![Kumar Reddy.Avula Profile](https://pbs.twimg.com/profile_images/1332914258166784000/9NLVf62w_x96.jpg)
Kumar Reddy.Avula
@Kumar991957
Followers
8K
Following
12K
Statuses
19K
B com LLB Just here for Political Opinion
, Hyderabad
Joined April 2020
బాబు గారు కేంద్రానికి పోవాల్సింది సమయం వచ్చిందేమో మనం మాత్రమే బాగుంటే సరిపోదు మొత్తం దేశం బాగుండాలి జగన్ హయాంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను సంపద సృష్టించి బాగుచేస్తున్నారు మరి దేశం మాటేమిటి 2014 వరకు 49 లక్షల కోట్లు అప్పు ఉన్నది కాస్త 2025 వచ్చేసరికి 200 లక్షల కోట్లు అయింది ఈవిషయం లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఇది GDPలో 56.1% అంట సిచువేషన్ చాలా అలార్మింగా వుంది బాబు గారికి కేంద్రానికి రానంటే మేడమే ఇక్కడికి వచ్చి సంపద సృష్టి కిటికులు నేర్చుకొని వెళితే మేలెమో
0
2
4
@DrPradeepChinta @VishwakSenActor నిన్న విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పిందంతా వేస్ట్ అయింది మరల సబ్జెక్ట్ మొదటికు వచ్చింది ఇప్పటికైనా పృథ్వితో క్షమాపణ చెప్పిస్తే బెటర్ అది కుదరకపోతే ప్రస్తుతానికి సినిమా వాయిదా వేయడం బెటర్
1
12
65
@DrPradeepChinta @VishwakSenActor వినికి గోరోజనం ఏమాత్రం తగ్గడం లేదు సినిమా రిలీజ్ అయ్యాక జనాలు రాకపోతే విశ్వక్ సేనే వెళ్లి కొడతాడు వీడిని అది మాత్రం గ్యారెంటీ
2
4
84
@DrPradeepChinta @vkjourno నిన్నటి నుంచి వీడి బాధ చూడలేకపోతున్నాం ఇతని వాదన ఎలా వుందంటే మొగుడు తిట్టిందానికు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నదంట వెనకటికి ఎవరో అలా వుంది
0
2
19
వద్దు బాబోయ్ సంపద సృష్టి అంటున్నారు AP ప్రజలు Super 6 అంటూ అధికారంలోకి వచ్చారు పెన్షన్ ఒకటే ఇచ్చి మిగతా అన్నిటికి సంపద సృష్టించాక ఇస్తానంటున్నారు బాబుగారు సంపద సృష్టి అంటూ విద్యుత్ చార్జీల పెంపు భూముల రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంపు ఆర్టీసీ బస్ చార్జీలు పెంపు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అని చెప్పి ఇప్పుడు ఆ మద్యం ధరలు కూడా పెంచారు ఇలా కాదేమో బాబుగారు సంపద సృష్టి అంటే
3
20
77
ప్రజాస్వామ్య పరిరక్షణకు సుప్రీంకోర్టు నడుం బిగించాల్సిన సమయం వచ్చింది లేకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక ప్రహసనం(farce)గా తయారవుతుంది ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎంత లక్షణంగా నిర్వహిస్తున్నారో చూస్తున్నాం ప్రతిపక్షంలో గెలిచిన వారిని సామదాన భేద దండోపాయలతో అధికార పక్షం ప్రతిపక్షంలో గెలిచిన MLA లు MPలను లాగేసుకుంటున్నది ఫిరాయింపు MLAలు MPలపై చర్యలు తీసుకునే బాధ్యత రాజ్యాంగం స్పీకర్లకిచ్చింది ఇప్పుడున్న స్పీకర్లు ఒక్కరు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు 5 ఏళ్లు డిసిషన్ తీసుకోకుండా గడిపేస్తున్నారు లేటెస్టుగా తెలంగాణలో ఫిరాయింపు MLAలపై స్పీకర్ ఎలాంటి డిసిషన్ తీసుకోలేదని సుప్రీంకోర్టు మండిపడింది మేము చూస్తూ ఊరుకోం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే ఒప్పుకోం పార్టీ ఫిరాయించిన MLAలపై నిర్ణయం తీసుకునేటందుకు ఎంత సమయం కావాలి తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ ముగిసేటంత సమయం కావాలా టైం అంటే ఏమిటి మీరు చెప్పకపోతే మీ సమయానికి గడువు మేమే పెడతాం స్పష్టం చేసిన జస్టిస్ B.R గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం
1
10
30
30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటావ్ 30 ఏళ్లు ఆ సినిమా రంగం ఇచ్చిన డబ్బుతో పెరిగావు ఇప్పుడు ఒక నిర్మాత నీ నోటి దూలకు బలయ్యి(ఇంతకుముందు గేమ్ చేజర్ నిర్మాత కూడా ఇలాగే దెబ్బ తిన్నాడు అయినా నీకు బుద్ధి రాలేదు) నీ తరుపున క్షమాపణ చెప్తూ వేడుకుంటున్నాడు ఇప్పటికైనా నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం సంస్కారం వుంటే ఆగ్రహంతో ఉన్న YSRCP వాళ్లకు క్షమాపణ చెప్పి ఆ సినిమాను కాపాడు లేదు నాకలాంటిది ఏమీ లేవంటే ఇంకేం చేస్తాం ఇంక ఆ నిర్మాత అదృష్టం
4
20
64
@DrPradeepChinta @VishwakSenActor సినీ పెద్దలందరూ కలిసి ఆ వెధవతో సారీ చెప్పించాలి లేకుంటే వాని వలన పాపం ఆ నిర్మాత సంకనాకి పోతాడు
0
2
21
@CBR18590052 అలా కాదు ఒక సెషన్ లో 20 రోజులు ఇంకో సెషన్ లో 20 రోజులు ఇంకో సెషన్ లో 20 రోజులు అలా మొత్తం 60 రోజులు కంటిన్యూస్ గా 60 రోజులు అటెండ్ కాకపోతే యాక్షన్ తీసుకోవచ్చు సెంటర్ లో ఒకరోజు అసెంబ్లీ రిజిస్టర్ వద్ద సంతకం పెడితే అప్పటినుంచి తిరిగి 60 రోజులు
0
0
1