Bangalore TDP Forum Profile Banner
Bangalore TDP Forum Profile
Bangalore TDP Forum

@BangaloreTDP

Followers
15,889
Following
124
Media
3,660
Statuses
11,753
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@BangaloreTDP
Bangalore TDP Forum
1 month
11Years Journey of Bangalore TDP Forum. #11YearsOfBTF #Navasakam #BangaloreTDPForum
7
24
82
@BangaloreTDP
Bangalore TDP Forum
11 months
బెంగళూరు టిడిపి ఫోరమ్ ఆఫీసులో software Engineer's కొత్త స్లోగన్ దొర పోయిండు దొంగ పోవాలి #BangaloreTDPForum
20
372
2K
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
బెంగళూరు టిడిపి ఫోరమ్ (BTF) ఆఫీసులో Working Professionals కొత్త స్లోగన్ *ఆలుగడ్డ, ఉల్లిగడ్డ జగన్ బుర్ర మట్టిగడ్డ* #BangaloreTDPForum
33
237
716
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
సీబీఎన్ గారి కుప్పం పర్యటనలో...✌️✌️✌️ చంద్రబాబు గారు వచ్చారని తెలుసుకొన్న విద్యార్థినీ విద్యార్థులు ఎలా పరుగు పరుగున వచ్చారో చూడండి...😍😍😍😍😍
7
154
574
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
బాబు కోసం కదిలిన బెంగుళూరు. #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang #BangaloreTDPForum
4
243
563
@BangaloreTDP
Bangalore TDP Forum
8 months
అమరావతి రైతులు పడిన కష్టాన్ని “Rajadhani Files” సినిమా రూపంలో విడుదల చేస్తున్న చిత్రబృందానికి మద్దతుగా Bangalore TDP Forum. #RajadhaniFiles #BangaloreTDPForum
8
133
536
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
8
191
471
@BangaloreTDP
Bangalore TDP Forum
3 years
వైసీపీ అవినీతి వల్ల తరలిపోయిన జాకీ పరిశ్రమ పునరుద్ధరణ కోసం పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ అధ్వర్యంలో మొదలైన నిరసన ర్యాలీ. భారీగా హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగులు. #ChaloRaptadu #TeluguDesamParty @IParitalaSriram @JaiTDP @iTDP_Official
5
101
465
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
బెంగుళూరులో నందమూరి తారకరామారావు గారి శతజయంతి ఉత్సవాలకు విచ్చేస్తున్న అతిథిలకు స్వాగతం సుస్వాగతం. Date: 21 - May - 2023, Sunday 09:00A.M. Venue: Dr. BR Ambedkar Bhavan, Millers Road, Vasanth Nagar, Bangalore - 560052 Meeting Location:
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
56
463
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
గౌరవంగా బ్రతకాలంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రావాలి అని నినదిస్తున్న ఐటి ఉద్యోగులు #BangaloreTDPforum #Telugudesamparty #NCBN #Naralokesh #Yuvagalam @JaiTDP @ncbn @naralokesh
12
81
430
@BangaloreTDP
Bangalore TDP Forum
3 years
ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న బెంగళూరు టీడీపీ ఫోరమ్ కి శుభాకాంక్షలు తెలియజేసిన పరిటాల శ్రీరామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. @IParitalaSriram @JaiTDP @iTDP_Official #BTF8thAnniversary #BangaloreTDP
2
71
398
@BangaloreTDP
Bangalore TDP Forum
3 years
పసుపు ప్రతిజ్ఞ.... చేసిన బెంగుళూరు టీడీపీ ఫోరమ్ సభ్యులు...✍️✍️✍️✍️ #JaiTeluguDesam #ChandrababuNaidu - #BangaloreTDP 1/2
14
93
383
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
ఈ రోజు సమర శంఖారావం సభలో మాట్లాడేందుకు పరిటాల శ్రీరామ్ సిద్ధమవగానే.. కార్యకర్తల స్పందన..🔥🔥🔥🔥🔥🔥 #SamaraShankharavam #CBNWillBeBackWithABang - #BangaloreTDPForum
1
86
386
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
కుప్పం నుండి సైకిల్ పై రాజమండ్రి వచ్చిన చంద్రబాబు అభిమాని..! చంద్రబాబుకు సంఘీభావంగా ఓ యువకుడు కుప్పం నుండి సైకిల్ పై బయలు దేరి రాజమండ్రికి చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం, కనమపచ్చర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గణపతి అనే యువకుడు ఈ నెల 12న సైకిల్ పై బయలుదేరి
Tweet media one
Tweet media two
4
100
376
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
చికాగో నగరంలో తెలుగుదేశం అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్ కు ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం అభిమానులు..😍😍😍😍😍😍 #ParitalaSriramInUS #TDPWillBeBack #CBNAgain - #TDPBangalore
0
85
364
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
గురి చూసి కొడతo మొదలు.. ఇక ఆడుకో ఆంధ్ర #BangaloreTDPForum
Tweet media one
2
46
352
@BangaloreTDP
Bangalore TDP Forum
2 years
నారా లోకేష్ గారితో నందమూరి తారకరత్న గారు...😍😍😍😍😍 #TDPWillBeBack #CBNAgain
Tweet media one
3
34
346
@BangaloreTDP
Bangalore TDP Forum
8 months
హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని కలిసి జ్ఞాపికను, Bangalore TDP Forum దశాబ్ధ కాలంగా చేస్తున్న వివిధ కార్యక్రమాలను తెలియజేసే Bookను బహుకరించిన BTF సభ్యులు. ఈ సందర్భంగా బాలకృష్ణ గారు మాట్లాడుతూ బెంగళూరు టీడీపీ ఫోరం చేస్తున్న
Tweet media one
Tweet media two
Tweet media three
1
77
341
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
అమరావతి పరిరక్షణ JAC ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో జరిగిన భారీర్యాలీలో Ex.MLA, తెదేపా నేత శ్రీ వంగవీటి రాధా గారు పాల్గొన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న అసంఖ్యాక ప్రజలతో విజయవాడ రహదారులు జనసంద్రాన్ని తలపించాయి. #APWithAmaravati #MyCapitalAmaravati - #BangaloreTDP
Tweet media one
Tweet media two
4
75
331
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
ఏపీ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో 1055 పంచాయితీలను గెలుచుకున్న టీడీపీ కార్యకర్తలు..✌️✌️✌️✌️ #TDPisBackWithaBang #APLocalBodyElections2021
Tweet media one
7
45
321
@BangaloreTDP
Bangalore TDP Forum
6 years
Photo మార్ఫింగ్ చేసి, @BangaloreTDP సభ్యులు చంద్రబాబు గారిని అవమానించారు అని Facebook లో పోస్ట్ చేసి, మేము ఒరిజినల్ ఫోటో పంపినా సరిదిద్దుకోకుండా, అబద్ధపు వార్త స్ప్రెడ్ చేస్తున్నందుకు Legal action తీసుకుంటాము అని వారించినా లెక్కచేయకుండా కొనసాగించినందుకు, కేసు పెట్టాల్సివచ్చింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
140
296
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
Bangalore IT Employees Protest Against Unethical Arrest of CBN Sir! చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్కు నిరసనగా నేడు బెంగుళూరు గాంధీ నగర్ లో Freedom Park లో జరుగుతున్న నిరసన కార్యక్రమం. IT Employees అందరు Freedom Parkకు చేరుకుంటున్నారు. #IAmWithBabu #PeopleWithNaidu
0
119
323
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
రూ.43 వేల కోట్లు కొట్టేసి, 21 ఈడీ, సీబీఐ కేసుల్లో, 16 నెలలు జైల్లో ఉన్న ఈ ఆర్ధిక ఉగ్రవాదులు, చంద్రబాబు గారి పై అక్రమ కేసులు పెట్టి, మాతో పాటు అందరూ అవినీతి పరులే అని ప్రచారం చేస్తున్నారు - రాజ్యసభలో టిడిపి ఎంపీ కనకమేడల #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu
0
103
318
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
బెంగళూరు లో బాబు గారితో ఆత్మీయ సమావేశానికి Silk board నుంచి Whitefield కు ర్యాలీగా వస్తున్న వాహనశ్రేణి. Venue: KMM Royal Convention Center White field - Hoskote Road Near Katamanallur gate. #BangaloreTDPForum #CBNInBangalore @JaiTDP @ncbn @naralokesh @tdptrending
2
79
319
@BangaloreTDP
Bangalore TDP Forum
5 months
Thank You All 🙏 యుద్ధం ముగిసింది.. అరాచకానికి ముగింపు పలికి ప్రజాస్వామ్య పాలన సాధించుకోవాలనే కసితో పూరించిన #సమరశంఖారావం సరికొత్త చరిత్రకు శ్రీకారం కానుంది. అయిదేళ్ల అరాచక పాలనను ధీటుగా ఎదుర్కుంటూ, రాష్ట్రం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం యువ సైన్యం అంతా కలసి పోరాడిన తీరు
Tweet media one
2
56
311
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
లోకేష్ అన్న దెబ్బ మామూలుగా వుండదు భయం పరిచయం చేస్తున్నాడు ఒక్కడే వైసిపి వాళ్ళ అందరికీ.... #BangaloreTDPForum
12
86
304
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
మంగళగిరి ప్రజలు తన సొంత కుటుంబ సభ్యులలా భావించి గడప గడపకు విస్తృతంగా తిరుగుతున్న లోకేష్ అన్న. #TeluguDesamParty #NaraLokeshForMangalagiri #LokeshInMangalagiri #HOPELokeshNara #Mangalagiri #NaraLokesh
3
57
290
@BangaloreTDP
Bangalore TDP Forum
8 months
శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గారిని కలిసిన Bangalore TDP Forum మెంబెర్స్. గత పది సంవత్సరాలుగా ఫోరమ్ చేస్తున్న వివిధ కార్యక్రమాలను గురించి వారికి తెలియపరిచారు. #BangaloreTDPForum
Tweet media one
Tweet media two
0
43
280
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ గారిని సొంత గ్రామమైన నారా వారిపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి బెంగుళూరు టీడీపీ ఫోరమ్ గత పది సంవత్సరాల కార్యక్రమాల పుస్తకాన్ని మరియు జ్ఞాపికని అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బెంగుళూరు టీడీపీ ఫోరమ్ సభ్యులు. లోకేష్ గారు
Tweet media one
1
29
273
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
ఐటీడీపీ స్టేట్ టెక్నికల్ కన్వీనర్ గా నియమితులైన మన బెంగుళూరు టీడీపీ ఫోరమ్ వ్యవస్థాపకులు కనకమేడల వీరాంజనేయులు గారికి హార్థిక శుభాకాంక్షలు.💐💐💐💐 Congratulations && Wish you Good luck for your future endeavors @V_kanakamedala Gaaru.😊 @ncbn @naralokesh @JaiTDP @iTDP_Official
Tweet media one
29
73
280
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
Tweet media one
Tweet media two
5
56
279
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
చంద్రబాబు గారి అరెస్టుకు నిరసనగా కర్ణాటకలో ఆందోళనలు. బెంగళూరులో గత నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న ఆందోళనలు కర్ణాటక గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకాయి. ఈరోజు సింధనూర్ లో ప్రజలు భారీగా తరలివచ్చి తమ నిరసన తెలియజేశారు. #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu
1
90
277
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
నేను అడుగుతున్నా మొట్టమొదటి సారిగా రెడ్లని .. మీకు ఏమన్నా ఓరగబెట్టాడా ( ఖచ్చితంగా కొత్త చంద్రబాబు గారే) #BangaloreTDPForum
10
78
274
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
సమర శంఖారావం పేరిట... యుద్ధం యుద్ధం.. బాబు కోసం మనమంతా యుద్ధం చేద్దుమురా...🔥🔥🔥🔥🔥🔥🔥 #SamaraShankaravam #CBNWillBeBackWithABang - #BangaloreTDPForum
3
63
266
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
టీవీ5 వారు నిర్వహిస్తోన్న అమరావతి ధూంధాం లైవ్ సన్నివేశాలు...💪💪💪 తుళ్ళూరు నుండి..✌️✌️✌️ #SaveAmaravati #MyCapitalAmaravati
0
79
261
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా కామన్ డీపీని బెంగుళూరు టీడీపీ ఫోరమ్ తరుపున ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది...😍😍😍 #LegendaryNTRJayanthiCDP - #BangaloreTDP
Tweet media one
11
220
255
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
బెంగుళూరులోని అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న అన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వస్తున్న వారికి సాదరస్వాగతం పలుకుతున్న బెంగుళూరు టీడీపీ ఫోరమ్ సభ్యులు మరియు తెలుగు సంఘాలు..💐💐💐💐💐💐💐 #100YearsOfLegendaryNTR #BangaloreTDPForum #NTRCentenaryCelebrations
2
39
255
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
చంద్రబాబునాయుడు గారి లాగానే అందరం కూడా అకుంఠిత దీక్షతో 2024 ఎలక్షన్స్ వరకు పనిచేద్దాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని పిలుపిస్తున్న బెంగుళూరు టీడీపీ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు వీర కనకమేడల గారు… #BangaloreTDPForum #CBNInBangalore #BTFwithCBN @JaiTDP @V_kanakamedala @ncbn
7
84
263
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
#RajadhaniFiles 5 Million Views 💪💪💪💪💪 Power of Farmers #Amaravati
Tweet media one
0
59
254
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
BTF Kuppam constituency ఆత్మీయ సమావేశంకు అతిథిగా విచ్చేసిన MLC, Kuppam నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ @SrikanthMLC గారు. #BangaloreTDPForum
0
53
254
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారిని గారిని కలిసి బెంగుళూరు టీడీపీ ఫోరమ్ సభ్యులు. గత పది సంవత్సరాలుగా Bangalore TDP Forum చేసిన వివిధ కార్యక్రమాలతో రూపొందించిన పుస్తకాన్ని మరియు జ్ఞాపికని అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన బెంగుళూరు టీడీపీ ఫోరమ్
Tweet media one
0
30
250
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
రాయలసీమ ముద్దు బిడ్డ, తెలుగుదేశం నేత కీ.శే.పరిటాల రవీంద్ర గారి 19 వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పించి, అనంతరం యువ నాయకుడు, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ గారిని కలిసిన బెంగళూర్ టీడీపీ ఫోరమ్ సభ్యులు. #JoharParitalaRavindra #BanagloreTDPForum
Tweet media one
1
36
249
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
గుంటూరు నగరం పాలెం స్టేషన్ వద్ద మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారికి మందులు తీసుకువచ్చిన బండారు అప్పలనాయుడు. లోపలికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు. స్టేషన్ ముందే పడిగాపులు కాస్తున్న బండారు అప్పలనాయుడు. #WeStandWithBandaruSatyanarayana #BangaloreTDPForum
0
72
247
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
మా ఆత్మీయ సోదరుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు... పరిటాల శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. @ParitalaSreera1 #HappyBirthdaySreeram #BangaloreTDP
Tweet media one
2
42
238
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ గారిని ఘనంగా సత్కరించుకుంటున్న Bangalore TDP Forum సభ్యులు. #BangaloreTDPForum #KannaInBTFOffice @KLNTDP @JaiTDP @naralokesh @ncbn
1
36
248
@BangaloreTDP
Bangalore TDP Forum
7 months
సింహం కుప్పం లో దిగింది. #BossLandedInKuppam #BangaloreTDPForum
3
53
241
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
జోహార్ అన్న ఎన్టీఆర్ 🙏🏼 #BangaloreTDPForum
Tweet media one
2
57
238
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు.. మాకు ఎల్లప్పుడూ మార్గదర్శకులు.. మా ప్రియతమ నాయకులు.. శ్రీ “నారా చంద్రబాబు నాయుడు” గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🎂💐💐💐💐 #HBDVisionaryCBN #HBDPeoplesLeaderCBN -- #BangaloreTDP
Tweet media one
9
114
238
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
ఆంధ్ర ప్రదేశ్ లో నిర్వీర్యమైన వ్యవస్థల పునర్నిర్మాణం జరగాలన్నా.. మన రాష్ట్రం అభివృద్ధి పురోగతి బాట పట్టాలన్నా.. ఈ సైకోలను కూకటివేళ్ళతో సహా సమూలంగా రాష్ట్రం నుండి శాశ్వతంగా పెకలించివేయడానికి.. 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా.. అతిరథ మహారథులు పూరించిన "సమర
3
61
234
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
భర్తని కోల్పోయిన ఆ ఆడపడుచుకి, తండ్రిని కోల్పోయిన ఆ చంటిపిల్లకి ఆ కుటుంబం కార్చే ప్రతి కన్నీటి చుక్కకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి..!! #YCPSandMafia #CBNAgitation4Sand #BangaloreTDP
Tweet media one
Tweet media two
1
51
234
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
బడిబాట కేవలం ప్రభుత్వ బడుల విద్యార్థులకు మాత్రమే 😎 అప్పట్లో అనేకసార్లు ప్రైవేట్ బడులలో చదివినా ��స్తాను అని ఘంటాపథంగా చెప్పాడు కదా..!! ఇంతకీ మాట తప్పినట్టా, తప్పనట్టా..! 🤔🤔🤔 #రాజన్నరాజ్యం #UturnUncle
7
124
216
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మద్ధతుగ��� బెంగుళూరు టీడీపీ ఫోరం తలపెట్టిన "సమర శంఖారావం" సభలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీ కొలికపూడి శ్రీనివాస రావు గారి ప్రసంగం. #SamaraShankharavam #IAmWithBabu #PeopleWithNaidu #BangaloreTDPForum
0
76
224
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ గారి దంపతులను కలిసిన బీటీఫ్ కుటుంబ సభ్యులు. గద్దె రామ్మోహన్ గారు మాట్లాడుతూ “Bangalore TDP Forum ఒక voluntary organisation ఇంత బాగా పని చేస్తున్నారు, బాబు గారు కూడా మీ గురించి చెప్పారు. మీరు ఇదే స్పూర్తితో
Tweet media one
Tweet media two
0
40
229
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
"ఏడు వసంతాల" ఈ ప్రయాణంలో తోడై నిలిచిన #BangaloreTDP Forum కుటుంబ సభ్యులకు, నాయకులకు, పార్టీ అభిమానులకు, ఇవే మా శుభాభినందనలు. #7thAnniversary 🎉 - బెంగళూరు టీ.డీ.పీ. ఫోరమ్
Tweet media one
8
61
224
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
సంక్రాంతి పండగ నాడు కనువిందు అయిన కలయిక: CBN గారు ఇంటికి కళ్యాణ్ గారు. #BangaloreTDPForum
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
37
222
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
Tweet media one
18
158
218
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
కిక్కిరిసిపోయిన సభ ప్రాంగణం.. బయటవేచి చూస్తున్న తోటి సోదరులు.. #SamaraShankharavam #IAmWithBabu #PeopleWithBabu #BangaloreTDPForum
2
48
216
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో జరిగిన సంఘీభావ ర్యాలీ. #CBNLifeUnderThreat #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang #BangaloreTDPForum
0
77
214
@BangaloreTDP
Bangalore TDP Forum
6 years
పసుపు జెండాతో కదం తొక్కిన సైన్యం, బాబుగారి నాయకత్వాన్ని బలపరుస్తూ కన్నడనాట ముందుకు సాగిన ఆత్మస్థైర్యం,💪💪 అభివృద్ధికి మద్దతిస్తూ 5 వసంతాల ఈ ప్రయాణం ముగించుకొని, 6వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. 🎉🎉🎉 ఈ ప్రయాణంలో మా తోడై నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు 🙏🙏 - బెంగళూరు టీడీపీ ఫోరమ్
Tweet media one
14
82
198
@BangaloreTDP
Bangalore TDP Forum
7 months
సహనంగల్లా చంద్రుడు శంఖంపూరించినే.. తెలుగుదేశం కొత్త పాట.. #BangaloreTDPForum
1
61
210
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
మంగళగిరిలో 50 YCP కుటుంబాలు TDP లో చేరిక, మంగళగిరి సమగ్రాభివృద్ధి Young Leader Nara Lokesh ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముతున్న YCP నేతలు ప్రతిరోజూ భారీగా TDP తీర్థం పుచ్చుకుంటున్నారు.... #BangaloreTDPForum
Tweet media one
2
35
213
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
రెపరెపలాడుతున్న పసుపు జెండా...😍😍😍 జెడిఎస్, కాంగ్రెస్ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా సింధనూరు సభకు వారికి మద్దతుగా సీబీఎన్ గారు వస్తున్నారు...✌️✌️✌️✌️ #CBNinKarnataka - #BangaloreTDP
3
54
200
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
మహానాడును తలపిస్తున్న బెంగళూరు లోని TDP అభిమానులతో బాబు గారి ఆత్మీయ సమావేశం. Venue: KMM Royal Convention Center White field - Hoskote Road Near Katamanallur gate, Bangalore. #BangaloreTDPForum #NCBN #KarnatakaTDP #CBNInBangalore
Tweet media one
4
42
214
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
వేలాదిమంది పట్టే హాలు సైతం సరిపోక చిన్నదైపోయింది బెంగుళూరులో..🔥🔥🔥🔥 ఇక్కడి సమర శంఖారావం స్పందన చూసి.. వైకాపా వేగులకు సైతం గుండెలు అదిరిపోయుంటాయి..🥶🥶🥶 ఈ హాలు బయట ట్రాఫిక్ జామ్..💛💛💛 అలాగే హాలు లోపల నెట్వర్కులు జామ్..💯💯 #SamaraShankharavam #CBNWillBeBackWithABang
Tweet media one
2
57
207
@BangaloreTDP
Bangalore TDP Forum
6 months
నందమూరి బాలకృష్ణ గారు నిర్వహిస్తున్న 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'లో జన ప్రభంజనం #BalayyaUnstoppable #SwarnandhraSaakaraYatra #BangaloreTDPForum
1
47
210
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
1978 నాటి కథ, మార్చ్ 15న MLA గా అసెంబ్లీలో ప్రమాణం చేసి, వారం తిరక్కముందే 21వ తేదీ నాటికే వేరే పార్టీ ఇందిరా కాంగ్రెస్ లోకి జంప్ కొట్టి, రాజీనామా చేయకుండానే మంత్రి పదవి కొట్టిన ఘనుడు 🤣 జగన్ గారి లెక్కప్రకారం సంతలో పశువులాగా అమ్ముడుబోయిన ఘనులు YS రాజశేఖరరెడ్డి గారు 😅😆
Tweet media one
Tweet media two
7
105
201
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
మాధవన్, కమల్ హాసన్, ఉమా భారతి, ఆనంద్ మహీంద్ర... ఇలా ఎందరెందరో మెచ్చిన నాయకుడు మన @ncbn కానీ మన దౌర్భాగ్యం కొద్దీ, @ysjagan గారు మాత్రం ఈ 40 సంవత్సరాలలో ఎవరికైనా రోల్ మోడల్ అయ్యారా అని ఎద్దేవా చేస్తున్నారు. @ncbn - మన నాయకుడు #CBNMyLeader #CBNMyRoleModel #CBNIsMyRoleModel
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
74
197
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
ప్రత్తిపాడు ఇన్చార్జిగారైన రామాంజనేయులు గారిని కలిసి మన BTF గురించి వివరించి జ్ఞాపకను బహుకరించడమైనది... వారికి మన BTF గురించి ఆల్రెడీ మంచి ఫీడ్ బ్యాక్ తన వద్ద ఉన్నందున మన BTF ని అభినందించి తన అమూల్యమైన సలహాలు సూచనలు అందించడం జరిగినది మరియు రాబోయే రోజుల్లో మన BTF సభ్యులు వారితో
Tweet media one
4
35
204
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
తూర్పు రాయలసీమ పట్టభద్రుల MLC, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ chairman శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి శ్రీ PS మునిరత్నం గారు, కుప్పం నియోజకవర్గ మండల నాయకులతో సమావేశం అయ్యిన Bangalore TDP Forum సభ్యులు. ఈ సందర్భంగా గత పది సంవత్సరాలుగా చేసిన వివిధ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
36
208
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ కొత్తగూడెం మార్కెట్ యార్డ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అన్ని రాజకీయ పార్టీల
1
68
204
@BangaloreTDP
Bangalore TDP Forum
6 years
3
61
186
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
ఏదో పెద్ద ఐరన్ లెగ్ అధికార పార్టీలో ఉందా భయ్యా 🤔😏..! ఈసారి ఇంతవరకు వానలేదు, కరెంట్ లేదు, ఎండలు విపరీతం, కరువు వచ్చే సూచ��లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితి గత పదేళ్ళలో మనం చూడలేదు; ఉంది, మొత్తానికి ఎదో పెద్ద లెగ్గే ఉంది 😫🙄 #రాజన్నరాజ్యం లో ఇలాగే జరుగుద్ది కాబోలు..?
Tweet media one
15
69
196
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
పరిటాల వారసుడు..! సునీతమ్మ ముద్దుల మనవడు..! శ్రీరాముని తనయుడు..! అన్నీ వెరసి.. #రవన్న రూపం మళ్ళీ ఊపిరి పోసుకున్న సమయాన పరిటాల కుటుంబానికి ఇవే మా శుభాకాంక్షలు..💐💐💐💐 -- #BangaloreTDP
Tweet media one
1
17
193
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ మాదిరి పసుపుమయం అయిన బెంగళూరు నగర వీధులు. Venue: KMM Royal Convention Center White field - Hoskote Road Near Katamanallur gate. #BangaloreTDPForum #NCBN #KarnatakaTDP @JaiTDP @ncbn @naralokesh @tdptrending @iTDP_Official
1
56
195
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
సరిగ్గా ఇదే రోజున 10 సంవత్సరాల క్రితం బెంగుళూరు వేదికగా Bangalore TDP Forum పూరించిన ఐటి నిపుణుల యువ శంఖారావంలో ప్రసంగిస్తున్న యువకెరటం పరిటాల శ్రీరామ్ అన్న జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ #BangaloreTDPForum #Telugudesamparty #Naralokesh
1
33
191
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
రవన్న ఆశయ సాధకుడవై.. సీమ పౌరుషాన్ని.. ప్రత్యర్థులకు రుచి చూపిస్తూ.. రాజకీయ క్షేత్రంలో.. రారాజువై... అనంత పసుపు కంచు కోటకు వీర తిలకం దిద్దుతూ.. పేద ప్రజల జీవితాల్లో మరింత వెలుగు నింపుతారని.. ఆశిస్తూ... యువనాయకులు పరిటాల శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDParitalaSriram
Tweet media one
6
50
192
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
Bangalore Airport: రేపు మారతహళ్ళిలో జరగబోయే సమర శంఖారావం సభకు విచ్చేస్తున్న మా విశిష్ట అతిధులకు స్వాగతం సుస్వాగతం..💐💐💐💐 #SamaraShankharavam #CBNWillBeBackWithABang - #BangaloreTDPForum
Tweet media one
1
38
191
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
అస్తమించని "రవి"కిరణం, కీ.శే. పరిటాల రవీంద్ర గారి వర్థంతి సందర్భంగా ఇవే మా నివాళులు. 🙏 జోహార్ పరిటాల రవీంద్ర 🙏 #JoharParitalaRavanna - #BangaloreTDP
Tweet media one
0
28
184
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
విశాఖపట్నం ఎల్జీ పోలిమేర్స్ #LGPolimers దుర్ఘటన మృతులకు సంతాపం తెలియచేస్తున్న @PGVRNaiduGanaB1 గారు @JaiTDP @ncbn @naralokesh #Mahanadu2020 #BangaloreTDP
Tweet media one
2
73
188
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకు వస్తాను అన్న మా యన్న జగనన్న ఏడి..! ఏడుండాదు కనిపించట్లేదు...😂😂😂
Tweet media one
1
55
179
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
సరిగ్గా ఇదే రోజున 10 సంవత్సరాల క్రితం బెంగుళూరు వేదికగా Bangalore TDP Forum పూరించిన ఐటి నిపుణుల యువ శంఖారావంకు స్వాగతం పలుకుతున్న తెలుగు తమ్ముళ్లు జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ #BangaloreTDPForum #Telugudesamparty #Naralokesh
1
39
189
@BangaloreTDP
Bangalore TDP Forum
6 years
కదలిరండి తెలుగుదేశం కార్యకర్తలారా..!! #BangaloreTDP #BTF5thAnniversary . .
8
60
175
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
రాబోవు 2024 ఎలక్షన్ లో తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఇచ్చాపురం - తిరుపతి పాదయాత్ర చేస్తున టీడీపీ అభిమాని చింతల అశోక్ కుమార్ కి సంఘీభావం తెలిపిన BTF సభ్యులు #BangaloreTDPForum
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
26
187
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
ఆంధ్ర రాష్ట్ర యువత కోసం మరియు ఆంధ్రప్రదేశ్ భవిషత్తు కోసం యువనాయకుడు నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు “యువగళం-నవశకం” జై లోకేష్ అంటూ మద్దతుగా Bangalore TDP Forum Women Wing #Naralokesh #BangaloreTDPForum #Narachandrababunaidu #Yuvagalam
3
53
187
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
విజనరీ బాబు గారికి బెంగళూర్ ఫోరమ్ సభ్యుల ప్రేమాభిమానాలు. బాబు గారి కృషితో రైతు బిడ్డలుగా ఉన్న వారు నేడు ఐటీ ఉద్యోగులుగా బెంగళూరు లో లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. తమ అభిమానం కృతజ్ఞతను ఇలా చాటుకున్నారు...✌️ #BangaloreTDPForum #CBNInBangalore #CBNWillBeBackWithABang #CBNAgain
1
62
192
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
రా కదలి రా: పౌరుషాల గెడ్డ ప్రకాశం జిల్లా ఇక్కడ ప్రజల నమ్మితే ప్రాణం ఇస్తారు 💥 #BangaloreTDPForum
0
46
192
@BangaloreTDP
Bangalore TDP Forum
9 months
పెత్తందారుల సంక్రాంతి సంబరాలు ఇలా ఉంటాయి..... ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ పక్కనే భారీ మొత్తంతో సంక్రాంతి సెట్టింగ్ వేసి .....అధికార పార్టీ పెత్తందారులు ఎలా పండగ చేసుకుంటున్నారో చూశారా...... ప్రజలకి No Entry..... ఈ పెత్తందారులు కోసం ప్రజా ధనంతో కుందేళ్ళను
2
60
188
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
సమర శంఖారావం సభకు విచ్చేసిన కార్యకర్తలతో...💪💪💪💪 రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత 2 గంటలుగా ముమ్మరంగా సాగుతోంది..🔥🔥🔥🔥 #SamaraShankharavam #CBNWillBeBackWithABang - #BangaloreTDPForum
4
48
187
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
కిక్కిరిసిపోయిన సభ ప్రాంగణం.. బయట వేచి చూస్తున్న తోటి సోదరులు.. #SamaraShankharavam #IAmWithBabu #PeopleWithBabu #BangaloreTDPForum
2
44
183
@BangaloreTDP
Bangalore TDP Forum
4 years
రూ.13 కోట్లతో విశాఖ జిల్లా నర్సీపట్నంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన రోడ్డు 15 రోజులు కూడా నిలువలేదు.😠😠 #JaganFailedCM #AndhraPradesh #YsJaganMarkGovernance
Tweet media one
3
57
181
@BangaloreTDP
Bangalore TDP Forum
8 months
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాదీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ ఆనం వెంకట రమణారెడ్డి గారిని, వెంకటగిరి MLA శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారిని, మరియు ఆత్మకూరు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
41
185
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న బెంగళూరు టీడీపీ ఫోరమ్!😍😍 ఈ సందర్బంగా.. ఫోరమ్ సభ్యులకు.. ఈ ప్రయాణంలో మా తోడై నిలిచిన వారందరికీ.. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. అందరికీ ఇవే మా శుభాకాంక్షలు. - బెంగళూరు టీడీపీ ఫోరమ్! #BangaloreTDP
Tweet media one
13
40
178
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు .. ఒక రైతు బిడ్డ ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ అవ్వకూడదని ఆలోచించ - @ncbn గారు…. #BangaloreTDPForum #CBNInBangalore #NaraChandraBabuNaidu #AndhraPadesh @JaiTDP @naralokesh @ncbn
3
62
187
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
ఆయనకు ఇదేమి కష్టం కాదురా, ఆంధ్రప్రదేశ్ కోసం అధికారంలో ఉన్నప్పుడు ఇంతకంటే ఎక్కువే కష్టపడ్డాడు @ncbn ... 😢😢😢
Tweet media one
7
40
169
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
బాబుగారు వెళుతున్న మార్గంలో కార్ కి అడ్డం వచ్చి మరి మహానుభావుడివయ్య చల్లగా ఉండాలి అని ప్రేమగా ఆశీర్వదిస్తున్న మహిళలు #BangaloreTDPForum
1
45
177
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
BTF ఆఫీసుకు ఇప్పుడే విచ్చేసిన MLC శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు. #BangaloreTDPForum @Bhumireddymlc
Tweet media one
Tweet media two
0
22
176
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
ప్రకాశం జిల్లా టైగర్ చీరాల శాసనసభ్యులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారికి బెంగళూరు టీడీపీ ఫోరమ్ సభ్యులందరి తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐💐💐 #HBDKaranamBalaramGaaru - #BangaloreTDP @JaiTDP @ncbn @naralokesh
Tweet media one
6
41
169
@BangaloreTDP
Bangalore TDP Forum
5 years
23 సీట్లు మాత్రమే ఇచ్చేంత పెద్దతప్పు నేనేం చేశాను? - @ncbn తప్పా తప్పున్నరా? నిజంగా నువ్వు తప్పే చేశావ్ చంద్రబాబు! 👉దాదాపు కొన్ని దశాబ్ధాలుగా ప్రజల్ని గొర్రెల్ని చేసి ఏలుతున్న కొన్ని జిల్లాలలో మీకు సీట్లు రావని తెలిసినా వాళ్ళకు నీళ్ళు ఇచ్చావ్ చూసావా అది ముమ్మాటికీ తప్పే!(1/5)
5
46
167
@BangaloreTDP
Bangalore TDP Forum
7 months
చిత్తూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి, మా శ్రేయోభిలాషి శ్రీ గురజాల జగన్ మోహన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి Bangalore TDP Forum సభ్యులు. #BangaloreTDPForum #మనచిత్తూరు_మనజగన్ @JM_Gurajala
Tweet media one
Tweet media two
0
29
174
@BangaloreTDP
Bangalore TDP Forum
1 year
చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన దీక్ష చేస్తున్న Bangalore TDP Forum సభ్యులు. #FalseCasesAgainstNaidu #SelfGoalByJagan #BangaloreTDPForum
0
54
170
@BangaloreTDP
Bangalore TDP Forum
10 months
BTF రాజంపేట పార్లమెంట్ సర్వసభ్య సమావేశం.... #BangaloreTDPForum #BTFRajampetMeet
0
27
168