𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕 Profile Banner
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕 Profile
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕

@Nirvaana_

Followers
2,776
Following
535
Media
2,809
Statuses
39,522

Hobby artist || History & mythology geek || Admirer of nature,art,handicrafts & music*

Bharat i.e; India
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
7 days
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం ✨🙏🏽 #Pencil
Tweet media one
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 month
M.S.Subbu Lakshmi gaaru and her mukku pudakalu 🤩
1
0
7
14
22
136
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
#VakeelSaabTrailerDay Medium : charcoal pencil Time take : 53 mins.
Tweet media one
Tweet media two
50
1K
2K
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
"ఆరు నెలలు కర్ర సాము నేర్చుకుని మూలన కూర్చున్న ముసలమ్మని కొట్టాడట ఎవడో " మంచి సామెతలు చెప్తారు @PawanKalyan 😂😂
6
283
1K
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
నీలాంటి వాళ్లు అర్ధం అవ్వడం కష్టం...అర్ధం అయ్యే వాళ్లు గుండెల్లో పెట్టుకుంటారు..అర్ధం కానివాళ్లు విమర్శిస్తారు..కానీ నైరాశ్యంలో ఉన్నవాళ్ళకి దొరికిన అమృతం నువ్వు😍 Love you @PawanKalyan 😍 #HappyBirthdayPawanKalyan My contribution😊
13
2K
922
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
#Thread of my arts: Lost the old pinned tweet..!
Tweet media one
Tweet media two
49
216
804
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
Happy Birthday Steve Irwin🎆🎇🎉 One of my childhood heroes.... Lived with wild.....Died in wild🙏
Tweet media one
7
187
683
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
2 years
నూతన గృహం అండి... Paintings,plan,arch anni maname😌
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
88
23
687
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
A very Happy birthday @AlwaysRamCharan ❣️ #HappyBirthdayRamcharan Time taken :35 mins Medium : color pencils
Tweet media one
30
213
674
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Please send special invitations to all the JSP contestants of panchayat elections,irrespective of win or loss, on the eve of Janasena Formation Day,coming 14th March. 😊🙏🏽 @PawanKalyan @JanaSenaParty
8
203
638
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
29 days
Next north batch vese tweets kindha,even JSP flag was inspired from Yanthrodhāraka Hanuma idol ani replies ivvandi 🙃
Tweet media one
20
162
593
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
నా ప్రపంచం లో నేను బతుకుతుంటే, అది మీకు పొగరులా అనిపిస్తది..దానికి నేను ఏమి చెయ్యలేను. @PawanKalyan #TooMuchRelated
3
171
574
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Tweet media one
14
102
544
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
మీరందరూ బాబాయ్ బాత్రూం అంటున్నారు,పావురాల గుట్ట కూడా వీడి ప్లానే అని నా ప్రగాఢ నమ్మకం...
15
99
529
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
కళకి,ఆకలికి మతాన్ని అంటించొద్దు 🙏🏽
Tweet media one
5
125
469
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Bheema nayak Tribal freedom fighter from Madhya Pradesh @PawanKalyan
Tweet media one
0
116
462
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 months
Pista shells
Tweet media one
Tweet media two
35
22
462
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
6 years
Pawan kalyan about sujana chowdary bank fraud an year ago..
7
301
426
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
Water colors Time taken: 20 mins
Tweet media one
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
దున్దుభి స్వన నిర్ఘోషః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ | సమః సమ విభక్త అంగో వర్ణం శ్యామమ్ సమాశ్రితః || (సుందరాకాండ) శ్యామం అంటే ప్రాతః సాయంకాలం..దానికి అర్థం మసి బొగ్గు వర్ణంలో ఉండే ఆకాశం అని(something deep dark)..AI సూర్యాస్తమయం తీసుకున్నట్టు ఉంది 😅
5
2
28
27
50
421
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
"Never doubt that a small group of thoughtful, concerned citizens can change world. Indeed it is the only thing that ever has." #VoteForJanaSena
Tweet media one
3
536
414
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
"సిరివెన్నెల" జయంతి ✨🙏🏽
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
98
414
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
సంవత్సరం క్రితం వరకు జగనా పవనా అనే సంగ్దిగ్ధత లో ఉన్న నాకు విశాఖ కవాతుతో clarity ఇచ్చినందుకు చాలా సంతోషం @PawanKalyan అన్న. నేను ఒక రకమైనటువంటి నిరాశలో ఉన్నప్పుడు మీ speeches నా జీవితాన్ని ప్రేమించేలా చేసాయి.. ఒక 70 ఏళ్ల ముసలి ప్రాణానికి సేవలు చేస్తూ hospital లో ఉన్న. Love you🙏
4
92
364
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
AP deficit 662% undi..vote veyanu ante sanka naaki poyedhi mee pillale...oka worst egoistic pyschotic unbalanced economy ichi pothadu ee kamine gaadu..evadakira nashtam meeru vote veyakpothe..pedhedho deshanni udharistunattu thokkalo oka cinema kosam..
3
243
361
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
Art bye me🎨🐢
Tweet media one
28
24
322
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
Wish you a very happy birthday sir @DrSandeepJSP 🎊🎉 May this nature be with you through thick and thin.. I cant draw portraits if I dont have an emotional connection,and sketched this in just 10 mins 🙏🏽
Tweet media one
10
34
339
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
Excessive blinking - trying to act innocent. Lip licking & biting - anxiety Looking sides &down - fabricating stories and defense mode Two hand gestures - acting cool and composed 🏃🏾🏃🏾
@SreedharAdabala
Sreedhar Adabala
1 year
వివేకా మర్డర్ కేసు లో నీ ప్రమేయం లేదన్నావు .. సరే అనుమానాలు సునీత . రాజశేఖర్ రెడ్డి మీద ఉంటె 2019 ఎలక్షన్స్ లో వేరే పార్టీ ల మీద కి తోసి ఈ విషయాన్నీ రాజకీయ లబ్ది కి ఎందుకు వాడుకున్నారు ? ఇప్పుడు ముసలి కన్నీరు కరిస్తే ఎవరు నమ్ముతారు @ysavinashreddy ?
9
137
286
23
112
337
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
ప్రపంచ "మాతృభాషా దినోత్సవం" సంధర్బంగా : ఉత్తరాంధ్ర యాస(పక్కా పల్లెల్లో): సిరంజి(syringe)--చిరంజీవి తొందరగ -----------బేగా వేగంగా ------------జోరుగా పరిగెత్తుకుని రా --పారి రా నీళ్ల డొక్కు --------చేద ఏంటి ---------------ఏటి దువ్వెన ------------పైని
19
104
302
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
A very balanced way of addressing the present political clutch sir @PawanKalyan 🙂👍🏽 Its high time to stay connected with people...Please do the needful.. More power to you ✨
2
100
318
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఏ రోజు బొట్లు పెట్టలేదు,మూడు మునకలేస్తే పుణ్యం వస్తుందని చెప్పలేదు,కాషాయ జండాలు పట్టుకుని తిరగలేదు, మాయలు చెయ్యలేదు,దేవుడి మీద ��ారం వెయ్యలేదు,అన్ని మతాలను గౌరవిస్తూనే తప్పులు ఎత్తి చూపారు, స్వశక్తిని నమ్ముకోమన్నారు..అసలు సిసలైన హిందువు !!! #SwamiVivekanandaJayanti #youthday
Tweet media one
5
69
305
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు😊🙏🏽 #ShivaRatri #HaraHaraMahadev #acrylicpainting
Tweet media one
Tweet media two
19
46
299
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
#Savenallamala యురేనియం వెలికితీత Proposal:2,500 acres వివిధ ప్రాంతాలలో 4000 లోతు రంధ్రాలు చేసి తీస్తారు.. నష్టపోయేది: చెంచు తెగ 70 జాతుల మృగాలు(23 పులులు) 600 రకాల పక్షి జాతులు 60 రకాల సర్ప జాతులు 300 రకాల వృక్ష జాతులు నల్లవాగు,దిండి ఉపనదులు కృష్ణ నదిలో ఈ చోటనే కలుస్తాయి..
3
199
284
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Once again Happy 50th @PawanKalyan Wishing you many more happy returns..I wish every sept 2 has 48 hours😅 STAY BLESSED 🤗 Love ❣️
Tweet media one
13
91
289
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ✨❤️ #SriRamaNavami Water colors Bapu style
Tweet media one
22
26
292
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
పరాక్రమో విజయతే యుద్ధాయ కృత నిశ్చయః హృదయపూర్వక శుభాకాంక్షలు @PawanKalyan ❤️ #JanasenaPartyFormationDay
Tweet media one
9
114
281
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
ఆ పరుగులలో పరవళ్లు తూలే కులుకులలో హరివిల్లు....!!!! #colorpencils #Pink
Tweet media one
Tweet media two
23
37
268
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
మనం ప్రస్తుత రాజకీయ నాయకులతో గొడవ పడేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు మన మానసిక స్థాయి,పరిపక్వత తెలుసుకుని,భావోద్వేగాలు ఎంత వరకు అదుపులో పెట్టుకుని బలంగా నిలబడగలమో తెలుసుకుని ప్రశ్నించాలి... - @PawanKalyan
1
81
263
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
భువిలో పుట్టిన స్త్రీలందరిలో... నీదే నీదే అందమట.. అంతటి అందం అంతా ఒకటై... నన్నే చంపుట ఘోరమట 🎵🎶 #pencil Time taken : 75 mins
Tweet media one
25
23
255
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
అమృతం అక్షయ పాత్ర లాంటిది... ప్రతీ సంఘటనకి అక్కడ ఒక ఎపిసోడో లేక ఒక సన్నివేశమో దొరుకుతుంది 😂🙏🏽
@ursyathi
YATHI®️
1 year
lol 🤣🤣🤣🤣 🙏
13
256
766
3
41
256
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
సదా బ్రహ్మచారీ నమస్తే ✨🙏🏽 #hanumanjanmotsav #HanumanJayanti Water colors
Tweet media one
9
42
252
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Thank you @naresh_writes The way you implement your thoughts is forever commendable.. wishing you all success 👏🏽🙏🏽 @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
4
72
240
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
10 months
"His heart is captivated by her pure Love,for she is the ultimate devotee. " #RadhaAshtami Water color & Acrylic
Tweet media one
30
36
242
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
21
239
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
అమ్మమ్మ వాళ్ల ఊరు.... శ్రీకాకుళం జిల్లా పాలకొండ-రాజాం కి మధ్య ఒక చిన్న బుజ్జి పల్లెటూరు...😍 బొమ్మలు తీసినోడు:నేనే
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
33
221
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
Please use and encourage clay idols🙏 ప్రకృతి ని ఎలాగూ నడుము కట్టుకుని ఇప్పుడు వెళ్లి ఒక్కరిమే కాపాడలేము... మన వల్ల అయ్యే చిన్న పనిని కూడా బేఖాతరు చెయ్యకండి మట్టి వినాయకుడిని పూజించండి🙏
Tweet media one
0
74
213
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఉత్తరాంధ్ర ఆవేదన podcast చేసిన తర్వాత దాని ద్వారా నాకొచ్చిన అనుభవంతో ఒక చిన్న #THREAD వేస్తున్న.. ఇప్పుడు ఉత్తరాంధ్ర podcast పెట్టిన వెంటనే కామెంట్స్ లో కొంతమంది ఇంత చేశాడు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయలేదు అని అంటున్నారు. జనం ఉత్తరాంధ్రలోనే కాదు కదా ఎక్కడా వేయలేదు.
4
107
224
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Vihari is "Arjun reddy" in real life. Travelled from hyderabad to warangal at midnight to meet his girl,climbed her house,her parents came to know and was opposed as usual and finally married her.. And you know,her name is preethi😅
1
26
221
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 month
అన్నీ పెట్టి,స్కూలు టీచర్లను తీసుకెళ్ళి బారు షాపుల దగ్గర పెట్టాడు అక్కో అక్కా 😭😭
4
73
230
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
Hi cutieee @vihaan_cfindia 😄❤️
Tweet media one
44
46
223
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
మొగదలపాడు బీచ్,శ్రీకాకుళం..
Tweet media one
7
15
225
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
Thread: ఓపిక తో చదవండి🙏😁 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (బస్సు చక్రం ప్రగతికి చిహ్నం) అనాధికారంగా దేశంలో రవాణా సంస్థలలో మొదటి మూడు స్థానాల్లో ఉండే సంస్థ ఈ చివర్లో సంస్థ అనే ఒక పదం ఉంది....ఆ పదం లోనే చాలా చిక్కుముడులు... అవేమిటో వివరించే ప్రయత్నం చేస్తున్నాను....
11
105
206
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
He penned down 80% of my thoughts.. #HBDJanaSenaniPawanKalyan @PawanKalyan ❤️
Tweet media one
2
238
212
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
#RIPSirivennelaSeetharamaSastry గారు 😔🙏🏽
Tweet media one
0
46
209
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
Original stamp of Alluri released by the then govt of India... Felt like too much resemblance and thus sharing :)
Tweet media one
Tweet media two
Tweet media three
1
49
193
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఇక్కడ అమ్మ ఒడి గురించి మాట్లాడుతుంటే ఎందుకో గుర్తొచ్చింది @ysjagan గారు😊
Tweet media one
3
70
195
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Tweet media one
7
28
197
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
. @ArunBee sir 😊
Tweet media one
Tweet media two
32
14
197
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
90s లో పుట్టిన వాళ్లకి ఈ దశాబ్దం సుమారుగా ఎక్కువ చేదు జ్ఞాపకాలే ఇస్తుంది అని అనుకుంటున్న... Job pressures... చుట్టాలు - కొరివి దెయ్యాలు.. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి.. అమ్మాయిలు మెట్టినింటికి వెళ్లడం... మనసు చంపుకుని బతకడం.. ఎన్నేనో పాఠాలు... #Decadeof90sBorn
9
46
181
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 months
Tweet media one
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
6 months
అందమైన గొలుసా గొలుసా... కాలి సొగసు తెలిపేవా ✨🎵🎶
0
0
2
5
11
186
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
10 months
Tweet media one
20
16
185
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
2 mins 😅
18
27
188
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఈ లంబిడి కొడకా,ఉప్పర ఎదవ లాంటి తిట్లు తిట్టడం ఆపేయండి..అవి కులాలు,వెనుకబడిన తెగలు..తెలిసో తెలియకో మన పెద్దోళ్ళు అగ్ర కులం అనే గర్వంతోనో/అహంకారంతోనో ఆ చెత్త అంతా మనకి ఎక్కించారు...let us stop atleast 🙏🏽
12
46
185
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
శ్రీకాకుళం లో కళింగ,వెలమలు బాగా dominant ఎప్పుడో 50దశకం లో తప్ప దశాబ్ధాలుగా ఏ పార్టీ అయినా వీళ్లకే టికెట్ ఇస్తూ వచ్చారు... శ్రీకాకుళం నియోజకవర్గమే కాదు,చుట్టూ ఉన్న 4-5నియోజకవర్గాలలో వీళ్లే... అయినా,వైశ్య సామాజికవర్గం కి టికెట్ ఇచ్చారు శ్రీకాకుళం లో That's pawan kalyan🙏🙏
4
48
164
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
10 months
Tweet media one
7
67
176
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఈయన ఫోటో చూసినప్పుడల్లా సుక్కలోకి ఎక్కినాడు పాటలో "నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ" అనే లైన్ ఒక్కటే బాగా సెట్ అవుతుంది అనిపిస్తది...
@JaganannaCNCTS
Jagananna Connects
3 years
``అభివృద్ధి ���ంత ముఖ్య‌మో.. సంక్షేమ‌మూ అంతే ముఖ్యం`` అని చెప్పిన నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌. #YSRForever
Tweet media one
12
28
421
2
67
177
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
సంపాదించాలంటే జాబ్ అక్కర్లేదు,బుర్రుంటే చాలు అంటే సమాజం అంగీకరిస్తుందా అండి !?
26
17
174
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
#PigmentPen Time :7 mins
Tweet media one
12
10
171
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఎదురు తిరగడం లేదు అంటే, భయపడుతున్నాం అని కాదు... అంతకు మించి భాద్యతలు ఉన్నాయని...
4
26
172
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
బహుశా భారత క్రికెట్ జట్టులో తమ వరకు వస్తే కానీ వంగి బాలు తీసే జట్టు నుంచి పరిగెత్తి ఎగిరి దొర్లి కింద పడి మీద పడి ఎదో రకంగా బాలు పట్టే ట్రెండ్ తీసుకొచ్చింది నాకు ఊహ తెలిసాక యువి,మొహమ్మద్ కైఫ్ నే.. అంతకు ముందు రాబిన్ సింగ్ ఉండేవారు...
4
23
153
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
బుక్ వచ్సింది🤩
Tweet media one
Tweet media two
9
29
171
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
మా ఫ్రెండ్(పెందుర్తి) సివిల్స్ కి preparing ఎప్పుడు బ్రిటీష్,రాజులు అని బుర్ర తినేస్తాడు.. ఎవరికిరా ఓటు అంటే YCP అన్నాడు😐 ఇంకొకసారి దేశం అని నా దగ్గర బిల్డప్పులు *** చెప్పు తీస్కుని కొడతా అన్నా! M.P.మాత్రం జనసేనకు వేస్తాడంట. ఒరెయ్ చెత్త వెదవా!చింతలపూడి మంచోడ్రా అంటే వినడే బావి🙏
3
39
157
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా। నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర:॥ - భగవద్గీత సమస్త కర్మలను నా యందు సమర్పించి, మనసును ఆత్మ వైపు తిప్పి, నిష్కాముడవై,అహంకారం లేనివాడవై సంతాపం వదలి యుద్ధం చేయి.
Tweet media one
0
47
163
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Let the angels fly... High, high and high... #NationalGirlChildDay Chelli chetulu,nene vesa 😚
Tweet media one
10
8
164
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
8 months
అంటే అది మొసళ్ళు,కప్పలు,పాములు కాదండీ...ముసళ్ల(ముసలం కి బహువచనం) ముసలం అంటే రోకలి 🤝🏼 కృష్ణుడు - జాంబవతికి పుట్టిన కొడుకు సాంబుడు.ఈయనకి తోక ఒక్కటే తక్కువ కానీ కోతిలాగ చేతి దురద ఎక్కువ అనమాట..ఒకసారి సప్తఋషులు కృష్ణుడి దర్శనం కోసం వచ్చినప్పుడు స్త్రీ వేషంలో వెళ్లి నాకు గర్భం.. 1/2
@KTRBRS
KTR
9 months
ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో 😄
297
729
5K
3
35
165
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
●3000 పెన్షన్ కి 2250 ●అమ్మ ఒడి వచ్చే సంవత్సరానికి ●మే లొనే వేస్తాం అన్న రైతు బంధు అక్టోబర్ కి వాయిదా! ●సన్న బియ్యం నాణ్యమైన బియ్యంగా నామకరణం ●మద్యపాన నిషేధం ప్రభుత్వ బార్లుగా మార్పు ●రాజధాని రైతులను భయబ్రాంతులకు గురిచెయ్యడం ●రాష్ట్ర రెవెన్యూ 15% నుంచి 3% కి తగ్గిపోవడం..
@YSRCParty
YSR Congress Party
5 years
సంక్షేమ పాలనకు ‘వంద’నం #100DaysOfCMYSJaganRule
Tweet media one
54
89
728
5
91
144
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
అదేంటో ఎన్ని పాటలు వస్తున్నా సరే... ఆ "తూర్పు దిక్కు ఎరుపెక్కి" పాట ని మించలేవు అనిపిస్తుంది... ఆ పాటలో ఉండే ఆక్రోశం,ఆ పదాల అమరిక...🙏🙏 కాని ఆ పాట ఇప్పుడు ఎందుకో పక్కన పడేసారు..😐
10
37
142
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
Tweet media one
9
40
164
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
చిందాడే కిరణంలా... నా ముందు నువ్వుంటే... ప్రతిపూటా దీపావళి 🎵🎶 #GelPen #Cartoon
Tweet media one
13
14
159
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
2 months
Tweet media one
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
6 months
What is the deepest ocean on The Earth !?Pacific !? Well, సముద్రాల కన్నా సొగస్సెంత లోతే... ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే ✨🎶🎵
3
0
12
1
14
158
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
ఇద్దరి మధ్య కనీసం చెంప దెబ్బ కూడా కొట్టుకోలేని స్వాతంత్య్రం లేనప్పుడు,హద్దులు గీసుకుని బతుకుతున్నపుడు అది ప్రేమెలా అవుతుంది అన్నాడు.. దానికే గింజేసుకుంటున్నారు.... ఇంద గురువాయురప్ప😂
3
65
143
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
ఇన్ని గుండెలు మన కోసం ఎండనక వాననక ఎదురు చూడలంటే...పెట్టి పుట్టాలి... వైజాగ్ బీచ్ రోడ్ లో రెండు కి.మీ.నీ పక్కన నడిచిన రోజు ఇంకా కళ్ల ముందు మెదులుతుంది అన్న... మా శ్రీకాకుళం అంటే అందరికి చిన్న చూపు...దాని గురించి అంత గొప్పగా మాట్లాడిన మొదటి వ్యక్తివి నువ్వే నాకు తెలిసి😍🙏
@JanaSenaParty
JanaSena Party
5 years
In Mylavaram public meeting now.
26
767
3K
1
65
138
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
పశ్చిమ గోదావరి నర్సాపురం మండలం కొప్పర్రు గ్రామం జనసేన 14 కి గాను 6 వార్డ్లు గెలిచింది.. కాకినాడలో వైసీపీ రౌడీ మూకల దాడిలో గాయాలు అయిన డాక్టర్ నాగ మానస అమ్మగారు వార్డు మెంబర్ గా పోటీ చేసి గెలిచారు.. #APLocalBodyElections @JanaSenaParty @PawanKalyan
Tweet media one
0
39
153
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
Credits : @ashokvardhank 🙏🏽
Tweet media one
5
46
152
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
7000+ RTC కార్మీకులను ఉద్యోగాల నుంచి తొలగించిన ఆర్టీసీ యాజమాన్యం. Thread: RTC నీ ప్రభుత్వ పరం చేసినప్పుడు అందులో ఉన్న ఒక ముఖ్య అంశం కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రత.కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చెయ్యాలని పట్టు బట్టిన కార్మీక సంఘాలు.అది కష్టమని, 1/n
3
134
136
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
#Thread RTC-ప్రభుత్వపరం: లాభాలు: 1)6000-7000 కోట్ల అప్పులున్న సంస్థని ప్రభుత్వ పరం చెయ్యడం వల్ల అది ప్రభుత్వ భారం అవుతుంది. 2)జీతాలు NGO లకి సమానంగా.. నష్టాలు: 1)RTC PTD(Public Transport Dept.) గా మార్పు 2)కార్మిక సంఘాలు వీక్షకులు పాత్ర..అసోసియేషన్ గా మార్పు
3
62
141
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి 🙏🏽
Tweet media one
1
37
148
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
2 months
Tweet media one
7
16
145
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
6 months
22-01-'24 Certainly one of the happiest days of 2024. ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నాం,ఎవడో వచ్చి ఆక్రమించాడు..కోర్టులు కేసు వేశాం,గెలిచాం..ఇల్లు మళ్లీ మనది అయింది.. ఆనందంగా జరుపుకున్నాం..పక్కింటోడు ఏమనుకున్నాడో,వెనక వీధిలో రెండో ఇంట్లో ఉండే ఎంకట్రావు ఏమనుకున్నాడో మనకి అనవసరం..
11
27
145
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
మనిషి ప్రాణం విలువ రోజు రోజుకి చీటీ పాటలా పెరుగుతుంది..నిన్న కాక మొన్న గ్యాస్ లీకుకి చనిపోతే పాతిక లక్షలు ఇచ్చామన్నారు...అది ఈరోజు కోటి,ఏంటి కోటి రూపాయలు..ఎన్ని సున్నలుంటాయో! కొడుకుని MBBS చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలు,ఏం జరుగుతుందో కూడా తెలియకుండా చనిపోయిన కొడుకు విలువ కోటి 1/n
5
83
138
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
When you are bored enough #పిచ్చిగీతలు #రెండునిమిషాలు
Tweet media one
13
18
140
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
తమలపాకు..బాగా వచ్చింది🥳🥳
Tweet media one
3
7
139
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
#Thread సూర్య దేవుని రథానికి ఉండే ఏడు అశ్వాలు సూర్య రష్మిలో అంతర్లీనంగా ఉండే ఏడు రంగులకు (VIBGYOR) కు ప్రతీక...కోణార్క్ సూర్య దేవాలయంలో ఇవ్వే రంగులు వేసేవారు ఏడు అశ్వాల శిల్పాలకు.. ఇప్పుడు దాదాపు శిధిలం అయిపోయాయి.. ఈ ఏడు అశ్వాలనే వారంలో ఏడు రోజులు అని కూడా అంటారు.
Tweet media one
4
36
140
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
ఒక #యాత్ర రాష్ట్రం లో ఇంజినీరింగ్ కళాశాలలు కాంగ్రేస్ కార్యకర్తలు,MLA లు పెట్టుకునేలా చేసి,పుట్టగొడుగుల్లా వచ్చేలా చేసింది.. ఒక #యాత్ర ఆడుతూ పాడుతూ చదివేవాడిని ఇంజినీరు చేయించి ఎక్కడో ఇంటికి దూరంగా నెలకి పదివేలకి పనిచేసేలా చెస్తుంది..
9
66
134
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
హుందా అంటే ఏంటో అనుకున్నా🤔
Tweet media one
Tweet media two
1
49
125
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
5 years
విశాఖ ఆర్కెస్ట్రా ఆధ్వర్యం లో.. అందరి కోరిక మేరకు.. మాతృదేవోభవ చిత్రం నుంచి... వేటూరి గారి రచన.. కీరవాణి గారి సంగీతం.. కీరవాణి గారు వినిపించిన.. "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే...తోటమాలి నీ తోడు లేడులే🎼🎶🎵" @PasagadaPRASHAD
@Ganta_Srinivasa
Ganta Srinivasa Rao
5 years
@PawanKalyan గారు నేను దేశం గర్వించదగ్గ నాయకులు @ncbn గారి నాయకత్వం లో చాలా comfortable గా పని చేస్తున్నాను, మరి నేను జనసేన లోకి రావలసిన అవసరం గాని అగత్యం గాని నాకు ఉంది అని మీరు అనుకోవడం మీ బ్రమ.
147
253
794
2
33
119
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
Tweet media one
@ram_aduri
Kalyan Babu™
3 years
Shobhana Garu ❤ Eyes ❤
Tweet media one
10
15
185
13
15
135
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
A very very Happy Birthday chaitu @ChaituJSP 🥳🎉🎊✨ Stay blessed🤗 Proud of you ❤️ #KeepRocking
Tweet media one
2
18
135
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
Rough pen lines Time taken:10 mins #GandhiJayanti
Tweet media one
13
12
131
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
అడవులు అదృశ్యం అవుతున్నాయి.కానీ చెట్లు గొడ్డలిని మాత్రమే నమ్మి దానినే రాజు గా కీర్తిస్తున్నాయి.ఎందుకంటే గొడ్డలి,తన ఉనికికి ఆధారం అయిన పిడి కేవలం చెట్ల త్యాగం వల్లే కుదిరింది అని వాటిని తెలివిగా నమ్మించింది కాబట్టి!!! #టర్కీ_సామెత #నేటి_రాజకీయం
1
49
135
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
కష్టం చూస్తూ పెరిగినవాడికి....రక్త సంబంధీకులతో మనస్పర్థలు ఉండొచ్చు ఏమో కానీ శాశ్వత దూరాలు ఉండవు...!!! #మనిషి
0
12
130
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
1 year
సూర్యుడు వల్ల ప్రకృతి రెండు పొందుతుంది.ఒకటి వెలుగు,రెండు నీడ.వీటినే సూర్యుని భార్యలుగా (ఉష, ఛాయ) వర్ణిస్తారు. సూర్యుని రథానికి ఏడు అశ్వాలు ఉంటాయి.అవే చిన్నప్పుడు మనం సైన్స్ లో చదువుకున్న సూర్య రష్మి ఒక prism ద్వారా వెళ్తే వచ్చే VIBGYOR(ఏడు రంగులు) #రథసప్తమి
Tweet media one
3
30
128
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
3 years
ఈ పెరిగిన గ్రాఫులు,సైలెంట్ వేవులు వినేసాం, చూసేసాం.. ఇంక మన వల్ల కాదు...
Tweet media one
6
9
125
@Nirvaana_
𝐕𝐚𝐬𝐮𝐝𝐞𝐕
4 years
...
Tweet media one
@EstrellaDePoder
ΛMIGO 👬
4 years
Points Memes cheste better Editers please Come forward 🙏
4
90
216
2
48
118