![Kanna Lakshmi Narayana Profile](https://pbs.twimg.com/profile_images/1591686548093014017/Z4_1q7CO_x96.jpg)
Kanna Lakshmi Narayana
@KLNTDP
Followers
33K
Following
1K
Statuses
4K
MLA, Sattenapalle |EX-Cabinet Minister Govt of AP
Guntur, India
Joined May 2018
ముప్పాళ్ల మండలం చాగంటి వారి పాలెం గ్రామానికి చెందిన మధిర గంగమ్మ,మధిర సామ్రాజ్యం, తేనేపల్లి పద్మావతి,చక్కెర మాధవి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు గత రోజు పొలంపనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి మాదల కెనాల్ లో బోల్తా పడింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు., వారి కుటుంబాలను పరామర్శించి వారి పార్థివదేహాలకు పూలమాలు వేసి నివాళులర్పించి బాధితులకు ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసాని ఇవ్వడం జరిగింది.. #Sattenapalle
#AndhraPradesh
0
0
3
తనకు 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంటే... అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని వైసీపీ నేత పెద్దిరెడ్డి అభివృద్ధి చేసుకుని దాని చుట్టూ కంచె వేసినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేసారు. పెద్దిరెడ్డి భూకబ్జాకు 7 ఆధారాలను తమ నివేదికలో చూపించారు విజిలెన్స్ అధికారులు. #AndhraPradesh
0
0
3
గత ఐదేళ్ళలో కామపిశాచులకు పిలిచి మరీ మంత్రి పదవులు కట్టబెట్టిన జగన్... సమాజానికి ఇచ్చిన సందేశం ఫలితం ఇది. "మా వై'కామ'పార్టీ అధినేత రేపిస్టులను పదవులిచ్చి ప్రోత్సహిస్తాడు..." అని ఆ పార్టీలోని కార్యకర్తలందరూ అనుకోబట్టే ఈరోజు ఈ దారుణం జరిగింది. షేక్ హుస్సేన్, షేక్ గాలి సైదా, ప్రభుదాస్ అనే వైసీపీ కార్యకర్తలు విద్యార్థిని జీవితంతో ఆడుకున్నారు. #YKamaParty
#AndhraPradesh
0
6
18
జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన మాఫియాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబిఐ బృందం చర్యలు ఆరంభించింది. నలుగురు కీలక నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. #TirupatiLadduArrests
#NeePaapamPandindiJagan
#YCPAnimalFatInTirumalaLaddu
#Tirumala
#TirumalaLaddu
#AndhraPradesh
1
5
23
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించాము. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. #Sattenapalle
#AndhraPradesh
0
4
16
విద్యార్థినిపై అత్యాచారం చేసి, ఆపై వీడియోలు తీసి, బ్లాక్మెయిల్ చేసిన కామాంధుడు కీలక వైసీపీ కార్యకర్త. వైసీపీ నేతల కామ కార్యకలాపాలను ఆదర్శంగా తీసుకుని వైసీపీ కార్యకర్తలు ఆంబోతుల్లా ఊరి మీద పడుతున్నారు. #YKamaParty
#AndhraPradesh
0
22
65
మిగులు విద్యుత్ ను సాధించే దిశగా చంద్రబాబు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా 8 సౌర, పవన, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులను వేరే సంస్థలకు బదిలీ చేసింది ప్రభుత్వం. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
1
18
ఢిల్లీలో బీజేపీ తరపున చంద్రబాబు గారు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు సాధించిన సందర్భంగా విజయోత్సవ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ గారు... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సుపరిపాలనతో తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారని... ఎన్డీయే అంటే అభివృద్ధికి గ్యారంటీ అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. #NarendraModi
#ChandrababuNaidu
#AndhraPradesh
0
8
41
మోదీ గారి ప్రభంజనం.. ఢిల్లీలో రెపరెపలాడిన కాషాయం. #DelhiElectionResults2025
#DelhiElectionResults #दिल्ली_विधानसभा #NarendraModi
#Narachandrababunaidu
#KannaLakshmiNarayana
#NDAAlliance
0
0
7
ధ్రువపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు,మీ ఇంట్లో కూర్చొని ఒక్క మెస్సేజ్ తో పనులు పూర్తి... 'మన మిత్ర' పేరుతో వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం. వాట్సాప్ సేవల కొరకు ఈ నెంబర్ కు మెసేజ్ చేయండి 👇 9552300009 #WhatsAppGovernance
#IdhiManchiPrabhutvam
0
0
6
కూటమ��� ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల కాలంలో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో 34 ప్రాజెక్టులు ద్వారా 6,78,345 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 4,28,705 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
0
2
11
'ఒక్కో ఇంటి నుంచి ఒక్కో పారిశ్రామికవేత్త' లక్ష్యంతో పనిచేస్తోన్న కూటమి ప్రభుత్వం... కొత్తగా పెట్టుబడి పెట్టే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో అనేక రాయితీలను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి రాయితీ 35 నుంచి 45 శాతానికి పెంచింది. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
6
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రధమ ప్రాధాన్యతా ఓటు (1)అంకె వేసి గెలిపించ ప్రార్ధన! #VoteForAlapatiRaja
#GraduateMLCElections2025
#KannaLakshmiNarayana
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#AndhraPradesh
1
6
18
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేషన్ మీటింగ్ లో భాగంగా సత్తెనపల్లి రూరల్ మరియు రాజుపాలెం మండల కూటమి నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.. #VoteForAlapatiRaja
#GraduateMLCElections2025
#KannaLakshmiNarayana
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#AndhraPradesh
0
4
22
2019 ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ ఇందులో వాల్తేరు డివిజన్ తొలగించేలా తర్వాత ప్రతిపాదన సిద్ధం చేశారు. అయినా గత వైసీపీ ప్రభుత్వం నోరుమెదపలేదు. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి విశాఖ డివిజన్ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కిందికి వచ్చేలా చేసుకుంది. #IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1
1
9
కమిషన్ ఇచ్చిన వాళ్లతో జె-బ్రాండ్ మద్యాన్ని తయారుచేయించి, కేసుకు ఇంత చొప్పున జె-టాక్స్ కట్టించుకుని, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మేసి, ఏ రోజు సాయంత్రం ఆరోజే కలెక్షన్లు తాడేపల్లి కొంపకు చేరితే... ఆ డబ్బును లెక్కపెట్టడానికి 280 కౌంటింగ్ మెషీన్లు రాత్రి పగలు పనిచేసేవి. అంటే లెక్కేసుకోండి. దోపిడీ సొమ్ము ఏ రేంజ్ లో ఉందో!! #LiquorScamByJagan
#ScamsterJagan
#EndOfYCP
#PsychoFekuJagan
#AndhraPradesh
0
2
9
సిట్టు పడింది - తగలబడింది.. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. * ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ? * సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ? * నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు ? * తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.o నా ? * ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్ #SITPadindiTagalabadindi
#TadepalliFiles
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
1
8
23
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి పట్టభద్రుల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రధమ ప్రాధాన్యతా ఓటు (1)అంకె వేసి గెలిపించ ప్రార్ధన! #VoteForAlapatiRaja
#GraduateMLCElections2025
#KannaLakshmiNarayana
#IdhiManchiPrabhutvam
#NaraChandrababuNaidu
#AndhraPradesh
0
0
3
జగన్ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో వైఎస్సార్సీపీ సర్కార్, పార్టీలో నంబర్-2గా చలామణీ అయిన పెద్ది రెడ్డి కుమారుడిదే ప్రధాన పాత్ర అని సీఐడీ దర్యాప్తులో తేలింది. జె టాక్స్ ని వసూలు చేసి తాడేపల్లి బిగ్‌బాస్‌కు చేర్చటంలో ఇతనిదే కీలక పాత్ర. ఇంతకూ ఎవరా బిగ్ బాస్? జవాబు చెప్పగలవా జగన్? #PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
0
0
9