
Gaddam Prasad Kumar
@GpkOfficial_
Followers
5K
Following
847
Media
3K
Statuses
4K
Speaker Telangana Assembly, MLA Vikarabad, Former Minister Of Handlooms &Textiles 2012-2014-United Andhra Pradesh.
Vikarabad, Hyderabad,Telangana
Joined August 2015
వారణాసి(ఉత్తరప్రదేశ్) లోని ప్రసిద్ధ కాశీ విశ్వనాథ దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost
0
7
18
స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారత మొదటి విద్యాశాఖ మంత్రి, భారత రత్న డా. మౌలానా అబుల్ కలాం అజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని ఘన నివాళులు అర్పిస్తూ. #MoulanaAbulKalamAzad #firsteducationminister #india
1
7
24
"అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది చిన్నారుల నవ్వుల అచ్చమైనది అమృతం కంటే తియ్యనైనది అందమైన మన మాతృబాష. ".అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు.#internationalmotherlanguageday #Telangana #TelanganaRising #PrajaPrabhutwam #Telanganagovernment
0
6
17
వికారాబాద్ పట్టణ పరిధి దన్నారం లో జరుగుతున్న గడ్డ మైసమ్మ జాతరలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఈ సందర్భంగా దేవాలయం వద్ద రూ. 30 లక్షల నూతన సిసి రోడ్డు ను ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. #Telangana
1
4
14
చట్టపరంగా ఎలాంటి వివక్షత,తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకుంటారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ ప్రపంచ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. #WorldDayOfSocialJustice #justice #Telangana
2
7
15
వికారాబాద్ పట్టణ పరిధి దన్నారంలోని DAR క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన స్వర్గీయ గడ్డం శైలజ గారి స్మారక క్రికెట్ టోర్నమెంట్-2025 విజేతలకు బహూమతులను ప్రధానం చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #Telangana
0
5
12
హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి వదిన స్వర్గీయ బండారి పద్మ గారి దశదిన కర్మకు హాజరై నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి,వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost
0
7
19
భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ. స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. #chatrapatishivajimaharaj
0
10
21
మాజీ ముఖ్యమంత్రి,శాసనసభ ప్రతిపక్ష నేత శ్రీ @KCRBRSPresident గారి పుట్టినరోజు సందర్భంగా ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #AdminPost #HappyBirthdayKCR
13
81
1K
హైదరాబాద్ గండిపేటలోని శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు. #Telangana #TelanganaRising #PrajaPrabhutwam #Telanganagovernment
0
8
21