हेम कुमार मुनिकोटी↗️ Profile Banner
हेम कुमार मुनिकोटी↗️ Profile
हेम कुमार मुनिकोटी↗️

@MunikotiHemu

Followers
1,945
Following
56
Media
483
Statuses
1,557

i am proud to be an Hindustani 🇮🇳,

Vijayawada, India
Joined July 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
1 year
విజయవాడ @JanaSenaParty అధ్యక్షులు @JSPpvmahesh గారి లేఖస్త్రానికి విలవిలలాడుతున్న @YSRCParty మరియు ముద్రగడకి
4
896
2K
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
ప్రజారాజ్యం విలీనానికి వెల్లంపల్లి లాంటి స్వార్థపరులే కారణం వారి అధికార దాహానికి @KChiruTweets గారిని బలి పశువు చేశారు ఆనాడు @JanaSenaParty @JanaSenaParty @JSPpvmahesh
22
513
1K
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
రంగా గారిని హత్య చేసిన నాయకుల వారసులు @YSRCParty లోనే ఉన్నారు - శ్రీ @JSPpvmahesh గారు @JanaSenaParty @JSPShatagniTeam
2
400
1K
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
( @YSRCParty & @ysjagan ) మీరు మరొక్కమారు @PawanKalyan గారిని దత్త పుత్రుడు అని మాట్లాడితే జనసైనికులు తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా @ysjagan గారి దిష్టి బొమ్మని తగల పెట్టడానికి వెనకాడబోము @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPVijayaWest @JSPShatagniTeam
5
513
1K
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
మా తమ్ముడు యువ నటుడు #Naveenraj_Sankarapu భీమ్లా నాయక్ లో శ్రీ @PawanKalyan గారి తో నటించిన సందర్భంగా @TeluguChegu @JSPShatagniTeam @JSPVijayaWest @Teju_Kalyan
Tweet media one
2
109
976
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
VMC ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారి ఆశీర్వాదం తీసుకుంటున్న పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh @JSPShatagniTeam Pothina Venkata Mahesh #VoteForJanaSenaGLASS
Tweet media one
Tweet media two
4
212
978
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@PawanKalyan గారి కి వస్తున్న ఆదరణ చూసి ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారని... అందుకే @YSRCParty కుట్రలు చేస్తుంది @JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు
2
319
970
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@PawanKalyan గారు కౌలు రైతు భరోసా యాత్ర చేస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ ( @YSRCParty ) భయంతో వణుకుతుంది. -- @JSPVijayaWest నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
6
240
809
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
డబ్బులు ఎగ్గొట్టి జెల్లుకి వెళ్లి ఐపీలు పెట్టినచరిత్ర @VelampalliSR గారి కుటుంబానిదే... 🔥🔥 @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు 🔥🔥 @mnadendla @JSPShatagniTeam
3
270
792
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
మహాత్మా గాంధీ గారి కన్నా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కువ ? @PawanKalyan @JSPpvmahesh గారు ... చెప్పండి @ysjagan గారు ....
1
212
770
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభలో గురుశిష్యులు పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారు విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు ఇద్దరూ @YSRCParty ఘాటైన హెచ్చరికలు చేశారు @JSPShatagniTeam @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
0
109
705
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
మా బ్యానర్లు తీస్తే మా వెంట్రుకతో సమానం జనసేన బ్యానర్ లు అయితే తీయగలరు కానీ ప్రజల గుండెల్లో మమ్మల్ని తీయలేరు. అందర్నీ మేం గుర్తుపెట్టుకుంటాం టైం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతాం @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @PawanKalyan @JSPVijayaWest @mnadendla
3
199
628
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
అక్టోబర్ నుండి నియోజకవర్గాల వారీగా మంగళగిరి కార్యాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నాం. ముందుగా పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ @JSPpvmahesh గారు ప్రాతినిధ్యం వహిస్తున్న JanaSena Party vijayawada west నుండి సమావేశం మొదలుపెట్టనున్నాం @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
2
179
612
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
ప్రజారాజ్యం విలీనానికి @VelampalliSR గారి లాంటి స్వార్థపరులే కారణం వారి అధికార దాహానికి @KChiruTweets గారిని బలి పశువు చేశారు ఆనాడు @JanaSenaParty @JSPShatagniTeam @JSPVijayaWest @JSPpvmahesh
2
170
586
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
రేషన్ బండ్లు వద్దు! రేషన్ డిపోలే ముద్దు! రేషన్ బండ్లు వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసుకుంటున్న @JanaSenaParty అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPSriram @JSPVijayaWest
1
245
588
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
బెజవాడ బ్రహ్మానందం ( @VelampalliSR ) గారికి సరైన క్యారెక్టర్ పేర్లు చెప్పాలంటే @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారే కరెక్ట్ ...
3
173
568
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
ఈ రోజు #వంగవీటి_రాధాకృష్ణ గారిని కలిసిన @JanaSenaParty పీఏసీ మెంబర్ @Bonaboyina9 గారు, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు, విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
Tweet media one
2
95
533
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
శ్రీ @PawanKalyan గారు ఎక్కడైతే పర్యటించారో ఆ ప్రాంతాలను జనసేన పార్టీ కైవసం చేసుకుంది @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు @JSPShatagniTeam
0
175
541
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న జరిగిన వారాహి కార్యక్రమంలో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి వేసిన దండని విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPVijayaWest ఇన్చార్జ్ @JSPpvmahesh గారు అన్న గుర్తుగా వారి గృహానికి అలంకరించడం జరిగింది
0
96
527
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
జనసేనాని శ్రీ @PawanKalyan గారి ర్యాలీనీ భగ్నం చేసి, ర్యాలీలో పాల్గొనకుండా, లాఠీలతో జనసైనికులను తరిమేస్తున్న పోలీసులు. @JSPVijayaWest @JSPpvmahesh @JSPShatagniTeam @JanaSenaParty
1
151
500
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
"సింగిల్" ఆ "సుత్తి" @ysjagan గారు ముందు మీ చీకటి పొత్తుల గురించి మాట్లాడండి -- @JanaSenaParty @JSPVijayaWest నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam
7
200
492
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
మీరు @perni_nani కాదు "చిడతల నాని" @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh @JSPShatagniTeam @JSPVijayaWest @JSPSriram
1
169
499
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
విజయవాడలో ఓటువేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్ గారు మరియు 53వ డివిజన్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ లో ఓటు హక��కు వినియోగించుకున్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి @JSPpvmahesh గారు . @JSPShatagniTeam #VoteForJanaSenaGLASS
Tweet media one
Tweet media two
2
115
490
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
ముసాఫిర్ ఖానా కి మోక్షం ఎప్పుడు. ముస్లిమ్స్ ని ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి @VelampalliSR గారు మూడు సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏమి చేసినట్టు. @JanaSenaParty @JSPVijayaWest అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
143
479
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
పదేపదే @mnadendla గారి మీద విమర్శలు చేస్తే ఊరుకోం ! @JanaSenaParty @JSPShatagniTeam @JSPVijayaWest @JSPpvmahesh
1
157
488
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
కేబుల్ వ్యాపారం ,వడ్���ీ వ్యాపారాలు లేవు సాధారణ గృహిణి ని పోటీలో ఉంచాం ప్రజలు ఆదరించాలి. @JanaSenaParty అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPSriram @JSPVijayaWest
1
198
491
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
"పులి రాజా' @gudivadaamar గారు మంత్రయ్యాక రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? @JanaSenaParty @JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు ! 🔥🔥
1
161
450
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
విజయవాడ నగర @JanaSenaParty అధ్యక్షులుగా శ్రీ @JSPpvmahesh గారిని నియమించిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి ధన్యవాదాలు... @JSPpvmahesh గారికి హృదయపూర్వక #శుభాకాంక్షలు...💐 @JSPShatagniTeam @TrendPSPK @JSPVijayaWest @Teju_Kalyan
Tweet media one
3
108
444
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
ఫోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ఘటన బాధితులను గొల్లపూడి ఆంధ్ర హాస్పటల్ లో పరామర్శ��ంచి క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు మాట్లాడం జరిగింది. @JSPShatagniTeam @JSPVijayaWest @mnadendla @PawanKalyan
0
133
435
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
సంస్కరణలు అంటే నారాయణ చైతన్య సంస్థల దగ్గర నుండి 1000 కోట్లు ముడుపులు తీసుకోవడమా? ప్రభుత్వ సంస్థల విద్యాసంస్థలను ��ూసివేసి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం? @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPSriram #SaveAP_AidedEdcationalInstutions
1
158
433
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
కూల్చిడం లో బ్రాండ్ అంబ్స్టార్ @ysjagan గారు . @JanaSenaParty @JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు🔥🔥
0
115
431
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
బెజవాడ పోరాటయోధుడు... @JSPpvmahesh గారి నాయకత్వం వర్ధిల్లాలి
Tweet media one
1
60
431
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@JaiTDP శ్రేణులు లకి త్యాగం అంటే @PawanKalyan గారిని సీఎం చేయడం. @JanaSenaParty @JSPVijayaWest నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam
3
153
419
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
7 months
*ప్రతి గుండె చలించిపోతుంది* 💔🥹 * @JSPpvmahesh గారు ప్రజల గుండెల్లో ఉన్నాడు*✊🙏 @JanaSenaParty @PawanKalyan #WeStandForPothinaMahesh #WeSupportForPothinaMahesh #IMwithPothinamahesh
9
65
427
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
విజయవాడ కృష్ణా వా��ధి పై పెట్టిన జనసేన ఫ్లెక్సీలు తొలగిస్తున్న @YSRCParty నాయకులు ,పోలీసులు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా @JanaSenaParty PAC చైర్మన్ @mnadendla గారు విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPVijayaWest @JSPShatagniTeam
4
127
418
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
"మిషన్లు వేడెక్కి పోతున్నాయి" ÇM @ysjagan గారి ఇంట్లో డబ్బులు లెక్క వెయ్యలేక @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPSriram
0
139
419
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
25 మంది బౌన్సర్ లకు పోతిన. రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు నిత్యవసర సరుకుల కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ బౌన్సర్ ప్రెసిడెంట్ శంకర్ గారి కోరిక మేరకు అందించడం జరిగింది. @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
96
416
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
10 వేల మంది విద్యార్థులు ఉచిత విద్యకు దూరమవుతున్న @VelampalliSR గారు స్పందించడంలేదని,120 సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ హైస్కూల్ తో పాటు,రాజా హై స్కూల్ తేలప్రోలు బాపనయ్య హై స్కూల్, గుజరాతి,రాజస్థానీ,RCM,జై కిసాన్ వంటి విద్యా సంస్థలు మూత పడుతున్న మంత్రి మౌనంగా ఎందుకు @JSPpvmahesh
2
143
412
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
అమ్మవారికి భక్తులు సమర్పించే ముడుపు బియ్యాన్ని లిక్కర్ కంపెనీలకు అమ్ముతున్నది ఈ కాంట్రాక్టర్ కాదా ఇంతకన్నా అపచారం ఏమన్నా ఉంటుందా? దీనికి @YSRCParty దేవాదాయ శాఖ మంత్రి @VelampalliSR గారు సమాధానం చెప్పి తీరాలి. @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షలు @JSPpvmahesh గారు డిమాండ్ చేశారు.
1
152
406
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
మంత్రి నియోజకవర్గంలో మంచినీటి కొరత! దేవాదాయ శాఖ మంత్రి @VelampalliSR ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉందని, మంచినీళ్లు సరైన సమయానికి రావటం లేదని @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారికి చెప్పి బాధ పడుతున్న స్థానిక ప్రజలు
2
164
406
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
1 year
@janasenaparty విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి @JSPpvmahesh #విజయలక్ష్మి గార్ల దంపతులకు హృదయపూర్వక 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. #The_shooting_town_kanasanapalli @SparksEvents @JanaSenaParty @JSPVijayaWest @JSPVeeraMahila
3
81
390
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
అమ్మవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేదని @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు ముందే చెప్పారు నేడు కూడా అదే జరిగింది. @ysjagang గారు భక్తులు సీఎం డౌన్ డౌన్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు @JSPVijayaWest @JSPShatagniTeam
0
147
392
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
@VelampalliSR గారిని మంత్రి పదవి నుంచి తొలగించడంతో ధర్మాదాయ దేవాదాయ శాఖ పట్టిన గ్రహణం వీడింది @JanaSenaParty నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPVijayaWest
2
139
390
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
దీక్షిత కుటుంబానికి మేము ఈ అండగా నిలబడతాం @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPVijayaWest
0
123
379
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
విజయవాడలో ఓటువేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మరియు 53వ డివిజన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి @JSPpvmahesh గారు. 48వ డివిజన్ లో మా ఓటును వేయటం జరిగింది. @Teju_Kalyan #VoteForJanaSenaGLASS
Tweet media one
Tweet media two
Tweet media three
0
79
382
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
అమ్మవారి కొండపైకి ఉచిత బస్సు సౌకర్యం ద్వారా సామాన్య భక్తులను కొండపైకి తీసుకువచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. వివిఐపిల కార్లను మరియు ప్రైవేటు వ్యక్తుల కార్లను కొండపైకి అనుమతించడం వల్ల అనేక ఇబ్బందులు. @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు. @JSPShatagniTeam
3
119
371
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
విశాఖపట్నం ఘటనపై @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో సంఘీభావం తెలిపేందుకు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నుంచి నాయకులతో బయలుదేరిన విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
150
371
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
నిన్న మధ్యాహ్నం దీక్షిత కుటుంబ సభ్యులు ను @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు పరామర్శించారు. @JSPShatagniTeam @JSPVijayaWest
Tweet media one
Tweet media two
Tweet media three
0
76
368
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
ఎంతో ఘనంగా @JSPVijayaWest లో @JanaSenaParty నగర అధ్యక్షులు @JSPpvmahesh గారికి జన్మదిన వేడుకలు @JSPShatagniTeam
4
74
366
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
రాజకీయాలు మాని నిందితుడికి శిక్ష పడే దారి చూడండి.తొమ్మిదో తరగతి విద్యార్థిని వేధింపులు తాళలేక బలవన్మరం చేసుకోవడం అత్యంత బాధాకరం. ఆత్మహత్యకు కారణమైన వినోద్ జైన్ ని కఠినంగా శిక్షించాలి. దీక్షిత కుటుంబ సభ్యులును @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారుపరామర్శించారు
0
120
356
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
అక్టోబర్ 2న మహాత్మాగాంధీ గారి స్ఫూర్తితో రోడ్డు మరమ్మత్తులు చేస్తూ ఆ రోడ్డు గుంతల్లో @YSRCParty నాయకుల రాజకీయ భవిష్యత్తు పూడ్చే లాగా పనిచేయాలని @JanaSenaParty నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam @mnadendla @JSPSriram
0
112
356
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
జనసేన నాయకులు అక్రమ అరెస్ట్ CM గారి దిష్టిబొమ్మ దగ్ధం కేసులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చెందిన 16 మంది @JanaSenaParty నాయకుల్ని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు.వారి వెనకే వెళుతున్న జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు @JSPVijayaWest @JSPpvmahesh గారు
1
109
353
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
మా వెంట్రుక కూడా పీకలేరు. మీ అవినీతి ని బట్టలు ఊడదీసి రోడ్డుమీద నుంచో పెట్టము @JanaSenaParty @JSPVijayaWest @JSPShatagniTeam
1
93
353
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను గంజాయి ఆంధ్రగా మార్చారు @YSRCParty Cm @ysjagan గారు .... @JanaSenaParty @JSPVijayaWest నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
101
348
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
విజయవాడ నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా శ్రీ @JSPpvmahesh గారిని నియమించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు
2
132
346
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
అక్రమంగా అరెస్టు అయిన @JanaSenaParty నాయకులు కోర్టుకు చేరుకున్నారు. @JSPpvmahesh @JSPVijayaWest @JSPShatagniTeam
1
105
335
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
7 months
*ప్రతి గుండె చలించిపోతుంది* 💔🥹 @JSPpvmahesh ప్రజల గుండెల్లో ఉన్నాడు*✊🙏 @JanaSenaParty @JSPpvmahesh @JSPShatagniTeam #WeStandForPothinaMahesh
4
57
338
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
@PawanKalyan గారి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు @YSRCParty ఫ్యాన్ రెక్కలు వీరగాకొట్టడానికి. @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు. @Teju_Kalyan @JSPShatagniTeam @JSPVijayaWest
1
76
334
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
దీక్షిత మరణానికి కారణమైన వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతూ 38,39,44,45 డివిజన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో చిన్నారి దీక్షిత పై జరిగిన లైంగిక దాడులను వ్యతిరేకిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమలో @JanaSenaParty నగర అధ్యక్షులు @JSPpvmahesh పాల్గొనడం జరిగింది
2
92
334
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
. @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ @JSPpvmahesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @JSPShatagniTeam
Tweet media one
1
57
322
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
తోటకూర దొంగతనం చేసినప్పుడు తల్లి మందలించి ఉంటే గజదొంగ అయ్యే వాడా అన్న సామెత @ysjagan గారికి @VelampalliSR వర్తిస్తుందని మంత్రి పదవి ఆరంభంలోనే 5 కోట్లు 10 కోట్లు అక్రమంగా సంపాదించిన అప్పుడే మంత్రి పై cmగారు చర్యలు తీసుకుంటే నేడు వందల వేల కోట్ల అక్రమంగా సంపాదించేవడ @JSPpvmahesh
2
133
326
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
కలెక్టర్ ఢిల్లీ రావు గారు రెవెన్యూ & రైల్వే అధికారులతో కలిసి పాత రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన సందర్భంలో @JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు కలెక్టర్ గారిని కలిసి RR పేట వాసులకు న్యాయం చేయాలని వీరికి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఎల్లపటాలు & రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరారు
0
77
329
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
విజయవాడ పశ్చిమ గడ్డ @JSPpvmahesh అన్న అడ్డ @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
63
324
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ప్రజల డైరెక్షన్లో మాత్రమే పని చేస్తారు. విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
81
326
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
. @JSPVijayaWest లో జనసేన పార్టీ బ్యానర్ తొలగింపుపై @JanaSenaParty vs @YSRCParty కార్యకర్తల మధ్య గొడవ,జనసేన బ్యానర్ ని తొలగించడానికి మున్సిపల్ అధికారులు, @APPOLICE100 నాలుగు గంటల నుంచి ప్రయత్నాలు తొలగించ లేకపోయినా అధికారులు, పోలీసులు... భారీగా చేరుకున్న జనసైనికులు @JSPShatagniTeam
1
82
325
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
సమస్య చెప్పుకోడానికి వచ్చినవారిని హృదయానికి అద్దుకుని సమస్య తెలుసుకునే తత్వం @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారిది @JSPSriram @Teju_Kalyan @TrendPSPK
Tweet media one
0
63
322
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క @YSRCParty నాకొడుకులకి చెప్తున్నా, ఇంకొక్క సారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా వైసీపీ నాకొడకల్లారా - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #ChaloMangalagiri #YCPCriminalPolitics
3
96
313
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
రాజకీయ కార్యాలయం పైన దాడులు @YSRCParty అరాచకం @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు @JSPShatagniTeam @JSPpvmahesh @JSPVijayaWest
1
101
309
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
సీఎం @ysjagan గారికి కరోనా బాగా కలిసి వచ్చింది 1st వేవ్ లో విద్యుత్ చార్జీలు పెంపు ! 2nd వేవ్ లో ఇంటి పన్నులు పెంచుతూ జీవోలు జారీ ! @JanaSenaParty అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు.
2
121
307
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
భారతి సిమెంట్ అమ్మినట్టు .. స్టీల్ ప్లాంట్, ఇసుకను అమ్ముతున్నాడు _ @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam @JSPVijayaWest
0
102
301
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
కాటికాపరి కూడా కన్నీళ్లు వస్తున్నాయి కానీ @ysjagan గారి పాషానా హృదయం మాత్రం కరగడం లేదు.. @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు. @JSPShatagniTeam @JSPSriram
0
91
302
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
. @YSRCParty అంటే ఈస్టిండియా కంపెనీ @YSRCParty రాజకీయ పార్టీ కాదు ఈస్టిండియా కంపెనీ మాత్రమే కేవలం వ్యాపారం చేయడానికి వచ్చారు రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు, వనరులు అన్నిటినీ కొల్లగొడుతున్నారు, @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు . @JSPShatagniTeam
0
102
294
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
7న కోర్టులో వాయిదా ఉండగా 8న ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు : @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు. @JSPSriram @somuveerraju @PawanKalyan @JSPShatagniTeam @Teju_Kalyan
Tweet media one
0
85
296
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
ఇంటికి ఒక పథకమే ఇకనుంచి @YSRCParty @ysjagan గారి కొత్త rule @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు @JSPShatagniTeam
1
95
288
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
#దసరా_ఉత్సవాలు కి ఒక రోజు ముందు అంతరాలయంలో కరెంట్ షాక్ తగిలి ఎలక్ట్రీషియన్ మృతి చెందడం బాధాకరం. #దేవాదాయ_శాఖ మంత్రి @VelampalliSR గారి చేసే అవినీతి కార్యక్రమాలు వల్లే దసరాలో ప్రతి ఏడాది దుర్గ గుడి పై అపశృతులు జరుగుతున్నాయి @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
88
293
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
పవన్ వర్సెస్ జగన్ రాష్ట్రంలో రాజకీయ వేడి నడుస్తుంది. పవన్ వర్సెస్ పోసాని ఏంటి ? ఇది డైవర్షన్ పాలిటిక్స్ కావాలనే ysrcp చేస్తుంది. రాష్ట్రంలో @YSRCParty వైఫల్య పాలనను ఎత్తి చూపుతున్న @PawanKalyan గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను పక్కదారి పట్టించడానికి ysrcp చేస్తున్న కుట్ర.
4
97
280
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
గడప గడపకి కార్యక్రమం కి మీ @YSRCParty ఎమ్మెల్యేలు వెళుతుంటే మీ పన్నుల "బాదుడే బాదుడు" కి ప్రజలు మీ ఎమ్మెల్యేలను "గుద్ధుడు గుద్ధుడు" అంటూ వెనక్కి పంపిస్తున్నారు. @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPShatagniTeam
3
110
286
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
బల్లగుద్ది చెబుతాము @VelampalliSR గారి పై పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుబాటు మొదలైంది వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడారావు . @JSPVijayaWest నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
2
89
285
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
సింహం సింగిల్ గా రావడం అంటే ఇది... @JSPpvmahesh jee is the only but very powerful man @ysjagan @YSRCParty @PawanKalyan @mnadendla @JSPShatagniTeam
1
77
287
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు ఏదైనా బాధ్యత తీసుకుంటే నిలబడతారు. స్ఫూర్తిగా తీసుకోవాలి ! @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
0
64
282
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
కేబుల్ రంగంలో కొంతమంది మాఫియాగా ఏర్పడ్డారు కేబుల్ రంగాన్ని నియంత్రిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు @VelampalliSR గారి అండతోనే ఇదంతా జరుగుతుంది.మాటవినని కేబుల్ ఆపరేటర్లను మానసికంగానూ వేధిస్తున్నారని @YSRCParty కార్పొరేటర్ భర్త పెదబాబు ఆవేదనతో విడుదల చేసిన వీడియోనే ఇందుకు సాక్ష్యం
1
98
277
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
డాన్సులు వేసే @YSRCParty మంత్రులు డ్యాములు కట్టడానికి పనికొస్తారా ? @JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు ! @JanaSenaParty @JSPShatagniTeam
0
68
269
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
నాకేమైనా సరదానా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడడానికి భావితరాల భవిష్యత్ బాగుండాలనే కదా నేను వచ్చేది, నాకేమి తక్కువ, మీ గుండెల్లో ఉండే పదవులు కన్నా ఈ పదవి ఏమైనా గొప్పదా? @JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారు ... @JSPShatagniTeam @JSPVijayaWest @JSPpvmahesh
0
64
274
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
కేంద్ర పెద్దలు పోలవరం గురించి @ysjagan గారిని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు ? @JSPVijayaWest ఇంచార్జ్ @JSPpvmahesh గారు ! @JanaSenaParty @JSPShatagniTeam
0
97
268
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
మన ప్రత్యర్థి @ysjagan గారా? పోసాని మురళి కృష్ణ గారా? జనాల్లో @PawanKalyan గారికీ పెరుగుతున్న ఆదరణను చెడగొట్టడానికి జగన్ గారి ప్లాన్ ! మొన్న శ్రీ రెడ్డి, నిన్న కత్తి మహేష్, నేడు పోసాని మురళి కృష్ణ @JSPShatagniTeam @JanaSenaParty @JSPpvmahesh @JSPVijayaWest
3
82
274
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
@ysjagan గారి పాలనలో బడ్జెట్ మొత్తం అవాస్తవాలు అబద్దాల గ్రంథంలా మారిపోయింది. కల్ఫితలకు కాకమ్మ కబుర్లుకు చిట్టాగా మిగిలిపోతుంది. బడ్జెట్ కాపీలా లేదు పెద్దబాలశిక్ష అని డౌట్ వచ్చేలా ఉంది. @JanaSenaParty అధికార ప్రతినిధి @JSPpvmahesh గారు @JSPShatagniTeam
0
81
269
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
10రోజుల నుంచి పోలీసు వారు @JSPVijayaWest @JSPpvmahesh గారు ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎవరెవరితో మాట్లాడుతున్నారని విచారిస్తూ ఒత్తిడిచేస్తున్న అన్నిటినీ ఓర్పుసహనంతో అధికమిస్తూ చిరునవ్వుతోస్వీకరిస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు
Tweet media one
1
66
271
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజలకు ఫ్లవ నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది రాష్ట్రంలో పాలనలో మార్పు రావాలని ప్రజలందరూ అమ్మ వారి ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, కరోనా ముప్పు పూర్తిగా తప్పి పోవాలని, @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh
Tweet media one
2
47
262
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
రాష్ట్రం లో పనికిమాలిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది @YSRCParty @VelampalliSR గారే 📢🔥 @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు 🔥 @JSPpvmahesh గారు @JSPShatagniTeam @keerthiJSP @Teju_Kalyan @TeluguChegu
3
86
259
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@VSReddy_MP గారి కి ఏమైనా చత్వారం వచ్చిందా @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
77
258
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
4 years
అయోధ్య రామమందిరం నిర్మాణానికి దొంగలు కూడా విరాళం ఇవ్వచ్చు గాని దేవాలయాల దొంగ @VelampalliSR గారికి మాత్రం ఇవ్వడానికి అనర్హులు @JanaSenaParty రాష్ట్ర అధికార ప్రతినిధి @JSPpvmahesh @JSPShatagniTeam @JSPSriram @BJP4India @BJP4Andhra @TeluguChegu @harika_bujji @Teju_Kalyan @TrendPSPK
2
72
254
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
2014 లో MLA గా ఉండి కూడా ఒక్క కార్పొరేటర్ ని కూడా గెలిపించుకోలేక పోయారు @VelampalliSR గారు!! 📣 @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు @JSPVijayaWest @JSPShatagniTeam @mnadendla @PawanKalyan
1
89
258
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
అమ్మవారి ఆలయం లో నిన్న హుండీల ల��క్కింపు లో బంగారాన్నీ కాజేయలనుకున్న వారిపై ఈవో గారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ,ఎండోమెంట్ కమిషనర్ గారు, ఈవో భ్రమరాంబ గారు ఈ అంశంపై స్పందించాలి. @JSPVijayaWest నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు
0
102
254
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
@JSPVijayaWest నాయకులని అక్రమంగా అరెస్టు చేస్తే వెనువెంటనే స్పందించినా @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారు వారిని చట్టపరమైన బెయిల్ తో బయటికి తీసుకురావడం జరిగింది .నాయకుడంటే ఇలా ఉండాలని కృతజ్ఞతా భావంతో పోతిన వెంకట మహేష్ గారికి పాలాభిషేకం చేసిన జనసేన నాయకులు
3
66
251
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
no : 1 బెంజ్ సర్కిల్ స్క్రూ బ్రిడ్జి వద్ద 🎇🎆 @JanaSenaParty 9వ ఆవిర్భావ దినోత్సవ సభ కు @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారి ఫ్లెక్సీ rickzzz @JSPVijayaWest @JSPShatagniTeam @JSPSriram
0
55
248
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
భస్మాసురుడు కి @ysjagan గారి కి పెద్ద తేడా ఏమీ లేదు! @JanaSenaParty విజయవాడ నగర్ అధ్యక్షులు @JSPpvmahesh గారు ! @JSPVijayaWest
1
71
251
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
3 years
మీ ప్రచార సంచుల విలువ చెయ్యదా పిల్లల భవిష్యత్తు? @YSRCParty Cm @ysjagan గారు ఎయిడేడ్ పాఠశాలల ఈ విషయంలో మీరు జారీచేసిన జీవోను రద్దు చేయవలి @JSPShatagniTeam @JSPpvmahesh @JSPVijayaWest @JanaSenaParty
Tweet media one
1
113
248
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
ముస్లిం మైనారిటీల పక్షపాతి @JanaSenaParty విజయవాడ నగర అధ్యక్షులు @JSPpvmahesh గారిని భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి మహేష్ గారిని అడ్డుకుంటున్న సందర్భంగా @JSPShatagniTeam @Teju_Kalyan
1
101
241
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
అమలాపురం అగ్నిగుండంగా మారటానికి , @ysjagan గారు, @SRKRSajjala గారు, @YSRCParty నాయకులే కారణం. @JanaSenaParty నగర అధ్యక్షుడు @JSPpvmahesh గారు @JSPShatagniTeam
0
99
242
@MunikotiHemu
हेम कुमार मुनिकोटी↗️
2 years
3సంవత్సరాలుగా ముసాఫిర్ ఖానా గురించి పోరాటం చేసి దాని ప్రారంభోత్సవానికి ముఖ్య భూమిక పోషించిన ముస్లిం మైనార్టీల దోస్త్ @JSPpvmahesh గారు ముసాఫిర్ ఖానా ను వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోనే ఉంచి 5000 రూపాయలకే పేద ముస్లింలకు అద్దెకు ఇవ్వాలి,VMC నియంత్రణలో వద్దుఅని నిరసన తెలిపారు #GoBackCMYsJagan
1
72
238