Hiker Profile Banner
Hiker Profile
Hiker

@Hikeragain

Followers
3,302
Following
483
Media
1,073
Statuses
6,118

🛕 “आहुः सत्यं हि परमं धर्मं धर्मविदो जनाः” 🏹 (Those who have knowledge of dharma say that Truth is the highest dharma) సత్యమే నిజమైన ధర్మం 🙏

Earth
Joined August 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Hikeragain
Hiker
20 days
సానా బాధగా ఉందండి పవన్ కళ్యాణ్ గోరు 🤣 Dont miss the fun 🤣🤣🙏 Credits to: @MaheshMJ1207 #ApologizeToHindus
161
2K
7K
@Hikeragain
Hiker
2 months
ప్రముఖ యూట్యూబర్ అన్వేష్, ఒలింపిక్స్ లో భారతదేశం ఒక్క బంగారుపతకం కూడా గెలవకపోవడానికి కారణాలు వివరిస్తూ… 😢కుమారి ఆంటీ, పవన్ కళ్యాణ్ లాంటి స్క్రాప్ లకు ఉన్న విలువ క్రీడా కారులకు లేకపోవడం వల్ల మనం ఈ పరిస్థితులలో ఉన్నామని, యువత సినిమా, క్రికెట్ పిచ్చను వదిలెయ్యాలని హితబోధ చేశారు!
207
756
4K
@Hikeragain
Hiker
7 months
మధ్య తరగతి బీసీ మహిళ త‌న‌కు ఇళ్ల పట్టా వచ్చింది అని చెప్పినందుకు ప్రాణాలు బలితీసుకున్నారు కాదరా! దుష్టచతుష్టయ ఉన్మాదుల్లారా…. గుర్తుపెట్టుకో! “ఏ జన్మలో చేసిన కర్మ ఆ జన్మలోనే!” ఆ మహిళ ఉసురు తప్పకుండా తగులుతుంది. పోతారోయ్… నాశనం అయిపోతారు. #JusticeForGeethanjali
62
746
2K
@Hikeragain
Hiker
2 months
ఒక్క మాటలో చెప్పాలంటే, ‘అమరావతి’ కోసం ‘విజయవాడ’ను ముంచేశారు. A complete failure of disaster management with malicious intent. 👏 @ysjagan managed the floods of Vijayawada and the COVID pandemic effectively, demonstrating that the governance is “people-centric”. 💦 @ncbn and
34
618
2K
@Hikeragain
Hiker
4 months
ఎలక్షన్ అయిపోయాయి. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుందాం🙏🙏 🔹37.53 లక్షల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం. 🔹2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు. 🔹31 లక్షల ఇళ్లపట్టాలు వాటి క్రయ విక్రయాలకు లబ్ధిదారునికి సంపూర్ణ హక్కు (గ్రామాల్లో 1.5 సెంట్లు, అర్బన్లో 1 సెంటు) 🔹2 వేల గ్రామాలలో
49
517
2K
@Hikeragain
Hiker
21 days
ఇది విన్నారా పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు! “సనాతన ధర్మంలో విడాకులు అనే మాటే లేదంట”- చాగంటి మీరేమో సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని ఊరేగుతున్నారు. నిజం చెప్పండి “మత రాజకీయాలు”చేసి హింస ను ప్రోత్సహించడానికే కదూ! #AndhraPradesh #TirumalaTemple
40
560
1K
@Hikeragain
Hiker
21 days
ఓయ్, మిమ్మల్నే! 🧐 🙏చెప్పాల్సింది అంతా చెప్పాం, నిజాలు మీ ముందు ఉంచాం… ఇక నిర్ణయం నీదే ఓ అన్వేషి 👀 కానీ ఇది ఒక్కటి అవగతం చేసుకో 👇👇 “జగన్ వైపు ఉంటే ధర్మం వైపు ఉన్నట్టే” #AndhraPradesh
73
379
1K
@Hikeragain
Hiker
20 days
As a follower of “Hindu Dharma” in my daily life, I demand an outright apology to the worldwide Hindu community and to Mr. Jagan Reddy ( @ysjagan ) from Mr. Naidu ( @ncbn ) and Mr. Pawan Kalyan ( @PawanKalyan ) for their remarks against Mr. Jagan Reddy and for undermining the sanctity
Tweet media one
Tweet media two
32
483
1K
@Hikeragain
Hiker
4 months
ఇసుకా, మద్యం, పోర్టులే కాదు ఆఖరికి “ఆంధ్ర” రాష్టాన్నే “తెలంగాణికి” అమ్మకానికి పెట్టిన ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు..! @ncbn and @PawanKalyan 🎯నాడు: ఆడుదాం ఆంధ్ర..! 🧾నేడు: అమ్ముదాం ఆంధ్రా..! 🤑 నాడు నేడు
Tweet media one
Tweet media two
11
473
1K
@Hikeragain
Hiker
19 days
పాప ప్రక్షాళన దిశగా పవన్ కళ్యాణ్ @PawanKalyan అబద్ధాలు ఎవరు ప్రచారం చెయ్యమన్నారు, ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకు? వెంకన్న అసలా పవర్ఫుల్ జాగ్రత్తగా ఉండు. అధికారం ఇచ్చారు బాధ్యతగా ఉండకుండా చిల్లర వేషాలు వేస్తే ఇది పరిస్థితి. #PawanKalyanBetrayedHindus
42
414
1K
@Hikeragain
Hiker
4 months
మీకు తెలుసా బ్రో 🤔 📚చదువే పేదరిక నిర్మూలనకు ఆయుధం అని నమ్మి గత జగనన్న ప్రభుత్వం విద్యా రంగం మీద చేసిన పెట్టుబడి సుమారు “75 వేల కోట్ల రూపాలయాల”పైమాటే…! ఇలాంటి పేద పిల్లల భవిష్యతు కార్పొరేట్ మాఫియా చేతిలో చితికి పోనున్నాయి. ఎంత తప్పు చేసావ్ సోదరా 🥺
17
328
1K
@Hikeragain
Hiker
4 months
Breaking News 🔥🔥 The YSR Congress Party (YSRCP) @YSRCParty is planning to file a lawsuit in the Supreme Court of India (Apex Court) , alleging that the 2024 general election in Andhra Pradesh is “Rigged” and involves “High-Tech malpractices”. ⁉️ Let us see how this unfolds.
104
377
1K
@Hikeragain
Hiker
3 months
సోదరులారా, “అమరావతి” స్కామ్ లో Invest చేసి మళ్లీ నష్టపోవద్దు! 2027 ముందస్తు ఎన్నికల తరువాత “Capital” మార్చేస్తాం!
25
270
1K
@Hikeragain
Hiker
8 months
పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా అర్థం చేసుకో, “Politics is not your cup of tea” ⛔️ “పవన్ కళ్యాణ్ నటుడే, నాయకుడు కాదు” రబ్బరు చెప్పులు వేసుకునే మన కెందుకురా ఎమ్మెల్యే సీటు😔😢 నేను జనసేన సపోర్టర్ కాక పోయిన ఈ వీడియో చూడగానే ఏదో బాధ! #TDPJSPCollapse 👇👇👇
33
303
1K
@Hikeragain
Hiker
7 months
ఫ్యాన్ అక్క…. ఫ్యాన్ తల్లి…. ఫ్యాన్ అమ్మ…. ఫ్యాన్ అన్న…. మన గుర్తు, ఫ్యాన్ అవ్వ…. ఫ్యాన్ తాత….. ఫ్యాన్…ఫ్యాన్… #YSJaganAgainIn2024
23
286
1K
@Hikeragain
Hiker
3 months
Breaking 🧨 100 కోట్ల భారతీయులు మోసపోయారు 🙄ఇప్పటికైనా అర్థమయ్యింది నటుడు “కళ్యాణ్” పిఠాపురం లో ఎలా గెలిచాడో…! ధర్మవరం లో కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడో…! ఊరకనే అంటరేంటండి “Banana Republic” అని
16
443
1K
@Hikeragain
Hiker
3 months
Breaking News 🚨🚨 ⁉️2027 లో భారతదేశంలో ముందస్తు ఎన్నికలు. ఎల్లకాలం మీ దుష్టకూటమి అధికారంలో ఉండదు. చెక్కేస్తాం ఒకొక్కడికి- జగన్ 🔥🔥
19
224
1K
@Hikeragain
Hiker
1 month
I request @ysjagan anna not to support these a**holes. Let the NDA sell the steel plant, as people voted for it. మీకెందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేయండి @narendramodi @ncbn @PawanKalyan గారు.
30
269
1K
@Hikeragain
Hiker
3 months
144 కోట్ల భారతదేశ జనాభాకి రక్షణ కలిపిస్తున్న ఒక “సైనికుడిని” కాపాడలేని డిప్యూటీ సీఎం @PawanKalyan ఉంటే ఎంత ఊడితే ఎంత..! We demand the immediate resignation of movie actor @PawanKalyan .
75
415
1K
@Hikeragain
Hiker
8 months
తెలుసుగా జగనన్న గురించి… తాను అనుకున్నది సాధించడానికి భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని ఏకంచెయ్యడానికి కూడా వెనకాడడు. గుర్తుపెట్టుకో, మా టార్గెట్ 🎯175/175 ఎమ్మెల్యే, 25/25 ఎంపీ. కుప్పం మాదే, హిందూపురం కూడా మాదే. కళ్యాణ్ణి అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం. #Siddham
30
349
1K
@Hikeragain
Hiker
4 months
ఇప్పుడు ఆంధ్రాలో “PayTm” ప్రభుత్వం పోయి “EVM” ప్రభుత్వం వచ్చింది అంతేనా…! అందరూ @YSRCParty వారిని PayTm’s అని పిలిచేవారు… ఇప్పుడు @JaiTDP @JanaSenaParty @BJP4India ఉమ్మడి ప్రభుత్వాన్ని “Hey EVM” అని పిలవచ్చా? ఏదో డౌట్ అనుమానం అండి! 🧐
62
267
1K
@Hikeragain
Hiker
8 months
జగనన్న కాబట్టి బుద్ధిగా “కేక్” తిని పో… అన్నాడు. కానీ జగనన్న అభిమానులు అలా కాదుగ తుక్కు రేగగొడతారు. జాగ్రత్త భాదకృష్ణా తరువాత పగిలేది నీకే! #Siddham
16
246
1K
@Hikeragain
Hiker
10 days
Thank you @ysjagan anna
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
1 year
ఇన్ఫోసిస్ తో పాటు, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు నగరం యొక్క ఐటీ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇవాళ 1000 మందితో ఇక్కడ ప్రారంభం అయిన @Infosys రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నాను. - సీఎం #InfosysInVizag
31
764
2K
9
309
1K
@Hikeragain
Hiker
4 months
✅జగనన్న వైపు నిలబడ్డామంటే, ధర్మం వైపు నిలబడినట్టే! 🛕आहुः सत्यं हि परमं धर्मं धर्मविदो जनाः🏹 (Those who have knowledge of dharma say that Truth is the highest dharma) ధర్మం గురించి జ్ఞానం ఉన్నవారు సత్యమే అత్యున్నతమైన ధర్మమని చెబుతారు.
42
162
1K
@Hikeragain
Hiker
10 months
మీకు తెలుసా! 🤔 ఒక ఆసుపత్రి బిల్లు, మధ్య తరగతి కుటుంబాన్ని పేదరికంలోకి మార్చగలదు అని. వైద్యం ప్రభుత్వ బాధ్యతని పేదమధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని, జగన్ ప్రభుత్వం సుమారు 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ వైద్యరంగం మీద ఖర్చు చేసి కొన్ని లక్షల కుటుంబాలను కాపాడింది. (1/15)
Tweet media one
49
614
989
@Hikeragain
Hiker
8 months
ఏం కళ్యాణ్, నువ్వేంటి జగన్ మోహన్ రెడ్డి ని అద్దఃపాతాళానికి తొక్కేది. జగనన్న కళ్ళు ఎర్రజేస్తే నువ్వు నీ దుష్టచతుష్టయ బ్యాచ్ మొత్తానికి చాకిరేవే! ఏం చెయ్యమంటవా, జెండా కూలి నా….. నోరు అదుపులో పెట్టుకో… తిక్క రేగిందంటే నీ రీమేక్ సినిమాలను 5 Rs టిక్కెతో ఆడిస్తాం #Siddham
44
265
968
@Hikeragain
Hiker
8 months
రావలమ్మ… రావాలి… రావాలి…. కేశినేని నాని వచ్చినాడు….. మంగళగిరి ఆర్కే వచ్చినాడు…. నూజివీడు ముద్రబోయిన వస్తున్నాడు…. పల్నాడు సిద్ధం సభ అయితే తెలుగు దేశం అస్సామే!🚂🚂🚆 #Siddham
18
265
903
@Hikeragain
Hiker
6 months
🎶అన్న వస్తున్నాడు వెర్షన్-2024🎙️ అన్న వస్తున్నాడు మంచి రోజులు మళ్లీ వస్తున్నాయి అని చెప్పండి. 🎧 ⏰వీడియో విడిది 6 నిమిషాల 13 సెకండ్లు, జగనన్న ప్రతి మాట వినండి. 🗳️ఈ సారి “ఫ్యాన్” గుర్తుపై గుద్దితే చంద్రబాబు, దత్తపుత్రుడు హైదరాబాద్ పరిగెత్తలా! #YSJaganAgainIn2024
13
384
912
@Hikeragain
Hiker
3 months
పరిపాలన చేతకాకపోతే దిగిపో @ncbn and @PawanKalyan
8
305
897
@Hikeragain
Hiker
8 months
సినిమా హీరోలా, బొక్కా! జగన్ అక్కడ రియల్ హీరో…… #Siddam #Siddham #AndhraPadesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
236
889
@Hikeragain
Hiker
28 days
పవన్ కళ్యాణ్ అనే వాడు ఎంత “నీచుడో” చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు శ్రీ శ్రీ చెప్పినట్టుగా “దొంగ లం* కొడుకులు” అసలే మెసిలే ఈ లోకం లో అని 🥺వీళ్ల దిక్కుమాలిన “రాజకీయాలకి” తిరుపతి ప్రతిష్ట “బలి” #AndhraPradesh #CBIEnquiryonTirupathi
7
317
874
@Hikeragain
Hiker
9 months
నిజమే కదా! ✅చదువు’కున్న’ వాళ్ళు జగనన్న వైపు ⛔️చదువు’కొన్న’ వాళ్లు చంద్రబాబు వైపు 👽చదువు’లేని’ వాళ్లు ప్యాకేజీ వైపు ♥️ 💵 💰
Tweet media one
84
211
861
@Hikeragain
Hiker
6 months
ది బెస్ట్ అంతే ❤️❤️ Editor: @kadapatweets #BestOfMemanthaSiddhamYatra
5
197
864
@Hikeragain
Hiker
3 months
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టే దిశగా బీజేపీ అడుగులు? 🚨ఢిల్లీ లో @ysjagan ధర్నా నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు. 🚨రానున్న హైకోర్ట్ తీర్పుతో చంద్రబాబు నాయుడు అవినీతి కేసులు సీబీఐ and ED కి అప్పగింపు అరెస్ట్ చేసే అవకాశం?
Tweet media one
58
296
858
@Hikeragain
Hiker
9 months
మీకు తెలుసా! 🧐 భారతదేశపు రెండవ అతిపెద్ద ప్రైవేట్ స్టీల్ గ్రూప్ జిందాల్ స్టీల్ (JSW), ₹ 8,800 కోట్లు పెట్టుబడి తో కడప స్టీల్ ప్లాంట్ నిర్ముస్తుందని. ప్రస్తుతం ₹750 కోట్లతో మౌలికవసతులు పూర్తిచేసి మొదటి దశ 24 నెలలో పూర్తియ్యేవిధంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 1/7
Tweet media one
22
291
833
@Hikeragain
Hiker
8 months
మీకు తెలుసా! 🧐 (🌾పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్🚰) కృష్ణా జలాల ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లా దాహార్తి వేదనను తీర్చడానికి ప్రకృతి తనికి తాను నిర్మించుకున్న జలాశయం “నల్లమల సాగర్” అని. దశాబ్దాల ప్రకృతి నిరీక్షణకి వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా ముగింపు పలకనున్న జగనన్న.
Tweet media one
8
371
824
@Hikeragain
Hiker
5 months
📚చదువే పేదరిక నిర్మూలనకు ఆయుధం అని నమ్మి జగనన్న ప్రభుత్వం విద్యా రంగం మీద చేసిన పెట్టుబడి సుమారు “75 వేల కోట్ల రూపాలయాల”పైమాటే…! 🗳️సమానత్వం మరియు సమాజ పురోగతి కోసం నాతో పాటు మీరు కూడా “ఫ్యాన్” గుర్తుపై ఓటుతో ముందడుగు. #YSJaganAgainIn2024
9
337
833
@Hikeragain
Hiker
6 months
నీ జీవితంలో ప్రతి అడుగులోను జగనన్న ప్రభుత్వం నీకు తొడుగా, మరింత అండగా.. జగన్ అనే నేను.. “పాలించే ప్రభువుని కాను సేవించే బంటుని నేను, అధికారం అర్దం ఇది..అనీ తెలిసేలా చేస్తా నా పనీ” గుర్తుందిగా మన ఎన్నికల గుర్తు“ఫ్యాన్”. పైన చూడు కింద గుద్దు. #YSJaganAgain2024
15
306
817
@Hikeragain
Hiker
6 months
Flying home to vote for @ysjagan Anna’s good governance. “ఫ్యాన్” గుర్తికి ఓటు వేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం #YSJaganAgainIn2024
56
164
819
@Hikeragain
Hiker
6 months
మార్పు స్పష్టంగా కనబడుతుంది….. తేడాను గమనించండి 🙏 ✅ఒక్కసారి అధికారం ఇచ్చినందుకు, ప్రభుత్వ వ్యవస్థల్లో, వాటి విధానాలలో సమూలమైన మార్పులు తీసుకువచ్చారు. 🗳️మళ్లీ, “ఫ్యాన్” గుర్తుకి ఓటు వేసి అభివృద్ధిని, జరుగుతున్న మార్పుని కొనసాగిద్దాం! #YSJaganAgainIn2024
6
306
811
@Hikeragain
Hiker
4 months
ఇవి కూడా కూల్చెయ్యండి @ncbn @PawanKalyan సార్! 🙏 - 45 వేల+ స్కూల్స్ -17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥 -10 ఫిషింగ్ హార్బర్లు 🎣 -4 పోర్టులు ⚓️🚢 -15,000+ సచివాలయాలు🏛️ -10 వేల రైతు భరోసా కేంద్రాలు 🏡 -10 వేల విలేజ్ క్లినిక్‌లు 🩺 -542 అర్బన్ హెల్త్ సెంటర్స్ 🩺🏥 -1126 పీహెచ్‌సీల 🏥
190
292
810
@Hikeragain
Hiker
7 months
మీకు తెలుసా! 🤔 975 కిమీ తీర ప్రా��తం ఉన్న ఆంధ్రప్రదేశ్: 56 నెలల జగనన్న సుపరిపాలనలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిష్ లాండింగ్ సెంటర్ల నిర్మాణం ద్వారా భారతదేశం లో బ్లూ ఎకానమీ (Blue Economy) హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారనుంది. 1/16 #YSJaganDevelopsAP
Tweet media one
43
460
798
@Hikeragain
Hiker
4 months
In Andhra Pradesh, NDA Government perspective Priority నిర్లక్ష్యం
Tweet media one
Tweet media two
11
322
781
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా! 🤔 జపాన్ కి చెందిన “YOKOHAMA” టైర్ కంపెనీ అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్ లో పునాది రాయి వేసిన 15 నెలలలోనే ప్రొడక్షన్ మొదలుపెట్టిందని. “YOKOHAMA” 2,200 కోట్ల పెట్టుబడి తో సుమారు 2,100 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించింది. (1/7) @KadapaTweets #WhyApNeedsJagan
Tweet media one
19
276
786
@Hikeragain
Hiker
6 months
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే నిస్వార్థమైన ఆశ, అధికారం అంటే పెత్తనం కాదు, సేవ చేయడం అని నమ్మే సిద్ధాంతం. ఇంతకు మించి ఒక మనిషి జీవిత పరిపూర్ణతకు కావల్సింది ఏముంటుంది ⁉️ చంద్రబాబు, పవన్ మీ వ్యక్తిత్వాలు వంద జన్మలెత్తిన జగనన్న కాలిగోటి మట్టితో కూడా సరితూగవు. #Siddham
8
286
777
@Hikeragain
Hiker
8 months
సిద్ధం సభకు హాజరైన 12 లక్షల ప్రజల పేర్లు ఎర్ర బుక్కులో ఎక్కించే పనిలో @naralokesh #Siddam #Sidham
Tweet media one
21
150
765
@Hikeragain
Hiker
2 months
EVM “tampering” చేశారో, EVM “replace” చేశారో! ఎంత పెద్ద పెద్ద తలకాయలు, మాఫియాలు ఇందులో involve అయ్యారో కూడా త్వరలోనే బయటపడనుంది. 🕵️‍♂️Hint: అంబటి రాయుడు సరిగ్గా ఎలక్షన్ ముందరే EVM “replacement” గురించి “ఎవరు” చెప్పడంతో వెంటనే పార్టీ మారాడో⁉️ #EVMGovtinAP
4
246
773
@Hikeragain
Hiker
3 months
Day 59⏳ of 1826 days Hey EVM’s @ncbn @PawanKalyan ✅ సుమారు 50 లక్షల ఓట్లు తారుమారు చేశారని అంచనా..! ఆధారాలు సేకరిస్తున్నారని, ఒక సారి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పూర్తయితే సుప్రీమ్ కోర్ట్ లో “Law Suit” ఫైల్ చేసే యోచనలో @YSRCParty #EVMGovernmentAP
7
357
743
@Hikeragain
Hiker
6 months
ఇదే కదా నిజమైన అభివృద్ధి! 💠 సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, RBK కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, హార్బర్లు, లక్షలకోట్ల పెట్టుబడులు, ఇంకా ఎన్నో జగనన్న ప్రభుత్వంలో సాకారం అయ్యాయి. మిత్రులందరికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🎋 #YSJaganDevelopsAP
23
362
731
@Hikeragain
Hiker
18 days
కళ్యాణ్ ఫాన్స్ పరిస్థితి🤣🙏 Confusion… Confusion… @PawanKalyan #PawanKalyanBetrayedHindus
26
272
736
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా! 🤔 జపాన్ కి చెందిన “DAIKIN” కంపెనీ భారతదేశంలోనే అతిపెద్ద AC తయారీ ప్లాంటును తిరుపతి జిల్లా, శ్రీ సీటీ లో శంకుస్థాపన చేసిన 18 నెలల కాలంలోనే ఉత్పత్తి మొదలుపెట్టిందని. DAIKIN 1,000 కోట్ల పెట్టుబడి తో 3000 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించింది. (1/5) #WhyApNeedsJagan
Tweet media one
28
213
719
@Hikeragain
Hiker
5 months
Waiting for 3 credible Exit Polls Axis My India @AxisMyIndia AAra Masthan BPS (Bharath Political Survey) #ExitPoll
11
148
720
@Hikeragain
Hiker
8 months
మీకు తెలుసా! 🤔 జగనన్న హయాం లో అన్ని ఆర్ధిక రంగ సూచీలలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి సాధించింది అని. (భారతీయ రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం) 📈GSDP: 50.81 % వృద్ధి 🏛️ PerCapita: 42.51 % వృద్ధి 🔠 CapEx: 25.6% వృద్ధి Sector Wise (%) వృద్ధి 🌾 Agriculture: 63.19 👨‍🏭
20
443
701
@Hikeragain
Hiker
8 months
నీ మాటే మా మాటయ్యా…. 🎶🎼 నీ చూపే శాసనమయ్య….🥁🎶 మా రాజు నువ్వే..,,🎤🎧 #Siddham
11
181
698
@Hikeragain
Hiker
9 months
మీకు తెలుసా! 🤔 ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం లో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ తన డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించింది అని. ఇన్ఫోసిస్ సుమారు 2 ఎకరాల విస్తీర్ణం లో 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ కేంద్రం ద్వారా AI, క్లౌడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీల మీద
Tweet media one
67
196
681
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా! 🤔 జర్మనీ కి చెందిన Pepper Motion అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల మరియు ట్రక్కుల ఉత్పత్తి కేంద్రాన్ని చిత్తూరు జిల్లా పుంగనూరు లో 4,640 కోట్లతో 800 ఎకరాలలో నిర్మిస్తుంది అని. దీని ద్వారా 8,100 స్థానిక ప్రజలకు ఉపాది లభించనుంది (1/3) #WhyApNeedsJagan
Tweet media one
26
241
651
@Hikeragain
Hiker
9 months
“ఎంచి చూడగ మనుజులందున మంచి చెడులు రెండే కులములు….” అందుకే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా.. అర్హుడైతే చాలు మంచి చేయడమే జగనన్న ప్రభుత్వ నినాదం. రేపటి ఆంధ్రరాష్ట్ర సమానత్వ ప్రగతికి సోపానం. #YSJaganAgainIn2024
18
225
655
@Hikeragain
Hiker
4 months
మహా అయితే ఏం చేస్తారు జైల్లో పెడతారు. మాకు జైలు జీవితం, ప్రజా ఉద్యమాలు కొత్తేమీ కాదు, ఒకటికి పది చేసే సమయం వస్తుంది. కానీ ఈ సారి పోరాటం ప్రజలకోసం అయితే కాదు, పార్టీ కోసం…! ప్రతి కార్యకర్త కోసం. జగన్ 2019-2024 జగన్ 2024 - ♾️
7
143
631
@Hikeragain
Hiker
10 months
మీకు తెలుసా! 🤔 NTPC అనకాపల్లి జిల్లాలో చేసే పెట్టుబడి 14 భారతీయ రాష్ట్రాల బడ్జెట్‌లను అధిగమించనుందని. 1 లక్ష 10 వేల కోట్ల పెట్టుబడితో NTPC ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ పూడిమడక లో నిర్మిస్తుంది. దీని ద్వారా 61,000 వేల ఉద్యోగాలు రానున్నాయి. (1/7) #WhyApNeedsJagan
Tweet media one
40
258
624
@Hikeragain
Hiker
7 months
నా ఓటు అభివృద్ధికే, నా ఓటు మాట మీద నిలబడేవారికే, నా ఓటు “ఫ్యాన్” గుర్తుకే! ఎందుకంటే…. ✅17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥 ✅10 ఫిషింగ్ హార్బర్లు 🎣 ✅4 పోర్టులు ⚓️🚢 ✅నాడు- నేడు (స్కూల్స్, హాస్పిటల్స్) 🏫 🏥 ✅17,230 కి.మీ రహదారుల నిర్మాణం 🛣️ ✅3.5 లక్షల ఎంఎస్‌ఎంఈలు ✅37.53 లక్షల
Tweet media one
68
314
607
@Hikeragain
Hiker
4 months
మీరు వెయ్యి కోట్లతో నీళ్లు కారే అర్ధాల బిల్డింగ్స్ కడితే “అభివృద్ధి” వీళ్లు 700 కోట్లతో టూరిజం రిసార్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫీసస్ కడితే “వామ్మో, వాయ్యో” 🙄బలేగా ఉంటుంది సినిమా పార్టీల యవ్వారం, చదువుకున్న వాళ్లు కూడా ఈ మాఫియా చేతులో గొర్రెలు. ఇది మన “నవభారతం” 🤦🏻‍♂️
Tweet media one
Tweet media two
53
262
612
@Hikeragain
Hiker
6 months
“మీ జగన్ భూములు ఇచ్చేవాడే గాని లాక్కునే వాడుకాదు” 🔹37.53 లక్షల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం. 🔹2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు. 🔹31 లక్షల ఇళ్లపట్టాలు వాటి క్రయ విక్రయాలకు లబ్ధిదారునికి సంపూర్ణ హక్కు (గ్రామాల్లో 1.5 సెంట్లు, అర్బన్లో 1 సెంటు) 🔹2 వేల గ్రామాలలో 7.92
29
289
604
@Hikeragain
Hiker
7 months
మిత్రమా! నీ జీవితం లో ఒక్క నిమిషం ఈ వీడియో చూడడానికి కేటాయించు 🤌 విద్యా, వైద్యాన్ని వ్యాపారం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని శ్రమ దోపిడీ చేస్తున్న పెత్తందారులను ఓడించడానికి మేం సిద్ధం! నువ్వు సిద్ధమా? ఒక్క సారి మనసు పెట్టి ఆలోచించు బ్రో 🙏 #YSJaganAgainIn2024
8
254
589
@Hikeragain
Hiker
10 months
మీకు తెలుసా! 🤔 ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం లోనే మొదటి స్థానంలో ఉంది అని. జగన్ ప్రభుత్వం లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా ₹1.37 లక్షల కోట్లు సంపద సృష్టించింది. (ఆర్బీఐ లెక్కల ప్రకారం) (1/2) #WhyApNeedsJagan
35
290
574
@Hikeragain
Hiker
5 months
అన్నొస్తున్నాడు… మంచి రోజులు మళ్లీ వస్తున్నాయి అని చెప్పండి…!
13
110
581
@Hikeragain
Hiker
5 months
ఆరా మస్తాన్:- Exit Polls 2024 ఆంధ్ర ప్రదేశ్ MLA YSRCP: 94-104 with 49.41 Vote Share Alliance: 71-81 with 47.55 Vote Share #YSJaganagain2024
15
175
571
@Hikeragain
Hiker
5 months
ఎవరు జగన్? ఏంట్రా మీ ధైర్యం…! My answer 👇👇👇
7
131
573
@Hikeragain
Hiker
5 months
Spent quality time (26 min, 47 sec) watching @ysjagan ’s interview with Prannoy Roy. His insights and vision are always an inspiration, offering clear perspectives on various important issues with state and national politics. Thank you for another master piece.
Tweet media one
Tweet media two
8
118
570
@Hikeragain
Hiker
18 days
Vizag Steel plant lo job vacchindhi 😭🥹 Intlo vallu Happy Chalu e lifeki🥺 Wish me luck 🙏
47
69
568
@Hikeragain
Hiker
9 months
మీకు తెలుసా! 🧐 అక్కచెల్లెమ్మల బాగుంటేనే, వాళ్లు కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన జగన్ ప్రభుత్వం, మహిళల సాధికారత కోసం సుమారు 2 లక్షల 10 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపం లోఖర్చు చేసి వాళ్ల జీవితాలలో వెలుగులు నింపింది. #WhyAPNeedsYSJagan
Tweet media one
33
160
556
@Hikeragain
Hiker
10 months
మీకు తెలుసా! 🤔 భారతదేశపు అతిపెద్ద కాస్టిక్ సోడా యూనిట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ (ఆదిత్య బిర్లా గ్రూప్) తూర్పు గోదావరి జిల్లా, బలభద్రపురంలో ఉంది అని. Grasim 2,700 కోట్ల పెట్టుబడితో 1,300 మందికి ప్రత్యక్షంగా, 1,150 మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించింది. #WhyApNeedsJagan
Tweet media one
37
175
553
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా! 🤔 జగన్ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలోకి మారుతుంది అని. 2019 వరకు ఏపీ లో ఉన్న ఏకైక మేజర్ పోర్టు వైజాగ్ “జగనన్న ప్రభుత్వం లో 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు మరియు 11 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి” #WhyAPNeedsJagan
Tweet media one
26
174
540
@Hikeragain
Hiker
6 months
మీ జగన్ లా…! 🛳️⚓️🧱🏥🏭🏗️ ఒక్క జగన్ 🦸‍♂️ vs చంద్రబాబు 🦊, పవన్కళ్యాణ్🐶, బీజేపీ🧳, కాంగ్రెస్👩‍🦯, టాలీవుడ్🎞️ ఈ సారి తొక్కేతే 🦶🏽లెగవడానికి దశాబ్ధకాలం పట్టాలా..! #WhyAPNeedsJagan
8
258
535
@Hikeragain
Hiker
9 months
ఓ మనిషి.. ఓ అన్వేషి.. ఎంచుకో నీ ప్రయాణం ఎటు వైపు అని ఈ గట్టునేమో మానవత్వం (ధర్మంతో ప్రయాణం) “మంచితనం, సమానత్వం, సత్యం, నిరాడంబరత, మాట మీద నిలబడడం” ఆ గట్టునేమో రాక్షసత్వం (దృష్టచతుష్టయం తో ప్రయాణం) “కుళ్ళు, కుట్ర, వెన్నుపోటు, మోసం, పెత్తందారితనం” #YSJaganAgain2024 #Sidham
Tweet media one
57
176
526
@Hikeragain
Hiker
4 months
Viral News on WhatsApp🚨‼️🆘
Tweet media one
23
168
526
@Hikeragain
Hiker
3 months
Feel the Difference తప్పుచేశావ్ సోదరా..! రాష్ట్రద్రోహులను ముఖ్యమంత్రిగా ఎన్నుకుని…! సరిదిద్దుకోలేని తప్పుచేశావ్! “అమరావతి కోసం నీ ఇల్లు, నీ భూమి, నీ ఊరు మొత్తం తాకట్టు పెడుతున్న దుష్టEVM కూటమి ప్రభుత్వం. జై ఆంధ్రప్రదేశ్ జై తెలంగాణ
5
195
536
@Hikeragain
Hiker
4 months
✅ఆ రోజు డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తిరుమల ఏడు కొండలను కాపాడితే…! ⚠️నేడు ఆంధ్రప్రదేశ్ EVM ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 42% తెలంగాణకు అమ్మకం పెట్టారు. హిందువులే హిందువులకు శత్రువులు అంటే ఇదేనేమో! “Even Gandhi is safe under British rule”
18
136
538
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా! 🤔 గ్రీన్‌కో సంస్థ, కర్నూలు జిల్లా పిన్నాపురంలో ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ స్థాయి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 23 వేల 800 వందల కోట్ల బడ్జెట్ అంచనాలతో, ప్రభుత్వం దగ్గర అన్ని అనుమతులు పొంది, శరవేగంగా నిర్మాణాలు చేపడుతుంది. (1/4) #WhyApNeedsJagan
Tweet media one
31
189
523
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా! 🧐 GSDP సూచీ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందో లేదో అని అంచనా వేయవచ్చు. (RBI లెక్కల ప్రకారం) ▪️GSDP: 2019 వరకు ₹ 8.73L. Cr ▪️GSDP: 2023 వరుకు ₹ 13.17L. Cr అంటే 2019 ఇప్పటి వరకు ₹ 4.44L. Cr సంపద వివిధ రంగాల ద్వారా సృష్టించబడింది. (1/2) #WhyApNeedsJagan
Tweet media one
36
164
503
@Hikeragain
Hiker
8 months
ఎంత మంది కలిసి వచ్చిన నా వెంట్రుక కూడా పీకలేరు అని జగనన్న అన్న మాటలకు అర్థం ఇదేనేమో! TN- @ETG_Research Survey as of 08/03/2024 Seat Share: - YSRCP: 21-22 @ysjagan - TDP+JSP: 3-4
15
150
509
@Hikeragain
Hiker
5 months
పోతే పోయింది @ysjagan అన్న, నీకు యుద్దం చెయ్యడం కొత్తేమీ కాదు…మళ్లీ మొదలుపెట్టు, ఉన్నది ఒకటే ప్రాణం. It is not “people” that matter; “ideologies” matter. #AndhraPradesh
25
106
512
@Hikeragain
Hiker
1 month
ప్రముఖనటి “పూనం కౌర్” పవన్ కళ్యాణ్ ఆత్మ మిత్రుడు అయిన “త్రివిక్రమ్ శ్రీనివాస్” పై X వేదికగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చెయ్యడంతో భగ్గుమన్న తెలంగాణ “పూనం కౌర్” ఫాన్స్, టాలీవుడ్ హీరోలు జ్యోక్యం చేసుకోవాలని వేడ్కోలు #APIsNotInSafeHands
7
146
512
@Hikeragain
Hiker
8 months
రాజకీయాలు అంటే “కొనడం అమ్ముడుపోవడం”అనే నానుడి నుంచి రాజకీయం అంటే “ఇచ్చిన మాట మీద నిలబడటం”, “ఎన్నుకున్న ప్రజల జీవితాలను మార్చడం” అనే కొత్త అధ్యాయానికి తొలి అడుగు పడిన రోజు. Legacy of YSR lives on vibrantly through @ysjagan #Yatra2 #YSRCP #AndhraPradesh #OdarpuYatra #LongLiveYSR
8
167
487
@Hikeragain
Hiker
13 days
పులిహో��కి 326 కోట్లా 🤦‍♂️ @ncbn మనిషివా లేక నిమ్మకాయవా 🍋? @FactCheckAPGov please clarify
13
127
497
@Hikeragain
Hiker
4 months
Hey, నిన్నే..! రుషికొండలో జగన్ ప్రభుత్వ అభివృద్ధి చూశారు కదా..! ఇప్పుడు గత జగన్ ప్రభుత్వం కడుతున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్స్ కూడా చూద్దాం రండి..! చూసే ధైర్యం వుందా? 👇👇👇👇
@Hikeragain
Hiker
7 months
మీకు తెలుసా! 🤔 975 కిమీ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్: 56 నెలల జగనన్న సుపరిపాలనలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిష్ లాండింగ్ సెంటర్ల నిర్మాణం ద్వారా భారతదేశం లో బ్లూ ఎకానమీ (Blue Economy) హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారనుంది. 1/16 #YSJaganDevelopsAP
Tweet media one
43
460
798
31
206
489
@Hikeragain
Hiker
3 months
సొంతంగా “మగాడిలా” గెలిస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. నలుగురు మోస్తే గానే ఎమ్మెల్యే, మంత్రి అవ్వాలే! EVM ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది!
70
151
482
@Hikeragain
Hiker
13 days
ప్రభుత్వ విద్యారంగానికి జగనన్న @ysjagan చేసిన మంచి చరిత్ర మరువదు. మరిచిపోనివ్వము. అధికారంలో ఉన్నప్పడు చెప్పుకోలేకపోయాం, కనీసం ఇప్పుడైనా 🥺 👍🔁 ✅ప్రభుత్వ విద్యా రంగం మీద జగన్ సర్కార్ చేసిన ఖర్చు 69,289 వేల కోట్ల రూపాయల పైమాటే! ✅నాడు నేడు, అమ్మవడి, గోరుముద్ద ద్వారా విద్యా
3
173
493
@Hikeragain
Hiker
4 months
మీకు తెలుసా!🤔 💠 సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, RBKలు, పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, హార్బర్లు, లక్షలకోట్ల పెట్టుబడులు, ఇంకా ఎన్నో గత జగనన్న ప్రభుత్వంలో సాకారం అయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమేంటంటే మెజారిటీ ప్రజలు రియాలిటీని వదిలి మత్తులో 🍺ఉండడానికే ఇష్టబడ్డారు.
14
132
476
@Hikeragain
Hiker
8 months
I anonymously reported a few Jana Sainiks to the concerned authorities for doing cash-in-hand jobs, which is illegal. Details soon….
40
128
464
@Hikeragain
Hiker
7 days
సూపర్ 6 హామీలు అమలపరచక పోవడానికి కారణాలు దొరికేశాయి ఓచ్! ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రకారం… 😯 99% శాతం హామీలు నెరవేర్చిన జగన్ కి పట్టిన గతి తన పెత్తందారి కూటమి ప్రభుత్వానికి పట్టకూడదని హామీలు నెరవేర్చట లేదట 🙏 #AndhraPradesh
8
184
723
@Hikeragain
Hiker
4 months
బంగారం నువ్వు @ysjagan అన్న 24 క్యారెట్స్ గోల్డ్ అంతే!
28
48
469
@Hikeragain
Hiker
7 months
రాజకీయాలలో విజయాలు ఊరకనే రావండి. లక్ష్యం ఉండాలా… కష్టబడాలా… ఒళ్లు వంచాలా…చెమట చిందించాలా… అందుకే కదా బ్రో, జగనన్న ముఖ్యమంత్రి అయినా, వై నాట్ 175/175, 25/25 అంటున్నదన్న. @PawanKalyan బ్రో కష్టం అంటే ఏంటో తెలుసా! చూస్తావా? దమ్ముంటే ఈ వీడియో మొత్తం చూడు. #YSJaganAgain2024
13
201
452
@Hikeragain
Hiker
9 months
ఈ సంక్రాంతి పెత్తందారుల మనస్తత్వం లో మార్పు తీసుకువస్తుందని, జగనన్న చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్లకు కనిపిస్తుంది అని ఆకాంక్షిస్తూ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ☺️ #HappySankranthi #vurumarindi #YSJaganAgainIn2024
Tweet media one
16
113
444
@Hikeragain
Hiker
6 months
ఎవడికి కావాలి @PawanKalyan ఓడిపోయినోడి సంజాయిషీ… “వాలుకు కొట్టుకుపోయేవాడికి ఈ లోకం జలసమాధి కడుతుంది. ఒడ్డుకు చేరే వానికి అదే లోకం సలాం చేస్తుంది” ✅2024 ఎన్నికల్లో మళ్లీ @ysjagan కి ఈ లోకం “సలాం” కొట్టబోతుంది. రెడీ నా…. సిద్దమా!? మేము సిద్ధం! #YSJaganAgain2024
6
151
441
@Hikeragain
Hiker
10 months
మీకు తెలుసా! 🤔 🏡🏠 పేద మరియు దిగువ మధ్యతరగతి వారికి, సొంత ఇల్లు పెట్టుబడి మాత్రమే కాదు, ఇది వాళ్ల జీవితకాలపు ఆకాంక్షని! వీళ్ల కలను నెరవేరుస్తూ, జగన్ ప్రభుత్వం మెత్తం 30.65 లక్షల ఇళ్లు సుమారు 1 లక్ష 65 వేల కోట్లతో 3 దశలలో నిర్మిస్తుంది. (1/16) @KadapaTweets #WhyApNeedsJagan
Tweet media one
25
344
449
@Hikeragain
Hiker
6 months
మిత్రులారా…. సోదరులారా…. అక్కలారా…. చెల్లెళ్లారా….🙏 🎵లీడర్.. 🎼లీడర్…🎤 మా అన్న జగన్, ✅ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు, 🚪ప్రతి ఇంటికి మంచిచేసినవాడు. 🙏ఇంకా మంచి చెయ్యాలని మీ ముందుకు వస్తున్నాడు. గుర్తుందిగా మన ఎన్నికల గుర్తు “ఫ్యాన్” @KingofAndhra7 👇 #YSJaganAgain
10
210
435
@Hikeragain
Hiker
11 months
మీకు తెలుసా 🤔 పారిశ్రామిక రంగం (Industrial Sector) RBI📈 జగనన్న ప్రభుత్వం లో పారిశ్రామిక రంగం ద్వారా సృష్టించబడిన సంపద మొత్తం ₹1.37 లక్షల కోట్లు అని. అంటే చంద్రబాబు హయాం ముగింపు నుంచి ఇప్పటి జగనన్న పాలన వరుకు పారిశ్రామిక రంగం 50.4 శాతం వృద్ధి సాధించింది. #WhyApNeedsJagan
Tweet media one
18
182
440
@Hikeragain
Hiker
7 months
మేమంతా సిద్ధం! ✊🏻 ఏదో మ్యాజిక్ వుంది బ్రో ఈ పాటలో, ఎంతైనా జగనన్నకు సూట్ అయ్యేటట్టు, పాటలు ఎవ్వరికీ అవ్వవు. “రాజన్న రాజ్యం తెచ్చినదే! ❤️🎶 జగనన్నను రాజును చేసినదే! 🎼🎤 నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా….”🤩🎸 మేం సిద్ధం… సిద్ధం… మేం సిద్ధం..🎶 #MemanthaSiddham
2
176
436
@Hikeragain
Hiker
6 months
జగన్ అనే నేను… హామీ ఇస్తున్నాను ✅స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్‌కు వైయస్‌ఆర్‌ జీవన బీమా రూ.5 లక్షలు వర్తింపు. 💎తెలుసుగా @ysjagan అన్న గురించి చెప్పాడంటే.. చేస్తాడంతే! #YSRCPNavaratanaluPlus #YSRCPManifesto2024
10
167
430