![మన పిఠాపురం Profile](https://pbs.twimg.com/profile_images/1768501124490055680/LIAUR6qe_x96.jpg)
మన పిఠాపురం
@Mana_Pithapuram
Followers
5K
Following
17
Statuses
2K
మన పిఠాపురం - మన భాధ్యత పిఠాపురం అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం 💪
Joined February 2024
RT @GattemSandeep: గత30 సంవత్సరాల నుండీ గేదెలు సంత ని పట్టించుకున్న నాదుడే లేడు.. @PawanKalyan దేవుడు స్వామి నువ్వు
0
17
0
పిఠాపురం: పవన్ కళ్యాణ్ గారి వల్లే---రైతులు బి.కొత్తూరు,గోకివాడ గ్రామాల్లో ఎండిపోయిన పొలాలకు సంపూర్ణంగా నిరందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన M L A అవడం వల్లే గతంలో ఎప్పుడూ లేనివిధంగా నాయకులు,అధికారులు తక్షణమే స్పందిస్తున్నారని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. @PawanKalyan
2
141
570
ఒకడు మినిస్టర్ గా చేసాడు ఒకడు నేను లోకల్ నాదే మొత్తం అంటాడు కానీ పిఠాపురం - సామర్లకోట రోడ్డు వేయించలేకపోయారు గెలిచిన సంవత్సరం లోపే ఈ రోడ్డు పడడం కేవలం పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లే 🙏 @APDeputyCMO
@PawanKalyan
'దారి చూపే నాయకుడొచ్చాడు' పిఠాపురం to సామర్లకోట : అయిదు నియోజకవర్గాలకి, వంద గ్రామాలకి connecting రోడ్డు. @PawanKalyan 🙏
0
210
570
@lordshivom @naralokesh వీళ్ళు అందరూ ఉన్న గ్రూప్ లో అతను కూడా ఉంటాడు. వీళ్ళ దగ్గర లోకేష్ నెంబర్ కూడా ఉంటుంది, వీళ్ళ అందరినీ అతను ఫాలో అవుతున్నాడు, వీళ్ళు వేసే ట్వీట్లు కూడా అతను చూస్తాడు ఆయనకి మీరు ట్యాగ్ చేస�� మీ సమయాన్ని వృథా చేసుకోకండి. బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపొండి 👍
0
28
131
పిఠాపురం : U. కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో బంగారు పాపమ్మ వారి ఉత్సవాన���కి పవన్ కళ్యాణ్ గారు కమిటీకి ఆర్థిక సహాయం కొండేవరం గ్రామంలో అమ్మవారి గుడి ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కమిటీకి ఆర్థిక సహాయం అందచేసిన మర్రెడ్డి శ్రీనివాస్ గారు @PawanKalyan @pithapuramjsp
0
92
335
@SreedharAdabala 2014 లో ఈసారి నేను గెలవకపోతే నేను సచిపోతా అని బెదిరిస్తే కుల, మత భేదాలు అని చూడకుండా నియోజకవర్గ ప్రజలు అందరూ ఒక తాటి మీదకి వచ్చి గెలిపిస్తే అతను చేసిన ఘనకార్యాలు తెలిస్తే వీళ్ళు ఇచ్చే ఎలివేషన్ లకి అస్సలు సంబంధం ఉండదు 😂
0
15
71
పిఠాపురం: చేబ్రోలు - A.K మల్లవరం రోడ్డు పనులు పూర్తిగా జరుగుతున్నాయి 👌👌 @PawanKalyan @APDeputyCMO Pic credit - @venkatesh210699
Requesting Everyone take this issue to Pawan Kalyan gaaru @JSPSriram
@JSPShatagniTeam @JanaSenaParty @NagaBabuOffl @RaoMarreddi @tangella_uday
@PawanKalyan @APDeputyCMO @mvrkteja Please do needful as early possible 🙏🙏
3
231
769
@pasumarthi66 జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు సోదరా.. మీకు ముందు ముందు జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటూ 🫂
1
5
35
RT @upasanakonidela: Thatha, every birthday of yours is special, but on this 93rd birthday, we are honored to celebrate by driving meaningf…
0
3K
0
అపోలో హాస్పిటల్స్ లక్ష్యం జీరో మాతా&శిశు మరణాలు 1000 రోజుల కార్యక్రమం-పోషకాహారం,మాతృ సంరక్షణ మహిళా సాధికారత-ఆర్థిక సహాయం కోసం నైపుణ్య శిక్షణ 109 అంగన్‌వాడీ కేంద్రాల పునరుద్ధరణ శాశ్వత ప్రభావాన్ని చూపడానికి పిఠాపురంలో ఒక నమూనా అంగన్‌వాడీ కేంద్రం @upasanakonidela
@PawanKalyan
2
606
2K
పిఠాపురం : 2022 లో జల్లూరు రోడ్డు పనుల బిల్లులను విడుదల చేయకుండా కాంట్రాక్టర్లకు నిధులు లేవు అని చెప్పిన వైసిపి ప్రభుత్వం 💦💦 పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, మనోధైర్యాన్ని ఇచ్చి రోడ్డు పనులను ప్రారంభించడం @PawanKalyan గారు 👌👌
1
189
868
పిఠాపురం: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి - పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA) ప్రాజెక్టు డైరెక్టర్ పిడి శ్రీధర్ @PawanKalyan @APDeputyCMO
0
43
158
పిఠాపురం : గొల్లప్రోలు లో గల జగనన్న కాలనీ వాసులకు పరిష్కారం 🙏 పేరుకే జగనన్న కాలనీలు, ఇక్కడ ఏదైనా సమస్య వస్తే వచ్చేది జనసేన వాళ్ళు మాత్రమే - కాలనీ వాసులు ❤️ పవన్ కళ్యాణ్ గారి చొరవతో దశాబ్దాలు గా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది - రైతులు @PawanKalyan
పిఠాపురం ప్రజలకి అయన దేవుడి లెక్క... గొల్లప్రోలు లో నాలుగు కోట్లతో జగన్ కాలనీ కి బ్రిడ్జి పనులు సర వేగంగా పనులు 🙏
0
91
283
RT @venkatmogali: పవన్ కళ్యాణ్ గారి కృషితో పిఠాపురం- సామర్లకోట రోడ్డు పనులు సరవెగంగా జరుగుతున్నాయి. Thank you @PawanKalyan
#pithapuram htt…
0
187
0
.
పిఠాపురం: పిఠాపురం టౌన్ పశువుల సంత ఆధునీకరణ చేస్తా అని @PawanKalyan గారు ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారు ఇచ్చిన ప్రకారం ఇన్చార్జి గారిని ఆదేశించారు. ఇవాళ పనులు మొదలుపెట్టడం కోసం స్థలం పరిశీలించి , రైతుల సౌకర్యార్ధం తగు సూచలను అంద���ంచిన పిఠాపురం జనసేన ఇంచార్జి మరెడ్డి శ్రీనివాస్.
0
73
253
Requesting Everyone take this issue to Pawan Kalyan gaaru @JSPSriram
@JSPShatagniTeam @JanaSenaParty @NagaBabuOffl @RaoMarreddi @tangella_uday
@PawanKalyan @APDeputyCMO @mvrkteja Please do needful as early possible 🙏🙏
A.K మల్లవరం నుంచి చేబ్రోలు వెళ్ళే ఈ రోడ్డు మార్గం 20 సంవత్సరాల నుంచి అంతే ఉంది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో, అధికారులతో మాట్లాడి,టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నందుకు A.K మల్లవరం ప్రజలు సంతోషంతో కళ్���ాణ్ గారి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. @PawanKalyan
3
86
222
పిఠాపురం: U. కొత్తపల్లి, ఎండపల్లి గ్రామంలో నిర్వహించిన కంటి వైద్య శిభిరంలో కంటి చూపు ఇబ్బందిగా ఉన్న 15 మంది వృద్��ులకు , మహిళలలకు ఉచిత కళ్లజోళ్లు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందించిన మురాలశెట్టి సునీల్ కుమార్. @PawanKalyan
0
115
495