TC Varun Profile
TC Varun

@tc_varun

Followers
2,577
Following
6
Media
330
Statuses
417

Jana Sena Party District President Anantapur

Anantapur, India
Joined November 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@tc_varun
TC Varun
2 years
3వ రోజు విజయవంతంగా జనసేన శ్రమదానం.. శిధిలమైన రహదారులకు మరమ్మత్తులు.. ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధినేత శ్రీ @PawanKalyan గారికి అలాగే అనంతపురం అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారికి 27,30వ డివిజన్లు లోని స్థానిక కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
63
3K
9K
@tc_varun
TC Varun
2 years
ఒక్క కాల్ చేయండి రోడ్డు మరమ్మత్తులు చేపడతాం..... @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశయ స్ఫూర్తితో అనంతపురము అర్బన్ ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు నగరంలోని గుంతల రోడ్ల మరమ్మత్తులకు జనసేన శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
596
2K
@tc_varun
TC Varun
2 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రిగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన శ్రీ @PawanKalyan గారికి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతపురము జిల్లా అధ్యక్షులు అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి
Tweet media one
Tweet media two
0
320
2K
@tc_varun
TC Varun
2 years
శ్రీ @PawanKalyan గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత.. శ్రీ @PawanKalyan గారి సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్దాం... జనసేన ���ార్టీని బలోవితం చేసి రానున్న 2024 ఎన్నికల్లో శ్రీ @PawanKalyan గారిని ముఖ్యమంత్రిని చేద్దాం...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
455
2K
@tc_varun
TC Varun
2 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారిని చూస్తుంటే వైసిపి పార్టీ నేతల్లో భయం మొదలైందన్నారు. కార్యకర్తలే పార్టీ బలం. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి. అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు, నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు గారు @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
406
2K
@tc_varun
TC Varun
1 year
అట్టహాసంగా @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలు.. నగరంలో వాడవాడల కేక్ కటింగ్.. జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, భవన కార్మికులతో సహపంక్తి భోజనాలు. రక్తదానం చేసిన 150 మంది జనసైనికులు, అభిమానులు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
384
2K
@tc_varun
TC Varun
4 months
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం లో ప్రజాగళం సభ లో పాల్గొన్న కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్షా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు గారు… @AmitShah @PawanKalyan @JanaSenaParty
7
399
2K
@tc_varun
TC Varun
2 years
ప్రజా సేవే లక్ష్యంగా @JanaSenaParty శ్రమదానం.. శ్రేణులను మమేకం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉంటూ.. శ్రీ @PawanKalyan గారి ఆశయాలను పాటిస్తూ వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్న జనసేన అనంతపురం అర్బన్ & జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun శ్రీ @mnadendla శ్రీ @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
436
2K
@tc_varun
TC Varun
2 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan ఆశయ సాధనకై జనసేన రచ్చ బండ కార్యక్రమం నిర్వహించిన @JanaSenaParty జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @MadhusudhanJSP చిలకం మధుసూదన్ రెడ్డి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
410
2K
@tc_varun
TC Varun
2 years
4వ రోజు రెట్టింపు ఉత్సాహంతో జనసేన శ్రమదానం కార్యక్రమం విజయవంతం.. నగరంలో ప్రతి గుంతను పూడ్చుతం... వైసిపి అసమర్థతను ఎండగడతాం.. శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో శ్రమదానం. అధికారంలోకి వస్తాం. తారు రోడ్డులు వేస్తాం... జనసేన అనంతపురం అర్బన్ శ్రీ @tc_varun గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
429
2K
@tc_varun
TC Varun
1 year
జనసేన జయభేరికి అడుగడుగునా నీరాజనం. బిందెల కాలనీలో శ్రీ టీ.సీ.వరుణ్ గారికి అపూర్వ స్వాగతం. జనసేనలోకి చేరిన 30 కుటుంబాలు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఆదరించండి.. అనంతరం అభివృద్ధి చేస్తాం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
419
2K
@tc_varun
TC Varun
2 years
యజ్ఞం ల సాగుతున్న శ్రమదానం..! రెండవ రోజు జనసేన శ్రమదానం అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఒక్క ఫోన్ కాల్ తో ప్రధాన రోడ్ల మరమ్మత్తులను చేయిస్తున్న... అనంతపురం అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారికి SBI కాలనీవాసులు, JNTU కాలేజ్ విద్యార్థులు అభినందనలను తెలియజేశారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
400
1K
@tc_varun
TC Varun
2 years
6వ రోజు జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో... అనంతపురములోని రుద్రంపేట పంచాయతీ లోని రోడ్ల మరమ్మత్తుల జనసేన శ్రమదానం... ప్రజలకు అండగా ��నసేన పార్టీ.... అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవ ఆగదు.... జిల్లా అధ్యక్షులు & అనంతపురం అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
396
1K
@tc_varun
TC Varun
1 year
జనసేన తోనే అభివృద్ధి సాధ్యం.. శ్రీ @PawanKalyan గారి సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న పెద్దలు, యువకులు... శ్రీ @tc_varun గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చేరికలు.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయండి. జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారి పిలుపు..
1
362
1K
@tc_varun
TC Varun
3 months
చెప్పాడు చేసి చూపించాడు… #KutamiTsunami #HelloAP_ByeByeYCP
1
276
1K
@tc_varun
TC Varun
2 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు చేపడుతున్న అద్భుతమైన కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం. శ్రీ @PawanKalyan గారి భావజాలం అనుసరించే ప్రతి ఒక్కరూ క్రియాశీలిక సభ్యత్వం నమోదు చేసుకుంటారని ఆశిస్తున్నాను. క్రియాశీలిక సభ్యత్వ వాలంటరీలతో సమావేశమైన అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గా���ు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
346
1K
@tc_varun
TC Varun
2 years
కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్... పోలీస్ కేసులకు.. వైసిపి దౌర్జన్యాలకు బెదిరేది లేదు.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జనసేన కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్.... జనసేన జిల్లా అధ్యక్షులు @tc_varun
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
364
1K
@tc_varun
TC Varun
11 months
@JanaSenaParty క్రియాశీల కార్యకర్త శ్రీ బార అదేప్ప గారికి జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు రూ. 50 వేలు ఆర్థిక సహాయం... పార్టీ కార్యాలయంలో చెక్ అందజేసిన జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, కార్యక్రమాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ భవాని రవికుమార్ గార్లు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
287
1K
@tc_varun
TC Varun
2 years
5వ రోజు జనసేన శ్రమదానం... శిధిలమైన గుంతల రహదారులకు మరమ్మత్తులు... శ్రీ @PawanKalyan గారికి, రోడ్ల మరమ్మత్తుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారికి అభినందనలు తెలిపిన స్థానిక ప్రజలు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మరియు వాహనదారులు.. @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
343
1K
@tc_varun
TC Varun
2 years
7వ రోజు అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో..నారాయణపురం పంచాయతీలోని రోడ్ల మరమ్మత్తుల జనసేన శ్రమదానం..సమస్యలను పట్టించుకోని వైసిపి ప్రజాప్రతినిధులు..పారిశుద్ధ సమస్య డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఏకరువు పెట్టారు.అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని @tc_varun గారు పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
341
1K
@tc_varun
TC Varun
2 years
అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశయ స్ఫూర్తితో అనంతపురం అర్బన్ ఇంచార్జ్ జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారి ఆదేశాల మేరకు ఈ రోజు నగరంలోని ఆర్ట్స్ కాలేజీ నందు ఓటు హక్కు లేని యువతకు.నూతన ఓటర్ కార్డు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన.జనసేన నాయకులు. శ్రీ @mnadendla , శ్రీ @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
359
1K
@tc_varun
TC Varun
1 year
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో జనసేన రక్షిత మంచినీరు... శ్రీ టి.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ.. హెల్ప్ లైన్ 9398854513 నంబర్ కు కాల్ చేసిన అరగంట వ్యవధిలోనే వారి ఇంటి ముందుకు... 2 ట్రాక్టర్లు, 7 ఆటోలలో వితరణ...
11
442
1K
@tc_varun
TC Varun
1 year
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో జనసేన రక్షిత మంచినీరు... శ్రీ టి.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ.. హెల్ప్ లైన్ 9398854513 నంబర్ కు కాల్ చేసిన అరగంట వ్యవధిలోనే వారి ఇంటి ముందుకు... 2 ట్రాక్టర్లు, 7 ఆటోలలో వితరణ...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
412
1K
@tc_varun
TC Varun
5 months
అనంతపురం అర్బన్ లో ప్రధాన సమస్యలు - @tc_varun గారు
0
215
1K
@tc_varun
TC Varun
2 years
అనంతపురం రూరల్ నియోజక వర్గం_ కోడిమి గ్రామం వద్ద జగనన్న ఇల్లు -పేదలందరికీ కన్నీళ్లు.. అనంతపురం రురల్ నియోజకవర్గం కోడిమి గ్రామంలో జగనన్న కాలనీల ఇళ్లను సందర్శించడం జరిగింది. #JaganannaMosam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
462
1K
@tc_varun
TC Varun
2 years
చీకటి జీవో ప్రతిపక్ష పార్టీలకేనా, వైసీపీకి వర్తించవా..? రాజ్యాంగం కల్పించిన వాక్ స్వతంత్రాన్ని బావ ప్రకటన స్వేచ్ఛను పౌరుల హక్కులను సీఎం జగన్ కాలరాస్తున్నాడు.. కేవలం శ్రీ @PawanKalyan గారు తలపెట్టిన యువశక్తి భారీ బహిరంగ సభను భంగం కలిగించేందుకు 19/1 జీవోను సీఎం జగన్ సిగ్గుచేటు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
306
1K
@tc_varun
TC Varun
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @Pawankalyan గారి ఆదేశాలు మేరకు ఈ రోజు అనంతపురం నగరంలోని స్థానిక సోమనాథ్ నగర్ వద్ద విచ్చిన్నమైన రోడ్లపై డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా నిరసన చేపట్టడం జరిగింది. అలాగే నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. @mnadendla @NagaBabuOffl #GoodMorningCMSir
5
579
1K
@tc_varun
TC Varun
2 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు క్రియాశీలక సభ్యునికి ఆర్థిక చేయూత.. ప్రమాద బాధితునికి శ్రీ కుళ్ళయప్ప గారి 50,000/- వేల రూపాయల చెక్ అందజేసిన అనంతపురము అర్బన్, జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ గారు... శ్రీ @mnadendla శ్రీ @NagaBabuOffl @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
310
1K
@tc_varun
TC Varun
2 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి సిద్ధాంతాలతో కూడిన క్యాలెండర్లను ఆవిష్కరించిన.... అనంతపురము అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు, ఈ కార్యక్రమంలో నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు. శ్రీ @mnadendla శ్రీ @NagaBabuOffl @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
196
1K
@tc_varun
TC Varun
2 years
8వ రోజు జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో...అనంతపురం అర్బన్ ఇంచార్జ్ @tc_varun గారి ఆదేశాల మేరకు ఈ రోజు నారాయణపురం పంచాయతీలోని గోపాల్ నగర్ పలు 2,3, వార్డులలో రోడ్ల మరమ్మత్తుల జనసేన శ్రమదానం...మేము సైతం అంటూ కాలనీ మహిళలు కూడా పాల్గొన్నారు.. @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
304
1K
@tc_varun
TC Varun
2 years
ఈ రోజు అనంతపురము కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కార్యవర్గ సభ్యులతో జిల్లా అధ్యక్షులు శ్రీ *_టి.సి.వరుణ్_* గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు *_శ్రీ టి.సి. వరుణ్ గారు_* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు*
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
264
1K
@tc_varun
TC Varun
2 years
అవ్వ తాతల పై జగనన్న ప్రతాపం.. వికలాంగులు, వితంతువులకు నోటీసులా.. ఏ ఒక్క పింఛన్ తొలగించిన సహించేది లేదని.. అధినేత శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో పింఛన్ దారులకు అండగా జనసేన.. అనంతపురము అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు @tc_varun ఆగ్రహం. శ్రీ @NagaBabuOffl శ్రీ @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
4
313
993
@tc_varun
TC Varun
1 year
అట్టహాసంగా జనసేన జయభేరి.. బాణాసంచా పేలుస్తూ... పూలవర్షం కురిపిస్తూ... శ్రీ టీ.సి.వరుణ్ గారికి ఘన స్వాగతం కల్పనా జోష్ కాలనీవాసులతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లిన శ్రీ టి.సి.వరుణ్ గారు @JanaSenaParty ను ఆదరించండి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.
2
275
991
@tc_varun
TC Varun
1 year
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో మొన్నటి శనివారం రోజున భారీగా కురిసిన వడంగడ్ల వర్షానికి నష్టపోయిన అరటి, చీని, మొక్కజొన్న, టమోటా తదితర పంటల రైతులను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి.. జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్, శ్రీ @mnadendla శ్రీ @NagaBabuOffl @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
262
975
@tc_varun
TC Varun
2 years
యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న వైసిపి ప్రభుత్వం. గళం విప్పుదాం.భవితను పొందుదాం.యువతకు అండగా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి సమక్షంలో 12న రణస్థలం వేదికగా గుండె గొంతుక వినిపిద్దాం.జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
315
959
@tc_varun
TC Varun
2 years
శ్రీ @PawanKalyan గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వారి సతీమణి జయంతి గారు.బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్ అందజేసిన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల కార్యదర్శి భవాని రవికుమార్, సాకే మురళి, శ్రీమతిపసులేటి పద్మ..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
281
952
@tc_varun
TC Varun
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రియాశీలక సభ్యుడు శ్రీ కురుబ హనుమంత్ గారికి ₹18,000/- చెక్కును అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ @MadhusudhanJSP గార్లు అందించారు. @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
1
249
928
@tc_varun
TC Varun
2 years
Thanks a lot sir..😊
@NagaBabuOffl
Naga Babu Konidela
2 years
A ThrowBack to Last Week this Day ! Thank You for the Grand Welcome and Your warm hospitality Anantapur Janasainiks, veeramahilas & especially @tc_varun for making this meeting memorable
61
1K
6K
0
104
854
@tc_varun
TC Varun
1 year
అనంతపురము జిల్లా, పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం, మంగ్లీ గ్రామంలో నేడు జనసేన జండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
227
801
@tc_varun
TC Varun
2 years
వ్యవసాయాన్ని నమ్ముకున్న ప్రతి రైతుకు శ్రీ @PawanKalyan గారు అండగా ఉంటారు. రైతాంగాన్ని నట్టేట ముంచినా వైసిపి ప్రభుత్వం.. రైతు మోస కేంద్రాలుగా ఆర్బికేలు.. గిట్టుబాటు ధర కల్పించలేని ముఖ్యమంత్రి జగన్ అసమర్ధత.. నారాయణపురంలో జనసేన అధ్యక్షులు శ్రీ @tc_varun గారు రైతులతో ముఖాముఖి...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
266
798
@tc_varun
TC Varun
2 years
అనంతపురము జిల్లా హిందూపురము నియోజకవర్గం పలగల గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు శ్రీ మంజునాథ్ గారు ఇటీవల ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కును జిల్లా అధ్యక్షులు @tc_varun గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు @MadhusudhanJSP గార్లు అందజేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
258
771
@tc_varun
TC Varun
10 months
వైసిపి పతనం శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం... నిబద్ధత కలిగిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయాలకు ఆకర్షితులవుతున్న యువకులు, మహిళలు... జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారి సమక్షంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు చేరికలు...
6
188
756
@tc_varun
TC Varun
4 months
అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజాగళం సభ లో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు గారు… @ncbn @PawanKalyan @JanaSenaParty
0
150
745
@tc_varun
TC Varun
10 months
ఖబర్దార్ కేతిరెడ్డి... జనసేన నాయకులు శ్రీ రాజారెడ్డి గారిపై దాడిని ఆషామాషీగా వదిలిపెట్టం... @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో మీ భరతం పడతాం... రాజా రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
167
715
@tc_varun
TC Varun
21 days
కక్ష సాధింపుతో వైసిపి ప్రభుత్వం లో ఉద్యోగం తీసేశారు.. నాకు మీరే న్యాయం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారిని వేడు��ున్న దివ్యాంగుడు రుద్ర.. @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం.. శ్రీ టి.సి.వరుణ్ గారు భరోసా..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
215
717
@tc_varun
TC Varun
1 year
నీటి సమస్య ఉంది అని కాల్ చేసిన వెంటనే వాటర్ ట్యాంక్ లను పంపిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీ టి.సి.వరుణ్ గారికి మా కృతజ్ఞతలు అనంతపురం నగర స్థానిక ప్రజలు🙏🏻🙏🏻🙏🏻 @tc_varun @NagaBabuOffl @mnadendla
1
269
685
@tc_varun
TC Varun
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @Pawankalyan గారి ఆదేశాలు మేరకు అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్ మెయిన్ రోడ్ సర్కిల్ వద్ద విచ్చిన్నమైన రోడ్లపై డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా నిరసన చేపట్టడం జరిగింది. నాయకులు,వీరమహిళలు,జనసైనికులు పాల్గొన్నారు. @mnadendla @NagaBabuOffl #GoodMorningCMSir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
288
644
@tc_varun
TC Varun
1 year
జనసేన జయభేరికి అడుగడుగునా నీరాజనం. బిందెల కాలనీలో శ్రీ టీ.సీ.వరుణ్ గారికి అపూర్వ స్వాగతం. జనసేనలోకి చేరిన 30 కుటుంబాలు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని ఆదరించండి.. అనంతరం అభివృద్ధి చేస్తాం.
0
221
653
@tc_varun
TC Varun
5 months
మంగళగిరి @JanaSenaParty కేంద్ర కార్యాలయంలో పిఎసి చైర్మన్ శ్రీ @mnadendla గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధ్యక్షులు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గ��రు, జనసేన నాయకులు శ్రీ కాయగూరల లక్ష్మీపతి గారు, శ్రీ చైతన్య కృష్ణ గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
1
123
647
@tc_varun
TC Varun
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @Pawankalyan గారి ఆదేశాలు మేరకు ఈ రోజు అనంతపురం నగరంలోని స్థానిక సోమనాథ్ నగర్ వద్ద విచ్చిన్నమైన రోడ్లపై డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా నిరసన చేపట్టడం జరిగింది. అలాగే నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. @mnadendla @NagaBabuOffl #GoodMorningCMSir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
401
643
@tc_varun
TC Varun
1 month
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రారంభించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు మరియు నాయకులు #JSPMembershipDrive
0
91
648
@tc_varun
TC Varun
1 year
అధినేత శ్రీ @PawanKalyan గారిని కించపరుస్తూ హిందూపూర్ నియోజకవర్గంలో బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీ వేసిన వైసిపి నాయకులను వెంటనే అరెస్టు చేయాలని.స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న DSP శ్రీ కన్ జాక్సన్ సార్ గారికి కంప్లైంట్ ఇచ్చిన. అనంతపురము జిల్లా అధ్యక్షులు శ్రీ TC.Varun గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
211
607
@tc_varun
TC Varun
4 months
కూటమి విజయభేరి.. నగరంలో భారీ బైక్ ర్యాలీ... మార్మోగిన నినాదాలు... కూటమి అభ్యర్థులు జనశ్రేణుల పరిచయ సభ ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా బుధవారం అనంతపురము నగరంలో భారీ బైక్ ర్యాలీ శ్రీ టి.సి.వరుణ్ గారు నిర్వహించారు.
1
117
602
@tc_varun
TC Varun
3 years
విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించాలంటూ పార్లమెంట్ సభ్యులు @TalariRangaiah @gorantla_madhav సభ్యులు గారిని కోరుతున్న జిల్లా అధ్యక్షులు శ్రీ.TC.వరుణ్ గారు #Raise_Placards_ANDHRA_MP
Tweet media one
Tweet media two
3
404
586
@tc_varun
TC Varun
7 months
జనసేన చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ #చిల్లపల్లి_శ్రీనివాసరావు వారి కుమారుడి శ్రీ #శ్రీకర్ గారి వివాహానికి @JanaSenaParty జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారికీ ఆహ్వానం...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
96
586
@tc_varun
TC Varun
3 years
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలని పార్లమెంట్ సభ్యులు శ్రీ @TalariRangaiah , శ్రీ @gorantla_madhav గార్లను డిమాండ్ చేస్తున్న అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant
Tweet media one
3
253
572
@tc_varun
TC Varun
1 year
జయభేరి లో టి.సి.వరుణ్ గారి హామీ....! చిన్నారి సస్మితకి మెరుగైన వైద్య చికిత్స అందిస్తాం : టీసీ వరుణ్ గొప్ప మనసున్న మారాజు టీసీ వరుణ్ : చిన్నారి సుస్మిత తల్లిదండ్రులు
8
219
545
@tc_varun
TC Varun
1 year
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి అరెస్ట్ చేసినందుకు నిరసన గా స్థానిక సప్తగిరి సర్కిల్ మెయిన్ రోడ్ పై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న సమయం లో పోలీస్ వారు అడ్డుకొని జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురం అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసారు
0
228
508
@tc_varun
TC Varun
6 months
తాడేపల్లిగూడెంలో జరుగుతున్న జనసేన-టిడిపి ఉమ్మడి తెలుగు జనవిజయకేతనం జెండా భారీ బహిరంగ సభ ప్రాంగణంలో @JanaSenaParty జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారు, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి గారు, నాయకులు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
110
510
@tc_varun
TC Varun
8 months
వైసిపి పతనం @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారితోనే సాధ్యం... నిబద్ధత కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులవుతున్న 150 మంది పెద్దలు, యువత... జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు...
1
121
485
@tc_varun
TC Varun
1 year
9న జనసేన జయభేరికి అంకురార్పణ... అన్యాయాన్ని ఎదిరిస్తాం... జనవానిని వినిపిస్తాం... క్షేత్రస్థాయిలోకి అధినేత శ్రీ @PawanKalyan గారి వారాహి హామీలు... వైసీపీని గద్దె దింపుతాం.. అనంతలో జనసేన జెండా ఎగురవేస్తాం... జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
149
485
@tc_varun
TC Varun
2 years
@JanaSenaParty ఆధ్వర్యంలో బలహీన వర్గాల దినజన బాంధవుడు, సమసమాజ నిర్మాణ కుషివలుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత... శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలేగారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
124
461
@tc_varun
TC Varun
8 months
అనంతపురము నియోజకవర్గం నారాయణపురం పంచాయతీ, తపోవనం జనసేన కార్యాలయం ఏర్పాటు.. పార్టీ కార్యాలయంను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు.. @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయాలను క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా పనిచేద్దాం... శ్రీ టీ.సి.వరుణ్ గారు..
0
119
446
@tc_varun
TC Varun
8 months
జనసేన - టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగ యువతకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం…
0
92
442
@tc_varun
TC Varun
3 years
@JanaSenaParty అధ్యక్షులు @PawanKalyan గారి సూచనల మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు,నాయకులు, జనసైనికులు. అనంతపురం @TalariRangaiah , @gorantla_madhav గార్లను తమ బాధ్యతను తెలియజేస్తూ నిరసన #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant
Tweet media one
Tweet media two
Tweet media three
0
224
431
@tc_varun
TC Varun
20 days
అనంతపురము జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ #కె_వి_మురళి_కృష్ణ గారిని మర్యాద పూర్వకంగా కలిసి బొకేెను అందజేసిన... @JanaSenaParty జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ #టి_సి_వరుణ్ గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
0
74
439
@tc_varun
TC Varun
5 months
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న తరుణంలో రేపు చిలకలూరిపేటలో జరగబోయే "ప్రజాగళం" బహిరంగ సభకు రెట్టింపు ఉత్సాహంతో తరలి వెళదాం, వైసీపీ రాక్షస పాలన అంతానికి పునాది వేద్దాం ✊ #PrajaGalam #BJP #JSP #TDP #HelloAP_ByeByeYCP
Tweet media one
0
79
417
@tc_varun
TC Varun
9 months
ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజలు లో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో పార్టీ అఖండ విజయం సాధించాలని జిల్లా అధ్యక్షులు అనంతపురము అర్బన్ శ్రీ @tc_varun గారు అభిలాషించారు.
1
90
411
@tc_varun
TC Varun
1 year
20వ రోజు దిగ్విజయంగా అధినేత శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో సురక్షిత మంచినీరు. దాహం దప్పికతో అలమటిస్తున్న ప్రజలకు 7 ఆటోల ద్వారా ఉచిత రక్షిత మంచినీరు పంపిణీ. నారాయణపురం పంచాయతీ, ఇంద్రమ్మ కాలనీ ప్రజలు జనసేనకు ప్రశంసలు. పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించిన శ్రీ @tc_varun గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
132
415
@tc_varun
TC Varun
6 months
2019 ఎన్నికల ఓటమి తర్వాత చెప్పింది చేసి చూపించాడు Game Changer @PawanKalyan !! #GameChangerPK #HelloAP_ByeByeYCP
1
122
406
@tc_varun
TC Varun
5 months
ఈ రోజు చిలకలూరిపేటలో జరగబోయే "ప్రజాగళం" బహిరంగ సభకు హాజరవుతున్నటువంటి అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ వరుణ్ గారు మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు..
Tweet media one
Tweet media two
0
65
405
@tc_varun
TC Varun
10 months
వైసిపి పతనం శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం... నిబద్ధత కలిగిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయాలకు ఆకర్షితులవుతున్న యువకులు, మహిళలు... జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారి సమక్షంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు చేరికలు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
98
399
@tc_varun
TC Varun
8 months
అనంతపురం నగరం లో అభివృద్ధి పేరిట దోచేసిన వైసీపీ
1
92
366
@tc_varun
TC Varun
1 year
10 వ రోజు అనంతపురం స్థానిక వినాయక నగర్ నందు మంచినీటి సరఫరా... గత 3 రోజులు గ నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్న స్థానికులు సమాచారం అందిన అరగంట లోనే ఉచిత మంచినీటిని పంపిణి చెయ్యడం జరిగింది. @JanaSenaParty @JSPShatagniTeam
6
134
365
@tc_varun
TC Varun
2 months
Sri Konidela Pawankalyan Garu Deputy Chief Minister & Panchayati Raj, Rural Development & Rural Water Supply; Environment, Forest, Science & Technology......🙏💐 Congratulations @PawanKalyan garu
Tweet media one
1
83
359
@tc_varun
TC Varun
6 months
జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారు, @JanaSenaParty అనంతపురము జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు, మాజీమంత్రి కాలువ శ్రీనివాసులు గారు, శ్రీ అజయ్ పాటిల్ గారు, రాయదుర్గం ఇంచార్జ్ శ్రీ మంజునాథ్ గౌడ్ గారు, రాయదుర్గం శంఖారావం సభలో...
Tweet media one
0
73
352
@tc_varun
TC Varun
9 months
తెలుగుదేశంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన శ్రీ @tc_varun గారు.. 1/2
3
128
347
@tc_varun
TC Varun
1 year
శ్రీ @PawanKalyan గారికి కూడా ఎంతో అమితమైన గౌరవం. చదువుల తల్లి శ్రీమతి.సాకే భారతి గారికి పట్టుచీర పసుపు కుంకుమలతో శాలువా, బొకేలతో సత్కరించి అభినందనలు తెలిపిన. అన్ని విధాలుగా అండగా నిలుస్తామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారు భరోసా.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
113
324
@tc_varun
TC Varun
6 months
జనసందోహంగా #జనసేనజయభేరి... పూల వర్షం డప్పు వాయిద్యాలు బాణాసంచాలతో శ్రీ టి.సి.వరుణ్ గారికి అపూర్వ స్వాగతం.. రుద్రంపేట పంచాయితీ వికలాంగుల కొట్టాలు, అజయ్ జోష్ కాలనీలలో హారతులు పట్టిన మహిళలు... #జనసేన_తెలుగుదేశం పార్టీలను ఆదరించాలని శ్రీ టి.సి.వరుణ్ గారు విజ్ఞప్తి...
1
94
324
@tc_varun
TC Varun
1 year
@EidMubharak 🤲☪️ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ శుభసందర్భంగా జనసేన తరఫున శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలియజేసిన. అనంతపురము జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ శ్రీ @PawanKalyan శ్రీ @mnadendla శ్రీ @NagaBabuOffl @JanaSenaParty
0
80
316
@tc_varun
TC Varun
9 months
సీపీఎస్ రద్దు చెయ్యలేదు అని జితాలు సకాలం లో పడలేదు అని నిరాశ చెందిన ప్రభు���్వ ఉద్యోగి ఆత్మహత్య కు యత్నించాడు అతనిని ప్రభుత్వ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అని తెలుసుకొని వెళ్లి అతన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా నింపిన జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు..
0
90
313
@tc_varun
TC Varun
8 months
వైసిపి పతనం @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారితోనే సాధ్యం... నిబద్ధత కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితులవుతున్న 150 మంది పెద్దలు, యువత... జనసేన జిల్లా అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
84
306
@tc_varun
TC Varun
1 year
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం... @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రతిజ్ఞ చేద్దాం.. క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేసి సభ్యత్వ వాలంటీర్లను సత్కరించిన అనంతపురము అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు...
0
82
305
@tc_varun
TC Varun
7 months
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలోకి చేరిన కాయగూరల శ్రీ లక్ష్మీపతి గారు, శ్రీ గుత్తి మధుసూదన్ గారు చేరిక శుభపరిణామం. క్షేత్రస్థాయిలో టిడిపితో కలిసి పని చేద్దాం. అనంతపురములో జనసేన జెండా ఎగురువేస్తం. అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
94
302
@tc_varun
TC Varun
7 months
పతంగులు ఆకాశానికి సరికొత్త రంగులు అద్దినట్లు... ఈ భోగి పండుగ మీ అందరి జీవితాలలో సరికొత్త ఆనందాలు తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ #భోగి_పండుగ_శుభాకాంక్షలు..🔥
Tweet media one
0
47
290
@tc_varun
TC Varun
9 months
గుంటూరు పట్టణంలో జరిగిన @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు, రాజకీయ కార్యదర్శి శ్రీ హరి ప్రసాద్ గారి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉమ్మడి అనంతపురము జిల్లా అధ్యక్షులు అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారు, పలు నియోజకవర్గ ఇంచార్జ్ లు, తదితరులు పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
56
287
@tc_varun
TC Varun
4 months
అనంతపురం అర్బన్ లో శ్రీ బాలకృష్ణ గారు నిర్వహించిన స్వర్ణాంధ్ర సాధికార యాత్ర లో పాల్గొన్న జనసేన అనంతపురం అర్బన్ ఇంచార్జ్ శ్రీ @tc_varun గారు…
1
61
292
@tc_varun
TC Varun
1 year
మొదటి ఓటు.. బంగారు భవిష్యత్తుకు మెట్టు.. శ్రీ @PawanKalyan గారికి ఓటేద్దాం జనసేన ను గెలిపిద్దాం... క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్లను నమోదు చేయించండి... జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
73
287
@tc_varun
TC Varun
10 months
ఉమ్మిడి అనంతపురము జిల్లా జనసేన-తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం అనంతపురము నగరంలోని బల్లా కన్వెన్షన్ హాల్ వేదికగా జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారి అధ్యక్షతన, టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీ కాల్వ శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా జరిగింది.
0
72
284
@tc_varun
TC Varun
9 months
పుట్టపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు.. ఓడిసి, ఆమడుగూరు లో కార్యాలయాలను ప్రారంభించిన జనసేన అనంతపురము జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు, ... @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లండి...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
64
277
@tc_varun
TC Varun
1 year
జనసేన తోనే అభివృద్ధి సాధ్యం.. శ్రీ @PawanKalyan గారి సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న పెద్దలు, యువకులు... శ్రీ @tc_varun గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చేరికలు.. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయండి. జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారి పిలుపు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
102
273
@tc_varun
TC Varun
6 months
రుద్రంపేట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తాం... రహదారులను నిర్మిస్తాం.. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం... జనసేన జయభేరిలో జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టీ.సీ.వరుణ్ గారికి అపూర్వ స్వాగతం...
0
68
272
@tc_varun
TC Varun
5 months
జనసైనికులకు, జనసేన నాయకులకు, వీరమహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
Tweet media one
1
42
268
@tc_varun
TC Varun
2 years
అధినేత శ్రీ @PawanKalyan గారి బలమైన స్ఫూర్తితో..మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు జయప్రదం చేయండి.. ఈ నెల 10వతేదీన మొదలై 28తేదీ వరకు సాగుతుంది.. జనసేన అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
79
258
@tc_varun
TC Varun
1 year
మాటిచ్చాడు ... చేసి చూపించాడు... నగరంలోని 11వడివిజన్ చెరువు కట్ట కింద ఆముదాల వీధిలోని 4 రోజుల కిందట జనసేన జయభేరి కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ @tc_varun గారు పర్యటిస్తున్న తరుణంలో మురికి కాలువ పై బండలు లేకపోవడంతో #JanaSenaJayaBheri
3
107
255
@tc_varun
TC Varun
6 months
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ @naralokesh గారిని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు మరియు నాయకులు…
0
58
251
@tc_varun
TC Varun
8 months
రాయలసీమ బలిజ మహా సంఘం నూతన అధ్యక్షులు పెద్దలు శ్రీ #శంకరయ్య గారిని సన్మానించిన @JanaSenaParty అధ్యక్షులు, అనంతపురము అర్బన్ ఇంచార్జ్ శ్రీ టీ.సి.వరుణ్ గారు, s/o శ్రీ టి.సి.కిషోర్ గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
67
251
@tc_varun
TC Varun
1 year
3వ వారం దిగ్విజయంగా జనసేన జయభేరి. శ్రీ టి.సి.వరుణ్ గారికి పూలమాలలు వేసి హారతులు పడుతున్న బిందెల కాలనీ మహిళలు మూడేళ్ల చిన్నారి ఆరోగ్యానికి నాది భరోసా తల్లిదండ్రుల వేదనకు చలించిపోయిన శ్రీ టి.సి.వరుణ్ గారు శ్రీ @PawanKalyan గారు, శ్రీ @mnadendla గారు, శ్రీ @NagaBabuOffl గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
79
248
@tc_varun
TC Varun
1 year
జనసేన ఆధ్వర్యంలో ట్రాక్టర్ పోటీలు... ఉత్సాహంగా పాల్గొన్న డ్రైవర్లు.. జనసందోహంగా మారిన నారాయణపురం.. జెండా ఊపి పోటీలు ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు & అనంతపురం అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారు, వెంకటరాముడు గారు...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
63
248
@tc_varun
TC Varun
1 year
అనంతపురము జిల్లా, పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం, మంగ్లీ గ్రామంలో నేడు జనసేన జండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి.వరుణ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు విచ్చేసి కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది.
0
76
241