![Devika Journalist Profile](https://pbs.twimg.com/profile_images/1825867489932083200/4fKAYrvl_x96.jpg)
Devika Journalist
@DevikaRani81
Followers
10K
Following
4K
Statuses
3K
Journalist |CBFC Member|Fact-checker | worked as India Head @myindMedia, Output Producer @ZeeNews, Chief Sub-Editor @abntelugutv, @etvtelangana
Hyderabad, Telangana
Joined October 2012
మహా కుంభ్: రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ & మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కలిసి సంగంలో పవిత్ర స్నానం చేశారు.. #MahaKumbh2025 #mohanyadav #BhajanlalSharma
0
16
230
ముస్లిం ఓట్ల చీలికతో పలుచోట్లలాభపడ్డ బీజేపీ... ముస్తఫాబాద్ లో ఎంఐఎం, ఆప్ , కాంగ్రెస్ ముస్లింలను నిలబెట్టాయి. బీజేపీ అభ్యర్థి హిందువు... ముస్లిం ప్రాబల్య ప్రాంతం అది... కానీ హిందువులు ఏకమై బీజేపీని గెలిపించుకున్నారు... బాటేంగే తో కాటేంగే.. 🚩 #Mustafabad #BJP #MIM #delhielectionresults
4
49
247
డిల్లీ సెక్ర��ేరియట్ గేట్లు మూసివేత ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం నోటీసులు అనుమతి లేకుండా ఢిల్లీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వెలువల ఎలాంటి ఫైల్స్, డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్ తీసుకెళ్లవద్దని సూచనలు...' #DelhiElectionResults #AAP #BJP
0
1
11
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో మందిరం శంకుస్థాపన కార్యక్రమంలో మొదటి రాయి వేసిన 'శ్రీకామేశ్వర్ చౌపాల్ జీ' ఇక లేరు... 9 నవంబర్ 1989న శ్రీరామజన్మభూమి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మొదటి "రాయి" వేసింది చౌపాల్ గారే. ప్రస్తుతం విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులుగా, అయోధ్య శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. అశ్రునివాళి #kameshwarchowpal
@VHPDigital
#AyodhyaMandir
11
23
173
మహా కుంభమేళా క్షేత్రంలోని శంకరాచార్య మార్గ్ సెక్టార్ 18లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది. #MahaKumbh2025
0
6
49
Maha Kumbh 2025 : త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన 68 మంది పాకిస్తానీ హిందువులు. #Pakistan #MahaKumbh2025 #Hindus
0
6
41
సమాజ్వాదీ పార్టీ నాయకుడు, గ్యాంగ్‌స్టర్ హాజీ రజా ఆస్తులను జప్తు చేసిన యూపీ పోలీసులు, రెవెన్యూ శాఖ. #HajiRaza #UttarPradesh
0
13
101
ఏ మీడియా సంస్థ కూడా దళిత యాజమాన్యం కింద లేవు...అందుకే దళితుల సమస్యలు మీడియాలో కనిపించవు... మరోసారి రాహుల్ గాంధీ పైత్యం... తెలంగాణలో ప్రముఖ మీడియా సంస్థ వాళ్ల పార్టీ ఎంపీదే... #rahulgandhi #Media
1
16
64
24 గంటలూ దళితుల గురించి మాట్లాడే వారు ఒక దళిత కుటుంబం నుంచి ముగ్గురిని పార్లమెంటుకు పంపలేదు కానీ, ఒక రాచ కుటుంబం నుంచి ముగ్గురు, మరో రాచ కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీలను పార్లమెంట్ కి పంపుకున్నారు. - ప్రధాని మోదీ #NarendraModi #Loksabha
1
99
406
కుంభ్ మీద విషం చిమ్ముతూ కడుపు మంట బయటపెట్టుకుంటున్న జయాబచ్చన్ సహా లెఫ్ట్ లిబరల్స్ కు ఇవి కనిపించవు... తప్పిపోయిన ఓమహిళను సొంతూరువెళ్లేందుకు రైలు ఎక్కించేందుకు తీసుకెళ్తున్న యూపీపోలీసు.. #MahaKumbh2025
5
152
1K
ఏక్ హై తో సేఫ్ హై.. మనుగడ సాగించాలంటే హిందువుల్లో ఐక్యత అవసరం... ఐక్యంగా ఉంటేనే హిందూ సమాజం వర్దిల్లుతుంది, లేకుంటే క్షీణిస్తుంది- సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ భగవత్ #RSS #mohanbhagwat
8
110
636
జయాబచ్చన్ వల్ల ఇంతకాలం అమితాబచ్చన్ఒక్కడే బాధపడ్డాడు. ఇప్పుడు సనాతులందరూ ఆమె వల్ల బాధపడుతున్నారు. - ఆచార్య ప్రమోద్ కృష్ణన్ #JayaBachchan #AcharyaPramodKrishnam
3
71
342