Kaleru Venkatesh Profile Banner
Kaleru Venkatesh Profile
Kaleru Venkatesh

@KaleruVenkatesh

Followers
6,407
Following
67
Media
2,501
Statuses
2,869

MLA, AMBERPET

Hyderabad, India
Joined February 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
Today called on my Friend, Leader of Opposition in Bihar, RJD Leader Shri @yadavtejashwi ji on his visit to Hyderabad
Tweet media one
11
94
2K
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ప్రగతి భవన్ లో మంత్రి వర్యులు శ్రీ @KTRTRS గారిని మర్యాదపూర్వకంగా కలిసి అలీకేఫ్ చౌరస్తా నుండి ముసారంబాగ్ వరకు మూసీపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 30కోట్లు & చాధర్ ఘట్ మూసీపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 24.50కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది
Tweet media one
15
16
497
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది @KTRBRS @BRSparty
Tweet media one
5
30
431
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడం అత్యంత బాధాకరం, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను #krishna
Tweet media one
1
152
384
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
రాష్ట్రానికి నిధులు ఇవ్వొద్దన్న బీజేపీకి ఓటేద్దామా...? పట్టభద్రులారా ఆలోచించండి... @KTRTRS @RaoKavitha @trspartyonline @SurabhiVaniDevi
Tweet media one
19
37
364
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
నల్లకుంట డివిజన్ రత్నా నగర్ లో వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, కార్పొరేటర్ శ్రీమతి గరిగంటి శ్రీదేవిరమేష్ గారు. @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
17
369
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
And let's take a look at how the cities look in BJP ruled states during rains. Here are a few pictures from Gujarat, Uttar Pradesh and Karnataka. Trouble engine sarkar?? @TigerRajaSingh
Tweet media one
Tweet media two
Tweet media three
@TigerRajaSingh
Raja Singh
2 years
A couple of hours Rain has shown the reality of your fake claims Municipal Development Minister @KTRTRS . Start working on the ground before claiming tall on Twitter. Few more pictures for you from Begum Bazar, Gowliguda Gurudwara, and OsmanGunj in #Goshamahal Constituency.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
86
156
658
69
63
283
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
ఈ రోజు నల్లకుంట డివిజన్ రత్నా నగర్ లో వరద ముంపు బాధితులకు తక్షణ సాయం కింద 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన మంత్రి వర్యులు శ్రీ @KTRTRS గారు, ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
18
296
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
గౌరవ అంబర్ పేట ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి ఆర్థిక సహాయంతో స్వచ్ఛ కర్మ ఫౌండేషన్ మరియు టీమ్ కాలేరు ఆధ్వర్యంలో కోవిడ్-19 ఐసోలేటెడ్ పేషెంట్స్ కోసం నాణ్యత, పౌష్టికత్వంతో కూడిన ఉచిత భోజనం @KTRTRS @trspartyonline @TelanganaCMO
Tweet media one
12
33
283
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైన పాలనలో హైదరాబాద్ అభివృద్ధి వైపు పయనిస్తూ... విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. #ShaandaarHyderabad @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
71
178
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఆపదలో అండగా నిలిచిన సీఎం కేసీఆర్ గారు @KTRTRS @trspartyonline @dcstunner999
2
34
248
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
KCR Government is working relentlessly for the development of Hyderabad & Telangana. SRDP is the driving force behind the changing face of Hyd. More than 30 projects were completed in Hyd in a record time under the able guidance of CM KCR and minister KTR #HappeningHyderabad
Tweet media one
5
119
137
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
Modi ji, You allocate crores of funds for river rejuvenation projects in BJP-ruled states and not even a penny do you allocate to Musi River rejuvenation works. Why such hatred towards Telangana? #ModiMustAnswer
6
104
132
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో హింసను ప్రేరేపించాలి తద్వారా రాజకీయ లబ్ది పొందాలి. అందులో భాగంగానే సామాన్య ప్రజల పై బీజేపీ గూండాల దాడి.. #BJP_Goondas @KTRTRS @trspartyonline
2
108
90
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, సంక్షేమ సారథి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKCR @KTRTRS @TelanganaCMO @trspartyonline
Tweet media one
4
58
103
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి మరియు ఈ - కేర్ ఫౌండేషన్ వారి సహాయ సహకారములతో అంబర్ పేటలోని లకోటియా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన 30 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన MLA శ్రీ కాలేరు వెంకటేష్ గారు, కార్పొరేటర్ శ్రీ విజయ్ కుమార్ గౌడ్ గారు @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
175
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ @MPsantoshtrs గారు నిర్వహిస్త��న్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ లంక ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది #HappyBirthdayKCR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
5
170
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
స్టార్టప్లకు అవసరమైన సౌకర్యాలన్నింటి ఒకే దగ్గర కల్పిస్తూ .. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు చేయూతను అందించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పిన టీ-హబ్ సీఎం కేసీఆర్ గారి దార్శనిక పాలనకు మరియు పురోగమిస్తున్న తెలంగాణకు నిదర్శనం #InnovateWithTHub @KTRTRS @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
3
49
112
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది @KTRBRS @BRSparty
Tweet media one
1
13
153
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈరోజు అంబర్ పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న కోవిడ్ ఐసోలేటెడ్ పేషంట్స్ ఇళ్ళ వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భోజనాన్ని అందజేసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని, కోవిడ్ ఐసోలేషన్ నిబంధనలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
141
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐటీ ఎగుమతుల విలువ 67,258 కోట్లు ఉంటె.. 2021-22 సంవత్సరానికి 1,83,569 కోట్లకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అపూర్వ విజయాలకు నిదర్శనం. #TriumphantTelangana #ITisTelangana @TelanganaCMO @KTRTRS @trspartyonline
Tweet media one
1
65
53
@KaleruVenkatesh
Kaleru Venkatesh
1 year
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సీవీ ఆనంద్ గారు డీజీ గా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @CVAnandIPS
Tweet media one
1
5
144
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
వరి ధాన్యాన్ని కొనడానికి నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది @KTRTRS @trspartyonline #AntiFarmerBJP
Tweet media one
Tweet media two
Tweet media three
3
20
128
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ ఈరోజు గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు అంబర్ పేట నియోజకవర్గంలోని అలీ కేఫ్ చౌరస్తాలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
16
128
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @trsharish రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు, గోల్నాక కార్పొరేటర్ శ్రీమతి దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ గారు
Tweet media one
3
1
125
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
👉 అందరికీ విజ్ఞప్తి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం శ్రీ కేసీఆర్ గారి అనారోగ��య కారణాల దృష్ట్యా... రేపు 10వ తేదీన నా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తమకు వీలైన విధంగా పేద వారికి సహాయపడే పలు
Tweet media one
5
16
128
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
Is @RahulGandhi ready for drug test @revanth_anumula ? It is disgraceful that a Culprit is challenging the Hon'ble Minister @KTRTRS garu to a drug test, who himself can't accept the challenge for a lie detector test on #Note4Vote #RahulDrugTest
@KTRBRS
KTR
3 years
I am ready for any test & will travel to AIIMS Delhi if Rahul Gandhi is willing to join. It’s below my dignity to do it with Cherlapally jail alumni If I take the test & get a clean chit, will you apologise & quit your posts? Are you ready for a lie detector test on #Note4Vote
597
837
3K
5
19
121
@KaleruVenkatesh
Kaleru Venkatesh
1 year
Telangana's IT sector has flourished under the dynamic leadership of Minister @KTRBRS garu. His relentless efforts have created a fertile ecosystem for technology-driven innovation, attracting investments and fostering the creation of high-quality jobs. #42000Jobs @BRSparty
1
68
73
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
అంబర్ పేట లోని క్రౌన్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి వర్యులు శ్రీ @YadavTalasani గారితో, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంఛార్జ్ @talasani_sai గార్లతో కలిసి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
108
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి వర్యులు శ్రీ @KTRTRS గారి పిలుపు మేరకు ఈరోజు కాచిగూడలో జీహెచ్ఎంసీ సిబ్బందికి మరియు సీసీ షరఫ్ హాస్పిటల్లోని పేషంట్లకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది #GiftASmile #HappyBirthdayKCR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
9
112
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి వర్యులు శ్రీ @KTRTRS గారిని మర్యాదపూర్వకంగా కలిసి అంబర్ పేటలోని ముసారంబాగ్ వద్ద గల మూసీ నదిపై త్వరలో చేపట్టనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన తేదీ గురించి చర్చించి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
3
14
112
@KaleruVenkatesh
Kaleru Venkatesh
11 months
ఈరోజు మంత్రి వర్యులు శ్రీ @BRSHarish గారి సమక్షంలో, అంబర్‌పేట ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చిన్నబోయిన శంకర్ ముదిరాజ్ (అంబర్‌పేట శంకర్) గారు మరియు రాఘవేంద్ర ముదిరాజ్, సాయికిరణ్ ముదిరాజ్, రమణ, నజయ్ ముదిరాజ్ గార్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి గారు,
Tweet media one
Tweet media two
2
12
112
@KaleruVenkatesh
Kaleru Venkatesh
11 months
ఈరోజు మంత్రి వర్యులు శ్రీ @BRSHarish గారి సమక్షంలో, అంబర్ పేట ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మాజీ బిజెపి కార్పొరేటర్ మరియు బిజెపి హైదరాబాద్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వనం రమేష్ గారు, శ్రీమతి వనం మాలతి గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం
Tweet media one
5
9
112
@KaleruVenkatesh
Kaleru Venkatesh
1 year
రేపు అనగా సెప్టెంబర్ 25వ తేదీన మధ్యాహ్నం 2:00 గంటలకు మంత్రి వర్యులు శ్రీ @KTRBRS గారి చేతుల మీదుగా మూసారాం బాగ్ వద్ద గల మూసీ నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరుగును కావున ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా మనవి
Tweet media one
7
15
111
@KaleruVenkatesh
Kaleru Venkatesh
9 months
ప్రతి నెల మాదిరిగానే, అంబర్ పేట నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న 12 మంది అర్చకులకు సొంత నిధులతో ఒక్కొక్కరికీ 5,000/- రూపాయలను అందజేయడం జరిగింది @KTRBRS @BRSparty
Tweet media one
3
7
108
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు... ఉద్యమనేత కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన రోజు.. #DeekshaDivas @KTRTRS @trspartyonline
Tweet media one
2
14
96
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది #KaleruVenkateshAneNenu #KaleruVenkatesh #AmberpetMLA #TelanganaAssembly #Amberpet #BRSParty #TeamKaleru @KTRBRS @BRSparty
4
15
104
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
మంత్రి వర్యులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @VSrinivasGoud
Tweet media one
1
3
94
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి లంగర్ హౌస్ లోని ఆరె మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి, అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది
Tweet media one
Tweet media two
1
4
103
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
అంబర్ పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంలో గడిచిన నెల రోజులుగా అహర్నిశలు కష్టపడి, నాకు కొండంత అండగా నిలిచి, వెన్నంటి నడిపించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ.. కాలేరు వెంకటేష్ అంబర్ పేట బీఆర్ఎస్
Tweet media one
3
6
100
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ రోజు అంబర్ పేటలోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన అంబర్ పేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
94
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
బాగ్ అంబర్ పేట డివిజన్ రెడ్ బిల్డింగ్ వద్ద జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పలువురికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో శ్రీమతి పద్మావతిడీపీ రెడ్డి గారు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
89
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు #HyderabadIntegrationDay
Tweet media one
0
127
46
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
మహిళా బంధు కేసీఆర్ పేరిట ఈరోజు కాచిగూడ TRS పార్టీ ఆఫీస్ వద్ద మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించి, పారిశుధ్య సిబ్బంది,ఆశా వర్కర్లు,ఎఎన్ఎంలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి రాఖీలను కట్టడం జరిగింది #MahilaBandhuKCR #ThankYouKCR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
89
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
గోల్నాక డివిజన్ అంబేద్కర్ నగర్ లోని మేదర సంఘం ఫంక్షన్ హాల్లో వరద ముంపు బాధితులకు భోజనాలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు. @KTRTRS @GHMCOnline @bonthurammohan @CommissionrGHMC @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
2
84
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
ఈ రోజు ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు గోల్నాక డివిజన్ లోని శాస్త్రీ నగర్,కృష్ణానగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి గోల్నాక కార్పొరేటర్ గా శ్రీమతి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించాలని కాలనీ వాసులను అభ్యర్థించడం జరిగింది @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
79
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
మంత్రి వర్యులు @KTRTRS గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తలపెట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా శాసనసభ ఆవరణలో స్పీకర్ @PSRTRS గారు,శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గారు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి మొక్కలు నాటడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
7
83
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
ఈరోజు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ వద్ద, తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అమలు చేస్తున్న మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి అమృత గారు, ఆర్టీసీ అధికారులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
1
5
86
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
రైతన్నకు అండగా టీఆర్ఎస్... @KTRTRS @trspartyonline
Tweet media one
2
7
79
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @RaoKavitha
Tweet media one
3
2
73
@KaleruVenkatesh
Kaleru Venkatesh
1 year
అంబర్ పేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండవసారి అవకాశం కల్పించినందుకు కుటుంబ సభ్యులతో పాటు ప్రగతి భవన్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది @TelanganaCMO @KTRBRS @BRSparty
Tweet media one
1
4
77
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
అంబర్ పేట ఎమ్మెల్యేగా 24,537 భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన శ్రీ కాలేరు వెంకటేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #TeamKaleru @KTRBRS @BRSparty
Tweet media one
5
8
78
@KaleruVenkatesh
Kaleru Venkatesh
9 months
అంబర్ పేట చే నెంబర్ ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి పనుల పురోగతి గురించి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఫ్లై ఓవర్ నిర్మాణ క్రమంలో, కింద ఉన్న డ్రైనేజీ మరియు మంచి నీటి పైప్ లైన్ల విషయంలో తలెత్తబోయే సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
8
72
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ రోజు జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి @GadwalvijayaTRS గారితో,కార్పొరేటర్లతో మరియు అధికారులతో కలిసి నియోజకవర్గంలోని పలు మూసీ నాలా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను అదేవిధంగా బాపు నగర్లో జరుగుతున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించి,త్వరితగతిన పూర్తి చేయాలని సూచించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
70
@KaleruVenkatesh
Kaleru Venkatesh
5 years
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ @KTRTRS గారి పుట్టినరోజు సందర్భంగా విద్యానగర్ TRT కాలనీలోని స్ఫూర్తి స్నేహ్ ఘర్ హాస్టల్ విద్యార్థులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
67
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @trsharish
Tweet media one
0
0
69
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
ప్రగతి భవన్ లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అంబర్ పేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు @trspartyonline @KTRTRS
Tweet media one
1
3
68
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో 40 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న ఔట్ పేషెంట్ బ్లాక్ పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
73
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి అంబర్ పేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసే సువర్ణావకాశాన్ని కల్పించిన ప్రజలందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.. మీలో ఒకడిగా.. సదా మీ సేవలో.. @KTRTRS @trspartyonline
Tweet media one
3
3
70
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గోల్నాక డివిజన్ తులసి నగర్ లో పలువురు పట్టభద్రులను కలిసి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా శ్రీమతి సురభి వాణిదేవి గారిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు
Tweet media one
1
3
69
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
అంబర్ పేట డివిజన్ లోని పటేల్ నగర్ క్రాస్ రోడ్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు
Tweet media one
Tweet media two
0
5
70
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
వైశ్రాయి హోటల్ నుండి రత్నా నగర్ మీదుగా మూసీ వరకు 65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు రేపు ఉదయం 10 గంటలకు నల్లకుంట డివిజన్ రత్నా నగర్ వద్ద గౌరవ పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ @KTRTRS గారు శంకుస్థాపన చేయనున్నారు @trspartyonline
Tweet media one
0
6
66
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ నెల 24వ తేదీన మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తలపెట్టిన ముక్కోటి వృక్షార్చణ కార్యక్రమంలో భాగంగా అంబర్ పేటలో మొక్కలు నాటనున్న CPL గ్రౌండ్ ను కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ గారితో మరియు పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది @KTRTRS @MPsantoshtrs
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
67
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాచిగూడలో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంఛార్జ్, మంత్రి వర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
67
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
Truth be told; Modi & Co made various promises in both the elections (2014, 2019) to lure the voters. None of the promises made by them were fulfilled. Majorly, promises on fuel prices, essential commodities prices, Unemployment have drastically failed.
@KTRBRS
KTR
2 years
Madam FM @nsitharaman Ji No amount of spin & sophistry will conceal NPA Govt’s Jhumlanomics The undeniable facts: ❇️ Highest inflation in 30 Yrs ❇️ Weakest ever Rupee @80 ❇️ Highest unemployment in 45 Yrs ❇️ Highest LPG price in the world ❇️ India surpassed Nigeria in poverty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
215
716
2K
0
54
26
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayKTR
Tweet media one
1
2
67
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు @TelanganaCMO @trspartyonline
Tweet media one
7
4
67
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ రోజు ఉదయం అంబర్ పేట ఎమ్మార్వో కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
64
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
అంబర్ పేట మరియు గోల్నాక డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా గోల్నాక లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన విజయోత్సవ సంబరాలు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
65
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ప్రతి మనిషికి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారం నిర్వహించడం అనేది కనీస మానవ ధర్మం అటువంటి బృహత్కార్యాన్ని MLA శ్రీ కాలేరు వెంకటేష్ గారు వారి స్వంత ఖర్చుతో అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో దహన సంస్కారాలు చేయలేని పేదలకు ఉచితంగా గౌరవప్రదంగా పూర్తి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు @KTRTRS
Tweet media one
1
7
63
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
ఒక దేశం ఒకటే ధాన్యం సేకరణ విధానం ఉండాలంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. #OneNationOneProcurement @TelanganaCMO @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
7
62
@KaleruVenkatesh
Kaleru Venkatesh
1 year
ఈరోజు వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది
Tweet media one
10
4
64
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి నుండి ధృవీకరణ పత్రాన్ని అందుకోవడం జరిగింది @KTRBRS @BRSparty
Tweet media one
1
4
64
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
పంజాబ్ లో ధాన్యం కొన్నప్పుడు తెలంగాణలో కొనడానికి వచ్చిన సమస్య ఏందో బీజేపీ నాయకులు చెప్పాలి #TRSwithFarmers @KTRTRS @trspartyonline
Tweet media one
2
4
60
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @YadavTalasani
Tweet media one
1
2
61
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త శ్రీ @SantoshKumarBRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
7
63
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @RaoKavitha
Tweet media one
5
6
62
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ @trsharish గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
5
4
56
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
“గులాబిమయమైన అంబర్ పేట నియోజకవర్గం” టీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో రేపు జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో అంబర్ పేట నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, జెండాలు... @KTRTRS #TRSPlenary #20YearsOfTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
59
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ రోజు రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా జలవిహర్ నందు జరిగిన వేడుకల్లో పాల్గొని, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @YadavTalasani
Tweet media one
3
4
60
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబర్ పేట డివిజన్ బాపు నగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ విజయ్ కుమార్ గౌడ్ గారు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
Tweet media one
1
6
61
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
Tweet media one
1
1
56
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
ఛలో ఖమ్మం... రేపే బీఆర్‌ఎస్‌ తొలి భారీ బహిరంగ సభ ఖమ్మం వేదికగా శంఖారావం పూరించబోతున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు #BRSforIndia #AbkiBaarKisanSarkar @TelanganaCMO @KTRTRS @BRSparty
Tweet media one
1
4
59
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Tweet media one
4
1
60
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
రాజ్యసభ సభ్యులు శ్రీ @MPsantoshtrs గారు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు నా పుట్టిన రోజు సందర్భంగా గోల్నాక లోని క్యాంపు కార్యాలయం ఆవరణలో మొక్కను నాటడం జరిగింది.
Tweet media one
0
1
55
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, భారతరత్న డా|| ఏపీజే అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...
Tweet media one
2
2
57
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఈ రోజు అంబర్ పేట మరియు బాగ్ అంబర్ పేట డివిజన్లలో జరిగిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీ విజయ్ కుమార్ గౌడ్ గారు,శ్రీమతి పద్మావెంకట్ రెడ్డి గారు,అధికారులు, నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
1
52
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు అంబర్ పేట్ డివిజన్ లోని పటేల్ నగర్ మరియు ప్రేమ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ముంపు బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,బాధితులను సహాయ కేంద్రాలకు తరలించి వారికి భోజనాలు ఏర్పాటు చేయించారు. @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
54
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
గోల్నాక డివిజన్ తులసి నగర్ లోని సెయింట్ పౌల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది
Tweet media one
1
3
56
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
మీకు మీ కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
Tweet media one
2
3
54
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీకి కేబినేట్ గ్రీన్ సిగ్నల్
Tweet media one
0
2
50
@KaleruVenkatesh
Kaleru Venkatesh
10 months
అంబర్ పేట ఎమ్మెల్యేగా గెలిచినట్లు ప్రకటించబడిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటూ...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
56
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
కారు గుర్తుకు ఓటేద్దాం హైదరాబాద్ అభివృద్ధికి అండగా ఉందాం @KTRTRS @trspartyonline
Tweet media one
3
5
51
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు బాగ్ అంబర్ పేట డివిజన్ రెడ్ బిల్డింగ్ ప్రాంతంలో పలువురు ముస్లిం సోదరులను కలిసి వారికి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
53
@KaleruVenkatesh
Kaleru Venkatesh
3 years
మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
Tweet media one
0
2
54
@KaleruVenkatesh
Kaleru Venkatesh
2 years
రాష్ట్ర నూతన డీజిపీ గా నియమితులైన శ్రీ అంజనీ కుమార్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @TelanganaDGP
Tweet media one
2
3
53
@KaleruVenkatesh
Kaleru Venkatesh
4 years
తెలంగాణ రాష్ట్ర జైళ్ళ శాఖ వారు నిర్వహిస్తున్న జైలు ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సందర్శించి, ఖైదీలు తయారు చేసిన పలు వస్తువులను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు
Tweet media one
Tweet media two
2
2
49