The Official account of Cyber Crimes Wing, Cyberabad, Telangana, India & Law Enforcement Agency. For queries please call us on:- 040-27854031, +91 9490617310.
➡️ మీరు PhonePe, Gpay, Paytm ద్వారా తప్పు నంబర్ కి డబ్బులు పంపించారా ?
➡️లేదా సాంకేతిక కారణాలవల్ల మీ డబ్బులు వేరే అకౌంటు లోకి వెళ్లిపోయావా ?
✅155260 కి కాల్ చేసి సలహా తీసుకోగలరు .
@TelanganaDGP
@TelanganaCOPs
@cyberabadpolice
Beware of nude Video call trap
💥A beautiful girl sent a friend request through
#Facebook
,Then asked to video call without dress, at the same time they recorded a video call.
💥Then they demand money by threatening to put it on the social media platforms.
@TelanganaDGP
ఆర్డర్ ఇవ్వకుండా మీకు పార్సల్ వచ్చింది అని ఎవరైనా వస్తే అది ఖచ్చితంగా స్కామ్ అని గుర్తించండి. క్యాన్సల్ చెయ్యడానికి OTP అడిగితే చెప్పకండి. జాగ్రత్త వహించండి.
#OTPFrauds
#CyberCrimesAwareness
రిటైర్డ్ ఎస్సై మనవడు తన తాతయ్య మొబైల్ లో ఆన్ లైన్ గేమ్ లు ఆడి 11 లక్షలు పోగొట్టిన బాలుడు.
సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
సింగపూర్ కు చెందిన ఆ గేమింగ్ కంపెనీ తో మాట్లాడి బాధితులు పోగొట్టుకున్న మొత్తం డబ్బులను తిరిగి వెనక్కి ఇప్పించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
సైబర్ నేరాల అదుపులో ఈ ఏడాది పురోగతి సాధించాం. కేసుల పెరుగుదలతో పాటు నియంత్రణలో ముందున్నాం.. సైబరాబాద్ లో 164 కేసుల్లో 1.43 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడం జరిగింది.
@TelanganaCOPs
@cyberabadpolice
👉ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చిన చీర Rs.500 నచ్చక రిటర్న్ చేయడానికి కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేసిన మహిళ
👉 వారు అడిగిన వివరాలు చెప్పగా ఆమె అకౌంట్ నుండి Rs.1,20,000/- కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.
✅కేవలం అధికారిక వెబ్సైటు లో మాత్రమే కస్టమర్ కేర్ నంబర్స్ తీసుకోవాలి
Cyber fraudster
#arrested
by
#CyberabadPolic
who developed fake grocery portal in the pretext of selling groceries in cheaper price than the market price and lured lakhs of rupees from the gullible pubic throughout India.
@TelanganaDGP
@TelanganaCOPs
Cyber Crime Police, Cyberabad arrested (10) gang members for committing cheating/fraud on innocent citizens by sending Gift scratch cards, Application letters in the name of Prizes / Gifts etc., on online popular E-commerce / Tele marketing companies
విదేశాల్లో ఉన్న లో మీ ఫ్రెండ్స్ లేదా ఫామిలీ కి చెందిన వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం, వెంటనే డబ్బులు పంపమని
#WhatsApp
మెసేజ్ చేస్తే, వారితో ఫోన్ కాల్ మాట్లాడిన తరవాత మాత్రమే ఆర్థిక లావాదేవీలు చేయండి .
@TelanganaCOPs
@cyberabadpolice
@hydcitypolice
If you are a victim of a
#Cybercrime
you can report immediately at your local Police Station.
A new
#CybercrimeHelpDesk
has been set up in every Police Station at Cyberabad.
సైబరాబాద్ ప్రజలు సైబర్ నేరాల బారిన పడితే వెంటనే మీ లోకల్ పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ చేయవచ్చు .
We all have a habit of searching customer care numbers on Google whenever we need any help or customer support.but this habit can prove costly as you could land into a trap of fake numbers laid by any conman or hacker,who is just waiting for this kind of search to lure a victim.
👉
#Facebook
లో నకిలీ ప్రొఫైల్‌ను సృష్టిస్తున్న సైబర్
నేరగాళ్లు
👉 ఎమర్జెన్సీ..,డబ్బులు కావాలంటూ కాంటాక్టులో
ఉన్నవారికి రిక్వెస్ట్ లు
✅ఫోన్ కాల్ చేసి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే
ఆర్థిక లావాదేవీలు చేయండి
@TelanganaCOPs
@cyberabadpolice
@hydcitypolice
👉ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ ను #గూగుల్ సెర్చ్ చేసినపుడు , వచ్చే ఫోన్ నెంబర్ కి కాల్ చేస్తే , వారు కస్టమర్ ఛార్జ్ ను లింక్ ద్వారా చెల్లించమని అడిగినా,
👉రిమోట్ కంట్రోల్ అప్స్ డౌన్లోడ్ చేయమని అడిగినా , లేదా కార్డు నెంబర్ CVV మరియు
#OTP
లు అడిగినా అది మోసం అని గుర్తించండి
డెలివరీ బాయ్ స్కామ్
మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా స్కాం అని గుర్తించండి.
మీకు ఎవరో ఆర్డర్ పంపారు అని మీ మొబైల్ కు వచ్చిన OTP చెప్పమని అడిగితే చెప్పకండి.
మీకు తెలియకుండానే మీకు ఎలాంటి ఆర్డర్ రాదు.. కాబట్టి అది ఖచ్చితంగా మోసమే
Do not search customer care numbers in online
👉 A person searched for Blue Dart courier customer
care number
👉 Installed Anydesk App in his mobile
👉 lost 2.37 lakhs through internet banking
#beware
#cyberfruads