Nellore Police Profile Banner
Nellore Police Profile
Nellore Police

@sp_nlr

Followers
9,345
Following
27
Media
3,229
Statuses
3,903

Official Handle of Nellore District Police. Please don't report crime here. In case of emergency please #Dial100 / #Dial112 , #WhatsApp_9440796383

Nellore, India
Joined May 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@sp_nlr
Nellore Police
4 years
@Ashi_IndiaToday @APPOLICE100 A case vide Crime No 362/2020 u/s 354, 355 and 324 IPC was booked on 27.06.2020. The accused was arrested and is being sent for judicial remand. Nellore District Police is extremely sensitive to any violation or crime against women. Women Safety is our top priority.
347
749
3K
@sp_nlr
Nellore Police
4 years
@pavanmirror @Ashi_IndiaToday @APPOLICE100 The accused was absconding after the registration of FIR on Saturday. The Police had dispatched teams immediately. Today morning after the arrest of the accused, as per protocol, a medical examination and Covid test was conducted. There was no delay on the part of Nellore Police.
99
186
2K
@sp_nlr
Nellore Police
3 years
@Ravi_4545 Accused is in police custody..
Tweet media one
Tweet media two
47
189
511
@sp_nlr
Nellore Police
4 years
@APPOLICE100 In view of the attack on a women employee by her colleague at a tourism hotel, case vide Crime No 362/2020 u/s 354, 355 and 324 IPC was immediaty booked on 27.06.2020 at Dargamitta PS. The accused was arrested and is being sent for remand.
33
132
475
@sp_nlr
Nellore Police
3 years
@Ravi_4545 Accused arrested and taken in to custody
Tweet media one
Tweet media two
43
173
406
@sp_nlr
Nellore Police
4 years
*"జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికిన గుంటూరు రేంజ్ DIG గారు, నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్, IPS., కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు,IAS., గార్లు"
Tweet media one
3
24
328
@sp_nlr
Nellore Police
3 years
నెల్లూరురూరల్ పరిధిలోని ఉప్పు టూరు గ్రామశివార్లలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా నిల్వ చేసిన స్థావరాలపై దాడి చేసి ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి,సుమారు రూ.3,00,000/-విలువచేసే 10 దుంగలను స్వాదీనం చేసుకున్న SEB మరియు నెల్లూరు రూరల్ పోలీసు అధికారులు. #redsanders #arrested @APPOLICE100
Tweet media one
85
4
323
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
84
9
317
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు అల్లూరు మండల పరిధిలోని పురిణి గ్రామ శివార్లలో కోడి పందేల స్థావరంపై దాడి చేసి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి,Rs.2,420/-నగదును మరియు02 ద్విచక్రవాహనాలను,4కోళ్ళను,4మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నSEB పోలీసు అధికారులు @APPOLICE100
Tweet media one
87
4
314
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారి ఆదేశాల మేరకు JD గారి ఆద్వర్యంలో నాయుడుపేట లోని రాజగోపాలపురం వద్ద అక్రమంగా కలిగి ఉన్న 15 కేసుల మద్యం బాటిల్స్ మరియు 10 కేజీల గంజాయిని (విలువ సుమారు 2,00,000/-) స్వాధీనం చేసుకుని, ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు. @APPOLICE100
Tweet media one
84
6
311
@sp_nlr
Nellore Police
3 years
AP DGP సైకత శిల్పం ఏర్పాటు చేసిన సనత్ కుమార్ ను శాలువా, బొకేతో అభినందించిన యస్.పి.గారు పోలీసుశాఖను సైకతశిల్పం ద్వారా అభినందించడం చాలాగొప్ప విషయం భవిష్యత్ లో ఇలాంటిమరిన్నికార్యక్రమాలు చేసేందుకు,ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు పోలీసుశాఖ తరపున మీకు ప్రాత్సాహం అందిస్తాము @APPOLICE100
Tweet media one
84
5
308
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం లోని గోగినేని పురం బస్ స్టాండ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు. #illegalliquor #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
76
2
302
@sp_nlr
Nellore Police
3 years
DPO లోని పలు విభాగాలను ఆకస్మికంగా పరిశీలించి తగినఆదేశాలు జారీ చేసిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు ఆహ్లాదకర వాతావరణంలో ఒత్తిడికిలోను కాకుండా విధులు నిర్వహించాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి పోలీసుశాఖకు మీరే వెన్నెముక. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
63
6
289
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
74
7
286
@sp_nlr
Nellore Police
3 years
9 నెలల పసిబిడ్డను కిడ్నాప్ చేసి, తిరుపతి తీసుకువెళ్లి అవ్వాతాతలకు దూరం చేసిన ఆటో డ్రైవర్ అరెస్ట్- జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు. కిడ్నాప్ కేసును చాక చక్యంగా 24 గంటలలో చేదించి తల్లి లేని బిడ్డను అవ్వాతాతల ఒడికి చేర్చిన నెల్లూరు పోలీసులు #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
68
6
284
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా ద్విచక్ర వాహన దొంగను అరెస్ట్ చేసిన కావలి I-టౌన్ పోలీసులు Rs.1,40,000 విలువ చేసే రెండు మోటారు బైక్ లు స్వాధీనం. #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
78
3
283
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా, తడ మండలం లోని B.V. పాలెం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు. #illegaltransport #seized #nellorepolice @APPOLICE100
Tweet media one
73
3
280
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
79
6
279
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2021 లోభాగంగా షాట్ పుట్ విభాగంలో పాల్గొన్న నెల్లూరు పోలీసులు #shotput #sportsmeet #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
60
4
274
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
70
7
279
@sp_nlr
Nellore Police
3 years
నెల్లూరు పోలీస్-మీ నేస్తం పోలీస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, వెలుపోడు గ్రామం నందు నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేసి డ్రమ్ములలో 400 లీటర్ల బెల్లం ఊటను కనుగొని ధ్వంసం చేసిన SEB పోలీసు అధికారులు. #destroyed #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
96
2
275
@sp_nlr
Nellore Police
3 years
మహిళల అభయహస్తం దిశయాప్ గురించి మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు మహిళలు,బాలికలు యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లలో దిశయాప్ ను డౌన్లోడ్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించి,అవగాహన కల్పించి,వారి యొక్క ఫోన్ లలో డౌన్లోడ్ చేయిస్తున్న నెల్లూరు పోలీసులు. #dishaapp @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
76
8
275
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారి ఆదేశాల మేరకు JD శ్రీమతి శ్రీలక్ష్మీ గారి ఆద్వర్యంలో తడ మండలం లోని B.V.పాలెం చెక్ పోస్ట��� వద్ద అక్రమంగా తరలిస్తున్న7 కిలోల గంజాయిని స్వాధీనంచేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన SEB పోలీసుఅధికారులు. #illegaltransport #seized @APPOLICE100
Tweet media one
88
5
274
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు కలిగిరి మండల పరిధిలోని దూబగుంట గ్రామ శివార్లలో కోడి పందేల స్థావరంపై దాడి చేసి తొమ్మిది మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, Rs.5,500/- నగదును,11 బైక్ లను,8 ఫోన్ లను మరియు 4 కోళ్ళను స్వాధీనం చేసుకున్న కలిగిరి మరియు కొండాపురం పోలీసు అధికారులు @APPOLICE100
Tweet media one
83
6
276
@sp_nlr
Nellore Police
3 years
కోవిడ్ సోకిన పోలీసు అధికారులు,సిబ్బందితో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా యస్.పి.శ్రీ విజయ రావు,IPS.,గారు ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరించి వారి ఆరోగ్యంపై ఆరాతీసిన యస్.పి.గారు.. అధికారులకు వారి వారి సిబ్బంది ఆరోగ్యంపై నిరంతరం ఆరాతీస్తూ ఉండాలని ఆదేశాలు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
66
8
274
@sp_nlr
Nellore Police
3 years
మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్ర మహిళ,అర్థరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో, భయాందోళనలతో వెంటనే దిశా యాప్ SOS కాల్ చేయగా...10 నిముషాలలో వారి వద్దకు చేరి, వారి సమస్యకు పరిష్కారం చూపి, భరోసా కల్పించిన మర్రిపాడు పోలీసులు. #dishaapp @APPOLICE100
Tweet media one
56
15
273
@sp_nlr
Nellore Police
3 years
అపోలో హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నకానిస్టేబుల్ ను,తదుపరి డెంగ్యూజ్వరంతో అక్కడేచికిత్స పొందుతున్నఇద్దరు SI గార్లనుకూడా పరామర్శించిన జిల్లాయస్.పి.శ్రీ విజయ రావు,IPS.,గారు CI స్థాయి అధికారి అక్కడే ఉండి నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశాలు #consultation #policepersonnel @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
77
4
268
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
71
7
270
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS.,గారి ఆదేశాలమేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని డి.సి.లు, బి.సి.లు, సస్పెక్ట్ లు రౌడీషీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్ల నందు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించినారు #nellorepolice #counselling @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
74
6
273
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
84
5
273
@sp_nlr
Nellore Police
3 years
ఎర్రచందనం అక్రమరవాణాపై ఉక్కుపాదంమోపాలని జిల్లా యస్.పి.గారుఇచ్చిన ఆదేశాలమేరకు ఎర్రచందనందుంగలను అక్రమంగారవాణాచేస్తున్నముగ్గురు స్మగ్లర్లనుఅరెస్ట్ చేసి,వారివద్ద నుంచి సుమారు రూ.3,00,000/-విలువచేసే 3 ఎర్రచందనం దుంగలు,ఒక టాటా ఏస్ వాహనాన్నిస్వాధీనంచేసుకున్నD.Vసత్రం పోలీసులు @APPOLICE100
Tweet media one
77
4
271
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2021 ముగింపు కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్య అతిధి జిల్లా యస్.పి.శ్రీ విజయ రావు,IPS., గారు.. #sportsmeet #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
53
5
265
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారి ఆదేశాల మేరకు JD శ్రీమతి శ్రీలక్ష్మీ గారి ఆద్వర్యంలో తడ మండలం లోని B.V.పాలెం చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న5.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు. #illegaltransport #seized @APPOLICE100
Tweet media one
78
7
270
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ RTC బస్టాండ్ వద్ద అక్రమంగా రవాణా చేస్తుండగా 8 kg ల గంజాయిని స్వాధీనం చేసుకున్న నెల్లూరు SEB పోలీసు అధికారులు. #ganja #seized #nellorepolice @APPOLICE100
Tweet media one
64
7
263
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరుజిల్లా ఆంద్రప్రదేశ్ DGP గౌతమ్ సవాంగ్,IPS గారికి బెటర్ ఇండియా సంస్థ దేశంలోనే ఉత్తమ డీజీపీ గా గుర్తింపు చిల్లకూరుమండలంలోని ఏరూరుగ్రామంలో సైకతశిల్పం ఏర్పాటు చేసిన సనత్ కుమార్ ను అభినందించిన జిల్లాయస్.పి.శ్రీ విజయ రావు,IPS., గారు. #appreciation #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
46
13
261
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా ◆ మెజర్ మెంట్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై మనోభావాలు వ్యక్తపరుస్తున్న మహిళా పోలీసులు. #nellorepolice @APPOLICE100
54
17
264
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
74
7
260
@sp_nlr
Nellore Police
3 years
జూమ్ యాప్ ద్వారా నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి.గారు జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్,నాన్ గ్రేవ్,ఆస్తి సంబంధిత నేరాలలో రికవరీల గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్ష అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు..నిబద్ధతతో విధులు నిర్వహించండి. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
85
6
260
@sp_nlr
Nellore Police
3 years
జిల్లాలోని పోలీసు అధికారులు, మహిళా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారు  మొదటగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.  మారుమూల గ్రామలలో సైతం సమస్యలను తెలుసుకోవడానికి పోలీసు డిపార్టుమెంటుకు ప్రజలకు మధ్య వారధి మీరే. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
61
8
260
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
56
6
259
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారి ఆదేశాల మేరకు సంగం పరిధి లోని జండాదిబ్బ వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి, Rs.3,800/- నగదును స్వాధీనం చేసుకున్న సంగం పోలీసు అధికారులు... #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
69
5
256
@sp_nlr
Nellore Police
3 years
ఆంధ్రప్రదేశ్ శాసనసభహక్కులకమిటీ సభ్యులు జిల్లాపర్యటనకు విచ్చేసినసందర్భంగా,జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంనందు ఆంధ్రప్రదేశ్ శాసనసభాహక్కులకమిటీ చైర్మన్,సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాణిగోవర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగాకలిసి పుష్పగుచ్చాన్నిఅందిస్తున్న జిల్లాయస్.పి.గారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
64
8
259
@sp_nlr
Nellore Police
3 years
◆ అరుదైన జాతి నక్షత్ర తాబేళ్ల ప్రాణాలు కాపాడిన నెల్లూరుపోలీసులు- యస్.పి. శ్రీ విజయ రావు, IPS.,గారు ◆ తడ మండలం BV పాలెం చెక్ పోస్టు వద్ద SEB అధికారులు వాహనాలు తనిఖీచేస్తుండగా 250 నక్షత్ర తాబేళ్లు స్వాధీనం ◆ ప్రకృతి ప్రసాదించిన అమూల్య సంపదను కాపాడుట మనందరి బాధ్యత @APPOLICE100
Tweet media one
Tweet media two
62
7
256
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
78
5
255
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా, ఇందుకూరుపేట మండలం లోని యాగర్ల సెంటర్ వద్ద జరిగిన దొంగతనం కేసులో 01 డీజిల్ క్యాను మరియు 01 బైక్ ను స్వాధీనం చేసుకుని, ముద్దాయిని అరెస్ట్ చేసిన ఇందుకూరుపేట పోలీసులు. #accused #arrested #seized #nellorepolice @APPOLICE100
Tweet media one
52
5
253
@sp_nlr
Nellore Police
3 years
73 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ – జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారు జాతీయ జెండాను ఎగురవేసి,గౌరవ వందనం చేసిన జిల్లాకలెక్టర్,యస్.పి.గార్లు..ఇతర అధికారులు,ప్రజలు జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్ లలో స్థానిక ప్రజలతో కలిసి గణతంత్ర వేడుకలు నిర్వహణ @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
57
8
255
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్&గేమ్స్ మీట్-2021ముగింపు కార్యక్రమంలో భాగంగా చివరి రోజున పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు క్యాంప్ ఆఫ్ ఫైర్ వెలిగించి ఘనంగా జరిగిన క్రీడలకు ముగింపు పలికిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS.,గారు @APPOLICE100
Tweet media one
49
4
252
@sp_nlr
Nellore Police
4 years
నెల్లూరు జిల్లాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజం కారణం కాదని, కేవలం కారును బాడుగుకు తీసుకుని వెళ్లి యాక్సిడెంట్ చేసి, నష్టపరిహారం చెల్లించకపోవడంతో ముద్దాయి వీడియోలో వ్యక్తిపై దాడి చేయగా అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు #FactCheck @appolice100
Tweet media one
Tweet media two
Tweet media three
8
50
245
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
59
5
251
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
57
7
249
@sp_nlr
Nellore Police
3 years
ఎదిరించిన ఎర్రకూలీల ఆటకట్టించిన నెల్లూరుపోలీసులు ➢అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా సభ్యులను,ఎర్రచందనంచెట్లను నరికే తమిళనాడు కూలీలను చాకచక్యంగా పట్టుకున్న చిల్లకూరుపోలీసులు ➢ఎవరైనా ఆపితే చంపి అయినా దుంగలను తీసుకెళ్ళాలనే నెపంతో ప్రణాళికలువేసుకున్న ముద్దాయిలు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
53
8
252
@sp_nlr
Nellore Police
3 years
పోలీసు స్టోర్,సబ్ సైడరీ క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా యస్.పి.గారు.. క్యాంటీన్ లోని అన్ని సరుకులు, వాటి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా యస్.పి. గారు.. ఎల్లవేళలా సరుకులు ఉండేలా చూడాలని ఆదేశాలు.. సమయానికి ఓపెన్ చేసి,నిరంతరం అందుబాటులో ఉండాలి.. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
52
6
249
@sp_nlr
Nellore Police
3 years
ఆటో డ్రైవర్ హత్య కేసు మరియు మిస్టరీగా మారిన లారీ డ్రైవర్ హత్య కేసులను ఛేదించిన వేదాయపాలెం పోలీసులు  చెడు వ్యసనాలకు,మద్యానికి బానిసై నేరాలకు పాల్పడిన ముద్దాయిలు  ఎంతోచాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను అరెస్ట్ చేసిన వేదాయపాలెంపోలీసులు #murdercase #accused #arrested @APPOLICE100
Tweet media one
71
4
248
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
62
4
247
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లోని మడమనూరు గ్రామం లోని ముద్దాయి ఇంట్లో అక్రమంగా కలిగి ఉన్న Rs.72,750/- విలువ గల 16,530 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ముద్దాయిని అరెస్ట్ చేసిన గూడూరు SEB పోలీసు అధికారులు. #gutka #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
68
5
248
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా అల్లూరు మండలం లోని నార్త్ ఆమలూరు వద్ద అక్రమంగా కలిగి ఉన్న 60 మద్యం బాటిల్స్, అశోక్ లైలాండ్ మినీ ట్రక్ ను స్వాధీనం చేసుకుని, ముద్దాయిను అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు. #illegalliquor #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
55
3
250
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
49
10
245
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించిన "స్పందన" వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు మరియు ఇతర పోలీసు అధికారులు. #spandana #vc #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
63
6
246
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా క్షణికావేశంతో అర్దాంతరంగా ముగుస్తున్న ఇద్దరు మహిళల ప్రాణాలు కాపాడిన సంగం పోలీసులు.. బూదవాడకు చెందిన ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకొనుచుండగా ప్రాణాలు కాపాడిన సంగంపోలీసులు. సంగం పోలీసులను అభినందించిన కుటుంబ సభ్యులు,ప్రజలు,ఉన్నతాధికారులు. #lifegiver @APPOLICE100
Tweet media one
68
4
245
@sp_nlr
Nellore Police
3 years
నెల్లూరు పోలీస్-మీ నేస్తం పోలీస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం, కప్పరాళ్ల తిప్పలో నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేసి 4 డ్రమ్ములలో 800 లీటర్ల బెల్లం ఊటను కనుగొని ధ్వంసం చేసిన కావలి SEB పోలీసు అధికారులు. #destroyed #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
62
5
242
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
47
10
247
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు ���ిల్లా జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం గ్రామ శివార్లలో కోడి పందేల స్థావరంపై దాడి చేసి పదమూడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, Rs.10,200/- నగదును,6 బైక్ లను మరియు 4 కోళ్ళను స్వాధీనం చేసుకున్న వాకాడు పోలీసు అధికారులు @APPOLICE100
Tweet media one
55
4
246
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
65
4
242
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరుజిల్లా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి, నెల్లూరు లోని బోడిగాడితోట వద్ద ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నరెండు ట్రాక్టర్ లను, JCB ని, 6 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని,ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన నెల్లూరు SEB పోలీసు అధికారులు. #sand #seized @APPOLICE100
Tweet media one
68
5
240
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
65
4
245
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
63
4
243
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
54
5
240
@sp_nlr
Nellore Police
2 years
జిల్లాలోని మహిళా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జిల్లాలోని పోలీసు అధికారులు, మహిళా పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. ఇదే స్పూర్తితో చక్కగా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి.. @APPOLICE100
Tweet media one
Tweet media two
75
20
245
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP గా భాద్యతలు స్వీకరించిన గౌరవనీయులు శ్రీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి,ఐపీఎస్., గారిని మర్యాద పూర్వకముగా కలసి శుభాకాంక్షలు తెలియజేసిన SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ CH. విజయరావు,IPS., గారు. #nellorepolice @APPOLICE100
Tweet media one
52
7
240
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
47
4
239
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్-2022 ను ఆవిష్కరిస్తున్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు మరియు ఇతర అధికారులు.. #newyear #calendar #nellorepolice @APPOLICE100
Tweet media one
46
2
237
@sp_nlr
Nellore Police
2 years
*“సైబర్ నేరాలు మరియు సైబర్ భద్రత” పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి- జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు.*  *1930 హెల్ప్ లైన్ నంబర్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి.*  1930 హెల్ప్ లైన్ నంబర్ కు 48 గంటలలో ఫిర్యాదు చేయాలి. #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
65
17
241
@sp_nlr
Nellore Police
3 years
తనిఖీలలో భాగంగా నెల్లూరు నార్త్ ట్రాఫిక్, చిన్న బజార్, దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లను సందర్శించిన జిల్లా యస్.పి. గారు కంప్యూటర్ ఆపరేటర్ CCTNS లో అప్లోడింగ్, రైటర్ రికార్డులు, సిబ్బంది వసతి తదితర విషయాలు పరిశీలన స్పందన ఫిర్యాదులను ఎటువంటి ఆలస్యం లేకుండా పరిష్కరించండి @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
44
4
236
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని డి.సి.లు, బి.సి.లు, సస్పెక్ట్ లు రౌడీషీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్ల నందు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించినారు. #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
53
3
232
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు జిల్లావ్యాప్తంగా అక్రమరవాణా, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టుటకు వాహనాలుతనిఖీ నిర్వహిస్తూ,విజబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ,కరోనానియంత్రణలో భాగంగామాస్కులుధరించడంపై అవగాహనకలిగిస్తూ,మాస్కులు ధరించనివారిపై జరిమానాలు విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
52
3
233
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా ◆ మెజర్ మెంట్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై మనోభావాలు వ్యక్తపరుస్తున్న మహిళా పోలీసులు. #nellorepolice @APPOLICE100
86
13
235
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
49
6
238
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
52
4
237
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా జిల్లా యస్.పి.గారి ఆదేశాల మేరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేస్తున్న నెల్లూరు పోలీసులు. #nightcurfew #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
63
3
236
@sp_nlr
Nellore Police
2 years
*నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా యస్.పి.శ్రీ విజయరావు,IPS.,గారు* ప్రతిభాఅవార్డుల ప్రధానోత్సవానికి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమరవాణా పై ఉక్కు పాదంమోపి ప్రజలను,యువతను తప్పుదోవ పట్టించే వారిపై గట్టి చర్యలుతీసుకోవాలని ఆదేశాలు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
71
15
239
@sp_nlr
Nellore Police
3 years
ఆపరేషన్ ముష్కాన్ తరహాలో ఎలిమినేషన్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ను అమలుచేస్తున్న నెల్లూరుపోలీసులు  జిల్లా యస్.పి. శ్రీ విజయరావు,IPS.,గారి సూచనలమేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలలో ప్రత్యేక రెస్క్యూ చేసిన ICDS, పోలీసుఅధికారులు, సిబ్బంది #elimination #streetchildren @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
57
4
238
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు... #nellorepolice @APPOLICE100
Tweet media one
47
4
231
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారి ఆదేశాల మేరకు వెంకటాచలం పరిధి లో పేకాట స్థావరంపై దాడి చేసి 4గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి, Rs.6,140/- నగదును స్వాధీనం చేసుకున్న వెంకటాచలం పోలీసు అధికారులు... #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
45
6
234
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని డి.సి.లు, బి.సి.లు, సస్పెక్ట్ లు రౌడీషీటర్లకు ఆయా పోలీస్ స్టేషన్ల నందు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించినారు. #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
49
4
232
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా శ్రీ విజయ రావు,IPS.,గారి ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ లోని రెయిన్ మరియు MGB మాల్ లలో గల సినిమా థియేటర్ లను తనిఖీలు నిర్వహించిన అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారు, ఇతర పోలీస్ అధికారులు అధిక రేట్లకు టిక్కెట్లు విక్రయిస్తే సహించేది లేదు.చట్టప్రకారం చర్యలు తీసుకోబడును @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
51
8
232
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 450 మద్యం బాటిల్స్ ను, మినీ లారీ ని స్వాధీనం చేసుకుని,ముద్దాయిని అరెస్ట్ చేసిన నెల్లూరు SEB పోలీసు అధికారులు #illegalliquor #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
49
4
231
@sp_nlr
Nellore Police
3 years
జిల్లాలో "చాయ్ విత్ బీట్స్" అనే వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారంచుట్టి అర్ధరాత్రి వేళ ఆకస్మికంగా నవాబుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని బీట్ సిబ్బంది పనితీరును పరిశీలించిన జిల్లా యస్.పి.గారు ◆ ఈ-బీట్ యాప్ పనితీరును,వినియోగం పరిశీలన.బీట్ బుక్ కూడా తనిఖీ చేసిన యస్.పి.గారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
59
4
231
@sp_nlr
Nellore Police
10 months
*SPS నెల్లూరు జిల్లా* ❖ కావలి పరిధిలో RTC డ్రైవర్ పై జరిగిన దాడి ఘటనపై తీసుకున్న చర్యలు, తదితర వివరాలు వెల్లడిస్తున్న కావలి DSP గారు.. #nellorepolice @APPOLICE100
24
186
226
@sp_nlr
Nellore Police
3 years
DGP గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు కరోన కట్టడి విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు DGP గారి సహకారంతో మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ చేస్తున్న ఆర్థిక సాయం మరువలేనిది-బాధిత కుటుంబాలు #helpinghand @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
6
228
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు JD గారి ఆద్వర్యంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని నెల్లూరు లోని AC సుబ్బారెడ్డి స్టేడియం వద్ద 15.5kg ల గంజాయి,2 సెల్ ఫోన్ లు మరియు నాయుడుపేట వద్ద 12kg లను స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన SEB పోలీసు అధికారులు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
53
3
228
@sp_nlr
Nellore Police
3 years
*SPS నెల్లూరు జిల్లా* వింజమూరులోని ఇంట్లో అక్రమంగా కలిగి ఉన్న Rs.22,250/- విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు ముద్దాయిలని అరెస్ట్ చేసిన వింజమూరు పోలీసు అధికారులు. #gutka #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
60
3
231
@sp_nlr
Nellore Police
3 years
నెల్లూరు పోలీస్-మీ నేస్తం పోలీస్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, వెలుపోడు గ్రామం నందు నాటుసారా స్థావరాలపై ఆకస్మిక దాడి చేసి డ్రమ్ములలో 600 లీటర్ల బెల్లం ఊటను కనుగొని ధ్వంసం చేసిన బుచ్చి SEB పోలీసు అధికారులు. #destroyed #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
47
5
227
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా నెల్లూరు లోని భగత్ సింగ్ కాలనీలో జరిగిన హత్యకేసును ఛేదించిన నవాబ్ పేట పోలీసులు #murdercase #accused #arrested #nellorepolice @APPOLICE100
Tweet media one
62
5
227
@sp_nlr
Nellore Police
3 years
జిల్లా యస్.పి.గారి ఆదేశాలమేరకు కరోనా వ్యాప్తి నివారణచర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని,భౌతికదూరం పాటించాలని సూచించి,నిబంధనలు అతిక్రమించిన వారిపై E-చలానా ద్వారా జరిమానా విధిస్తున్న నెల్లూరుపోలీసులు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
53
3
230
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్-2021 లోభాగంగా 800 mts పరుగుపందెం (ఉమెన్) విభాగంలో పాల్గొన్న నెల్లూరు పోలీసులు #800mtsrun #sportsmeet #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
39
4
226
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లాలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయములలో జరిగే సెకండ్ వైస్ చైర్మన్ ఎన్నికలనేపథ్యంలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న నెల్లూరుపోలీసులు. #mandalparishad #vicepresident #elections #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
45
2
226
@sp_nlr
Nellore Police
3 years
SPS నెల్లూరు జిల్లా జిల్లాలోని పాఠశాలల్లో జరిగే విద్యా కమిటీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, అప్రమత్తంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న నెల్లూరు పోలీసులు. #vidyacommittee #elections #nellorepolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
41
2
226
@sp_nlr
Nellore Police
3 years
దిశయాప్ ద్వారా యువతి ప్రాణాలను కాపాడిన ఆత్మకూరుపోలీసులు తనకు ఇష్టంలేని తన వివాహవిషయంపై,మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునే అవకాశంఉందని దిశయాప్ ఉపయోగించడం ద్వారా 7 నిమిషాలలో ఆ గ్రామానికి చేరుకొని ఆయువతిని కనుగొని,కాపాడి యువతికి,యువతి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు @APPOLICE100