Former MLA (Armoor) 2014 -23 | Former PUC Chairman (Telangana Legislative Assembly) | BRS Party President Nizambad District.Research Scholar(Pursuing)Ph.d
నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది
@KTRTRS
@trspartyonline
MR accidental MP of Nizamabad "Aa'Dharmapuri"
@Arvindharmapuri
conclusion On 'Turmeric Board' in Nizamabad not yet Declared
It has Been 899days for Today of Your Bond Paper Statement.
Shame on You to Continue As MP??
When is your Resignation??
Behind every great daughter is a truly amazing dad.”
It's Me!!!
My Daughter Acheived 431 Marks In Intermediate - 1st Year Results
Congratulations Maa
U Made Me Proud & Happy
Happy returns of the day Hon’ble MLA
@jeevanreddytrs
garu.
Hope you would plant few saplings to mark the special day of your life and see that your followers to do the same in order to achieve the dream of our Hon’ble CM KCR Sir’s
#HarithaTelangana
.
#GreenIndiaChallenge
🌱🌱🌱
ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ బీ ఫామ్ మరియు వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.
#KCROnceagain
#VoteForCar
No financial support from BJP at the Centre. No national status to
#KaleshwaramProject
- the world’s largest multi stage Lift Irrigation project. No encouragement from the Centre. Yet, CM Shri KCR Garu’s efforts made Mallanna Sagar possible for Telangana people.
#MallannaSagar
గీతం యూనివర్సిటీ లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు సంస్థ అధ్యాపకులుకారోన ఉన్న నేపధ్యంలో ఇంట్లోనే ఉండి విద్యార్థులు పరీక్ష రాసేలాఏర్పాటు చేసారుగత సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ ద్వారా LLM పట్టభద్రుడై ఈ సంవత్సరం యూనివర్సిటీ లో పార్ట్ టైం Ph.D లో చేరడం జరిగింది
@KTRTRS
@RaoKavitha
సొంత గూటికి చేరుకున్న దేవేందర్ రెడ్డి....
అంకాపూర్ గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి బిజెపి పార్టీ నుండి ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది...
బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారితో కలిసి వికారాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన పియుసి ఛైర్మన్&ఆర్మూర్ ఎమ్మెల్యే,నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు
ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు విజయం సాధించినందుకు నన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది.
వారి సన్మానానికి ధన్యవాదాలు...
@Koosukuntla_TRS
మాపై నమ్మకంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది...
"There Is No Proposal to Setup A Turmeric Board In State Of Telangana - Central Minister "
Good Morning
@Arvindharmapuri
Ji,
Armoor Farmers Are Eagerly Waiting For Your Resignation & Willing to Support Your Further Strike In Establishment Of 'Turmeric Board'.
Thank You
Santioned 25 lacks For Ankapoor VDC Building & 50lacks For NDP Munnuru Kapu Community Function Hall
Humble Thanks to
@RaoKavitha
Garu For Allocating Funds From MP Lads
There can be no failure to a man who has not lost his courage, his character, his self respect, or his self-confidence🚨
“That man is
#KCR
🔥🔥🔥”
Pragathi Bhavan getting ready for the third term of Hon’ble CM KCR Garu‼️
#KCROnceAgain
#KCRHatrickCM
టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పియుసి ఛైర్మన్&ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు...
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
@RaoKavitha
@trspartyonline