Taneti Vanitha Profile Banner
Taneti Vanitha Profile
Taneti Vanitha

@tanetivanita

Followers
11,431
Following
12
Media
2,041
Statuses
2,157

Minister of Home & Disaster management, Government of Andhra Pradesh.

Kovvur
Joined June 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@tanetivanita
Taneti Vanitha
2 years
సీఎం @ysjagan అన్నకు రుణపడి ఉంటాను నాకు పెద్ద బాధ్యత ను అప్పగించారు నా మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను నాకు రెండోసారి కూడా క్యాబినెట్ లో మంత్రి గా అవకాశం ఇచ్చిన జగనన్నకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న
Tweet media one
53
84
1K
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
15
22
677
@tanetivanita
Taneti Vanitha
7 months
*చిన్న పాప ను గమనించండి *ఎవరైన కొత్త వారు చుట్టాలు వచ్చి పిల్లలను ఎత్తుకుంటే *చాలా సేపు అలవాటు అయ్యె వరకు వెళ్ళారు *కానీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో *ఒక చిన్న పాప ను హోం మంత్రి గారు ఎత్తుకుని ముచ్చటించారు...
4
70
575
@tanetivanita
Taneti Vanitha
3 years
Tweet media one
8
15
477
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
15
26
456
@tanetivanita
Taneti Vanitha
2 years
హోంశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan అన్న అధ్యక్షతన జరిగిన‌ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
12
32
428
@tanetivanita
Taneti Vanitha
4 years
కొవ్వురు పట్టణం రెడ్ జోన్ ఏరియా ను పరిశీలించి,ప్రజల సమస్యలను తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు తానేటి వనిత గారు
Tweet media one
4
27
364
@tanetivanita
Taneti Vanitha
4 months
మన గోపాలపురం మన ఆడపడుచు రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత గారు
2
56
350
@tanetivanita
Taneti Vanitha
10 months
జగనన్న ఇచ్చిన ఇంటిని చూపుతున్న లబ్ధిదారులు మీ కుటుంబానికి నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన వనితమ్మ
4
60
318
@tanetivanita
Taneti Vanitha
6 months
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి తాడేపల్లిలో రాష్ట్రహోంశాఖమంత్రి డా. తానేటి వనిత పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం ఖాయము.
Tweet media one
Tweet media two
3
28
297
@tanetivanita
Taneti Vanitha
2 years
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గౌరవ #హోంమంత్రి డా.#తానేటి_వనితమ్మ గారితో చిన్నారి ఆత్మీయ ఆలింగనం
7
22
289
@tanetivanita
Taneti Vanitha
2 years
ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి గత ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అదృశ్యమయ్యావు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డుపడుతున్నావు. అన్యాయాన్ని వదిలేసి అభివృద్ధిని అడ్డుకోవడమే నీ ఎజెండానా పవన్ కళ్యాణ్? #IppatamDramaExposed
60
60
285
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంశాఖమంత్రి డా. #తానేటి #వనిత గారు
12
27
255
@tanetivanita
Taneti Vanitha
2 years
Happy birthday CM sir...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
54
253
@tanetivanita
Taneti Vanitha
1 year
కమ్ముకొన్న చీకట్లోన… కుమ్ముకొచ్చే వెలుతురమ్మ గచ్చకట్టి కత్తిపడితే… చిచ్చురేపే కాళివమ్మ నీ కన్ను ఉరిమి చూడగానే… దూసిన కత్తి వణికిపోవునమ్మ, జేజమ్మా కుంచెపట్టి బొమ్మగీస్తే… అదే నీ గుండెకే అద్దమమ్మ అందరిని ఆదరించే దయామయి… అన్నపూర్ణ నీవమ్మ ఆలన పాలనలో నువ్వే ఈ నేలకు తల్లివమ్మ
12
12
251
@tanetivanita
Taneti Vanitha
3 years
కడపలో జరిగిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారి కుమార్తె వివాహా వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత గారు
Tweet media one
1
9
245
@tanetivanita
Taneti Vanitha
8 months
1
37
239
@tanetivanita
Taneti Vanitha
1 year
Today Assembly #రాష్ట్రహోంశాఖమాత్యులు డా. తానేటి వనిత గారు మంత్రులు ఎమ్మెల్యేలతో.....
Tweet media one
Tweet media two
Tweet media three
11
14
239
@tanetivanita
Taneti Vanitha
9 months
#Adminpost వనితమ్మ ఇంట దీపావళి
3
24
242
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంమంత్రివర్యులు డా. #తానేటి #వనిత గారు
13
14
234
@tanetivanita
Taneti Vanitha
10 months
1
30
211
@tanetivanita
Taneti Vanitha
10 months
0
27
209
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంమంత్రి డా.#తానేటి_వనిత కుమార్తె #ప్రణవి విదేశాల్లో విద్యా భ్యాసం చేసుకుంటూ శనివారం రాష్ట్రానికి రావడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రహోంమంత్రి తానేటి వనిత శ్రీనివాస్ లురాజమండ్రి ఎయిర్ పోర్ట్ కివెళ్లి కుమార్తె ను కలవడం జరిగింది. అనంతరం పలువురు ప్రణవికి అభినందనలు తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
11
201
@tanetivanita
Taneti Vanitha
7 months
2
108
192
@tanetivanita
Taneti Vanitha
7 months
Tweet media one
2
44
194
@tanetivanita
Taneti Vanitha
7 months
మన గ్రామం మారిందా?? లేదా??? మీరే చెప్పండి...#సంక్రాంతికి మీరు ఊరు వెళుతున్నారు కదా..!ఒకసారి మన ఊరిలో జరిగిన మార్పును గమనించండి...#గ్రామ సచివాలయం ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు రైతు భరోసా కేంద్రం విలేజ్ క్లినిక్, ఇంటి వద్దకే రేషన్ గడప ముంగిటకే వాలంటీర్ సేవలు. ఇలాంటివి ఇంకా ఎన్నో...
Tweet media one
10
50
193
@tanetivanita
Taneti Vanitha
2 years
మానవత్వం చాటుకున్న #హోంమంత్రి #తానేటి #వనితమ్మ రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు సహాయం చేసిన హోం మినిస్టర్. మంగళగిరి హ్యాపీ రిసార్ట్��్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఢీ కొట్టిన ఆటో. అటుగా వెళ్తున్న #హోంమంత్రి కాన్వాయ్ ఆపి గాయపడిన దంపతులకు సహాయం అందించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
22
184
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
17
13
186
@tanetivanita
Taneti Vanitha
7 months
అధికారం అనేది ప్ర‌జ‌ల‌కు మంచి చేసే అవ‌కాశంగా భావిస్తారు సీఎం @ysjagan గారు. అందుకే తాను అధికారంలోకి వ‌చ్చాక వారికి సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మంచి చేశారు. ఆ మంచి భ‌విష్య‌త్‌లోనూ కొన‌సాగేలా నేడు భీమిలిలో "సిద్ధం" పేరుతో ఎన్నిక‌ల శంఖారావాన్ని ప్రారంభిస్తున్నారు. #Siddham
6
142
176
@tanetivanita
Taneti Vanitha
1 year
*పదవులు శాశ్వతం కాదు, చేసిన మంచి పనులే శాశ్వతం... అప్పట్లో ఓ మహాత్మా గాంధీ, ఓ అశోకుడు ఇప్పుడు వనితమ్మ : కొవ్వూరు పట్టణం పదో వార్డు గడపగడపకు కార్యక్రమంలో ప్రముఖ సిద్ధాంతి తుట్టగుంట భైరవ మూర్తి*
4
25
182
@tanetivanita
Taneti Vanitha
3 months
ఒక ఆడపిల్ల మీద జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే స్థితికి వచ్చావా @realyssharmila ? తోడబుట్టిన అన్నపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఇదంతా @ncbn ట్రైనింగా @realyssharmila ? మాములుగా ఇలాంటి బాధాకరమైన ఘటనలను రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. నువ్వు కూడా ఆ స్థితికి
@realyssharmila
YS Sharmila
3 months
నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి, మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, బ్రతుకులకు పట్టిన పీడా, దేశమంతా చెప్పుకుంటోంది లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న
Tweet media one
410
1K
4K
31
105
187
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
20
11
175
@tanetivanita
Taneti Vanitha
2 years
#మాజీహోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే #మేకతోటి #సుచరిత గారిని.. #ప్రస్తుత #హోంమినిస్టర్ #తానేటి #వనిత గారు గుంటూరు బ్రాడిపేట లోని నివాసంలో కలవడం జరిగింది. అనంతరం ఇరువురు మహిళా నేతలు వివిధ అంశాల గురించి చర్చించుకున్నారు.
Tweet media one
6
8
173
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంశాఖమాత్యులు డా.#తానేటి #వనిత గారు
Tweet media one
6
2
171
@tanetivanita
Taneti Vanitha
2 years
నరసాపురంలో సీఎం జగన్ గారిని కలిసిన రాష్ట్రహోంమంత్రివర్యులు డా.తానేటి వనిత గారు
Tweet media one
4
9
177
@tanetivanita
Taneti Vanitha
2 years
యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను హోంమంత్రి తానేటి వనిత గారు పరామర్శించారు. ఇటీవల మంత్రి సురేష్ కు మోకాలు శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. మంత్రి ఆదిమూలపు సురేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు
Tweet media one
8
13
174
@tanetivanita
Taneti Vanitha
2 years
2
18
171
@tanetivanita
Taneti Vanitha
2 years
HAPPY BIRTHDAY CM SIR 💐💐💐
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
7
167
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
20
10
171
@tanetivanita
Taneti Vanitha
7 months
తాము ఉన్న‌త స్థితికి ఎద‌గాల‌ని ప‌రిత‌పించే విద్యార్థుల క‌ల‌ల‌ను సాకారం చేసేలా నేడు సీఎం @ysjagan గారు ఏపీ ప్ర‌భుత్వ విద్యాసంస్థ SCERTకి అంత‌ర్జాతీయ విద్యాబోర్డు International baccalaureateకి మ‌ధ్య ఒప్పందం చేస్తున్నారు. ఇది కాదా నిజ‌మైన విజ‌న్ అంటే? #YSJaganForQualityEducation
Tweet media one
2
92
168
@tanetivanita
Taneti Vanitha
1 year
నేను విన్నాను నేను ఉన్నాను..... #రాష్ట్రహోంశాఖమాత్యులు డా.#తానేటి_వనిత గారు
Tweet media one
7
5
167
@tanetivanita
Taneti Vanitha
1 year
దెందులూరు లో జరిగిన "వైఎస్సార్ ఆసరా" పథకం కార్యక్రమంలో సీఎం జగన్ గారితో పాటు హోంమంత్రి డా.తానేటి వనిత పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
165
@tanetivanita
Taneti Vanitha
2 years
అమరవీరుల దినోత్సవం సందర్భంగా శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి తానేటి వనిత తదితరులు పాల్గొన్నారు.
Tweet media one
2
13
156
@tanetivanita
Taneti Vanitha
10 months
అధికారంలో ఉన్నప్పుడు మీ మామ నారాసురుడు చేసిన అవినీతిని భరించలేక గత ఎన్నికల్లో మీ @JaiTDP ని ప్రజలు దాదాపు అంతం చేశారు @brahmaninara . ఈ ప్రభుత్వంలో వారికి మంచి జరుగుతోంది. జగనన్న ప్రభుత్వం మీద మీరు దుష్ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో మీ పార్టీని పూర్తిగా నిమజ్జనం చేసేస్తారు.
@brahmaninara
Brahmani Nara
10 months
దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించే వరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో కలియుగ అసురులను  అంతమొందించే వరకు పోరాడుదాం! #JaganasuraDahanam
Tweet media one
223
797
3K
6
118
160
@tanetivanita
Taneti Vanitha
3 years
ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారి కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన శిశు సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత గారు
Tweet media one
3
5
164
@tanetivanita
Taneti Vanitha
7 months
దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గారి బాట‌లో ద‌ళితుల ఆత్మ‌గౌర‌వాన్ని నిలబెడుతున్నారు సీఎం @ysjagan గారు. అందుకే ద‌ళితుల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీకైన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ గారి 206 అడుగుల విగ్ర‌హాన్ని నేడు విజ‌య‌వాడ‌లో ప్రారంభిస్తున్నారు. #StatueOfSocialJustice
7
70
162
@tanetivanita
Taneti Vanitha
10 months
జక్కంపూడి వారి వివాహ రిసెప్షన్ లో హోంమంత్రి డా. తానేటి వనిత గారు... #ysjaganannaagain2024 #Vanithammaoncemore2024
0
25
162
@tanetivanita
Taneti Vanitha
7 months
Here’s the Promo of #VooruMarindi జగనన్న పాలనలో…. మౌలిక సదుపాయాలు మారాయి.. పాలన మారింది… ప్రజావైద్యం మారింది… బడి మారింది.. వ్యవసాయం మారింది… మన ఊరు మారింది… మన జీవితాలు మారాయి.. ఇది కదా మార్పు అంటే… ఇది కదా అభివృద్ధి అంటే! #VooruMarindi #AndhraPradesh #YSJaganAgain
3
91
160
@tanetivanita
Taneti Vanitha
4 months
సీఎం @ysjagan గారిని ఓడించ‌లేమ‌ని అర్థ‌మై చంద్ర‌బాబు త‌న @JaiTDP సైకోల‌తో ఆయ‌న‌పై భౌతిక దాడులు చేయిస్తున్నాడు. ఈరోజు విజ‌య‌వాడ‌లో జ‌గ‌న‌న్న‌పై జ‌రిగిన రాళ్ళ దాడి ఖ‌చ్చితంగా టీడీపీ గుండాల‌ప‌నే. ఆ పార్టీని రాజ‌కీయ స‌మాధి చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. #TDPCowards
Tweet media one
4
74
160
@tanetivanita
Taneti Vanitha
2 years
న్యూఢిల్లీ లోని ఇండియా గేట్ ను ఆంధ్రప్రదేశ్ #హోంశాఖమాత్యులు డా. #తానేటి #వనిత గారు సందర్శించారు. చింతన్ శివిర్ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు ఢిల్లీ, హర్యానా లలో జరిగే కార్యక్రమాలలో హోంమంత్రి గారు పాల్గొంటారు.
Tweet media one
Tweet media two
4
11
152
@tanetivanita
Taneti Vanitha
10 months
నాడు చీకట్లో దారి కన బడక, నేడ��� విద్యుత్ కాంతులతో కొత్త శోభ కొవ్వూరు కు వెళ్లే మార్గంలో హోంమంత్రి తానేటి వనిత ఆదేశాల��ో సైన్ బోర్డులు లైట్లు ఏర్పాటు #AP_CM_YSJAGAN #WHY_NOT_175 #AP_NEEDS_YSJAGAN #ANDHRA_PRADESH #TANETI_VANITA #AP_HOME_MINISTER #JAGANANNA_ONCE_AGAIN_2024
3
21
152
@tanetivanita
Taneti Vanitha
3 years
పి గన్నవరం శాసనసభ్యుల కుమారుని రిసెప్షన్ కి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మహిళ శిశు సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ శ్రీమతి తానేటి వనిత గారు
Tweet media one
2
10
147
@tanetivanita
Taneti Vanitha
7 months
గ‌తేడాది పోలీస్ శాఖ‌లో 6,511 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు సీఎం @ysjagan గారు. అలాగే త‌న పాల‌న‌లో రెండుసార్లు గ్రూప్‌-1, ఒక‌సారి గ్రూప్‌-2 నోటిఫికేష‌న్లు విడుద‌ల చేశారు. నేడు డీఎస్సీ ద్వారా 6,100 టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి అంగీకారం తెలిపారు. #YSJaganTheJobsCreator
Tweet media one
2
94
146
@tanetivanita
Taneti Vanitha
6 months
రాయలసీమలో @YSRCParty క్లీన్ స్వీప్ చేయబోతుందని రాప్తాడు సిద్ధం సభ నిరూపించింది. ఈ సభ తర్వాత @JaiTDP అభ్యర్ధిని నిలబెట్టడానికే ధైర్యం సరిపోదు. #Siddham #YSJaganAgain #AndhraPradesh
0
28
148
@tanetivanita
Taneti Vanitha
4 months
గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత గోపాలపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం యర్నగూడెం క్యాంపు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
43
149
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
4
4
145
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంశాఖమాత్యులు డా. #తానేటి #వనిత గారు
Tweet media one
3
7
137
@tanetivanita
Taneti Vanitha
4 years
వైస్సార్ సంపూర్ణ పోషణ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
15
137
@tanetivanita
Taneti Vanitha
9 months
3
17
140
@tanetivanita
Taneti Vanitha
6 months
ఎన్నికలు అయ్యాక మ్యానిఫెస్టోను మడతపెట్టి చెత్తబుట్టలో వేసేసే మీకు @ncbn కు సవాళ్లు అవసరమా ? మాటమీద నిలబడేది మేము.. మాట తప��పి పూట గడుపుకునేది మీరు.. నక్కకు, నాగలోకానికి చాలా తేడా ఉంటుంది
@ncbn
N Chandrababu Naidu
6 months
OPEN CHALLENGE! సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి....బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి....విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి....ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం
524
2K
6K
12
69
141
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంశాఖమాత్యులు డా.#తానేటి #వనిత గారు
6
7
134
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
4
1
132
@tanetivanita
Taneti Vanitha
1 year
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో హోంశాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
78
113
@tanetivanita
Taneti Vanitha
3 months
*డీజీపీకి హోంమంత్రి డా.తానేటి వనిత ఫోన్* *టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్* ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి,
Tweet media one
2
17
136
@tanetivanita
Taneti Vanitha
2 years
ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి సమీక్ష లో చేపట్టవలసిన పెండింగ్ పనులు, ప్రతిపాదించే పనులపై నియోజక వర్గాల వారిగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించామని #హోంమంత్రి డా.#తానేటి #వనిత గారు ఎంపి మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత పేర్కొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
8
134
@tanetivanita
Taneti Vanitha
6 months
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఆరాట ప‌డుతున్న @JaiTDP , @JanaSenaParty అధినేత‌లు నిన్న‌టివ‌ర‌కూ బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో ప‌డిగాపులు కాశారు. కానీ సీఎం @ysjagan గారు మాత్రం తాను ఎన్నిక‌ల‌కు "సిద్ధం" అంటూ నేడు అద్దంకిలో నాలుగో స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. #Siddham
3
78
134
@tanetivanita
Taneti Vanitha
2 years
హోం శాఖ మాత్యులు డాక్టర్. తానేటి వనిత గారు
6
8
132
@tanetivanita
Taneti Vanitha
2 years
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
9
5
127
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంశాఖమంత్రి డా.#తానేటి_వనిత గారు
3
4
126
@tanetivanita
Taneti Vanitha
2 years
Tweet media one
2
2
126
@tanetivanita
Taneti Vanitha
2 years
ధారవరం లో #గడప_గడపకు_మన #ప్రభుత్వం_కార్యక్రమం...
1
4
125
@tanetivanita
Taneti Vanitha
2 years
భారతదేశానికి కాబోయే #రాష్ట్రపతి #ద్రౌపది #ముర్ము గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర #ముఖ్యమంత్రి #వైఎస్ #జగన్ అన్న ని మర్యాద పూర్వకంగా కలసిన ఆంధ్రప్రదేశ్ #రాష్ట్రహోంమంత్రి #వర్యులు #డాక్టర్ #శ్రీమతి #తానేటి #వనిత గారు.
Tweet media one
2
8
126
@tanetivanita
Taneti Vanitha
2 years
రెండు నెలల అబ్బాయికి జగన్ అని #హోంమంత్రి డా.#తానేటి_వనిత గారు నామకరణం చేశారు. ఈ అపురూప సంఘటన చాగల్లు మండలం దారవరం గ్రామంలో జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
3
12
123
@tanetivanita
Taneti Vanitha
1 year
రాష్ట్ర ప్రజలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు #రాష్ట్రహోంశాఖమంత్రి డా.#తానేటి_వనిత గారు
Tweet media one
7
8
126
@tanetivanita
Taneti Vanitha
5 months
ప్ర‌తినెలా 1వ తేదీన తెల్ల‌వారుజామునే అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్ అందిస్తున్న వాలంటీర్ వ్య‌వ‌స్థ అంటే @ncbn కు ఎందుకింత అక్క‌సు? త‌న వారితో కోర్టులో కేసు వేయించి, నేడు ఏపీలో వాలంటీర్ల సేవ‌లు అంద‌కుండా చేశాడు. పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం ఇష్టం లేని వ్య‌క్తి చంద్ర‌బాబు. #TDPAgainstVolunteers
Tweet media one
15
58
122
@tanetivanita
Taneti Vanitha
1 year
*ఉగాది పురస్కారాలు – 2023 ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న #హోంమంత్రి_విపత్తుల_నిర్వహణ_శాఖ #మంత్రి డా. #తానేటి_వనిత..
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
122
@tanetivanita
Taneti Vanitha
8 months
గ‌త ప్ర‌భుత్వంలో పాఠ‌శాల‌లు తెరిచి 6 నెల‌లైనా విద్యార్థుల‌కు పాఠ్య పుస్త‌కాలు అందేవి కాదు. కానీ సీఎం @ysjagan గారి ప్ర‌భుత్వంలో మొద‌టి రోజు నుంచే విద్యాకానుక అందుతోంది. అందుకే విద్య అందుబాటులో ఏపీ కేర‌ళ‌ను అధిగ‌మించింది. #APTopsInEducation
4
68
122
@tanetivanita
Taneti Vanitha
1 year
నా పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, సోషల్ మీడియా ద్వారాను, ఫోన్ ద్వారాను నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు...
Tweet media one
8
6
123
@tanetivanita
Taneti Vanitha
2 years
నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు చుట్టమయ్యి వస్తాడు పిలవ��గ తలవంగ పండగై ఉంటాడు ఆడంగ పాడంగ కలగలిసి ఉండాలి దండుగా కడదాక ఉంటాను అండగా
1
10
120
@tanetivanita
Taneti Vanitha
2 years
మీ శృతిమించిన మాటల్లో మీ భవిష్యవాణి వినిపిస్తోంది రాజు గారూ.... మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారో మీ రాజకీయ భవిష్యత్తు అంత దిగజారిపోతున్న చిత్రం తెలుగు ప్రజలందరికీ కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఒక్క మీకు తప్ప! @RaghuRaju_MP
9
11
119
@tanetivanita
Taneti Vanitha
7 months
రాజకీయాల్లో విలువలు.. క్రెడిబిలిటీ ఉండాలి అని తాపత్రయపడిన జగనన్నను ఎన్ని ఇబ్బందులు పెట్టారో.. వాళ్లంతా ఇప్పుడు మట్టిగొట్టుకుపోయారు.. #BlockbusterYatra2 #Yatra2
Tweet media one
0
36
100
@tanetivanita
Taneti Vanitha
4 years
Tweet media one
2
6
116
@tanetivanita
Taneti Vanitha
2 years
#రాష్ట్రహోంశాఖమంత్రి డా.#తానేటి_వనిత గారు
Tweet media one
9
12
113
@tanetivanita
Taneti Vanitha
8 months
*జగనన్న విద్యా దీవెన (పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్) నిధులు విడుదల చేయడానికి భీమవరం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గార్కి సాదర స్వాగతం పలికిన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత..* అనంతరం ముఖ్యమంత్రి భీమవరం పర్యటనలో పాల్గొన్న హోంమంత్రి..
Tweet media one
1
13
118
@tanetivanita
Taneti Vanitha
2 years
AP prioritising Education sector with ₹53,338 Cr expenditure in 3 last yrs is an inspiration for every state in India! For Nadu Nedu alone, AP govt spent over ₹11,689 Cr. Congratulations AP on becoming a top performer on Education Ministry's PGI 2020-21! #JaganVidyaViplavam
3
48
116
@tanetivanita
Taneti Vanitha
4 years
ప.గో జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం నందు జగనన్న చేదోడు పధకం కింద లబ్ది పొందిన నాయీబ్రాహ్మణలు, దర్జీలు,రజకులు మంత్రివర్యులు తానేటి వనిత గారితో కలిసి ముఖ్యమంత్రివర్యులు వై.యెస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
Tweet media one
5
7
111
@tanetivanita
Taneti Vanitha
3 months
వైయస్‌ఆర్‌సీపీకి తిరుగులేద‌ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. వైయ‌స్ జ‌గ‌న్ రెండోసారి సీఎం అవ‌డం ఖాయ‌మ‌ని ఆరా మ‌స్తాన్, జ‌న్మ‌త్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, చాణక్య పార్థదాస్ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాయి. జూన్ 4న కూడా ఇవే ఫ‌లితాలు రావ‌డం ఖాయం. #YSJaganAgain
Tweet media one
0
33
118
@tanetivanita
Taneti Vanitha
4 months
ప్ర‌జ‌లే త‌న‌ స్టార్ క్యాంపెయిన‌ర్లుగా మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించారు సీఎం @ysjagan గారు. ఆ యాత్ర‌ల‌కు జ‌నం పోటెత్త‌డంతో అది న‌చ్చ‌ని ఉన్మాదులు ఆయ‌న‌పై దాడి చేశారు. అయినా వెన‌క‌డుగు వేయ‌క ఒక‌రోజు విశ్రాంతి తీసుకుని, నేడు త‌న యాత్ర‌ను మ‌ర‌లా మొద‌లుపెట్టారు. #MemanthaSiddham
11
64
114
@tanetivanita
Taneti Vanitha
11 months
జగనన్న పెళ్ళికానుక వల్లే మా అమ్మాయి పెళ్లి జరిగింది
3
14
113
@tanetivanita
Taneti Vanitha
7 months
వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం ద్వారా 7,98,395 పొదుపు సంఘాల‌కు చెందిన 78,94,169 మంది మ‌హిళ‌ల ఖాతాల్లో 4వ విడ‌త కింద నేడు రూ.6,394.83 కోట్ల‌ను అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలో బ‌ట‌న్ నొక్కి విడుద‌ల చేయ‌నున్నారు సీఎం @ysjagan గారు. #MaaNammakamNuvveJagan #YSJaganEmpowersWomen
Tweet media one
3
67
111
@tanetivanita
Taneti Vanitha
2 years
గడపగడపకు మన ప్రభుత్వంలో #రాష్ట్రహోంమంత్రివర్యులు #డా. #తానేటి #వనిత.
Tweet media one
0
2
106
@tanetivanita
Taneti Vanitha
2 years
విజయవాడ లబ్బిపేట లోని A ప్లస్ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెమి క్రిస్మస్ వేడుకకు #సీఎం_జగన్_మోహన్_రెడ్డి గారితో పాటు #హోంమంత్రి డా.#తానేటి #వనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు కేక్‌ కట్‌ చేసి క్రిస్మస్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
2
11
110
@tanetivanita
Taneti Vanitha
6 months
జీవ‌నోపాధి మార్గాల‌పై ఆస‌క్తి ఉన్న అక్క‌చెల్లెమ్మ‌ల‌ను బ్యాంకులు, కార్పొరేట్ సంస్థ‌ల‌తో అనుసంధానం చేసింది సీఎం @ysjagan గారి ప్ర‌భుత్వం. ఫ‌లితంగా నేడు 16,55,591 మంది మ‌హిళ‌లు ప‌లు మార్గాల్లో ఆదాయం పొందుతూ వారి కుటుంబాల‌కు అండ‌గా నిలుస్తున్నారు. #YSRCheyutha #YSJaganEmpowersWomen
Tweet media one
1
67
111
@tanetivanita
Taneti Vanitha
2 years
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో #హోంమంత్రి డా.#తానేటి_వనిత హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు రేంజ్ డిఐజీ త్రివిక్రమ్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ రోజు పోలీస్ శాఖ లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
106
@tanetivanita
Taneti Vanitha
3 months
అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఐదేళ్లు ఏపీని ముందుకు నడిపించారు సీఎం @ysjagan గారు. ఆ సువర్ణ పాలనను అందించే @YSRCParty ప్రభుత్వం జూన్ 4 తర్వాత మరోసారి కొలువుదీరనుంది. #YSRCPWinningBig
Tweet media one
2
27
109
@tanetivanita
Taneti Vanitha
1 year
మీకు మీ కుటుంబ సభ్యులుకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు - మీ #రాష్ట్రహోంశాఖమంత్రి డా. #తానేటి_వనిత #SriRamaNavami
Tweet media one
6
5
106
@tanetivanita
Taneti Vanitha
1 year
రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డా.తానేటి వనిత పుట్టినరోజు సందర్భంగా హోం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్..
Tweet media one
5
6
110
@tanetivanita
Taneti Vanitha
10 months
అవినీతి చేసి దొరికిపోయిన @ncbn కోసం ప్రజలు సైతం ఇలా సర్కస్ ఫీట్లు చేయాలనడం ఏమి న్యాయం. తప్పు చేసిన వ్యక్తికి మద్దతుగా ప్రజలు సంకెళ్లు వేసుకోవాలా ? ఆయన స్కామ్ చేసిన డబ్బులో ప్రజలకు ఏమైనా వాటా ఇచ్చాడా ? మీరు ప్రజలకు, సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు..? సిగ్గుండాలి
@brahmaninara
Brahmani Nara
10 months
🗓️37 Days ❌0 Evidence Tomorrow, October 15, marks the 37th day of unjust imprisonment of @ncbn . He's behind bars for his commitment to secure a brighter future for the people of Andhra Pradesh. ◾️Let's unite as Telugus and demonstrate our solidarity for our icon. 🪢Let's tie
Tweet media one
193
961
3K
5
83
104
@tanetivanita
Taneti Vanitha
11 months
ఇలాంటి ఎందరో పెద్దవాళ్లు ఆశీర్వాదాలే... జగనన్నను 2024 మళ్లీ గెలిపించుకుంటాయి... #AP_CM_YSJAGAN #AP_HOME_MINISTER
1
22
106