Vinay Kumar BJYM (Modi Ka Parivar) Profile
Vinay Kumar BJYM (Modi Ka Parivar)

@vinaybjym

Followers
2K
Following
7K
Media
2K
Statuses
4K

Fomer President, Greater Hyderabad Secunderabad Parliament Joint Convenor, Founder President, Tiger Narendra Seva Dal.

Hyderabad, India
Joined August 2017
Don't wanna be here? Send us removal request.
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
10 hours
పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. తమ అద్భుత ఆటతీరుతో పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. #ChampionsTrophy.#IndvsPak
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
15 hours
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
15 hours
RT @narendramodi: बागेश्वर धाम में बाला जी सरकार के दर्शन-पूजन का सौभाग्य मिला। उनसे देशवासियों की सुख-समृद्धि और कल्याण की कामना की। https….
0
10K
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
21 hours
తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం. #bjpwithpeople #telanganawithbjp #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #vinay #Musheerabad #corporator #gandhinagar #gandhinagarcorporator
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
2 days
గాంధీనగర్ డివిజన్ SRT లో నూతనంగా నిర్మించిన అమ్మ వారి కమాన్ ప్రక్కన ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో గత 10 ఏళ్లుగా మట్టి, చెత్త చెదారంతో నిండిపోయి దుర్వాసన దోమలు వృద్ధి చెంది స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారికి చేసిన ఫిర్యాదు మేరకు
Tweet media one
Tweet media two
Tweet media three
1
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
2 days
కార్పొరేటర్ గారు ప్రత్యేక దృష్టి వహించి శనివారం ఖాలీ స్థలం లో పేరుకుపోయిన చెత్త,చెదారం మరియు మట్టినీ GHMC మరియు రాంకి సిబ్బంది ద్వారా చెత్తను తొలగించే పనులను ప్రారంభించారు.
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
ఈరోజు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారి తో కలిసి జలమండలి ఎం.డి శ్రీ అశోక్ రెడ్డి గారిని వారి కార్యాలయంలో కలిసి సమీక్షించడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
3 days
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ లాంటి మన భాషను, సాహిత���యాని కాపాడుకుందాం తెలుగు భాషకు వెలుగు తోరణాలు కడదాం. ప్రపంచంలోని తెలుగువారందరికి .అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. #InternationalMotherLanguageDay.#vinaykumar #secunderabad #parliament
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
గాంధీ నగర్, ఆర్టీసీ 'X' రోడ్ లో ఐఏఎస్ శ్రీ దీపక్ జాకోబ్ గారి అధ్యక్షతన కొత్తగా ఆధునీకరించబడిన కో-ఆప్టెక్స్ షోరూమ్ ను ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారు, తమిళనాడు చేనేత మరియు వస్త్రాలు శాఖమంత్రి శ్రీ తిరు. ఆర్ గాంధీ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు. .
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
నేడు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం…. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికీ సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జరుపుకుంటారు…. #WorldDayofSocialJustice #vinaykumar #secunderabad #parliament
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
భవిష్యత్తు తరాలకు నీటి వనరులు కాపాడమే లక్ష్యంగా. మిషన్ అమృత్ సరోవర్. #amruthsarovar #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #vinay #Musheerabad #corporator #gandhinagar #gandhinagarcorporator
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
Hearty Congratulations to Smt. Rekha Gupta Ji For Being Appointed as Chief Minister for Delhi. #rekhagupta #delhicm #congratulations . @gupta_rekha Ji
Tweet media one
2
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
4 days
గాంధీనగర్ డివిజన్ SRT లోని శ్రీ పోచమ్మ దేవాలయం సమీపంలో బీజేపీ నేత బండారి భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు పాల్గొన్నారు.
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
5 days
కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తి ప్రదాత, ఆధునిక యుద్ధ కళలకు పితామహుడు.ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా ఆ పోరాట వీరుడి స్మృతికి నివాళులు. #Jayanthi #chatrapatishivajimaharaj #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #corporator #gandhinagar
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
6 days
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
6 days
ఆధ్యాత్మిక తత్వవేత్త, కాళీ మాతను ప్రత్యక్షంగా చూసిన కర్మయోగి శ్రీ రామకృష్ణ పరమహంస గారి జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము. #ramakrishnaparamahamsa #jayanthi #vinaykumar #secunderabad #parliament #jointconvenor #corporator #gandhinagar #gandhinagarcorporator
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
7 days
గాంధీనగర్ డివిజన్,చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ సమీపంలో "ఫ్రెండ్స్ అడ్డ" పేరుతో ఏర్పాటు చేసిన నూతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఎ.పావని వినయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. #openingceremony #vinaykumar #secunderabad
Tweet media one
Tweet media two
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
7 days
మన @narendramodi నాయకత్వంలో సాకారమవుతున్న డిజిటల్ ఇండియా. #digitalindia #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #vinay #Musheerabad #corporator #gandhinagar #gandhinagarcorporator
Tweet media one
0
0
0
@vinaybjym
Vinay Kumar BJYM (Modi Ka Parivar)
8 days
ఉదోగ, యువత సమస్యల పరిష్కారానికై. బీజేపీని గెలిపించుకుందాం!. ఉద్యోగ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేద్దాం. పోలింగ్ తేది: 27-02-2025. #mlcelections #voteforbjp #vinaykumar #secunderabad #parliament #jointconvenor #pavanivinaykumar #vinay #Musheerabad
Tweet media one
0
0
0