#TDPTwitter
🚲🚲🚲 గత 45 సంవత్సరాలు గా వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తూ కార్మికులే తన కుటుంబం గా భావించిన మహానుభావుడి కూతుర్ని JETTI.BHANU PRASAD MY DAD💪
ఈ ట్వీట్ ఎవరైతే వేయించారో వాలకి చెప్తున్న ఇలాంటి స్టంట్స్ చేస్తే ఆమె ఎవరితో ఐతే వైసీపీ వాడితో చాట్ చేసిందో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ చేసి బెదిరించింది నేను నా కాల్ లిస్ట్ పెట్టి ప్రూవ్ చేస్తా వొళ్ళు దగర పెట్టుకోక పోతే అది ఫ్యాబ్రికేటెడ్ కాదు … కాదు
ఈయన ఆఫ్ట్రాల్ ఒక
#PM
అందుకే ఓట్ వేయటానికి లైన్ లో
వెళ్తూనారు … మా లోకల్
#MLA
ది గ్రేట్ అలియాస్ లీకనాధం సార్ కాబట్టి ఓటర్ ని కొట్టి
మరీ ఓట్ వేయటాని వెళ్లాడు …. అర్థమవుతుందా అధ్యక్ష 🤣
#YcpCriminalPolitics
#HOPEJETTI
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్నాము🙏😥
నాన్న విలువ తెలిసిన కొడుకును కన్నావు ఎర్రన్నా మేము ఎంతమందిమి ఉన్నా నువ్వులేని లోటు నీబిడ్డ కు తీర్చలేనిది,చెమ్మగిల్లిన కళ్ళతో పైనుంచి నీబిడ్డని ఆశీర్వదించు అన్నా🙏
#HOPEJETTI
JETTI.BHANU PRASADGARU అంటే ఒక brand నాకు రాజకియం నేర్పక పోవచ్చు కానీ నేను ఎక్కడికి వెళ్లిన ఆయన మార్క్ కనపడుతూనే ఉంది political leader’s నుంచి ఒక SP,DSP వరకు ఓ నువ్వు భానుగారి అమ్మాయి వ అని అంటుంటే రవంత గర్వం గ ఉంది TQ nana ur long live LEGEND 🙏
*తొలి ఏకగ్రీవం*
▪️పర్చూరు గడ్డపై తొలి విజయం
▪️గొనసపూడి సర్పంచ్ గా విక్రమ్ దీప్తి
▪️సర్పంచ్, ఉప సర్పంచ్ టిడిపి ఖాతాలోకే
పర్చూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడుతోంది.
రేయ్ రేయ్ పనికిమాలిన ఫేక్ వెధవలార దముంటే అడిగిన దానికి సరిగ ఆన్సర్ చెప్పండి రా లేదా మూసుకోండి అంతే గాని నోటికొచ్చి నట్టు బూతులు మాట్లాడకండి నేను CBN గారంత సాఫ్ట్ కాదు దముంటే నా ఊరి గడ్డ మీదకు రండి తెల్చుకుందాం 👊👊👊
ఈ పదవి రావటం తో నాకు బాధ్యత ఇంకా పెరిగింది అందరి సహకారం తో నా వంతు కృషి నేను తప్పకుండ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం లోపం రానివ్వను anyways thanks to one and all for ur wishes 🙏
#బాలయ్య అంటే ఆప్యాయత
#బాలయ్య అంటే అనురాగం
#బాలయ్య అంటే అద్భుతం
#బాలయ్య అంటే అనంతం
#బాలయ్య అంటే అభయం
#బాలయ్య అంటే ఆత్మవిశ్వాసం
#బాలయ్య అంటే అఖండం
ఒక్క ముక్కలో చెప్పాలంటే #బాలయ్య అంటే అభిమానం అభిమానం అంటే #బాలయ్య
#జై_బాలయ్య✊✊✊
#జై_జై_బాలయ్య✊✊✊
#Happybirthdaybalayya
నన్ను తిట్టి మీరు శునకానందం పడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు మీకు నాకు పర్సనల్ గ గొడవలు ఏమి లేవు కానీ మీ పదజాలం 🙏నేను తిరిగి మీ అమ్మ ని అక్క ని అని ఆడతనాన్ని అవమానించలేను ఎందుకంటే అది నా సంస్కారం ఇక మీ విజ్ఞత నా పోరాటం మాత్రం ఆగదు 🤷♀️😡
KAMMA KAMMA KAMMA అవును నేను కమ్మ అయితే ఏంటి నీ కులం నీకు గొప్పదైతే నా కులం నాకు గొప్పది ఈ చేయీ పేటుది కానీ కోటే ధి కాదు మాట మీద నిలబడే తత్వమే తప్ప మడమ్ తిప్పటం చేతకాని వాళం 👍
నాది ఫేక్ అకౌంట్ ఐతే ప్రూవ్ చేసి ఏక్షన్ తీసుకోవచ్చు నా లొకేషన్ ట్రేస్ చేసి లేదా మా తెనాలి వొచ్చి అడగచ్చు అంతే కానీ అమెరికా లో ఉన్న నా కొడుకుని ఎందుకు రా ఇన్వాల్వ్ చస్తారు use less fellows👊👊
పెద్దాయన
@ncbn
గారు పడిన అవమానాల కన్న … పెద్దాయన పడిన ఇబందుల కన్న నేను పడిన మాటలు , నేను పడిన ఇబందులు అసలు లెక్క లోకే రావు ఆ రాజఋషి ఓపిక ఓర్పుకి 🙏
#HOPEJETTI