![Dr Visharadan Maharaj,DSP State President Profile](https://pbs.twimg.com/profile_images/1415009815995162644/l4ekzDsF_x96.jpg)
Dr Visharadan Maharaj,DSP State President
@VisharadanDr
Followers
13K
Following
13
Statuses
531
My dream is to establish a casteless,classless, genderless, Humanistic Jambudweepa Kingdom like Samrat Ashoka. Dharma Samaj Party, State President.
Joined July 2021
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను స్వాగతిద్దాం. ఇక తెలంగాణ రాజ్యాన్ని , భూమిని, సంపదని వర్గీకరించి అది అందరికీ పంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైనే అసలైన యుద్ధాన్ని ప్రారంభిద్దాం. 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 SC రిజర్వేషన్లను వర్గీకరించి, త్వరలో చట్టం తెస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుంది. వర్గీకరణ కోసం వేసిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి...ఏ సంఘం, ఏ పార్టీ ఇవ్వని విధంగా...వర్గీకరణ ప్రక్రియ ఏ విధంగా చేయాలి అనే శాస్త్రీయ విజ్ఞాపన పత్రాన్ని, వారికి మేము ఏ విధంగా ఇచ్చామో...అదే విధంగా.. మా విజ్ఞాపన పత్రాన్ని పరిగణ లోకి తీసుకుని కమిషన్ దాదాపు గా 99% అదే విధంగా వర్గీకరణ ప్రక్రియ చేసినందుకు ఏక సభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ గారికి, దానినే అనుసరించిన ప్రభుత్వాని కి అభినందనలు . అయితే వర్గీకరణ ప్రక్రియలో మాదిగ జనాభా ప్రకారం వారికి 10% శాతం రిజర్వేషన్లు రావాలనేది 100% సత్యం. కానీ ఈ ఒక్క శాతం తేడా కోసం... మళ్లీ పోరాటం మొదలు పెట్టడం ఎంతో అవివేకం. ఇప్పటికే మూడు తరాల 30 ఏళ్ల పోరాటంతో..సమస్త మాదిగ జాతి నెత్తురు మొత్తం కాలిపోయింది, మన చిర కాల స్వప్నం రాజ్యాధికార ఆకాంక్ష వెన్నెముక విరిగిపోయింది. అందుకని మాదిగలు గా మనమే పెద్ద మనసు చేసుకొని పట్టువిడుపులు వదులుకొని ఆ ఒక్క 1% రిజర్వేషన్ని మనమే తగ్గించుకుని.. మాల సోదరుల కు దానం చేద్దాం, ఇక వారిని మన లో కలుపుకొని మనమే "మహారాజులు" గా పెద్దన్న పాత్ర పోషిద్దాం. ఇక రాజ్యాధికార రణాన్ని ప్రారంభిద్దాం. తెలంగాణలో "దళిత భూకంపాన్ని" సృష్టిద్దాం. తెలంగాణ రాజ్యాన్ని , సంపదని, భూమిని వర్గీకరించి వాటాలు యేసి..ఎస్సీ, ఎస్టీ, బీసీ లకి, అగ్రవర్ణ పేదలందరికీ సమానంగా పంచాలని సమరం చేద్దాం.. కదలిరండి కదన రంగానికై..! #SCsubclassification
#Telangana
49
107
299
ప్రభుత్వం ప్రకటించిన కుల గణన రిపోర్టు ను కాల్చి బూడిద చేయాలని DSP పిలుపునిస్తుంది. 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹 ప్రభుత్వం ప్రకటించిన కుల గణన రిపోర్టు ని కాల్చి బూడిద చేయండి. అగ్రకులాల జనాభా..10% వుంటే దానిని 16% చేయడమేంటి..? 50% పైగా ( BC ముస్లింలు లేకుండనే) వున్న బీసీ జనాభాని 46% గా చూపించడమేంటి..? 21% వుండాల్సిన ఎస్సీ జనాభా..నీ.. కేవలం 17% గా చూపించడమేంటి ..? 12% ఉండాల్సిన ఎస్టీ జనాభా నీ 10% చూపించడం ఏమిటి..? అసలు ఈ జనాభా లెక్కల్లో ఇంత కుట్ర ఏమిటి..? అంటే..దేశం లోనే అగ్రకులాల జనాభా అత్యంత తక్కువ వుంది తెలంగాణా రాష్ట్రం లో.. ఇది తట్టుకోలేని అగ్రకులాలు సతమత మై ఆడుతున్న మహా నాటకమే ఈ కుట్ర, ఈ భయంకరమైన కుట్ర ద్వారా తమ జనాభా ని పెంచుకొని రాజకీయ లాభాన్ని పెంచుకోవడానికి,పర���వు నిలబెట్టు కోవడానికి మరియు EWS రిజర్వేషన్లను..పదిలం గా కాపాడుకోవడానికి జరిగే కుట్ర..అందుకే ఈ సర్వే రిపోర్ట్ నీ రద్దు చేసి నూతన సర్వే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రాహుల్ గాంధీ నీ "ధర్మ సమాజ్ పార్టీ" డిమాండ్ చేస్తుంది. త్వరలో.. దీని పై కార్యాచరణ ప్రకటిస్తాం. #CasteCensusReport
#Telangana
37
135
302
This is #BJP "Budget Terrorism" 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 Nirmala (Finance Minister) should have read Gurajada’s poem like this! "A nation is not just soil—A nation is only for the upper castes!" ➖➖➖➖➖➖➖➖ In this country, there are over 100 crore (1 billion) people from BC, SC, ST, poor, and middle-class backgrounds. But this budget has not introduced a single economic or social scheme to bring a revolution in their lives. Yet, for the governments of this nation, these oppressed and marginalized people work hard, shedding their blood and sweat, giving 100 rupees—while the government gives them back only 1 rupee. The Prime Minister says, "We are giving ration rice to 80 crore people, we are building toilets." If that is the definition of a nation, then we can clearly understand where this country stands. This budget provides no healthcare, no education, and no employment for the poor. Can this still be called constitutional governance? If governments loot the poor and then show them empty hands, what else can we call it if not #BudgetTerrorism? Friends, think about it. #Budget2025
4
36
88
ఇది #BJP "బడ్జెట్ టెర్రరిజం" 🔹🔸🔹🔸🔹🔸🔹🔸 గురజాడ రాసిన కవిత ని... నిర్మల ఈ విధం గా చదవాల్సి వుండే..! "దేశమంటే మట్టి కాదోయ్- దేశమంటే అగ్రవర్ణ మనుషులు మాత్రమే నోయ్" ➖➖➖➖➖➖➖➖ ఈ దేశం లో బీసీ,ఎస్సీ,ఎస్టీ పేద,మధ్యతరగతి ప్రజలు 100 కోట్ల పైగా వుంటారు,వీళ్ళ జీవితా ల్లో విప్లవం రావడానికి ఈ బడ్జెట్ లో ఏ ఒక్క ఆర్థిక,సామాజిక పథకం లేదు..కానీ ఈ దేశ ప్రభుత్వాలకు ఈ అణగారిన వర్గాల పీడిత ప్రజలు ఒక్కొక్క మనిషి తమ రక్త,మాంసాలు కరిగించి...వంద రూపాయలు ��స్తే ...ప్రభుత్వం తిరిగి వారికి ఒకే ఒక్క రూపాయి ఇస్తుంది, ఇది ఈ దేశం అంటే, 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం,పాయఖానాలు కట్టిస్తున్నాం అని ప్రధాని అంటుంటే ఈ దేశం ఎక్కడ వుందో ఇక్కడే క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ బడ్జెట్ లో పేదలకు వైద్యం లేదు,విద్య లేదు,ఉపాధి లేదు.. దీన్ని రాజ్యాంగ పాలన అంటారా ఎవ్వరన్నా..? ఈ దేశ ప్రభుత్వాలు పేదల్ని దోచుకొని అదే పేదలకి శూన్య హస్తాలు చూపిస్తే దాన్ని #బడ్జెట్ టెర్రరిజం కాకపోతే ఏమంటారు..? మిత్రులారా ఆలోచించండి. #Budget2025
38
123
281
#బండిసంజయ్ కేవలం తోలు బొమ్మలాంటి శూద్ర శరీరం మాత్రమే..!అతడిని ఆడిస్తుంది అంతా "#RSS తాంత్రిక - మాంత్రిక మనువాదం. 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸 గద్దర్ రాహుల్ గాంధీ నీ ముద్దాడకుండా మోడీ నే ముద్దాడినట్లు ఐ ఉంటే గద్దర్ కు పద్మ శ్రీ ఏం ఖర్మ...! ఏకంగా భారతరత్నే ఇచ్చేవారు...బుజ్జి. బిజెపికి కావాల్సింది గద్దర్ నక్సలైటా ..! అంబేడ్కరైటా అని కాదు..! అన్నయ్యా..! బిజెపి సింగారించుకున్న సిగ లోకి మల్లె మాల అయ్యాడా లేదా..! ఏది ఏమైనా... గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యల్ని "ధర్మ సమాజ్ పార్టీ,DSP'' తీవ్రంగా ఖండిస్తుంది. #Gaddar
48
134
452
Through the profound vision enshrined in the Indian Constitution, Babasaheb Ambedkar gave birth to, nurtured, and empowered us all. 🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸🔹 With the sword of his wisdom, he waged a battle, redistributing wealth held by a few to uplift many, granting us all fundamental human rights, and standing as a motherly figure of compassion and justice. The "Preamble to the Indian Constitution" authored by him is transformative—capable of changing the world and laying the foundation for a new one. Thus, the liberation of all oppressed communities lies in following his path, which is the path of the Indian Constitution. Wishing everyone a Happy Republic Day! #RepublicDay2025
#IndianConstitution
#BabasahebAmbedkar
#Preamble
9
60
147
"భారత రాజ్యాంగ వాక్య గర్భం ద్వారా మనందరినీ కని,పెంచి,పోషించాడు బాబాసాహెబ్ అంబేడ్కర్" #RepublicDay2025
#IndianConstitution
#BabasahebAmbedkar
#Preamble
28
85
223
లక్ష ఉత్తరాల తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు ముట్టడి. 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 జనవరి 26 రిపబ్లిక్ డే రోజు జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంధాన్ని, అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో... 🔹🔹🔹🔹🔹🔹🔹🔹 గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖలు..! 🔹🔹🔹🔹🔹🔹🔹🔹 ‘ధర్మ సమాజ్ పార్టీ' మరియు 'తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన -JAC' లు సంయుక్తం గా నమస్కరించి వ్రాయు విజ్ఞప్తి లేఖ భారతదేశ సమస్తాన్ని... అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ 'భారత రాజ్యాంగం'. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకని భారత గణతంత్ర దినోత్సవం - భారత రాజ్యాంగ అమలు దినం ఐన.. రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న.. 1. జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని, 2.దాని రూపశిల్పి డా. అంబేడ్కర్ చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. 3. ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో... భారత రాజ్యాంగ పీఠిక ను ప్రతిజ్ఞ గా చదివించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా పైన కోరిన విధంగా తగు ఏర్పాట్లు చేయడానికి, ప్రభుత్వ సంస్థలను & ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని తమరికి “డిమాండ్ లేఖ” ని తెలంగాణ లోని లక్ష మంది పౌరులం రాస్తున్నాం. త్వరగా అమలు నిర్ణయయాన్ని.. రేపటిలోగా.. GO ద్వారా తీసుకుంటారనీ... ఆ అద్భుత దృశ్యాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికి చూపిస్తారని ఆశిస్తున్నాం. అందుకోసమే మూడు రోజులనుండి తెలంగాణ అంతటా.... ఈ లక్ష ఉత్తరాల ఉద్యమం తమరికి రాయడం మొదలు పెట్టాము. మీ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని దేశమంతటి కీ ఎత్తి చూపిన దృశ్యం నిజమే అయితే.. అదే రాజ్యాంగ అమలు దినం ఐన జనవరి 26 న జండా వద్ద మన తెలంగాణ రాష్ట్ర మంతటా పైన పేర్కొన్న ఆ మూడు డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మీరు దీన్ని అమలు చేయక పోతే.. మీరు భారత రాజ్యాంగ నాటకం,కుల గణన నాటకం మొదలు పెట్టారని..భావించాల్సి వస్తుంది. #IndianConstituion
#RepublicDay
27
134
266
#RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నదీ నిజమే..! #కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నదీ నిజమే..! 🔹🔸🔹🔸🔹🔸🔹🔹🔸🔹 దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చింది అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టించిన రోజే అన్న మోహన్ భగవత్ మాట 100% నిజం. ఎందుకంటే ఈ "సాంస్కృతిక - రాజకీయ స్వాతంత్ర్యం" లభించింది "అగ్రవర్ణాలకు" కాబట్టి. మరియు ఈ దేశానికి అసలైన స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15,అని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నది కూడా 100% నిజమే..! ఎందుకంటే ఈ "రాజకీయ - ఆర్ధిక స్వాతంత్ర్యం" వచ్చిందీ కూడా ఈ అగ్రవర్ణాల కే కాబట్టి. మరి మన భారత దేశం లో 100 కోట్ల మంది కి..పైగా ఉన్న మన BC,SC,ST ప్రజల కు,పేద,మధ్యతరగతి వారికి స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడు..? అంటే అది మాత్రం "జనవరి 26 భారత రాజ్యాంగం అమలైన గణతంత్ర దినోత్సవం" రోజునే,అదే మాకు నిజమైన,ఘనమైన స్వాతంత్ర్య దినోత్సవం.అదే మాకు పెద్ద పండుగ.భిన్న జాతుల దేశం కాబట్టి ఎవరి స్వాతంత్ర్యం రోజు వారిదే. #RepublicDay
#Freedom
21
128
274
చదువుల తల్లి సరస్వతి కాదు సావిత్రి భాయ్ ఫూలే అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది,ఆ మేరకు గ్రేట్. 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹 ఐతే... ఇక నుండి సెప్టెంబర్ 5 న "పురుషుల ఉపాధ్యాయ దినోత్సవం" అన్నమాట. ఓకే అట్లనే జరపాలని చర్చించుకుందాం ! ఏది ఏమైనప్పటికీ.. తెలంగాణ లోని అణగారిన వర్గాల సామాజిక చైతన్య సమరాన్ని చూసి..మెట్టు దిగిన ముఖ్యమంత్రి జనవరి 3 సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాడు. ఐనా కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు చెప్పం. ఎప్పుడు అభినందనలు చెబుతామంటే ఈసారి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ నీ కలిసి "ఏప్రిల్ 11 జ్యోతిరావు ఫూలే జన్మదినం రోజు ను "భారతదేశ ఉపాధ్యాయ దినోత్సవం గా" ప్రకటించమని కోరినప్పుడు రేవంత్ రెడ్డి ని అభినందిస్తాం. #SavitriBaiPhuleJayanti
38
123
409
పార్టి కార్యకర్త లకు,అభిమానులకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి. దయచేసి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్ప వద్దు. మనందరం కృషి చేస్తే.. భారత రాజ్యాంగం సంపూర్ణంగా అమలవుతుంది. అప్పుడే మనకు శాశ్వత సుఖ,సంతోషాలు,మానవ గౌరవం అన్నీ లభిస్తాయి. గంభీరమైన, ఐడియాలాజికల్ వ్యక్తులు చేయవలసిన పని అదే. Appeal to party activists,well-wishers and friends..! Please Don't say #NewYear wishes' to me. If we all work hard then the Constitution of India will be fully implemented. Only then will we get permanent happiness. That's what ideological people are supposed to do. #NewYear2025
28
97
236
War is also worship..! Battle is also prayer..! •••••••••••••••••••• Fighting to protect their Christian community is also a form of prayer..! If Christians live only as a community of prayer, they will be defeated and left as losers in the world. "Blessed are those who mourn"—this is true, but they will be comforted only if they fight. Today, the Christian community is facing severe challenges. Horrific situations like those in Manipur could spread across the nation tomorrow. Therefore, it is imperative to preserve the spirit of God’s Word and apply it to the present times. War should not become a way of life, but for self-defence, war is sometimes unavoidable. #MerryChristmas2024
4
51
144