thetwostates Profile Banner
The2States Profile
The2States

@thetwostates

Followers
613
Following
905
Media
667
Statuses
3K

https://t.co/liaSKsCDAg is a premier news website delivering high-quality content in Telugu, a language spoken by over 100 million people globally.

Joined July 2020
Don't wanna be here? Send us removal request.
@thetwostates
The2States
19 hours
ఎన్టీఆర్ హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్‌లో స్పెషల్ విజిట్. కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌తో భేటీ అయ్యాడు. ‘డ్రాగన్’ సినిమా షూట్ కోసం అమెరికా వెళ్లనున్నాడు. యూఎస్ కాన్సుల్ ఇండియా అమెరికా కలయికపై పాజిటివ్ టాక్. ఎన్టీఆర్ సినిమాలు జాబ్స్, బిజినెస్‌కి బూస్ట్ ఇస్తున్నాయని అన్నారు.
Tweet media one
0
0
2
@thetwostates
The2States
19 hours
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ క్లైమాక్స్‌పై హాట్ టాక్. ఫుల్ పవర్‌ఫుల్‌గా ఉంటుందట కానీ కొనసాగింపు కాదట. సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దని టాక్ వినిపిస్తోంది. కథను పర్ఫెక్ట్‌గా ముగించేలా క్లైమాక్స్ ప్లాన్ చేశారట. అసలు క్లారిటీ మాత్రం సెప్టెంబర్ 25న రిలీజ్‌తోనే రానుంది.
Tweet media one
0
0
1
@thetwostates
The2States
19 hours
తేజ సజ్జా ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగుతోంది. నాలుగు రోజుల్లోనే 91.45 కోట్ల గ్రాస్ అందుకుంది. 100 కోట్ల మార్క్ దగ్గర్లోనే ఉందని ట్రేడ్ టాక్. డే 1 నుంచి సోమవారం వరకూ స్ట్రాంగ్ కలెక్షన్స్. మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ టాప్‌లో ఉంది.
Tweet media one
0
0
2
@thetwostates
The2States
19 hours
ప్రభాస్ - సందీప్ వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’పై క్రేజీ అప్‌డేట్. ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారట. అందులో ప్రభాస్‌తో పాటు స్టార్ క్యాస్ట్ కూడా ఉండబోతోంది. ఓ తమిళ హీరోకి స్పెషల్ రోల్ డిజైన్ చేస్తున్నట్టు టాక్. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్‌ అందిస్తున్నారు.
Tweet media one
0
0
1
@thetwostates
The2States
3 days
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో నేహా శెట్టి స్పెషల్ సాంగ్ కన్ఫమ్. సాంగ్‌తో పాటు కీలక సీన్స్‌లోనూ కనిపించబోతుంది. పవన్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ ఇస్తాయని టాక్. ఇమ్రాన్ హష్మి విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న గ్యాంగ్
Tweet media one
0
0
1
@thetwostates
The2States
3 days
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ కొత్త అప్‌డేట్. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారని టాక్. ఈ షెడ్యూల్‌లో కీలక సీన్స్ షూట్ చేయబోతున్నారు. స్పెషల్ ఎపిసోడ్‌లో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మెగాస్టార్
Tweet media one
0
0
1
@thetwostates
The2States
3 days
బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న ‘అఖండ 2’పై క్రేజీ టాక్. క్లైమాక్స్‌లో ఓ యంగ్ హీరో గెస్ట్ రోల్. ఆ రోల్ చుట్టూ యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేశారనే వార్త. ప్రస్తుతం సినిమా సీజీ, విఎఫ్‌ఎక్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
Tweet media one
0
0
1
@thetwostates
The2States
3 days
నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా ‘ప్యారడైజ్’పై హైప్ టాప్‌లో ఉంది. మంచు లక్ష్మి లేటెస్ట్‌గా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ లీక్ చేశారు. మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారని కన్ఫమ్. ఆ లుక్ కోసం ఈ వయసులోనూ హార్డ్ వర్క్ చేస్తున్నారట. 2026 మార్చి 26 ఎనిమిది భాషల్లో గ్రాండ్ రిలీజ్
Tweet media one
0
0
1
@thetwostates
The2States
3 days
🇮🇳🥊 Historic Win! India’s Jasmeen Lamboria clinches Gold at #WBC2025 in UK — India’s first-ever gold at the event! 🥇 She defeated Poland’s Julia (Paris Olympics silver medalist) 4-1 in the 57kg final. Nupur 🥈 (80kg) & Pooja Rani 🥉 also shine! #Boxing #India
0
0
1
@thetwostates
The2States
5 days
Colleges in Telangana to Shut Down from 15th September: FATHI The Federation of Associates of Telangana Higher Institutions (FATHI) announced that all colleges will remain closed indefinitely from September 15, citing the government’s failure to release pending fee reimbursement
1
0
1
@thetwostates
The2States
6 days
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై క్రేజీ టాక్. సెప్టెంబర్ 20న గ్రాండ్‌గా జరగనుందని రూమర్స్. వేదికగా విశాఖపట్నం ఫిక్స్ చేశారనే వార్త. ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఈవెంట్ అప్‌డేట్‌తో బజ్ ఇంకా పెరిగింది.
Tweet media one
0
0
2
@thetwostates
The2States
6 days
హైదరాబాద్‌లో ‘డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్’కు షాకింగ్ క్రేజ్. ప్రసాద్ ఐమాక్స్‌లో 18,000కిపైగా టికెట్లు ముందే అమ్ముడు. ఓ జపనీస్ యానిమేషన్ సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం ఆశ్చర్యం. రేపటి నుంచి థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్. ట్రేడ్ వర్గాలు సాలిడ్ ఓపెనింగ్స్ ఖాయమంటున్నారు.
Tweet media one
0
0
2
@thetwostates
The2States
6 days
తేజ సజ్జా ‘మిరాయ్’ ఓవర్సీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్‌కి ముందే ప్రీమియర్స్‌తో $200K మార్క్ దాటింది. బుకింగ్స్ సాలిడ్‌గా ఉండటంతో హవా పెరిగింది. రానా దగ్గుబాటి సర్ప్రైజ్ రోల్ కూడా టాక్‌లో ఉంది. సెప్టెంబర్ 12న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ రెడీ.
Tweet media one
0
0
1
@thetwostates
The2States
6 days
రిషబ్ శెట్టి ‘కాంతార 1’పై క్రేజీ ఓటీటీ డీల్ కన్‌ఫామ్. అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులు సొంతం చేసుకుంది. డీల్ మొత్తం ఏకంగా ₹125 కోట్లు అన్న టాక్. సౌత్ మాత్రమేనా లేక హిందీ కూడా కలిపా అనేది క్లారిటీ రావాలి. హోంబళే ఫిల్మ్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
Tweet media one
0
0
2
@thetwostates
The2States
8 days
🏏 Asia Cup 2025 Update! 🇮🇳 India will play its first match tomorrow against 🇦🇪 UAE at 8 PM (IST). 🔹 Probable XI (TOI): Gill, Abhishek Sharma, Tilak Varma, Surya Kumar Yadav (C), Axar Patel, Hardik Pandya, Rinku Singh, Jitesh Sharma (WK), Bumrah, Varun Chakravarthy, Arshdeep
0
0
1