![Venkat Sid Profile](https://pbs.twimg.com/profile_images/1888473051228180481/gSZUPVcd_x96.jpg)
Venkat Sid
@vrsiddareddy
Followers
6K
Following
16K
Statuses
12K
Co-Founder #Chaduvu #AnvikshikiPublishers. Writer. Director. Producer. ExecProducer EeNagaranikiEmaindi CareOfKancharapalem Mallesham Dorasani RVRG 8AMMetro etc
Hyderabad
Joined June 2012
"నాలో ఉన్న ప్రేమ" కొత్త ఎడిషన్ వచ్చేసింది. Congratulatios @GanjiSwapnapria Order your copy now.
0
0
0
"మరికొన్ని కథలు" - Edition 2 శివారెడ్డి గారు ఒక కవితలో అంటారు - ఒక మనిషి యింకొక మనిషిన�� కలవటం కన్నా అఫూర్వ సన్నివ��శం, అపూర్వ అనుభవం వేరే ఏముంది. ఈ కవిత వచ్చిన కాలం, సందర్భం వేరే ఏదైనా కావొచ్చు. కానీ గత కొన్నేళ్లుగా ఒక మనిషి ఇంకో మనిషిని కలవడం అనేది ఏదైనా పనుంటే తప్ప మామూలుగా కలవడం తగ్గుతూ వస్తోంది. బహుశా కరోనాలో అలవాటైందో ఏమో. మనుషులు నలుగురు ఒకదగ్గర చేరి ఇష్టమైన వాటి గురించి మాట్లాడుకోవడం చాలా బావుంటుంది. అలా మొదలైన ఆలోచనే "మరికొన్ని కథలు." పోయిన వారం Kadali Routhu Dalapathi Soori తో మొదలైన ఈ కార్యక్రమం ఎంత�� విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ చాలా సంతోషంగా తిరిగివెళ్లారు. తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన రెండు అతి ముఖ్యమైన నవలలు - "చిక్ లిట్," "నడూరి మిద్దె," రచయితలతో మాట్లాడడం, చర్చించడం అందరికీ నచ్చింది, ఉపయోగపడింది కూడా! ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా, వచ్చే నెలలో మరొక ఇద్దరు ముఖ్యమైన కళాకారులతో "మరికొన్ని కథలు" నిర్వహిస్తున్నాం. ఈ సారి ఝాన్సీ గారు, తిరువీర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నాటకరంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన తిరువీర్, సినిమా, టివి రంగంలో తనదైన ముద్రవేసి ఇప్పుడు నాటకరంగంలో కూడా తన ప్రత్యేకతను చాటుతున్న ఝాన్సీ గారు "మరికొన్ని కథలు"లో పాల్గొనడానికి అంగీకరించడం మ���కెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దర్శకుడు కరుణ కుమార్ నిర్వహిస్తారు. పర్సనల్, ప్రొఫెషనల్, పొలిటికల్ - ఈ మూడు నేపధ్యాలలో కళాకారులు మాట్లడుతారు. ఇందులో పాల్గొన్నవారు కళాకారులతో ఈ మూడు విషయాల దృష్ట్యా చర్చిస్తారు. ఒకమంచి పని తలపెట్టినప్పుడు మనతో మరో నలుగురు మనతో చేరుతారనే నమ్మకంతోనే ఏ పనైనా మేము మొదలుపెడ్తాం. ఈసారి కూడా మా నమ్మకం మరింత బలమైంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిం��డంలో మాతో చేతులు కలిపిన #TheCulinaryLounge #Onamaalu నిర్వాహకులకు మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఆహ్వానితులకు మాత్రమే. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తిగలవారు ఈ గూగుల్ ఫామ్ నింపి మీ వివరాలు తెలియచేయండి. ప్రతినెలా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిసారీ కొత్త ప్రేక్షకులకు అవకాశం ఇవ్వాలని మా ఆలోచన.
0
8
323
RT @chandra11300: చిన్నప్పటి నుంచి మన ఇళ్ళల్లోనూ, బంధువుల ఇళ్ళల్లోనూ, చుట��టుపక్కల ఇళ్ళల్లోనూ, మన ఊర్లోనూ... ఇలా ప్రతిచోటా చూస్తూనే ఉంటాం...…
0
6
0
AN UNCONVENTIONALLY CONVENTIONAL KARNATIC MUSIC CONCERT! It's a proud presentation of #department_of_language_culture.. on 7-2-2025@ 7pm, we have presented an amazing classical music concert in #RavindraBharathi Karnatic musician Ranjani Sivakumar performed in the concert, which enthralled the audience in general and the interpretation and comparison/ similarities with various RAGAS and filmy songs made by ranjani got great applause from the art aficionados.. A 3- hour long show made its own mark with its unconventionally conventional style, poise and presentation.. Congratulationsssss Venkat Sid ranjani.. -- @Harikrishna_TS
#department_of_language_culture #RavindraBharathi
0
1
10
'ART UN-BOTS US' As a popular saying goes, beauty is all around us, we just need to find it; and it is often an artist who finds it. "What does an artist seek? Beauty in every. thing," says Ranjani Sivakumar, a Carnatic vocalist. If we look closely, there is art, dance and music all around us, even in the most mundane things. "Finding this beauty in things is what makes us better humans. Art 'un-bots' us," she says. As a tribute to this connection between art, humans and beauty, Ranjani along with Dinkar Ramaraju and CH Ramakrishna, present Sangeetam Andariki Sangeetam Andaridi-music is for everyone and belongs everyone. This interactive performance is all about drawing people into the beauty of this art form. Contrary to the general structure of songs performed consecutively, the artistes explain the meaning, connect it to real-life experiences, and invite the audience to sing along, making it a shared and immersive experience. Ranjani gives us an example of the song Sayonara sayonara and draws parallels with the raga Mohanam. She also makes analogies between ragas and the sounds of nature to make classical music more relatable. "The two pillars of music are swara (melody) and thala (rhythm). These two elements have no barriers, it is the words which add baggage to any song. If we want to connect with the music of unknown languages, it is the melody which we listen to, and which connects us across cultures. Through this performance, we want the audience to appreciate and connect with the tunes," she says. With a showcase like this, they aim to make the audience more curious, hoping they turn up for more concerts, and satiate their inquisitiveness. Ranjani emphasises on how a familiar motif is very important to kindle curiosity. For example, when you listen to a film song, you automatically relate it with a raga and consequently enjoy it more. She explains, "Like in cooking, you might enjoy eating a particular thing, but if you show a little interest in learning the recipe, you will appreciate it immensely." Ranjani and Ramakrishna, the mridangam player, notice that this curiosity in art forms is growing in the younger generation. Ranjani says that earlier people did not have the privilege to have art in their homes, but lately there is a more welcoming approach. She also notes that there has been a rise in people going to live performances after the pandemic. "Art is like tasting a delicious brownie in a shop-you share it with your friend because you want her to experience it as well," Ranjani explains. Ramakrishna tells us that although not as much as Chennai, Kerala or Karnataka, the classical music scene in Hyderabad is slowly growing. The show "Sangeetam Andariki, Sangeetam Andiridi" is an immersive performance aiming to invite everyone to enjoy the magic of Carnatic music is on February 7, 7pm. At Ravindra Bharati, Lakdikapul. Tickets at 200. Ananya Mehta indulge@newindianexpress.com @indulexpress
0
0
3
RT @paddukonisetti: మొన్న అన్వీక్షికి వారి మరి కొన్ని కథలు ఈవెంట్ లో కరుణకుమార్ గారిని పరిచయం చేశారు @vrsiddareddy . ఆయన తీసిన పలాస సినిమా…
0
2
0
RT @JatinLalitS: Back in 2020, when I was told that nobody reads anymore & villagers would take books but never return them, we started Ban…
0
149
0
RT @readingkafka: For these girls in Bhalki taluk of Bidar, it was their first time borrowing books from the rural public library. 🌷 #libr…
0
14
0
RT @sm_gouse: ఈ కథ చెప్పటాని��ి వాడిన టెక్నిక్ గురించి ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను💙. నన్ను బాగా ప్రభావితం చేసిన కథల్లో ఈ కథ ఉంటుంది. ఈ కథ చది…
0
3
0