భరోసా బాబు Profile Banner
భరోసా బాబు Profile
భరోసా బాబు

@yarlagaddavrao

Followers
6,180
Following
1,193
Media
6,454
Statuses
123,554

Proud to have given land for Polavaram project. Product of AU/HCU university ranker

Vijayawada, India
Joined July 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
YCP Graphics... Cheating the viewing public the royal way
23
482
689
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
Last 48 hours desperately trying to find an oxygen bed in coimbatore. Several references, nothing worked in a state of helplessness sent a msg to @naralokesh . reached out to coimbatore collector and coordinated a bed by afternoon He is THE leader.. Hats off.. Thank you 🙏🙏
7
276
595
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్ దే: నాగబాబు రాజధాని లేకుండా చేసిన ఘనత మీ తమ్ముడిది కూడా
14
104
546
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
నిన్నటి వరకు జగన్ ప్యాలెస్ లో కీలక వ్యక్తిగా ఉన్న పీవీ రమేష్ వెల్లడించిన సంచలన విషయాలు స్కిల్ డెవలప్మెంట్ లో కిరికిరి చేసింది మొత్తం జగన్ రెడ్డి మనుషులే ? నాడు అధికారంలో లేకుండానే, చంద్రబాబుకి చెడ్డ పేరు తేవటానికి, వైసీపీ బ్యాచ్ ఇంత స్కెచ్ వేసారా ? 1/4
6
128
494
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
చిరంజీవి ఆక్సీజన్ సిలిండర్లు అందుబాటులోకి తెస్తుంటే, ఎన్టీఆర్ ట్రస్టు మాత్రం ఆక్సీజన్ ప్లాంటులే పెడుతున్నారు. ఆలోచనలో ఎంత తేడా
43
106
465
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
బీజేపీ: పది లోక్ సభ స్థానాలు కావాలి బాబు: కుదరదు బీజేపీ: అయితే జైలే లోకేష్: అయినా తగ్గేదేలే
9
71
354
@yarlagaddavrao
భరోసా బాబు
7 years
Watched #JaiLavaKusa Jr. NTR is simply amazing, after a long time seeing such an intense performance from any actor
3
160
309
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
ఒక బస్సు కానీ, ఒక రైలు కానీ తగులపెట్టలేదు, కనీసం ఒక రాయి కూడా వేయలేదు న్యాయక్షేత్రంలో గెలిచారు, న్యాయంగా గెలిచారు. రైతుకు వందనం
1
64
321
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
పులి అస్తమించింది, ఈయన నీతి/నిజాయితి/పనితనానికి తాతారావు లాంటి వారే సలాం చేసారు. మా నాన్నగారు, చెప్పుకోవటానికే గర్వం...చివరి క్షణంలో కూడా పులిలానే వున్నారు
Tweet media one
81
29
303
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
Vinukonda constituency, Gandiganumala tanda EVM: TDP 1 VVPAT: 195... TDP is demanding all VVPATs to be counted for the constituency.. EVM warriors whats your response now?
25
260
279
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
హుద్ హుద్ ... Next ఏంటి తిత్లీ ... Next ఏంటి పితాయ్ ... Next ఏంటి మాకు బాబు వున్నాడు, ఎంత విధ్వంశం సృష్టించినా, మేము లేచి నుంచుంటాం
21
100
283
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
తుఫాన్ తీరం దాటిన మరుక్షణం రెస్క్యూ ఆపరేషన్ కి బయల్దేరిన జెసిబిలు. 12:15 నిమిషాలకు తీరం దాటింది, 12:20 నిమిషాలకు కాట్రేని కోనకు జెసిబిలు వెళ్ళాయి.
8
126
283
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
6-months, all weekend invested in this program. Attended class room after 30 yrs. Excited to end up in top 10% of the batch. Yes, I can still write code and compete with the current generation.
Tweet media one
Tweet media two
41
31
281
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
ఒక ముస్లిం అయిన షరీఫ్ గారు, ఈ రోజు రాజ్యాంగాన్ని గెలిపించారు, ముస్ల��ంలకి దేశభక్తి లేదు అనే లఫూట్ గాళ్ళు సిగ్గుపడండి
2
84
257
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
వీడొక #కబుర్లరాయుడు, చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి
Tweet media one
56
126
247
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
ఆధారాలు లేకుండా మాట్లాడితే జనాలు హర్షించరు: పవన్ కల్యాణ్ ఏంటి శేఖర్ రెడ్డి గురించి ఆధారాలతోనే మాట్లాడావా? చివరికి నువ్వు కూడా నీతులు చేప్పే వాడివే
2
62
257
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
CBN, very appropriate song
16
144
240
@yarlagaddavrao
భరోసా బాబు
9 months
అదేంటో చంద్రబాబు అధికారంలో లేనప్పుడే హెరిటేజ్ ఫలితాలు మెరుగ్గా వుంటాయి
Tweet media one
2
68
257
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
మహా తల్లి
Tweet media one
6
74
240
@yarlagaddavrao
భరోసా బాబు
5 months
Interesting conversation in VJA passport office Lady: Jagan did a lot of development hence I voted for him Girl at xerox: if that is the case why am I taking xerox after doing BTech
10
64
255
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
మీ అబ్బాయి సీఎం అయితే ఏం చేస్తారోనన్న భయం వేస్తోంది: పవన్ కల్యాణ్ ఏమౌతుంది, ఇప్పుడు దేశంలో నెం 1 పంచాయితిరాజ్ మంత్రిగా వున్నాడు, అప్పుడు నెం 1 సీఎంగా వుంటాడు. ఈ విషయం నీకు భయం పుట్టిస్తుంది అంటే మేము అర్ధం చేసుకోగలం
45
90
234
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
పవనిజం అంటే ఏంటి సామి ? ఏమి లేదు నాయన! పెళ్ళికి ముందు సహజీవనం చేసి, పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళి చేసుకోవడం.. ఆ తర్వాత పెళ్ళాం ఉండగా మళ్ళా వేరే అమ్మాయితో సహజీవనం చేయడం, ఆవిడకి కడుపు వచ్చిందని నిర్ధారణ అయ్యాక అంతకు ముందున్న పెళ్ళానికి విడాకులు ఇవ్వడమే నాయనా పవనిజం అంటే......
21
101
235
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
ఆంధ్రాలోనూ వేలు పెడతాం: కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఎవరైనా రావొచ్చు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, అక్రమ అరెస్టులు, రౌడీయిజం ఉండవు: నారా లోకేశ్‌
3
93
225
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
చదువుకున్న ముస్లిం మహిళ పెళ్ళికి 51000 ఇస్తున్న మోదీ మరి చదువుకున్న హిందు మహిళకు ఎందుకివ్వరు బీజేపీ మతోన్మాదాన్ని తరిమి కొట్టండి
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 years
క్రైస్తవుల జెరూసలెం యాత్రకు టీడీపీ ప్రభుత్వం 40 వేల రూపాయలిస్తే, వైసీపీ ప్రభుత్వం 60 వేల రూపాయలు ఇస్తోంది. మరి కాశీ, అయోధ్య వంటి హిందూ యాత్రలకు లేదేం? #SaveHinduTemples
Tweet media one
94
555
1K
5
110
227
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
నేను లోకేష్ కి తండ్రిని, దేవాన్ష్ కి తాతని, భువనేశ్వరికి భర్తని మరి నువ్వెవరివి? భార్యని వదిలేసిన భర్తవా? తల్లిని ఇంట్లో పెట్టుకొని చూడలేని కొడుకువా? అసలు నువ్వెవరివి
19
93
215
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
బైబిల్ ప్రభుత్వం కావాలో, భగవద్గిత ప్రభుత్వం కావాలో తేల్చుకోండి : బండి సంజయ్ మాకు పని చేసే ప్రభుత్వం కావాలి: ప్రజలు
2
35
218
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
ప్రశ్నించటం కోసమే పార్టి పెట్టాను మొదటి ప్రశ్న: క్యాషా, చేక్కా
21
98
199
@yarlagaddavrao
భరోసా బాబు
2 years
Today's Congress is not the same Congress 2 decades ago, and today's BJP is not the same BJP 2 decades ago.. If you are anti-congress 2 decades ago, you should be anti-BJP today... Today's BJP is worse than Congress 2 decades ago
11
69
221
@yarlagaddavrao
భరోసా బాబు
2 years
జనసేనకు మూడు ఆప్షన్లు వున్నాయి పవన్ కల్యాణ్ కి మాత్రం ఒక్కటే ఆప్షన్, బీజేపీ చెప్పింది చేయటం మాత్రమే
9
51
217
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
కనీసం ఇప్పుడు గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో వ్యాపారం చేయగలుగుతున్నారు, అదే జగన్ మీ చిన్నప్పుడే ముఖ్యమంత్రి అయి వుంటే ఈ రోజున ఎక్కడో అడుక్కుతింటు వుండేవారేమో అలోచించండి
@KesagariM
Kesagari Madhavi
5 years
మీలాంటి ముఖ్యమంత్రి మా చిన్నప్పుడు ఎందుకు లేరు @ysjagan ji .... ఇంగ్లీష్ మీడియంలో చదివింటే ఇంటర్నేషనల్ వ్యాపారాలు చేసే దాన్ని.... నాకు ఇంగ్లీషులో పట్టులేక జస్ట్ గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఏపీలో మాత్రమే చేస్తున్నాను .. నాకు ఎంత ఇబ్బంది అవుతుందో నాకు ఇంగ్లీషు రాక 😪
198
83
600
8
48
210
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
Paul is mass..
Tweet media one
11
99
200
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
@ncbn / @JaiTDP should file a counter case on CID on abuse of power and violation of individual rights
5
95
206
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
ఈ మాటలు లైవ్ లో చెబితే వినాలని ఉంది
Tweet media one
21
40
199
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
Patient is a tamilian, his son is in my team. How often you find a politician helping people someone in another state without worrying about votes/elections. That is @ncbn & now @naralokesh .. same genes.. leaders with compassion & service as motto
3
97
203
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
అయ్యా, మంగళగిరి రామకృష్ణగారు చంద్రబాబు ఇంటిలో చుక్క నీటి బొట్టు కనీసం లాన్ వరకు కూడా రాకుండా జాగ్రత్తగా కాపలా కాసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ వరదలు వచ్చినప్పుడు పిలుస్తాం, బై బై
5
84
199
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
కేవలం చంద్రబాబును దెబ్బ కొట్టడం కోసం, జగన్ తో చేతులు కలిపిన మోదీ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితికి కారణం మోదీ కూడా #ModiIsWithJagan
10
48
203
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
కర్ణాటకలో అమిత్ షా, మోడీ చేస్తున్న నీఛ రాజకీయాన్ని, ఈ దేశం మొత్తంలో, సమర్ధిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ... పవన్ దేనికి లోంగాడో కాని, అమిత్ షాని, మోడీ ఎంత దిగజారినా, వాళ్ళని సమర్ధించకుండా ఉండలేక పోతున్నాడు...
74
117
193
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
దేశం ఏమైపోతుందో.. ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదు : వెంకయ్య రాష్ట్రం కన్నా దేశం మీద ఆందోళన ఎక్కువగా వుంది
9
26
202
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
From a hopeless situation right after bifurcation, you have placed AP in top 3 in every category of accomplishments. Thank you @ncbn We didn’t re-elect you but it is our loss than yours
4
68
181
@yarlagaddavrao
భరోసా బాబు
2 years
One year since dad passed away. In his memory we constructed a function hall in his birth place and donated to the temple.
Tweet media one
Tweet media two
Tweet media three
22
21
203
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
పవన్: తిరుపతిలో మేమే పోటీ చేస్తాం బీజేపి: కుదరదు ప: మాకే బలం ఎక్కువుంది బీ: కుదరదు ప: మా సైనికులు ఒప్పుకోరు బీ: అయినా సరే కుదరదు ప: నాకు కుదరదు, నేను చెప్పిన మాటే ఫైనల్. మీరే పోటీ చేయండి, మేము మద్దతి��్తాం బీ: మీరంటే మాకు చాలా గౌరవం, మీ మాట కాదనం సైనికులు: జనసేన ఖాతాలో మరో విజయం
15
58
195
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
@GVLNRAO @ncbn Here is the RTI response under first appeal (earlier not provided), which supports the contention of AP govt that there are pending reimbursements. Reimbursed amounts in your documents are rounded off, did you doctor them? #GvlLiesExposed
Tweet media one
Tweet media two
Tweet media three
20
158
190
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
శ్రీకాకుళంలో అమరావతి అంటే ఎలర్జీ... కాని అదే అమరావతిలో రెండు ఎకరాలు ఇల్లు, 3 ఎకరాల్లో పార్టీ ఆఫీస్ కావలి... ఏ ఊరి నాటకాలు ఆ ఊరిలోనే వేస్తాడు, ఎంతైనా నాటకాలోడు కదా
11
126
191
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
Work from Home
Tweet media one
13
5
191
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
కేసిఆర్ బంపర్ మెజారిటీకి అమితమైన ఆనందం పట్టలేక పగిలిపోయి సంబరాలు చేసుకుంటున్న మెషిన్ భగీరథ పైప్ లైన్...!!
16
82
186
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
Some bastards are morphing the letter of a respected IPS official...
Tweet media one
Tweet media two
12
132
184
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
Salute to SP-Srikakulam... This is the courage of honesty.. Folks give him an applause...
Tweet media one
Tweet media two
Tweet media three
9
113
183
@yarlagaddavrao
భరోసా బాబు
5 months
Polling was slow in the beginning, now queues moving fast
Tweet media one
2
19
198
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
ఇది అసలు కధ
Tweet media one
1
54
195
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
పసుపు: మా లోకేష్ అన్న వరల్డ్ బ్యాంక్ లో పనిచేసాడు తెలుసా బులుగు: లోకేష్ పని చేసిన దాని గురించి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఈపాటికి మర్చిపోయుంటారు, అదే మా జగనన్న అవినీతి గురించి ఇంకో 30 ఏళ్ళైనా చెప్పుకుంటూనే వుంటారు తెలుసా, చెరిత్ర... చెరిత్ర రాయాలంటే మేమే
1
46
190
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
Jagan .. Ambati Rayudu ... CSK owner Daughter - Srini - India Cements .. Maha Metha corruption... Now the connection makes sense
6
60
189
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
your family may need Jagan, but AP doesnt need a criminal with 31 cases on him..
@vinimanchu
Viranica Manchu
6 years
For all those questioning why I support @YSRCParty Why wouldn’t I? If you don’t have clarity, then get some. @ysjagan is my brother, my blood. And for me, my family always comes FIRST. #APneedsYSJagan #VoteForFan #APElections2019
375
511
3K
5
82
174
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
Had @ncbn been the CM today, I can confidently say he would have gone for mobile vaccination drives.
14
45
185
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
మహారాష్ట్రలో కుంభవృష్టి, కర్నాటకలో కుంభవృష్టి తమిళనాడులో కుంభవృష్టి, కేరళలో కుంభవృష్టి రాయలసీమలో చినుకు లేదు ఆహా ఏమి పాదంరా నీది
8
52
178
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
మాహానుభావుడు
Tweet media one
13
59
165
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
Maa ooriki Godavari jalalu vachhinayoch #pattiseema
Tweet media one
4
69
170
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
Sep 6 : కేసీఆర్ ఓడిపోతాడు అనేది సగటు మనిషికి నమ్మలేని నిజం Oct 6 - ప్రతిపక్షాలకి గెలవగలం అనే నమ్మకం వచ్చింది. తెరాసకి ఓటమి భయం మొదలు Nov 6 - తెరాస ఓడిపోవచ్చు అని (డైరెక్టు గా అయిన) మీడియాకి నిజాన్ని చెప్పే ధైర్యం వచ్చింది Dec 6 - తెరాస కి వ్యతిరేకంగా వోట్ వేసే ధైర్యం వస్తుంది
22
79
163
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
జగ్గడు స్పీచ్ మొదలెట్టినప్పటి నుంచి, మా ఆవిడ నవ్వు ఆపుకోలేక పోతుంది
16
30
168
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
చంద్రబాబు హైదరాబాద్ లో తెలివిగల వాళ్ళు వుంటారు అని ఊహించుకుని పప్పులో కాలేసాడు కెసిఆర్ దేశమంతా కూడా గొర్రెలు వుంటారు అని ఊహించుకుని పప్పులో కాలేస్తున్నాడు
25
60
163
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
నాడు చంద్దబాబు ప్రభుత్వం తీసుకున్న వాదనను సమర్ధించిన హైదరాబాదు హైకోర్టు, కేంద్ర ప్రభుత్యం నిర్ణయం కొట్టివేత
Tweet media one
1
69
171
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
TDP all set for one more term. Nothing illustrates this than desperate measures of KCR to stop 120 buses from Hyd to AP
20
69
158
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
పోలవరం నిర్మాణంలో 23 గంటల్లో 16,368 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన నవయుగ స్పిల్‌వేలో 4,268 క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌లో 12100 మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి 💪💪💪💪
2
65
163
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య. ఇలా నిందితులందరు ఆత్మహత్య చేసుకుంటారు, తరువాత కేసు మూసేస్తారు. అసలు నేరస్థులు పట్టుబడరు. పరిటాల విషయంలో కూడా ఇదే స్టోరి కదా
7
93
163
@yarlagaddavrao
భరోసా బాబు
7 years
Post NTR/ANR: Comedy: RajendraPrasad Versatile: Mohan Babu Dance/Fights: Chiru Romantic: Nag Mythylogy/Factionist: Balayya Acting: Jr NTR
19
130
156
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు Anyone surprised?
56
23
174
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
Phone call to wife from bank enquiring about loan.. she told them to contact @ysjagan
12
32
170
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
ఇప్పడు బీజేపీ, పవన్ కల్యాణ్ కొత్త నాటకం మొదలెడతారు.. అమరావతి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ యాత్ర మొదలెడతాడు
11
50
164
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
ఇంక అంటించటమే మిగిలింది
Tweet media one
8
31
172
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
15000 కోట్లు మిగులు బడ్జెట్ .. చాలా తక్కువ అప్పు తో రాష్ట్రం అప్పచెప్పితే .. చేతకాని దద్దమ్మవి .. కనీసం 25000 ఇళ్ళు కట్టలేక పోయావు .. లోటు బడ్జెట్ పెట్టుకుని .. 7 లక్షలు ఇళ్ళు కట్టినోడిని తిడతావా నువ్వు గెలిచి...
11
86
159
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
వర్షాలకు ముంబై, చెన్నై బెంగళూరు సహా ఆఖరికి సముద్ర మట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉన్న హైదరాబాద్ కూడా మునిగాయి ! *మునగనిది అమరావతి ఒక్కటి మాత్రమే!*
9
49
167
@yarlagaddavrao
భరోసా బాబు
2 years
🔥🔥కేసుల నుండి బయటపడేస్తే పర్మెనెంట్ బానిసత్వం.... బిజెపి ఎక్కడ కంటెస్ట్ చేసినా 25000 కోట్ల వరకు ఫండింగ్ చేస్తా అని లాబీంగ్ నడుస్తుంది అంట.... ఇదే నిజమైతే కరప్షన్లో బీజేపీ నభూనభ
8
44
166
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
Recently PK met with CBN. PK wanted alliance of 2014, CBN is not interested in BJP being part of alliance. @ncbn garu pls no alliance for 2024
54
50
163
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
New claimant to IronLeg. Roja is quite happy
Tweet media one
9
88
157
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
తెలంగాణ బీజేపీ 2014: తెదేపాతో పొత్తు వద్దు 2023:తెదేపాతో పొత్తు కావాలీ చాలా బలపడ్డామని చెపుతూ, మళ్ళీ ఈ వెంపర్లాడటం ఏంటీ
14
30
161
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
లక్ష కోట్ల దొంగ, కొత్తగా లక్షన్నర్ర కోట్ల అప్పు సృష్టించాడు, జగనా మాజాకా?
Tweet media one
7
87
149
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవటీకరణ అంటే రంకెలు వేసావు, మరి విశాఖ ఉక్కు ప్రైవటీకరణ అంటే ఎందుకు సమర్ధిస్తున్నావు?
6
46
159
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
పోలవరం మీద ఉన్న శ్రద్ద చంద్రబాబుకి ఉత్తరాంధ్ర మీదలేదు-పవన్ పోలవరం వలన ఉత్తరాంధ్రకు జరిగే మేలు నీకు తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు, అందుకే పెద్దలు సరిగ్గా చదువుకొనమని చెప్పేది
24
110
153
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
Today mom was saying she wishes Lokesh to be CM than CBN. @naralokesh what a turn around on the perception about you. God bless you
13
52
157
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
Yesterday took a covid patient in my car and got him admitted to hospital as ambulance is getting delayed. Wise or stupid, don’t know but instinct told me to
18
12
156
@yarlagaddavrao
భరోసా బాబు
3 years
పోలీసుల మరణం తీరని లోటు: డీజీపీ అవును నిన్ననే పోలీసు శాఖ మొత్తం మరణించింది
2
37
154
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
అదేంటో పురంధేశ్వరి ఏ పార్టిలో వుంటే, ఆ పార్టీ ఆంధ్రకు ద్రోహం చేస్తుంది. ఈవిడ లెగ్ అలాంటిదా, లేక తప్పుడు పార్టీలను సెలక్టు చేసుకుంటుందా?
4
39
158
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
కరెంటు కోతలకు కారణం, జగన్ గురించి విన్న అన్ని కంపెనీలు, ముందు డబ్బులు చెల్లుస్తే కానీ కరెంటు కానీ బొగ్గు కానీ ఇవ్వనన్నారంట. వున్న డబ్బులన్ని వైసీపీ కార్యకర్తల జీతాలకే ఖర్చు పెడితే కరెంటుకు డబ్బులు ఎలా వుంటాయి పాట పాడండెహె
6
65
155
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
ఉసురు తగులుతుంది అని నిన్ననే చెప్పాను, ఖచ్చితంగా తగులుతుంది
20
32
150
@yarlagaddavrao
భరోసా బాబు
2 years
Jayaprakash Narayana: మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నాం ఎక్కడో ఏమిటి, నీలాంటి వాళ్ళు జగన్ లాంటి వాళ్ళను తప్పుపట్టకుండా వుండటం వలనే
4
45
156
@yarlagaddavrao
భరోసా బాబు
1 month
My cousin donated 5cr for Vijayawada flood relief today
13
22
159
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
గంట కట్టడానికి, దీపం పెట్టడానికి కూడా క్రైసిస్ మానేజర్లు కావాలా?
@vharitha17
Haritha Varanasi
5 years
One of the best crisis managers..neeku call cheyakapovatam entayyaa 😭
Tweet media one
47
61
242
6
42
150
@yarlagaddavrao
భరోసా బాబు
4 years
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అమ్ముతామంటే రంకెలేసారు, మరి విశాఖ ఉక్కు వచ్చేసరికి నోరెత్తట్లేదేంటి @PawanKalyan
8
40
153
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
The most difficult & complicated aspect of the Polavaram dam, the diaphragm wall is completed as per schedule. Lets salute all the engineers, workers & management of Baur and L&T for completing this impossible task on time.
7
86
147
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
రమణ దీక్షితులు, ఎల్వీ .. అసలు వాడకం అంటే ఏ రేంజ్ లో వుంటుందో జగన్ చూపించాడు... దూకుడు మహేష్ ఎందుకు పనికిరాడు వీడి వాడకం ముందు
2
46
146
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
విశాయి రెడ్డి YV సుబ్బారెడ్డి మేకపాటి రెడ్డి, చెవిరెడ్డి భూమన రెడ్డి పెద్దిరెడ్డి ఆనం రెడ్డి అనంత రెడ్డి బుగ్గన రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ద్వారంపూడి రెడ్డి గౌతమ్ రెడ్డి మిధున్ రెడ్డి అవినాష్ రెడ్డి కాకాని రెడ్డి, రోజా రెడ్డి తదితరులతో. BC సభ గురించి చర్చిస్తున్న జగన్ రెడ్డి...!
13
57
143
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
This guy is an one many Army. Huge respects
@GangadharThati
Gangadhar Thati
6 years
పర్చూరు నియోజకవర్గం Around 874 ఓట్లున్న..డేగరమూడి అనే చిన్న పంచాయితీలో..జరిగిన అభివృద్ది చూడండి ఈ ఊరు 2014లో ప్రచారానికి వెళ్లా..మళ్లీ నిన్న ప్రచారానికి వెళ్లా అప్పటికీ ఇప్పటికీ..గుర్తు పట్టలేని విధంగా మారిపొయ్యింది ఊరు టౌన్స్ లో కూడా లేని విధంగా పార్క్, పెద్ద పెద్ద రోడ్లు
16
217
387
2
42
141
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
హైదరాబాదులా అన్ని ఒకే చోటు వద్దంటారు, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటారు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అభివృద్ధి చెందిన విశాఖలో రాజధాని పెడతామంటారు. అసలు వీళ్ళ వాదనలో ఏమైనా పస వుందా?
6
61
144
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
I want my kid to remember that he was part of the fight against the dark period AP is currently going thru. It is his future after all #NyayanikiSankelluForCBN
Tweet media one
5
29
148
@yarlagaddavrao
భరోసా బాబు
6 years
డీఎస్సీ వేస్తానంటే అడ్డుపడ్డానా? హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన చేస్తానంటే వద్దన్నానా? డబుల్‌ బెడ్‌ రూమ్‌లంటే వద్దన్నానా? మహిళలకు మంత్రి పదవి ఇస్తానంటే అడ్డుపడ్డానా? హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానంటే అడ్డపడ్డానా? చంద్రబాబు
2
78
143
@yarlagaddavrao
భరోసా బాబు
1 year
Udhayanidhi Stalin: బీజేపీ ఒక విష సర్పం చిన్నోడైనా చక్కగా చెప్పాడు
2
33
148
@yarlagaddavrao
భరోసా బాబు
5 years
Conduent was served notice by Govt of AP to vacate office in Millennium Towers by March 30th. Their board decided to shutdown operations of the staff and relocate those positions to Kochi and Hyderabad. Vizag warriors start your celebrations #RaJaKaJa
14
120
145