Gedela Chaitanya Profile Banner
Gedela Chaitanya Profile
Gedela Chaitanya

@ChaituJSP

Followers
28,682
Following
217
Media
886
Statuses
4,009

Politician, Pathapatnam MLA Contestant, @JanaSenaParty . @PawanKalyan is everything to me.

srikakulam, Andhra Pradesh
Joined March 2014
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@ChaituJSP
Gedela Chaitanya
6 months
నిత్యం మీ వెంట ఉండే జనసైన్యంలో ఒకడిని, మీ బాటలో నడిచే సైన్యంలో ప్రథముడుని. @PawanKalyan పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భవిష్యత్తు ఇది. ఆయన బాగుంటే మనం అందరం బాగుంటాం.
22
759
3K
@ChaituJSP
Gedela Chaitanya
4 months
ఆంధ్రరాష్ట్రనికి ఊపిరి పోసిన పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణెదల పవన్ కళ్యాణ్ గారికి @PawanKalyan ఒక తెలుగోడిగా, జనసైనికుడుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏. #Pithapuram #KutamiTsunami
13
945
6K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
కండక్టర్ కొడుకుని కదా తీర్పు అలానే ఉంటుంది... టైమ్ పడుతుంది... మనలాంటి వాళ్ళు గెలవడానికి. నియోజవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా వుంటాను, సమస్యల పట్ల అవగాహనతో బాధ్యతాయుతమైన పోరాటం చేస్తాను... గుండెల నిండా దైర్యం ఉంది. జై జనసేన జై హింద్. love you Kalyan annaya...
169
1K
4K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
వంగవీటి రంగా గారి తరువాత కాపు యువత శ్రీ @PawanKalyan గారితోనే ఉంది ✊.
71
753
4K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
మీకు MGR,NTR తో పోలిక ఏంటి జగన్ రెడ్డి గారు? అప్పుడున్న రాజకీయ అనిశ్చతికి కమెడియన్ అలీ గారు పార్టీ పెట్టినా సక్సెస్ అవుతారు, అయినా ఇక్కడ గెలుపొటములు ముఖ్యం కాదు ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం. #YSJaganFailedCM @PawanKalyan @mnadendla @NagaBabuOffl
145
936
4K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఊడిగం చేసే రోజులు పోయాయి. ఈ రాష్ట్రంలో స్వర్గీయ వంగవీటి రంగా గారి తరువాత కులాలకు అతీతంగా అంతటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి శ్రీ @PawanKalyan గారు.
54
1K
4K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
Tweet media one
3
424
3K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
కుక్కల దాడిలో మృతి చెందిన 16 నెలల చిన్నారికి అంబులెన్స్ అందించలేని ప్రభుత్వం, జనసేన పార్టీ సొంత ఖర్చుతో అంబులెన్స్ సమకూర్చాము. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl #YSJaganFailedcm
31
1K
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఇది చూడగానే సైన్యంలో లేను అనే బాధ తీరిపోయింది. @PawanKalyan 🙏
25
786
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
కేసులు, అరెస్టులు, కోర్టు... @PawanKalyan గారు సమాజ శ్రేయస్సు కోసం చేసే ఈ యుద్ధంలో పుణ్యకార్యం గానే భావిస్తాం. జై హింద్
23
1K
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
250 కోట్లు ఏంట్రా? రాష్ట్రం అమ్మినా వెల కట్టలేరు... కారణజన్ముడు రా...
27
786
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఈ అరెస్ట్ మేము మర్చిపోము...! #APNeedsPawanKalyan
Tweet media one
34
965
3K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
ఇది వారాహీ మొదటి షెడ్యూల్ మాత్రమే జగన్ రెడ్డి @ysjagan . అప్పుడే ఉచ్చ పోసుకుంటే ఎలా? చూడాల్సిన సినిమా చాలా ఉంది. @PawanKalyan #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
50
1K
3K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
నిన్ను కన్న తల్లి నుండి మోసే భూమి వరకుప్రకృతిలో కనిపించే ప్రతి ప్రాణిలో భగవంతుడి రూపం ఉంటుందని చెప్పే సనాతన ధర్మం హిందుత్వం. హిందువునని గర్వించు - హిందువుగా జీవించు. #Bharathiya_Culture_Matters @JanaSenaParty @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
4
1K
3K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టి ఉమ్మెసే రోజు దగ్గరలోనే ఉంది. @VelampalliSR @AKYOnline @perni_nani @AvanthiSrinivas #SaveAPfromYSRCP   కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన పార్టీ -   @PawanKalyan @mnadendla
14
1K
3K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
సేనాని కోసం దేనికైనా సిద్ధం...✊ @PawanKalyan
Tweet media one
7
500
3K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
పాతపట్నం నియోజకవర్గంలోని సోమరాజపురం పంచాయతీలో ఉప-సర్పంచ్ జనసేన పార్టీకు ఏకగ్రీవం. పార్టీకి అండగా నిలిచిన ఆ పంచాయతీ ప్రజలకు, యువతకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
25
826
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
రమ్మంటాడు అరగంట 🕓 ఇంకొక్కడు ఒక గంట🕔 మరొక్కడు నిలబెట్టిన గంట 🔔 నిలదీస్తే గుం....డెల్లో మంట🔥 అధిక ప్రసంగము ఆపి పోలవరం గురించి ఆలోచించారా సుంట
@AmbatiRambabu
Ambati Rambabu
2 years
ప్రశ్నించడానికే పుట్టానంటుంది .. ప్రశ్నిస్తే పారిపోతుంది... ఏమిటది ? @PawanKalyan @NagaBabuOffl
955
423
2K
64
888
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా... ఎంత దౌర్జన్యం చేసినా... మా సిద్ధాంతం మారదు మా పోరాటం ఆగదు. మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan #APNeedsPawanKalyan
Tweet media one
Tweet media two
16
817
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఇచ్చిన పని సక్రమంగా నిర్వర్తించకుండా ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నారురా.... ! #Ycheap_dogs
38
899
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
रेड्डी @ysjagan मामा,,,,,! नान याद है ना @PawanKalyan #Varahi #Varahi #Varahi
18
534
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పిల్లలకు లక్షలు ఖర్చు చేసి ఉన్నత చదువులు చదివించినా, ఈ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు లేక మాకే భారంగా ఉంది - ఒక తల్లి ఆవేదన #FailedCM_ys_jagan @PawanKalyan @mnadendla @NagaBabuOffl
23
552
3K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న 3000 TIDCO గృహాలు, అర్హులైన పేదలకు ఇళ్లు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl #jaganannamosam
7
864
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
నేను కొలిచే నా దైవం, నా జీవితంలో విలువలు నేర్పిన నా నాయకుడు, సమాజంలో నేను వేసే ప్రతీ అడుగు నా గురువు పవన్ కళ్యాణ్ గారి బాటలొనే, ఈ జీవితం నా గురువుకు అంకితం. @PawanKalyan గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏
Tweet media one
36
390
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
దోపిడీ బ్రదర్స్ - దొంగ బ్రదర్స్ శ్రీకాకుళంలో ఘోరమైన నేర చరిత్ర కల్గిన రాజకీయ నాయకుడు దొంగ శ్రీనివాస్, దద్దమ్మ శ్రీనివాస్ @DUVVADASRINIVA2 #pressmeet #part_2 @PawanKalyan @mnadendla @NagaBabuOffl
13
795
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
వర్షం సైతం లెక్కచేయకుండా సభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 @JanaSenaParty @PawanKalyan @mnadendla #HelloAP_WelcomeJanaSena
8
670
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పెన్షనర్లకు అండగా జనసేన..! పెన్షన్ తోనే బతుకు సాగిస్తున్న కృష్ణమూర్తి దంపతుల వ్యధ. వేల ఎకరాలు భూమి ఉన్నది మీకు, తప్పుడు నోటీసులు జారీచేసి వృద్ధులను అగమ్యగోచర స్థితికి నెట్టింది మీరు, ఇటువంటి దీన జనం పై మీ పైశాచికత్వం కర్కశత్వం? @ysjagan @PawanKalyan @mnadendla @NagaBabuOffl
18
667
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
నవ వధువువరులు, పాతపట్నం మండలం క్రియాశీలక నాయకులు దొడ్ల దినేష్,మనీషా లకు జనసేన పార్టీ తరుపున శుభాబినందనలు. #pathapatnamjanasenaparty @PawanKalyan
Tweet media one
22
278
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
అయ్యా శ్రీకాకుళం జిల్లా SP గారు @POLICESRIKAKULM సింగుపురం, R.L.పురం స్థానాల్లో జనసేన బలపరచిన అభ్యర్ధులని గెలుచుకున్నది. ఇది సహించని ycp మద్దతుదారులు మా పై దాడులకి దిగుతున్నారు. స్థానిక CI SI లు మా తప్పు లేదని తెలుసుకున్నా MLA రెడ్డి శాంతి గారి ఒత్తిళ్లతో కనీసం కేస్ తీసుకోవడంలేదు
19
1K
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
Ysrcp బోడిలింగాలు, నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడండి. రైతులకి న్యాయం చెయ్యండి అని అడుగుతుంటే అడ్డమైన వాగుడు వాగుతున్న ycp బోడిలింగాలుకి నా యొక్క సమాధానం.
38
922
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
శ్రీకాకుళం జిల్లా SP బంగళా యెదురుగా బైఠాయించిన పాలవలస యసశ్విని, జిల్లా జనసేన పార్టీ. పూర్తిగా పోలీసుల వైఫల్యం @APPOLICE100 @POLICESRIKAKULM
Tweet media one
Tweet media two
13
1K
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పాతపట్నం నియోజకవర్గం "నా సేన కోసం నా వంతు" కార్యక్రమంలో భాగంగా @JanaSenaParty నియోజకవర్గ నాయకులు కోన అశోక్ వర్థన్ @ashokvardhank గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏 @PawanKalyan @NagaBabuOffl @mnadendla
Tweet media one
10
463
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
"ధర్మాన వారి దోపిడీ అధర్మాన పర్వం" సైనికుల భూములు కబ్జా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు బహిరంగ చర్చకు సిద్ధమా...? #part_3 @DharmanaDPR #APneedspavankalyan @PawanKalyan @mnadendla @NagaBabuOffl #YCPCriminalPolitics #YCPDestroyedAP
11
796
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
విశాఖ ఉక్కు-అంధ్రుల హక్కు జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ తరపున ఉక్కు పరిశ్రమ కార్మికులకు అండగా నిలిచి "ఛలో విశాఖ" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. @mnadendla
Tweet media one
Tweet media two
5
577
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
నేను... నా ప్రపంచం @PawanKalyan
Tweet media one
12
214
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
ఫ్లాష్ ఫ్లాష్... శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సర్పంచ్ ఖాతా తెరిచిన జనసేన.✊✊✊ ఏ గ్రామంలో అయితే వైచిపి పార్టీ భెదిరింపులకి పాల్పడ్డారో అక్కడ జనసేన బలపర్చిన అభ్యర్ధి గార కాంతారావు 31 ఓట్లతో విజయం. @JanaSenaParty @PawanKalyan @mnadendla
@ChaituJSP
Gedela Chaitanya
4 years
Last week's video: One of our @JanaSenaParty family member was warned - frm his street appeal to ppl whoever is warning - Im in front end, target me. @pathapatnamJSP constituency ppl, pls let me know if dr r any kind of issues. I ll stand in the front! @mnadendla @PawanKalyan
7
444
1K
55
820
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
ఆయన అలానే ఉంటారు మేము ఇలానే ఉంటాం....🌩 🔫🔫🔫 #8YrsOfGabbarSinghHysteria
9
4K
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
పాతపట్నంలో 465 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ నీలమణి అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు కూల్చివేతకు నిరసనగా జనసేన పార్టీ తరపున రోడ్ పై బైటాయించి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. #SaveTemplesInAP #SaveHinduTemples #SaveAPfromYSRCP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
670
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ప్రజల మధ్యకు ఇలా వెళ్లాలి షార్ బారికేడ్లు, పరదలతో కాదు @ysjagan #Varahi
5
480
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
నేను కొలిచే నా దైవం, నా జీవితంలో విలువలు నేర్పిన నా నాయకుడు, సమాజంలో నేను వేసే ప్రతీ అడుగు నా గురువు పవన్ కళ్యాణ్ గారి బాటలొనే, ఈ జీవితం నా గురువుకు అంకితం. @PawanKalyan గురు పౌర్ణమి శుభాకాంక్షలు
Tweet media one
9
441
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
ఒక్కడే...!
Tweet media one
4
335
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
బెయిల్ కి జైలుకి తిరుగుతూ ఒక్క ఛాన్స్ అని అడిగితే నిన్ను ప్రజలు సీఎం చేశారు. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే పెళ్లికి, పేరంటాలకి వెళ్తున్నారు. అప్పుడు తిత్లి తుఫాన్ లో ప్రతిపక్షనేతగా విఫలమయ్యారు. ఇప్పుడు ఈ తుఫాన్ లో పాలకపక్ష నేతగా విఫలమయ్యారు @ysjagan #YsJaganFailedCM
Tweet media one
12
561
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
ఆమదాలవలస నియోజకవర్గ రోడ్లు సమస్య విన్నవిస్తు బ్యానర్ రూపంలో తెలియజేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ @JSPRamMohan పై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సభాపతి అయిన తమ్మినేని సీతారామ్ అనుచరులు తీవ్రంగా దాడి చేశారు.
52
2K
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
అవకాశం ఇవ్వండి… కోట్లమంది కన్నీరు తుడుస్తా - @PawanKalyan గారు #JanaSenaRythuBharosaYatra
Tweet media one
13
397
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పాలేరు కాపు @AmbatiRambabu "బట్టలు నేసే వాళ్ళ విలువ బట్టలు ఏసే వాళ్లకు తెలుస్తుంది కానీ బట్టలు తీసేసి బరితెగించి తిరిగే మీ పార్టీ నాయకులకు, మంత్రులకు కాదు..."
@AmbatiRambabu
Ambati Rambabu
2 years
కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి 175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్��్ డే రోజునైనా ప్రకటించండి! @PawanKalyan
932
342
2K
20
647
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
I am from Srikakulam. Our voices are never heard by Govts. So I am #WithPK , He is the Voice of Voiceless, Go to person for People in need, Hope of our youth, and Pride of our state. @PawanKalyan ❤️ #JanaSenaParty #AndhraPradesh
Tweet media one
9
675
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
ఒక పక్క రాజకియాలు - ఒక పక్క సినిమాలు(పార్టీని నడుపుటకు), నిరంతరం ప్రజల కోసం పని చేసే యోధుడు. నిర్విరామంగా గత 4 నెలలుగా ఒక్క రోజు రెస్ట్ లేదు. త్వరగా కోలుకోవాలని ఆ పరమేశ్వరుడుని ప్రార్థిస్తున్నను. @PawanKalyan
@JanaSenaParty
JanaSena Party
3 years
శ్రీ @PawanKalyan గారికి కోవిడ్ పాజిటివ్ ఆయన క్షేమం... కొనసాగుతున్న చికిత్స
Tweet media one
1K
6K
22K
6
775
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
నిన్న ఆహార శిబిరం వద్దకు వచ్చి జండా కావాలీ అని అడిగాడు చాలా సంతోషంగా ఇచ్చాం, వెళ్తున్నప్పుడు తన స్కూల్ బ్యాగ్ చూసా... అంత ఇష్టమా అని అడిగా "టైం పడతాది అన్నా పాలించడo పక్కా" అని బదులిచ్చాడు... కళ్లల్లో నీల్లు తిరిగాయి. 🙏🙏🙏 జయించావ్ అన్నా @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
26
584
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
Must watch Thanos mawa 🤘
11
594
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
మన జనసైనికులు ఇద్దరుని తీసుకొని జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది,నేనే స్వయంగా బ్రతిమిలాడా? అధికార పార్టీ ఒత్తిళ్లు అని అర్థం అయ్యింది. మేము తప్పు చేయలేదు, నిజాయితీగా పని చేశామని మీరు ఇచ్చే 5 వేలు అక్కర్లేదు అని బయటికి వచ్చేసారు. నిజాయితీకి పొగరెక్కువ అంటే ఇదే. @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
19
896
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ @PawanKalyan గారి స్పూర్తితో శ్రీకాకుళంలో జనసేన కుటుంబానికి చెందిన ఆడ బిడ్డ పెళ్లి ఖర్చుల నిమిత్తం 50,000/- రూపాయలు జనసేన పార్టి తరపున, ఆర్ధిక సహాయం చెయ్యడం జరిగినది. @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
20
322
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
దేశం కోసం ప్రాణాలు అర్పించిన దమ్ము ఈ సైనికుడుది, ఆ కుటుంబాన్ని ఆదుకునే దమ్ము మీకు ఉందా? సంవత్సరం అయ్యింది మా జిల్లా సైనికుడు దేశ రక్షణలో అమరుడై నేటికీ ఆదుకోలేదు. @AndhraPradeshCM
Tweet media one
Tweet media two
23
802
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
Many more happy returns of the day sir 💐 @NagaBabuOffl Art by #sreenivas from Srikakulam
12
284
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
ఆ చెయ్యి ఎలా వదిలేస్తా అనుకున్నావ్ రా... @SakshiHDTV ఎప్పటికయినా శ్రీకాకుళం జిల్లాలో మీ పతనం చూసి తీరుతామ్... కాస్త సమయం పడుతుంది. కాటికెల్లె దాకా జనసేనని కాపు కాస్తా యే స్థాయిలో అయినా సరే. ఆయన మా అన్నయ్య రా సంబంధం అటువంటిది. @JanaSenaParty @PawanKalyan #ఛలో_విశాఖ
@SakshiHDTV
Sakshi TV
5 years
జనసేన దుకాణం బంద్. సిక్కోలులో చె��ిరిన జనసేన సైన్యం. కాడి వదిలేసి పారిపోయిన జనసేన పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీ కార్యాలయాల మూసివేత. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలు. నాయకులే లేకపోవడంతో కేడర్ కూడా కనుమరుగు.
137
69
467
34
751
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
Where is padma akka @padma_vasireddy ?
@TeluguScribe
Telugu Scribe
1 year
దర్శిలో అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులు దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన క���ేరిలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు. ఈక్రమంలో స్థానిక వైసీపీ నేతలు అమ్మాయిలతో కలిసి బాహుబలిలోని మనోహర వంటి పాటలకు డ్యాన్సులు వేశారు.
92
508
853
82
931
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 9వ తేదీన జరగబోయే “యువ గర్జన”కార్యక్రమం పోస్టర్ ను జనసేన పార్టీ PAC ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ @mnadendla గారు ఆవిష్కరించారు… "వలసలు ఆగాలి - ఉద్యోగాలు కావాలి" ✊ @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl #HelloAP_ByeByeYCP
Tweet media one
Tweet media two
12
461
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పాతపట్నం నియోజకవర్గం, "జనవాణి-జనచైతన్యం" కార్యక్రమంలో ఇరపాడ నిర్వాసిత మహిళల సమస్యలు తెలుసుకుంటూ #JanavaniJanachaitanyam @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
8
481
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో @JanaSenaParty 5 వార్డులు కైవసం చేసుకున్న మదనాపురం పంచాయితీలో ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న అధికార పార్టీ ఆగడాలు జిల్లా కలెక్టర్ గారిని కలిసి వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
Tweet media one
Tweet media two
3
492
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో 80 గ్రామాలకు రోడ్డు సౌకర్యం, మౌళిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి నిరసనగా ఈ రోజు @JanaSenaParty అధ్వర్యంలో మండల కేంద్రంలో మహాధర్నా #JSPForAP_Roads @PawanKalyan @mnadendla
1
840
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
ఎర్రిపప్ప అయిపొవడానికి అంత కంగారెంటిరా... పచ్చ పుల్కాస్...
56
821
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
చాలా గర్వంగా ఉంది సార్ @PawanKalyan , క్రమంగా అంచెలంచెలుగా పార్టీని పటిష్టం చేస్తూ, రాష్ట్రంలో ఒక కొత్త నిజాయతీ నాయకత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ, అక్రమ సంతాన పార్టీలను భయ పెట్టే దిశగా జనసేన అడుగులు వేసింది. నిజాయతీకి పొగరు ఎక్కువ అది ఇదే. #PichiKukkaGrandhiSrinivas @MLABvrm
8
652
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
రైతుల పక్షాన నిలిచిన పవన్ కళ్యాణ్ గారు మా బిడ్డ! తండ్రి శవం పైన సంతకాల సేకరణ చేసిన వ్యక్తి మా బిడ్డ కాదు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఊపిరి @PawanKalyan గారు. @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
19
528
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచిన జనసేన అధినేత "పవన్ కళ్యాణ్" గారికి తోడుగా "శ్రీకాకుళం జనసేన విరాళాలు " కాంతిశ్రీ గారు 5 లక్షలు సర్వేశ్వరరావు గారు 5 లక్షలు రామ్మోహన గారు 2 లక్షలు నా తరుపున 2 లక్షలు
26
483
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
వీడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, @perni_nani ముద్దుగా అందరూ బందరు బొడిలింగం అంటారు, ఒక్కరోజు రాష్ట్ర రవాణా వ్యవస్థపైన మాట్లాడిన సందర్భం లేదు,వీడు నిర్వర్తించవలసిన భాద్యత ఏంటి? వీడు చేస్తున్న పని ఏంటి? ఒడిశా భాషల్లో కూడా తీస్తారు నీకెంటి నొప్పి? #YSJaganFearsVakeelSaab
125
1K
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ఈ రోజు ప్రతీ ఒక్క తెలుగోడి నోట "రాంచరణ్ రాంచరణ్" #HBDGlobalStarRamCharan
Tweet media one
4
196
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ప్రజానాయకుడు శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, సార్ మీరు చేస్తున్న ఈ పోరాటంలో ఆ భగవంతుడు మరిన్ని శక్తి సామర్ధ్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాo. #HappyBirthdayJanasenani #HappyBirthdayPSPK #HBDPSPK
Tweet media one
2
515
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
రోడ్ల విస్తరణ అని చెప్పి స్థానిక ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి గుడిని జేసీబీ లను పెట్టి కూల్చడం హేయమైన చర్య.. ఈ ఘటన ను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది... #SaveHinduTemplesFromYSRCP
Tweet media one
Tweet media two
25
828
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
Glad to see that ETV has telecasted video which we have made specially for @PawanKalyan garu Here is the video and Thank you ETV @EstrellaDePoder @TylerDurden_ @ChhBong
20
786
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
కల్మషం లేని నవ్వు 🥰😍 @PawanKalyan నిలువెత్తు నిజాయతీ✊
Tweet media one
6
278
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు మేరకు పాతపట్నం నియోజకవర్గం హిరమండలం ప్రధాన రహదారి స్థానిక పోలీసస్టేషన్ దగ్గర గతంలో ఇచ్చిన హామీ ప్రకారం @JanaSenaParty ఆధ్వర్యంలో రోడ్ శ్రమదానం చేయడం జరిగింది @mnadendla #JanaSenaSramadaanam #JSPForAP_Roads
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
572
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
Thanks for your love and spirit sir... 🙂
@urstrulyMahesh
Mahesh Babu
3 years
. @PawanKalyan in top form... Delivers a power-packed performance in #VakeelSaab !! What a comeback 👏👏👏 @prakashraaj is absolutely brilliant 👏👏
3K
35K
104K
1
605
2K
@ChaituJSP
Gedela Chaitanya
6 months
For me జనసేన - పవన్ కళ్యాణ్ >>> జీవితం @PawanKalyan @JanaSenaParty
17
386
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
జనవాణి - జనచైతన్యం కార్యక్రమంలో శ్రీ @PawanKalyan గారి కౌలు రైతు భరోసా యాత్ర గురించి ఉపాధి హామి కార్మికులకు వివరిస్తూ... @JanaSenaParty @mnadendla @NagaBabuOffl #janavani_janachaitanyam
12
584
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి సంఘీభావ దీక్షకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం స్థానిక 7 రోడ్ జంక్షన్ వద్ద దీక్ష చేపడుతుంది @mnadendla #JSPWithVizagSteelPlant #JSPSangheebhavaDeeksha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
499
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
మనమే మన సేనానికి రక్షకులం. ప్రతీ అడుగుకు మనం భద్రతగా నిలవాల్సిన సమయం. ప్రతీ కన్ను డేగలా పనిచేయాలి. మనకు మనమే ధైర్యం - మనకు మనమే సైన్యం. జై పవన్ కళ్యాణ్ ✊.
9
389
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ @mnadendla గారిని విశాఖ ఎయిర్ పోర్ట్లో అడ్డుకోవడానికి కుట్రపన్నుతున్న #ycp అందుబాటులో ఉన్న జనసైనికులు అందరూ ఎయిర్ పోర్ట్ కి రావలసిందిగా మనవి. జై పవన్ కళ్యాణ్ @JanaSenaParty @PawanKalyan
11
682
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రులు... కేంద్ర మంత్రులు రెస్పాండ్ అవుతారు. నీకు మీ ఏ1, ఏ2 లు కూడా పలకరు. పోయి క్వారెంటెన్ లో బొజ్జో.
27
465
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ జనసేన క్రియాశీలక సభ్యత్వం నేడు పాతపట్నం నియోజకవర్గo సింగుపురం జనసైనికులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. #JSPActiveMembership
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
422
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
ఒక ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తూ ప్రత్యర్ధులు బెదిరింపులకు బెదరకుండా, లక్షలు ఆశ జూపినా తలొంచకుండా. "పార్టీ ముఖ్యం-పోటీ తద్యమ్" అని బదులిచ్చాడు మక్కా రమణమూర్తి పాతపట్నం నియోజకవర్గంలో బొర్రంపేట MPTC స్థానానికి బరిలోకి దిగాడు. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
19
442
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
మీరు కించపరుస్తున్న కాపులే 2024 ఎన్నికలలో మీ పతనానికి నాంది పలుకుతారు @ysjagan #YSJaganFailedCM
13
521
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
మీరు రుషికొండ టూరిస్ట్ అంట కదా? బాగా వెళ్తారు అంట? అదే సార్ అంకుల్ గెస్ట్ హౌస్ ఉందంటగా...?
@gudivadaamar
Gudivada Amarnath
2 years
ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఒక టూరిస్ట్ మాత్రమే
329
49
550
25
577
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా, ఆయా శాఖల అభివృద్ధికి పాటు పడే మంత్రి ఒక్కడు లేడు ఈ రాష్ట్రంలో. Full video @PawanKalyan
12
399
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
హిరమండలం మండలం జిల్లేడుపేట గ్రామ దుస్థితి 75 యేళ్ల స్వాతంత్రములో యేళ్ల తరబడి గ్రామస్థుల వంతెన కష్టాలు, పాలకుల నిర్వాకం. పూర్తి స్థాయిలో జనసేన నిర్విరామ పోరాటం చేస్తుంది. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
8
459
2K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
అయ్యవోయి బొడి లింగం....! బాబు ఓ రాంబాబు...!
@AmbatiRambabu
Ambati Rambabu
4 years
వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్ !
1K
707
3K
72
771
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండలంలోని జగనన్న కాలనీల దుస్థితి. జగనన్న కాలనీల మోసం #FailureOfJaganannaColony @PawanKalyan @JanaSenaParty @mnadendla
8
583
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
అరె @YSRCParty @AndhraPradeshCM మీరు టికెట్ 30 రూపాయలు చేస్తే నేను 30 సార్లు చూస్తా, చూపిస్తా.... #KhaidiSaab fears #VakeelSaab
11
591
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
అన్నయ్యా మీరు డోనేట్ చెయ్యడం ప్రారంభించారు మీ వెనుక ప్రతీ ఒక్కరు 'Q' కట్టారు. ప్రతీ సారి మీరే ట్రెండ్ సెట్టర్. మనం చెస్తున్న ఈ పోరాటం ఎప్పటికైనా ఆదర్శంగా నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అన్నా. YOU ARE THE CREATOR. జయహో సేనాని. @PawanKalyan 🙏🙏🙏
16
369
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 months
కొన్ని ఏళ్ల కృషి.. ఎన్నో ఆటుపోట్లు... అవమానాలు.. కానీ ఎప్పుడూ వెన్ను చూపని మన నాయకుడు, ఒక తరానికి స్ఫూర్తి. నిత్యం జనం కోసం తపించే మన జనసేనని , పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి @PawanKalyan ప్రమాణ స్వీకారం ఒక్క కొత్త శకానికి నాంది. ఆంధ్రాలో ఒక
1
262
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పాతపట్నం నియోజకవర్గంలో పునాదులకు కూడా నోచుకోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలు, కొండ ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు. #JaganannaMosam @JanaSenaParty @PawanKalyan @mnadendla @NagaBabuOffl
6
607
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
CBI దత్త పుత్రుడు @ysjagan #dattaputrudu_ysjagan ఆంధ్రప్రదేశ్ ఆపద్బాంధవుడు 🙏 @PawanKalyan #JanaSenaRythuBharosaYatra @mnadendla @NagaBabuOffl
8
710
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
పేపర్ చూస్తే గానీ చదవలేని సీబీఐ దత్తపుత్రుడు @ysjagan
54
414
2K
@ChaituJSP
Gedela Chaitanya
2 years
ప్రజలు మీ చెంతకు ఏడ్చుకొని కష్టాలు చెప్పుకోవడానికి వస్తుంటే మీకు నవ్వు ఏలా వస్తుంది CM_sir @ysjagan ? ఈ రాష్ట్రంలో ప్రజలు తప్ప మీరు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాత్రమే నవ్వుతూ బ్రతుకుతున్నారు. @PawanKalyan @mnadendla @NagaBabuOffl
28
697
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
పాతపట్నం నియోజకవర్గంలో సీది నుంచి రొంపివలస, R.L.పురం, A.S కవిటి వెళ్లే రహదారి దాదాపు 10 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. నరక యాతన పడుతున్న ప్రజలు. @JanaSenaParty తరపున ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపిన జనసైనికులు #JSPForAP_Roads @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
2
576
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
జ్ఞానం లేని అజ్ఞాని , పలాస నియోజకవర్గం "పశువు"ల శాఖ మంత్రి అప్పి జగన్ బ్రాండ్ ఐస్క్రీం చీకడం మానేసి చెవులు దగ్గర పెట్టుకుని విను. @DrSeediriYSRCP #HelloAp_BeyByeYCP @PawanKalyan @mnadendla
14
621
2K
@ChaituJSP
Gedela Chaitanya
1 year
వైసీపీ సానుభూతి పరులు కాకపోతే ఓట్లను తీసేసే చర్యలు చేపట్టండి అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన రాజ్యాంగ విరుద్ధమైన వ్యాఖ్యలను సుమోటోగా పరిగణలోకి తీసుకుని తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీకేష్ బి లత్కర్ గారిని కలిసిన శ్రీకాకుళం జిల్లా
Tweet media one
Tweet media two
7
652
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
మచిలీపట్నం అక్క చెల్లెలకు, ఆడపడుచులకు నా యొక్క విన్నపం🙏. వకీల్ సాబ్ ఒక సందేశాత్మక చిత్రం మహిళలు పైన గౌరవం పెంచే సందేశం. మీలో ఎవరైన మన బొడిలింగం మంత్రి @perni_nani గారిని చీరతో సింగారించి,గాజులతో అలంకరించి వారిని ఈ చిత్రానికి ఆహ్వానిస్తారని మా యొక్క మనవి. #YSJaganFearsVakeelSaab
11
652
2K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
అదరని, బెదరని రారాజు @PawanKalyan గారు 🙏
Tweet media one
1
276
2K
@ChaituJSP
Gedela Chaitanya
5 years
మహర్షి లాంటి సినిమాలు తీయడం, చూడడం సులువే అయ్యా... అలా బ్రత���ాలి అంట�� పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఎవరికి సాధ్యం కాదు... భారత దేశంలో అంతటి స్థాయి గల వ్యక్తిని ఒక్కర్ని చూపించండి. ఎలాంటి జీవితం వదులుకున్నావన్నా... 🙏🙏🙏 @JanaSenaParty @PawanKalyan
48
397
1K
@ChaituJSP
Gedela Chaitanya
4 years
విద్యుత్ చార్జీల పట్ల ప్రభుత్వం మొసపూరిత వైఖరి.మనకి తెలియకుండానే మన జేబులకి భారి చిల్లులు.ఈ కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం ప్రజలకు 2 నెలల బిల్లు ఒక్క సారిగా ఇచ్చి అథిక శ్లాబులలో ఛార్జీలు వసూలు చేయటం పూర్తిగా దోంగ దెబ్బ.వీలైతే ఈ 2 నెలల బిల్లుని మాఫి చెయ్యాలని డీమాండ్ చేస్తున్నాం
32
816
1K
@ChaituJSP
Gedela Chaitanya
3 years
Tweet media one
9
614
2K