![Murali Akunuri Profile](https://pbs.twimg.com/profile_images/1497055159481823240/f9mBNR5V_x96.jpg)
Murali Akunuri
@Murali_IASretd
Followers
33K
Following
563
Statuses
567
Ex-IAS Telangana. chairperson TEC,worked as Advisor to APGovt,Govt of Laos,Collector,UNDP,Edu-MTech NIT Wgl,working on education,health,farmers &anti-corruption
Hyderabad
Joined March 2013
చాలా మంచి నిర్ణయాలు. తెలంగాణ లో ప్రభుత్వ విద్య కు మంచి రోజులు వస్తున్నాయి. విద్య ద్వారానే మంచి సమాజం నిర్మితమవుతుంది. గురుకులాలతో పాటుగా గ్రామాలలో బస్తీలలో కూడా ప్రభుత్వ బడులను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ బడులు నాణ్యత పరంగా మౌలిక సదుపాయాల పరంగా బాగయితే కోటి పేద తల్లి తండ్రులకు 60 లక్షల మంది పిల్లలకు ఊరట దొరుకుతుంది.
43
53
250
BRS కు విద్యను అప్పచెప్పాలా ? విద్యను సర్వ నాశనం చేసింది కెసిఆర్ కాదా? KCR పాలన స్వర్ణయుగమా ? మరి నీ పాత స్టేట్మెంట్లు చూడు ఒకసారి. జోకర్ అవుతున్నావు ప్రవీణ్.. గింతగనం దిగజారుతావు అనుకోలేదు. IPS పరువు నిలబెట్టు.. అధికారం కొరకు గిట్లాంటి అబద్దపు చెత్త రాజకీయాలు చెయ్యాలా? ఎవడి దగ్గర నేర్చుకుంటున్నావు ఈ ఫాల్తూ రాజకీయాలు. నవ్వుకుంటున్నారు ఎట్లాంటి ప్రవీణ్ ఎట్లా అయ్యిండు అని. (ఇగ దింపు నీ పింకీ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ని నా మీదకు అబద్దాలతో )
133
132
548
GNF USA & SDF inviting you to a scheduled Webinar: Meet & Greet Education Commission, Chairperson. Title: Status of Education in Telangana: TEC First 100 Days of Accomplishments. Speaker: Akunuri Murali, IAS (rtd), Chairperson, Telangana Education Commission. Time: Sunday, January 5th, 2025 8:00PM IST / 09:30AM EST Join Zoom Meeting Meeting ID: 980 225 6434 Passcode: 8899 #educationmatters
#educationforall *Organized by: Global NRI Forum USA (GNF) in association with Social Democratic Forum (SDF) @Murali_IASretd @TelanganaCMO @edu_commissonTG
13
28
152
దేశంలో పరిస్థితులు చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. మతం పేరుతో సామాన్యప్రజలను (బాగా చదువుకున్న వాళ్ళను కూడా)మభ్యపెట్టి రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారం లోకి వచ్చి ధనవంతులను అందలం ఎక్కించి పేదోళ్లను మధ్య తరగతి ప్రజలను పట్టించుకోకపోడం(నాణ్యమైన విద్య,వైద్యం,జీవనోపాదులు ఇవ్వకపోడం). దేశం లో రాజకీయనాయకుల అబద్దాలు, పిచ్చి పరిపాలన, లంచగొండితనం,డబ్బును విదేశాలలో దాచుకోడం, ఎదుటి రాజకీయ పార్టీలను చంపి తామే ఉండాలనుకోడం, ప్రజలలో పిచ్చి స్వార్ధం, కులతత్వం, మూఢ నమ్మకాలు,క్రమశిక్షణ క్షీణించడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా భయమేస్తుంది.
102
236
887
RT @edu_commissonTG: The first 100 days of the Telangana Education Commission 1) Visited educational institutions in all 33 districts -…
0
18
0
@edu_commissonTG I as chairperson visited 87 schools, colleges, universities, hostels, residential schools, KGBVs,Model schools,private schools,private colleges and attended all above 47 events
11
11
95
@CVAnandIPS Good going Anand garu. We need to protect the communal harmony in our lovely city. We all should be beware of bad politicians who want to use the religions for their dirty vested interests
0
0
12
తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు సద్దుల బతకమ్మ శుభాకాంక్షలు. కులాలకు అతీతంగా అందరు మహిళలు ఒక్కదగ్గరకు వచ్చి ఆడి పాడడం మన తెలంగాణ గొప్ప సాంప్రదాయం. ఇది కదా గొప్ప సామూహిక సౌబ్రాతృత్వ సామాజిక సాంస్కృతిక పండుగ. ఇదే స్పూర్తితో అందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి, సాధికారిత దిశగా అడుగులు వేయడానికి తగిన ఆచరణను మన నాయకులు తీసుకుంటారని ఆశిస్తూ ... జై తెలంగాణ 🙏
10
16
149
ఇది దారుణం, దౌర్జన్యం, అప్రజాస్వామికం.. అస్సలు ఇదేం గవర్నర్ల పెత్తనం.. అస్సలు వీళ్ళు చెప్పేది క���డా ఒక కారణమేనా ఒక CM ఇంటి సామాన్లను బయట వేయడం ! బీజేపీ సంస్కృతి చూడండి. మీరు ఎలాంటి రాజకీయాలు నేర్పిస్తున్నారు భవిష్యత్ రాజకీయ నాయకులకు, యువతకు.. విలువలు లేని రాజకీయాలనా? ఒక సీఎం ఖాళీ చేసిన ఇంట్లోకి కొత్త సీఎం వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ కావాలి? ఇంతదానికి రాష్ట్రం ఎందుకు ఢిల్లీ ని మళ్ళీ UT చేసి మీరే నడుపుకోండి.
25
40
138
Participated in two day National Research Symposium on education in Flame University at Pune. Lot of deliberations took place with various policy makers, non-profit organisations, educationists, professors etc. I made a presentation on ' Community Contracting to build school Infrastructure in the conference
33
33
294
ఇది సుపరిపాలన అంటే .వినడానికి బాగుంది. ఇలాంటివి చూస్తే ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పెద్దా/ చిన్నా రాజకీయ పార్టీలకు అతీతంగా (అధికార పార్టీతో సహా)illegal గ కట్టినవన్నీ అందరివీ కూల్చేయండి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా ప్రాసిక్యూట్ చెయ్యండి@TelanganaCMO
70
80
405
మంచి పని చేస్తున్నారు శబాష్ రంగనాథ్ గారు . Go Ahead .. మన ప్రజాప్రతినిధులు చాలా మంది take it for granted గా తీసుకొని అడ్డగోలు గా ప్రభుత్వ , చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారు. గత పాలకులు మేము తింటాము మీరు తినండి అని అందరిని దొంగలుగా మార్చినారు. లక్షల కోట్ల భూములను కాపాడుకోవాలి. ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకోవాలి. భవిషత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి. CM గారు హైడ్రా ని ఇంకా బలోపేతం చెయ్యండి. రాష్ట్రం మొత్తానికి హైడ్రా ని విస్తరించండి.. ప్రభుత్వ భూములను చెరువులను కాపాడండి. రంగనాథ్ గారికి పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వండి. రంగనాథ్ గారు మనం transparent గా ఉండడమే కాదు ఉన్నట్టు కూడా కనిపించాలి (this is an administrative tip to you ) @TelanganaCMO
@TelanganaDGP
92
172
878
ఇప్పుడు కూడా ఈ థర్డ్ డిగ్రీ చిత్రహింసలు ఏంటండీ ? బుద్ది ఉందా? బయటకు వచ్చినవి కొన్నే. బయటకు రానివి పది రెట్లు ఉంటాయి. @police ! please stop these attrocities on vulnerable people. మీరు సెలవులు లేకుండా చాలా కష్టపడతారు కానీ ఇలాంటి దుర్మార్గాలతో డిపార్ట్మెంట్ అంత బదనాం అవుతుంది. ప్రభుత్వం ఇలాంటి పోలిసుల మీద కఠినచర్యలు తీసుకోవాలి. డిపార్ట్మెంట్ క్రమశిక్షణ చర్యలతో పాటు చట్టపర చర్యలు తీసుకొని నిందితులను జైలు కి పంపాలి. మరియమ్మ లాక్ అప్ డెత్ లో కూడా చట్టపర చర్యలు తీసుకోకుండా నిందిత పోలీసులను వదిలి పెట్టారు. అన్యాయం. @TelanganaDGP దయచేసి తెలంగాణ ను థర్డ్ డిగ్రీ చిత్రహింసల free రాష్ట్రం గా తీర్చి దిద్దండి. ఇంకా ఎన్నాళ్ళు ? Stop police attrocities 🙏 @TelanganaCMO
28
64
206
గత వారంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో పర్యటించి అక్కడి ప్రభుత్వ బడులలో పూర్వ ప్రాధమిక విద్య , పాఠశాల విద్య ను తెలుసుకోవడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వం విద్య కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా కనపడింది. అన్ని హంగుల తో ప్రభుత్వ బడులు కనపడ్డాయి. మంచి బడి వాతావరణం కనపడింది. రెండు రాష్ట్రాలలో ప్రాధమిక విద్య కు డైరెక్టరేట్లు జిల్లా స్థాయిలో ప్రత్యేక DEO ఉన్నారు. పంజాబ్ లో 11 గురుకులాలే ఉన్నాయి. హర్యానాలో ఒక్కటి లేదు. వాళ్లకు అర్ధం అయ్యింది గురుకులాలు నాణ్యమైనవిద్య కు పరిష్కారం కాదని. అన్ని బడులు బాగా ఉండాలి అని. పంజాబ్ లో హర్యానాలో బడ్జెట్ లో విద్య కు 12 % కేటాయించారు. మన తెలంగాణ లో పాత BRS ప్రభుత్వం 6.4 % కేటాయిస్తే, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 7.57 % still very less 😌
34
40
293
@VisharadanDr మంచి విశ్లేషణ విశారదన్ గారు . ఈ సమస్య పూర్తిగా పరిష్కారమైయితే ఇంకా పోరాడాల్సిన అంశాలు ఉన్నాయి. అందరికి సమానమైన నాణ్యమైన ఉచిత విద్య , కార్పొరేట్ వైద్యానికి సమానంగా నాణ్యమైన ఆస్పత్రి సేవలు, అవినీతి అరికట్టడం, పిల్లలకు decent జాబ్స్ , పేదలకు మంచి జీవనోపాధుల పెంపు మొదలైనవి
4
33
161
@harsh_mander Congratulations sir ji 💐💐💐. You deserve the honorary doctorate. You are a legend humanitarian administrator and rights activist. We feel proud of you .
0
0
3
ఇలాంటి అహంకారపూరిత , రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్ళు మన పాలసీ మేకర్స్. పార్లమెంట్ చేసిన Persons with Diasabilities Act 1995 చట్టం ఉందని దాని ప్రకారమే ఉద్యోగాలలో రిజర్వేషన్స్ వచ్చాయని ఈవిడకు తెలియదా లేక పార్లమెంట్ నే కించపరిచే గర్వం తలకెక్కిందా? ఇప్పటికే పనిచేస్తున్న ఇద్దరు ఈ మధ్యనే రిటైర్ అయిన ఒకరు PWD IAS అధికారులు ( పేర్లు చెప్పను ) అద్భుత పని తీరు మన కళ్ళకు కనపడుతుంది కదా! అస్సలు ఎంత మంది IAS ఆఫీసర్లు క్షేత్రస్థాయి లో తిరుగుతున్నారు ఒక కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్ప. KCR సపోర్ట్ తో దేశంలోన��� హెలీకాఫ్టర్లలో తిరిగే ఏకైక IAS ఆఫీసర్ కదా ఆ మాత్రం తల బిరుసుతనం ఉంటుందేమో!
103
201
1K