MY EXIT POLL:
AP ASSEMBLY::
YCP: 0 to 175
Alliance: 0 to 175
AP LOK SABHA::
YCP: 0 to 25
Alliance: 0 to 25
Any survey may go wrong but this one is going to be 100% correct. My open challenge!
Climax...Emotion at peaks. It's not a mere film. It's the real life story of a supreme sacrifice. Must watch...Must watch.
@AdiviSesh
! You nailed it
#Major
.
#KaushalArmy
in Kaushal mania at the opening of KLM Fashion Mall today. Success is sweet, but the reason behind it is 113 days of his struggle. He stands out to be the only Biggboss winner in entire nation to get this kind of following.
My View On The
#GodSexTruth
BGM by
@mmkeeravaani
: …
It's divine
As succulent as the wine;
It's sacred
As lucid as the truth naked;
It's Bahubalian-
The concert from celestial odeon;
Whatever he did
Is beyond splendid
So we scream-
Live long MM Kreem.
OMG. What a perfect match!!! Kudos to
@DirKrish
and make up artistes. Well, it's like NTR living NBK's body now!!!
@vishinduri
ji! You are not making any film, but recreating history. This poster says it all.
#NTR
#NTRBiopic
"Saho KCR- Bhalare Owaisi". My instant reaction after seeing
@asadowaisi
speaking Telugu. I feel, it's an indication of +ve change in Telangana history that nurtures better fraternity among Hyderabadis. It resulted with the linguistic abilities of KCR, I feel.
@KTRTRS
ఇద్దరు కవులు నిష్క్రమించారు-
రెండు భాషల అక్షరాలు ఉసూరుమన్నాయి;
ఇద్దరు నాయకులు అస్తమించారు-
రెండు సిద్ధాంతాల జెండాలు మెడలు వాల్చేసాయి;
ఒకరి దారి ఆస్తికం
ఒకరి బాట నాస్తికం
ఇద్దరికి చోటిచ్చింది
దేశచరిత పుస్తకం
- సిరాశ్రీ
The world and the life are never boring in your presence. You design your every year with more freedom, bliss and everything you wish for. Who am I to wish you? So I wish Birthday a very Happy
@rgvzoomin
.❤🙏🎂🍻
తెలుగుభాషపై ఇంత పట్టు కలిగి, వేదిక మీద నుంచి గణం తప్పకుండా అన్నేసి పద్యాలు వల్లెవేస్తూ ప్రసంగం చేయగల ముఖ్యమంత్రి పాలిస్తుండగా ఆ రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు ఒక తెలుగు భాషాభిమానిగా గర్విస్తున్నాను. మీకు పాదాభివందనాలు కేసీయార్ గారు.
@TelanganaCMO
@KTRTRS
This is a room i stayed for more than 2 years in Siddhardha engineering college hostel back in my student days ..it has now become a girls hostel and these lovely girls are it’s present room mates ..I used to have a Sridevi poster stuck on the wall behind me 😍😍😍
కొన్ని సైట్లల్లో
#NaPeruSuryaNaIlluIndia
రేటింగులు చూసి ఒక నిర్ణయానికి వచ్చే ముందు, ఒక్కసారి ఆయా సైట్లలో "సరైనోడు", "సన్ ఆఫ్ సత్యమూర్తి" రేటింగులు ఎలా ఉన్నాయో చూడండి. ఆ రెండూ బ్లాక్ బస్టర్ హిట్లు అని మర్చిపోకూడదు.
@alluarjun
స్టామినా రివ్యూలకి అతీతం అనడానికి ఇదొక ఉదాహరణ.
I am celebrating Jan 2nd as the Resurrection Day of
@RGVzoomin
. Breaking two vodka bottles in the place of coconuts as a token respect for you 😀😀😀😀🙏🙏🙏👏👏👏👏😻😻😻
శ్రీకృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం లాంటి యుద్ధాలకి రామరావణ యుద్ధం, పాండవకౌరవ యుద్ధం లాంటి యుద్ధాలకి చాలా తేడా ఉంది. మొదటి రకం యుద్ధాలు తాత్కాలికం. కొన్ని పొరపాట్లు, తొందరపాటుల వల్ల సంభవించి సుఖాంతాలు అవుతాయి అవి. సర్వేజనాః సుఖినో భవంతు.
@RGVzoomin
గారి సినిమాలో ఇటువంటి భాషతో పాట వస్తుందని, అది నేను రాస్తానని, ఎస్.పి.బాలు గారు పాడతారని, అది ఒక మహనీయుడి జీవితంలో జరిగిన ఒక ఘట్టానికి సంబంధించి ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. చక్కటి బాణీ ఇచ్చిన
@kalyanimalik31
గారికి నమస్సులు.
#LakshmisNTR
I have forgotten the impact created by Arjun Reddy after seeing this still
@purijagan
ji. I want to see you directing
@TheDeverakonda
immediately. 😎😎🤩🤩
Shri
@KTRTRS
garu! Please think about importing this technology to Hyderabad. It is the dire need of the state. Let our city stand as an example for rest of the nation as well.
ఇలాంటి పల్లె పాట ఈ మధ్యకాలంలో వినలేదు. ప్రతి పాదంలోనూ కొత్తదనం. అదే కొత్త ధనం.
#Rangasthalam
. Hatsoff
@ThisIsDSP
and
@boselyricist
garu!! ఏదో విందామని లింకుని నొక్కితే...ఏకంగా అమృతం చెవిన పోసినట్టు ...ఎంత సక్కగున్నదో ఈ పాట ఎంత కొత్తగున్నదో🙏🙏🙏👏👏
What else can be the best entertainment to me than irritating you with some old style of poetry on your birthday sirjee :-)
@RGVzoomin
ఆర్జీవీ పద్ధతిలో
దర్జాగా బ్రతుకువారు తరచిన లేరే!
ఆర్జించిన జ్ఞానమునే
గర్జించును సింహమట్లు కడు నేర్పరిగా.
-సిరాశ్రీ
Waaaah!!! what a choreography by these guys...well, the songs made on Mega Chiranjeevi can rock any corner of the world. Credit goes to
@ThisIsDSP
of course!
రివెంజ్ హీరో:
ఒక సామ్రాజ్యం
ఆయనని
రైలుబోగీ నుంచి
బయటకు గెంటింది
అహంకారంతో..
అదే సామ్రాజ్యాన్ని
ఆయన
తన దేశం నుంచి
బయటకు గెంటేశాడు
అహింసా ఉద్యమంతో..
ఒక్కోసారి అనిపిస్తుంటుంది
గాంధీజీది
పక్కా రివెంజ్ స్టోరీ అని.
-సిరాశ్రీ
02.10.2019
HAPPY BIRTHDAY HERO
#GandhiJayanti
Watching
#Mahanati
. Housefull. 95 percent of audience are in the age group of 20s. This is an answer for those who assumed that this film appeals only to the older audience.
That's the power of being a bachelor. No family dependants, no emotional responsibilities and no sentimental dramas behind. He sits so relaxed even in jail.
ఒక మిత్రుడు: పోలింగ్ 80% పైగా అయ్యేట్టు ఉంది. జనం మార్పు కోరుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనం.
మరో మిత్రుడు: పోలింగ్ 80% పైగా అయ్యేట్టు ఉంది. జనం మార్పుకి భయపడుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం.
ఇద్దరికీ నా సమాధానం: అంతేగా..అంతేగా
This is another verse about you
@RGVzoomin
sirjee!! 😍
సైకిల్ చైనుతొ సినిమా
సైకీనే మార్చివేసి చరితాత్ముండై
జైకొట్టిన ఛీకొట్టిన
రాకెట్టుగ దూసుకెళ్లు రాముండితడే
-సిరాశ్రీ
"సూర్యుడి కాంతిని చంద్రుడు కాపీ కొట్టి "వెన్నెల" అని టైటిల్ పెట్టుకున్నాడు.
సముద్రం నీటిని సూర్యుడు లిఫ్ట్ చేసి "మేఘం" అని టైటిల్ పెట్టాడు.
ఆ మేఘాన్ని ఆకాశం డౌన్లోడ్ చేసి "వర్షం" అని టైటిల్ పెట్టింది.
ఫ్రీమేక్ అనేది సృష్టిధర్మం...
గొడవ చేస్తే ఎలా?"
#ఏదోసరదాకి 😀😀
-సిరాశ్రీ
Boss
@harish2you
! Your 'guvva gorinkato..' made me visit this place. That way you promoted American tourism 😊👍. From Grand Canyon- Eagle View Point - Skywalk
Mesmerized to see the performance of Ram Charan. His megapower is seen in hiding the Star in him and showing us the true artiste. Lakhs of new fans add to his list. Kudos Chittibabu
#Rangasthalam
Dear
@NameisNani
garu!! I am floored by the way you handled today's episode. You are not only a Natural Star but a very Natural Leader. Kudos!!!
#BiggBossTelugu2
Whatever you wish to do, you will do! That's the beauty of you. I know what you are intending to show in this. I am floored to your guts, thought and decision. But I am doubting this world is at least 30 years behind to understand your philosophy.
#GodSexTruth
@MiaMalkova
#GodSexTruth
is about a revolutionary sexual philosophy as professed by
@MiaMalkova
and encapsulated by me ..it’s about telling the Truth behind Sex as intended By God
It stands out as the best tribute for Indian Soldiers. Salutes to
@alluarjun
, Director
#VakkanthamVamsi
, Producers Sirisha Sridhar Lagadapati- Bunny Vas, Music Directors Vishal-Sekhar and Singer
@VishalDadlani
.
@ramjowrites
Anna! you'll conquer all the awards with this. Kudos :-)
This guy deserves a CHARACTER in D-COMPANY but not the chair of a DISTRICT MAGISTRATE. I wish he leaves that job and comes to you. No more audition is required.
"
#LakshmisNTR
" చిత్రం- గానగంధర్వుడి గాత్రం:-
గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని కొందరు ఎలా భావిస్తారో, బాలు గారి గళంలో మునిగి తేలితే తమ పదం అంత పవిత్రమౌతుందని నాబోటి గీతరచయతలు ఎందరో భావిస్తారు.
ఆ కోరిక మరోసారి నాకిలా తీరింది. Thankyou
@RGVzoomin
and
@Kalyanimalik
నచ్చనివాడు తీపి పెట్టినా
చేదు అనాలనిపిస్తోందా;
నచ్చనివాడి దీవెనకూడా
శాపంలా అనిపిస్తోందా;
అనిపించినది చెప్పాలంటే
అహం గోడ అడ్డొస్తోందా;
చెప్పడానికి నాలుక నరము
చచ్చుబడింది అనిపిస్తోందా.
-సిరాశ్రీ
(ఒక వ్యక్తి నచ్చకపోతే అతని నిర్ణయం నచ్చినా బయటకి చెప్పలేకపోవడం మానసిక బానిసత్వం)
నేను వ్రాసిన పాటలో కొంతభాగం నిన్న ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున టీవీలో...
నిర్మాణం: విజయ్ రెడ్డి అన్నపరెడ్డి (మేరీల్యాండ్, యూ.ఎస్.ఏ) రణధీర్ ఠాకూర్ (అట్లాంటా, యూ.ఎస్.ఏ)
రచన: సిరాశ్రీ
సంగీతం: రవిశంకర్
గానం: హేమచంద్ర