు. #IamRSP #BSP4Telangana @BSP4Telangana @KTRBRS
0
47
345
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
చదువుకుంటే మీ తప్పులను ప్రశ్నిస్తామని, మా జీవితాలతో, మా కుటుంబాలతో ఇంతటి చలగాటమా 😭😭 #BSP4Education #RSP4UnemployedYouth
4
65
343
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
8 months
🥺❤️
1
38
342
@PallaviSwaero3
Pallavi Swaero 100Cr
1 year
48గంటల్లో గ్రూప్1పరీక్ష రద్దు చేయకపోతే 30లక్షల నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా #RSP పేపర్ లీకులో ప్రవీణ్ వెనుకాల ఉన్నదెవరూ? కేటీఆర్,కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు? గవర్నర్ వెంటనే గ్రూప్ 1 రద్దుకు ఆదేశించాలి గోపత్యను భద్రపరచలేని చైర్మన్పై చర్యలు తీసుకోవాలి #CancelGroup1
5
76
340