sriniva53145815 Profile Banner
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర Profile
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర

@sriniva53145815

Followers
4K
Following
7K
Statuses
18K

fight for better society

Joined January 2020
Don't wanna be here? Send us removal request.
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
2 years
"కోటేశ్వరులంతా" ఒక్కటయ్యారు..వారిని ..ఎదుర్కోవడానికి "ఓటేశ్వరులంతా" ఏకమవ్వాల్సిందే ! ఏమాటకామాట సెప్పుకోవాలి... పెత్తందారులు చాలా ఐకమత్యంగా ఉంటూ...వారి ఐకమత్యాన్ని పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నారు ఇక ఐకమత్యాన్ని చూపించాల్సింది పేదలే సుమీ !
Tweet media one
1
14
48
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
9 hours
జగన్... 5 వేల కోట్లు అప్పులు చేసి .. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకి ఒకటి చొప్పున కట్టిన 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి భారం ! బాబు ... లక్షల కోట్లు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి 29 గ్రామాల పరిధిలో అమరావతి కడితే అద్భుతం ! అంతేనా ... చిల్లర జ్యోతి ?
Tweet media one
0
6
11
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
9 hours
అమ్మమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ ! [ డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తే.. 67 చోట్ల డిపాజిట్లు పోనాయ్ ]
Tweet media one
0
6
14
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
11 hours
ఉన్న కాడికి మొత్తం వ్యవస్థనంతటినీ తమ రాజకీయ ప్రత్యర్థులను మట్టు పెట్టడానికే వాడుతున్నారు ఇక ప్రజలకు రక్షణ కల్పించే సమయం ... పాపం వారికి ఎక్కడ ఉంది ? ఆ మాటకొస్తే డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా చెప్పారు కదా..." ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని " ?
Tweet media one
0
7
14
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
11 hours
EVM లు మనకు అండగా ఉండగా...ఇచ్చిన హామీలను నెరవేర్చడం దండగ ! అన్నది.. మా జ్యోతిలక్ష్మి అభిప్రాయం !
Tweet media one
0
5
8
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
19 hours
Tweet media one
Tweet media two
0
0
0
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
20 hours
0
0
0
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
20 hours
1
37
85
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
20 hours
0
11
18
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
20 hours
0
0
4
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
"ఓపెన్ హార్ట్ విత్ కిరణ్ రాయల్" అనే ఎపిసోడ్ ఎప్పుడంటూ ఏబీఎన్ రాధాకృష్ణను పలువురు అడుగుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం !
0
5
21
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
వాస్తవాలకు పాతరేసే మీడియా సంస్థలను , సినిమాలను ప్రజలు నిషేధించాలి నిజాన్ని చెప్పలేని వారు .. ఎంతటి వారైనా... వారిని దోషులు గానే పరిగణించాలి ప్రజల్లో చైతన్యం రానంతవరకు... ఏసగాళ్లు , మోసగాళ్లు రాజ్యాలు ఏలుతూనే ఉంటారు !
0
6
19
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం : ఇంజినీరింగ్ విద్యార్థినిపై పెయింటర్ షాహిద్ అత్యాచారం.. అనంతరం ఆ ఫొటోలతో, వీడియోతో బెదిరిస్తూ.. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని వేధింపులు !
0
4
8
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
చీ ..చీ ..ఈ పెద్దోళ్లున్నారే.. పిల్లల ప్రేమను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు !
0
0
9
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
పవన్ , చంద్రబాబు లపై వాలంటీర్లు ఫైర్ ! 30 వేలమంది మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డామని ,ఇంట్లో మగవారు లేని సమయంలో తలుపులు కొడుతున్నా మని.. చంద్రబాబు , పవన్ మాపై బురద జల్లారు ఇప్పుడు కూటమి నేత కిరణ్ రాయల్ రాసలీలలపై ఏమి చర్యలు తీసుకుంటారని నిలదీస్తున్న వాలంటీర్లు
0
10
23
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
నీకు రేషన్ కార్డు కావాలంటే ...నీ కుమార్తెను నా దగ్గరకు పంపాలి.. అంటున్న వీడిని ఏమి చేయాలి..?
0
4
4
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం ! అలా ఉంది పరిస్థితి.. చి చి ఏంటి ఈ పాడు పనులు ... మా పరువు తీస్తున్నావని మందలిస్తే... అబ్బ చా ... మా చెప్పొచ్చావులే... నీకు ముగ్గురు ఉండొచ్చు.. మాకు కనీసం రెండు ఉంటే తప్పేంటని.. నాగుపాములా కస్సుమంటారు !
0
1
4
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
సంబరాలు చేసుకుంటున్న చినబాబు బ్యాచ్ ! ఎందుకు.. అని నన్ను అడగవద్దు సుమీ !
0
6
27
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
" నీ కన్నా.... వాడే బెటర్ కదరా..? ఎందుకంటే ... వాడు తృణమో , పణమో ,,భరణమో... తిరిగి చెల్లించాడు...నువ్వేంట్రా ఏకంగా వారి మెడలో గొలుసులు , నగదును దోచేస్తున్నావు..?: అని... హైపర్ ఆది మంచి స్కిట్ చేస్తే బాగుంటుందని.. హైపర్ ఆది అభిమానులు ఎదురుచూస్తున్నారని సమాచారం !
0
6
19
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
మొన్ననే నాగబాబు "ఆ రెడ్డిని .. ఈ రెడ్డిని మేము లెక్కచేయం " అంటూ భారీ జబర్దస్త్ డైలాగు కొట్టారు దీనిపై సోషల్ మీడియా వేదికగా " అబ్బ చా ... మీరు .. కేవలం జానీ మాస్టర్ .. కిరణ్ రాయల్ వంటి సమరయోధులను మాత్రమే లెక్క చేస్తారన్నమాట" అని... పలువురు సెటైర్లు వేస్తున్నారు !
0
8
24
@sriniva53145815
శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
1 day
మంచి ప్రభుత్వమే ! 1)రేషన్ కార్డు కావాలా? నీ కూతుర్ని నా దగ్గరికి పంపు! - అనంతపురం జిల్లా తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం 2)ఒంటరిగా ఎలా ఉంటున్నావు? - మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన సీఐ!
Tweet media one
1
8
8