![Devireddy Sudheer Reddy MLA Profile](https://pbs.twimg.com/profile_images/1302999021603049475/2pUdnhL4_x96.jpg)
Devireddy Sudheer Reddy MLA
@D_SudheerReddy
Followers
13K
Following
6K
Statuses
6K
MLA - LB Nagar Founder, DJR Charitable Trust | Former HUDA Chairman | Former MRDCL Chairman |
Hyderabad, India
Joined March 2017
మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు భారస పార్టీ అభ్యర్థి శ్రీరాగిడి లక్మారెడ్డి గారికి మద్దతుగా ఈ రోజు సరూర్ నగర్ ప్రియదర్శిని పార్కు నందు అభ్యర్థిచే కలసి పార్క్ నందు పలువురు వాకర్స్ ను కలిసి వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
1
2
24
మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లింగోజిగూడా డివిజన్ పరిధిలోని కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు. దానిలో భాగంగా లింగోజిగూడా, చంపాపేట, హస్తినపురం డివిజన్ల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గరపు దయనంద్ గారు,మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది నీటి మరియు కరెంటు కష్టాలు మొదలయ్యాయి అని తెలిపారు. ఇంట్లో ఉన్న ఇన్వటర్లు,జననేటర్లు మళ్ళీ బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది అని అన్నారు. ప్రస్తుతం జలాశయాలు ఎండిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో నీటి సమస్యలు తలెత్తుతాయి అని ప్రజలు ఆందోళన చెందడం జరుగుతుంది అని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం జరుగుతుందని అన్నారు.రాబోయే రోజుల్లో ఇట్టి ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారని తెలిపారు.ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంటు బరిలో ఉన్న ఇతర పార్టీల నాయకులు బయటివారని తెలిపారు.కావున లోకల్ వ్యక్తి అయిన అందుబాటులో ఉండే వ్యక్తి అయిన రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీగా ఎదుగుతుంది అని అన్నారు. పార్టీ మారే వారి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అధికారం ఉన్న,లేకున్నా పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త తామే అభ్యర్థి అని అనుకోని ఇంటి,ఇంటికి ప్రచారం చేయాలని కోరారు.రాబోయే రోజుల్లో ఇట్టి నియోజకవర్గన్నీ ఇంకా అభివృద్ధి చేద్దాం అని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్ రెడ్డి,ఆయా డివిజన్ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు,పద్మ శ్రీనివాస్ నాయక్,డివిజన్ల అధ్యక్ష��లు వరప్రసాద్ రెడ్డి,రాజీరెడ్డి,సత్యంచారి గార్లు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు,పలు డివిజన్ల తాజా మరియు మాజీ అధ్యక్షులు,అధ్యక్షరాళ్లు,పలు విభాగాల కమిటీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,పలు విభాగాల తాజా మరియు మాజీ కమిటీ ధర్మకర్తలు,మహిళలు, కార్యకర్తలు,పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
0
3
30
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కుతూబ్ షాహీ "మజీద్" వద్ద ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి గారు మరియు ఇతర నాయకులు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజక వర్గంలోని పలు చోట్ల రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.
0
3
25
ఈ రోజు కర్మన్ ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ నందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, కేటీఆర్ గార్ల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది అని తెలిపారు. రాబోయే రోజుల్లో బిఅర్ఎస్ పార్టీ తప్పకుండా పుంజుకుంటుంది అని తెలిపారు. కావున వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో ముద్దగోని రామ్మోహన్ గౌడ్,ఆనంతుల రాజిరెడ్డి,గజ్జల మధుసూదన్ రెడ్డి,మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి,భవాని ప్రవీణ్ కుమార్,సామ తిరుమల రెడ్డి,సాగర్ రెడ్డి,జిట్టా రాజశేఖర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, సత్యంచారి,రాజీరెడ్డి,చింతల రవికుమార్, లింగాల రాహుల్ గౌడ్,శ్రీశైలం యాదవ్, చిరంజీవి,జక్కిడి మల్లారెడ్డి,తోట మహేష్ యాదవ్,ఎల్.బి.నగర్ నియోజకవర్గ య��త్ అధ్యక్షులు రవి ముదిరాజ్, మహిళ అధ్యక్షురాలు రంగేశ్వరి గార్లు మరియు పలువురు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు,పార్టీ అభిమానులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. @BRSparty @KTRBRS
1
10
126
ఈ రోజు సాగర్ రింగ్ రోడ్డులోని బైరామల్ గూడ లోని ఆలేఖ్య టవర్స్ వద్ద దాదాపు178 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్కై ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు,సీనియర్ నాయకులు,నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల తాజా మరియు మాజీ అధ్యక్షులు, అధ్యక్షురాళ్లు,పలు విభాగాల కమిటీ ఛైర్మన్లు, ధర్మకర్తలు, అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,మహిళలు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
15
9
188