![Siddik Shaik Profile](https://pbs.twimg.com/profile_images/1654806024463978496/XlHg8_TG_x96.jpg)
Siddik Shaik
@siddikshaik960
Followers
4K
Following
356
Statuses
226
unemployed JAC state convener Andhrapradesh.
India
Joined April 2015
@2018GR1RE_EXAM నేను కలిసింది ఆత్మలతో మాట్లాడే సిఎంను నిరుద్యోగులను చీడపురుగులుగా చూసిన జగన్ ను కాదు గతంలో మన సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తున్నారు.ఏం సాధించావ్ అంటున్నావ్ గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల కోరిక మేరకు 2 సార్లు వాయిదా వేయించ,పోలీసుఈవెంట్స్,డీఎస్సీ ఇస్తారు తొందర ఏల
3
0
1
Thank you @naralokesh @ncbn గారు గత వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు కూటమి ప్రభుత్వం మాకు ఇస్తున్న ప్రాధాన్యత అనర్వచనీయం #itdp #TDP #dsc #dscaspirants
15
25
72
Thank you cm sir @ncbn గారు @naralokesh అన్న. మార్చి 15 న నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది డీఎస్సీ అభ్యర్థుల్లార రెడీ గా ఉండండి #apdsc #itdp #megadsc
11
46
136
సరిగ్గా రెండేళ్ల క్రితం మీరు నాకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటికీ మర్చిపోలేను @naralokesh అన్న జగన్ ప్రభుత్వం పై పోరాటం చేసేటప్పుడు మా యువత కోసం మీరు ప్రారంభించిన యువగళం యాత్రలో నన్ను క్యారివ్యాన్ లోకి పిలిచి సమస్యలు విని నాతో నడిచిన రోజు ఈ రోజు #tdp #YuvaGalam
15
19
54
పుట్టిన రోజు శుభాకాంక్షలు @naralokesh అన్న నువు నిండు నూరేళ్ళు జీవించాలని ఆ అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను.
13
13
84
అన్న నిరుద్యోగుల సమస్య ఉంది అని @naralokesh అన్న వద్దకు వెళ్తే ఆప్యాయంగా చేరదీసి సమస్య విని వెంటనే పరిష్కరిస్తున్నారు అంతకు మించి ఇంకేం కావాలి ఎప్పటిని మీ వెంటే ఉంటాం అన్న #apunployedyouth
28
48
101
ఈ రోజు విద్యాశాఖ డీఎస్సీ సిలబస్ ను విడుదల చేసింది మెగా డీఎస్సీ భర్తీ పై @naralokesh గారు @ncbn గారు కట్టుబడి ఉన్నారు త్వరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది కావున డీఎస్సీ అభ్యర్థులు బాగా ప్రిపేర్ అవ్వండి ఇది మంచి ప్రభుత్వం..నిరుద్యోగుల ప్రభుత్వం..ఇది మన ప్రభుత్వం #Apdsc
9
12
38
రాజంపేటలోని అన్నమాచార్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ 3 వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించాలంటే కాలేజీ ఫీజు కచ్చితంగా చెల్లిస్తేనే exam ఫీజు తీసుకుంటామని విద్యార్థుల పై ఒత్తిడి తెస్తున్నారు @naralokesh గారు యాజమాన్యం పై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయండి
4
18
42
వైసిపి ఓడిపోవడానికి మేము చేసిన పోరాటం ఎవ్వరూ చేయలేదు @OfficeofNL @naralokesh గారు 4 ఏళ్లు అనేక ధర్నాలు,నిరాహార దీక్షలు,నిరుద్యోగ రణం,నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ద్వారా 64 అసెంబ్లీ స్థానాల్లో 43డిగ్రీల ఎండలో ప్రచారం చేసి @JaiTDP నీ గెలిపించింది మేమే
21
61
132
ఇది మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వ ఇది నిరుద్యోగుల ప్రభుత్వం @iTDP_Official @JaiTDP @naralokesh @ncbn @YSRCParty
26
82
141
వేలాది మంది గ్రూప్ 2 అభ్యర్థుల కోరిక మేరకు ఒక నెల చదువుకోవడానికి సమయం ఇవ్వండి అని అ��ిగిన వెంటనే feb 23 కి reschedule చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి,Appsc చైర్మన్ గారికి ధన్యవాదాలు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం @naralokesh @ncbn @iTDP_Official @JaiTDP
85
254
514
ఒక సామాన్య యువకుడికి,నిరుద్యోగ నాయకుడికి,మైనారిటీ యువకునికి సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ ఏర్పాటు అయిన 6 నెల్లో 4 సార్లు @ncbn గారు అవకాశం ఇచ్చారు thank you sir @naralokesh @JaiTDP @iTDP_Official ycp వాళ్ళు @YSRCParty చూడండి
33
158
491