Ravindranath Sriraj Profile Banner
Ravindranath Sriraj Profile
Ravindranath Sriraj

@ravindraraj11

Followers
8,858
Following
449
Media
2,621
Statuses
3,120

Film Content Writer / Stories - Dialogue - Lyricist / Cinema Trends Analyst

Hyderabad, India
Joined April 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@ravindraraj11
Ravindranath Sriraj
4 months
నాలాంటి ఎందరో ఏకలవ్య శిష్యులకు పాటల పాఠాలు నేర్పించిన గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్నేళ్ల క్రితం సిరివెన్నెలని పద్మ పురస్కారం వరించిన సందర్బంగా నేను అందించిన చిరు అక్షర కానుక ఇది 🥰
Tweet media one
4
15
115
@ravindraraj11
Ravindranath Sriraj
8 months
వెనకాల సైకిల్ మీద కుర్రాడు ఎంత దూరం వెళ్తాడో బహుశా మురళీమోహన్ ఊహించి ఉండరు @KChiruTweets
Tweet media one
16
536
6K
@ravindraraj11
Ravindranath Sriraj
1 month
పాత సినిమాలు రీ మాస్టరింగ్ చేయడంలో ఈటీవీ చేస్తున్న కృషికి 🙏🙏🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
42
447
5K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
రామానాయుడు స్టూడియోస్ కడుతున్న తొలిరోజుల్లో @SureshProdns @VenkyMama @RanaDaggubati @SBDaggubati
Tweet media one
19
283
4K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
థియేటర్లను ఊపేసిన పాట 😘😘 @VyjayanthiFilms @KChiruTweets
Tweet media one
35
301
4K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
నాగార్జున మొదటి పెళ్లి ఫోటో. ఇక్కడ మాత్రం అచ్చం చైతు లాగే ఉన్నాడు 😘 @iamnagarjuna @chay_akkineni
Tweet media one
43
399
3K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చిరు పక్కన ఈ బుడ్డోళ్లని గుర్తుపట్టారా 😘 @KChiruTweets
Tweet media one
54
201
3K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
బాలీవుడ్ మీద సరిగా ఫోకస్ చేయలేదు కానీ ఇలా క్లీన్ షేవ్ తో కెమెరా ముందుకు వస్తే ఈ కటవుట్ ముందు ఏ ఖాన్లు నిలబడతారు 💝💝💝 @KChiruTweets
Tweet media one
45
257
3K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
రొమాంటిక్ టచ్ లో ఉన్న సీన్లోనూ ఊర మాస్ మ్యానరిజం చూపించడం అదో ఆర్టు 😘 @KChiruTweets
22
430
3K
@ravindraraj11
Ravindranath Sriraj
1 year
ఇది కనక వర్షం కురిపిస్తుందని తెలిసే వచ్చే ఏడాది రీ రిలీజ్ ప్లాన్ చేశారు. 2024 సంవత్సరం వైజయంతి సంస్థకు 50వ వార్షికోత్సవం 👍 @KChiruTweets
21
428
3K
@ravindraraj11
Ravindranath Sriraj
8 months
పద్మాలు గర్వపడే స్టార్లు 😘 @KChiruTweets
Tweet media one
6
307
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఘరానా మొగుడు ఓపెనింగ్ కు వచ్చిన బాలయ్యతో చిరు ముచ్చట్లు 💝 @KChiruTweets
Tweet media one
13
193
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
బాబాయ్ తో రీమేక్ వద్దని చెప్పు నాన్నా 🙅 @KChiruTweets @AlwaysRamCharan
Tweet media one
23
254
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
హీరో మొహం సరిగా చూపించకుండా పోస్టర్ తో గూస్ బంప్స్ తెప్పించడమంటే ఇది 😘 @KChiruTweets
Tweet media one
9
228
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇవాళ ఆడియో ట్వీట్ తరువాత జరిగిన సీన్ 👍 @KChiruTweets
13
360
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చిరంజీవి రజినీకాంత్ అరుదైన కలయిక కాళి (1980) @KChiruTweets @rajinikanth
Tweet media one
11
286
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
కేవలం ఇంట్రో కోసమే రిపీట్ షోలు వేసుకోవచ్చు 💝 @KChiruTweets
Tweet media one
11
160
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
నో డిబేట్స్, నో డిస్కషన్స్ 💝💝 @KChiruTweets @KonidelaPro
Tweet media one
68
501
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చిరంజీవి, మోహన్ బాబులకు ఆప్యాయంగా వడ్డిస్తున్న జమునగారు 😘😘😘 @KChiruTweets @themohanbabu
Tweet media one
13
118
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
అమ్మానాన్నతో ఏదో సీరియస్ డిస్కషన్ 😘 @KChiruTweets
Tweet media one
4
165
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
బుక్ మై షోలు లేని రోజుల్లో ఊరి బయట టెంట్ హాల్లో సిరంజీవి సినిమా టికెట్లు దొరికిచ్చుకోవడమంటే మాటలా. మామగారు (1991) లో సీన్ 💝 @KChiruTweets
16
577
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
రేపే మరి 💝💝💝 @KChiruTweets @KonidelaPro
8
488
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
1998లో సైడ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి పోస్టర్ ముందు హీరో వడ్డే నవీన్ పక్కన గుంపులో ఉన్న ఓ కుర్రాడు, భవిష్యత్తులో అదే మెగాస్టార్ కు స్క్రీన్ మీద ఛాలెంజ్ విసిరే తమ్ముడి రేంజ్ కు ఎదిగడం స్వయంకృషే 😘 @RaviTeja_offl
Tweet media one
36
315
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
2002లో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్ మెంట్ 👍 @urstrulyMahesh @tarak9999
Tweet media one
9
395
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
స్టార్ హీరోతో ఒక్క డైలాగ్ పలికించకుండా, ఫైట్ లేకుండా, కేవలం హీరోయిన్ స్పీచ్ తో క్లైమాక్స్ నడిపించి థియేటర్ ఊగిపోయేలా చేయడం ఒక్క రాజాకే సాధ్యమయ్యింది. వెంకీ -సౌందర్య-ఎస్ఏ రాజ్ కుమార్-ముప్పలనేని శివ 💝 (ఈ క్లిప్ ఇయర్ ఫోన్స్ లోనే వినండి డాల్బీ 5.1 సౌండ్ అనుభూతి కోసం) @VenkyMama
26
320
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
కవర్ పేజీ చూసి పత్రికలు కొనే రోజులవి 😘 @KChiruTweets
Tweet media one
17
198
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ గత పదేళ్లుగా శాటిలైట్ ఛానల్ లో వేయడం ఆపేశారు. రీరిలీజ్ చేయమంటే నిర్మాత చెవిటి శంఖం సూత్రం పాటిస్తున్నారు. లక్కీగా ఈ DVD అయినా మిగిలింది. అది కూడా డిటీఎస్ సౌండ్ తో. లేకపోతే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉండేదో 🙅 @KChiruTweets @VyjayanthiFilms @SwapnaDuttCh
Tweet media one
44
251
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఈ స్నేహం ఇప్పటిది కాదు. పులి, ఛాలెంజ్ నుంచి వాల్తేరు వీరయ్య కాదా నాలుగు దశాబ్దాలది 💝 @KChiruTweets
Tweet media one
16
113
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇప్పటికీ కొందరడిగే ప్రశ్నకు 20 సంవత్సరాల క్రితం పవన్ సమాధానం 👍 @KChiruTweets @PawanKalyan
Tweet media one
11
375
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
స్టీల్ ప్లాంట్ బాబాయ్ - మంగళగిరి పిన్ని 😊😊 @KChiruTweets
16
193
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చిరు, బాలయ్యలతో రియల్ స్టార్ శ్రీహరి అరుదైన జ్ఞాపకం. పృథ్వినారాయణ ఓపెనింగ్ సందర్భంగా💝 @KChiruTweets
Tweet media one
6
131
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఎప్పటికీ తీరలేని కలగా మిగిలిపోయిన హాలీవుడ్ అద్భుతం (1999). తీసిన ఆ కొంత భాగమైన ఆన్లైన్ లో రిలీజ్ చేయొచ్చుగా 🙅 @KChiruTweets
Tweet media one
22
273
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
అందరివాడు ఓపెనింగ్ 👍 @KChiruTweets @PawanKalyan @VenkyMama @iamnagarjuna @GeethaArts
Tweet media one
8
95
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
జనవరి 13 రిలీజ్ డేట్ గురించి ట్వీట్లు, కామెంట్లు చదువుతూ 💝 @KChiruTweets
Tweet media one
7
120
2K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఠాగూర్ జ్ఞాపకంలో వినాయక్, లారెన్స్ లు 😘 @KChiruTweets @vvvinayak3
Tweet media one
2
105
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఒకే ఒక్క పాత పాట ఏంటో అవాక్కవ్వకుండా మీరే చూడండి. 1998లో ఇచ్చిన ఇంటర్వ్యూ 😘 @PawanKalyan
Tweet media one
6
257
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇళయరాజా ప్రభంజనంలోనూ చిరంజీవి లయబద్ధ శరీరానికి తగ్గట్టు డాన్సుతో ఊపేసే పాటలు ఇచ్చారు చక్రవర్తి గారు 😘 @KChiruTweets
16
248
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
💝💝💝💝💝 @KChiruTweets
Tweet media one
12
104
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
అంజి ఫ్లాపే కానీ ఒక్క క్లైమాక్స్ గ్రాఫిక్స్ కోసమే అప్పట్లో రిపీట్స్ చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు ఉన్నారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి- దర్శకులు కోడి రామకృష్ణ - హీరో చిరంజీవిలకు 👏👏👏 (ఈ వీడియోకి dts 5.1 ఒరిజినల్ సౌండ్ ట్రాక్ మిక్స్ చేయబడింది. ఇయర్ ఫోన్స్ లో ఎంజాయ్ చేయొచ్చు)
27
361
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
గూండా రైలు పట్టాలపై వెలిగించిన ఆ మంట భోళా శంకర్ దాకా అలాగే ఉంది (1984) 😘 @KChiruTweets
Tweet media one
8
127
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
హీరో హీరోయిన్ లేకుండా కేవలం ఒకే పాట చేసిన కృష్ణగారితో 100 రోజుల పోస్టర్ వేశారంటేనే సూపర్ స్టార్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు 😘😘
Tweet media one
22
216
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇంద్ర 100 రోజుల వేడుకలో మిత్రుడు శర్వానంద్ తో రామ్ చరణ్ 😘😘 @AlwaysRamCharan @ImSharwanand @KChiruTweets @VyjayanthiFilms
Tweet media one
9
225
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
1999లో చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ. అప్పుడూ ఇప్పుడూ అదే వ్యక్తిత్వం 😘😘 @KChiruTweets
Tweet media one
13
249
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
2001లో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా ఓపెనింగ్ లో తండ్రికి క్లాప్ కొట్టిన మహేష్. నాకు తెలిసి ఇది మధ్యలోనే ఆగిపోయింది 🙅 @urstrulyMahesh
Tweet media one
4
140
1K
@ravindraraj11
Ravindranath Sriraj
8 months
ఆశీర్వచనం నుంచి అందుకోలేని ఎత్తుల దాకా @KChiruTweets
Tweet media one
5
136
1K
@ravindraraj11
Ravindranath Sriraj
7 months
2000 మిలీనియం సంవత్సరం సందర్భంగా సితార మొదటి పేజీలో వచ్చిన ఆర్టికల్. అందరు స్టార్ల గురించి పత్రికలో వివరించారు కానీ ఇది మాత్రం ఎందుకు స్పెషలో చదివాక అర్థమవుతుంది @KChiruTweets
Tweet media one
8
228
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
2002 అక్టోబర్ 11న ఒకే రోజు హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్న స్నేహితులు త్రివిక్రమ్, సునీల్ 💝
Tweet media one
14
148
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఒక డబ్బింగ్ సినిమాకు నంద్యాల లాంటి చిన్న పట్టణంలో బ్లాక్ టికెట్లు కొని చూడాల్సి వచ్చింది అది కూడా రెండో వారంలో 💝 @Suriya_offl @ARMurugadoss
Tweet media one
23
228
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఖుషీకి ముందు జరిగిన కథ 1999 డిసెంబర్ 31 💝 @PawanKalyan @ameesha_patel
Tweet media one
17
194
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఆత్మవంచన రూథర్ ఫర్డ్.... ఆత్మవంచన ....
9
281
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చిరంజీవి క్రేజ్ ని వాడుకుని చంటి (1992) సినిమాలో చూపించిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్. మొన్న మామగారు షేర్ చేశా. ఇవాళ ఇది. ఇంకా చాలా దాచామ్ లోపల. ఒక్కొక్కటి వదులుదాం☺️ @KChiruTweets
16
281
1K
@ravindraraj11
Ravindranath Sriraj
3 years
చంటి(1992) ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి�� మెగాస్టార్ 💝 @KChiruTweets @VenkyMama
Tweet media one
3
116
1K
@ravindraraj11
Ravindranath Sriraj
1 year
68 వయసు వచ్చాక మనం మంచం ఎక్కే అవసరం లేకుండా చక్కగా నడిచే ఆరోగ్యం ఉంటేనే గొప్ప అదృష్టం చేసుకున్నట్టు.... అలాంటిది ఇంద్ర డాన్సులు లేవు, గ్యాంగ్ లీడర్ స్పీడు కనిపించలేదని అసంతృప్తి చెందటం కరెక్ట్ కాదు....
35
237
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
1992 నుంచి 2023 దాకా హెడ్డింగ్ మార్చాల్సిన అవసరం పడలేదు 😘 @KChiruTweets
Tweet media one
19
288
1K
@ravindraraj11
Ravindranath Sriraj
3 years
ఇప్పటి సినిమాల పోస్టర్లను పాత బ్లాక్ అండ్ వైట్ స్టయిల్ లో డిజైన్ చేస్తే 😘 @urstrulyMahesh
Tweet media one
8
233
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చిరుత టైంలో వచ్చిన ఎక్స్ క్లూజివ్ స్టిల్ 😘 @AlwaysRamCharan
Tweet media one
6
108
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
స్వయంకృషి😘😘 @KChiruTweets
Tweet media one
8
75
1K
@ravindraraj11
Ravindranath Sriraj
3 years
నమ్మలేని పచ్చి నిజాలు పత్రిక సాక్షిగా💝 (టికెట్ ధర కేవలం 20 రూపాయలు ఉన్న రోజుల్లో) @KChiruTweets
Tweet media one
13
247
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
అప్పట్లో సినిమా చూడటమే కాదు బొమ్మ లేకుండా కేవలం మాటలను ఆడియో క్యాసెట్ లో వినడమూ అద్భుతంగా అనిపించేది 💝
Tweet media one
16
150
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
2003 జనవరిలో జరిగిన ఇంద్ర 175 రోజుల వేడుక విశేషాల్లో కొన్ని 😘 @KChiruTweets @VyjayanthiFilms @ncbn @prakashraaj
Tweet media one
7
148
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చాలా కాలం క్రితం 'మగధీరుడు'తో 'మగధీర'💝 @KChiruTweets @AlwaysRamCharan @KonidelaPro @NagaBabuOffl
Tweet media one
2
130
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
తమ్ముడు టైంలో పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూ👍 @PawanKalyan
Tweet media one
7
182
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
మహేష్ బాబు మీద మా వెంకన్నబాబు అభిమానం అంటే ఈ రేంజ్ లో ఉంటుంది. ఎక్కడో తెలియదు. మిత్రుడి ద్వారా వచ్చింది 👍 @urstrulyMahesh
Tweet media one
3
281
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇలాంటి ఆనందాలు మళ్లీ రావా. దేవిశ్రీప్రసాద్ పాటల దెబ్బకు క్యాసెట్ అరిగిపోతే రెండోసారి కొనాల్సి వచ్చింది. కామెడీ కోసమే మూడు నాలుగుసార్లు థియేటర్లో చూసిన యూత్ ఎందరో 😘 @ThisIsDSP @SreenuVaitla
Tweet media one
25
105
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ది జెంటిల్ మెన్ హిందీ జ్ఞాపకం. దర్శకుడు మహేష్ భట్, హీరోయిన్ జూహీ చావ్లాతో చిరు 👍 @KChiruTweets
Tweet media one
4
93
1K
@ravindraraj11
Ravindranath Sriraj
1 year
అజిత్ రెండో సినిమా (టాలీవుడ్ డెబ్యూ) 👍 @KChiruTweets
Tweet media one
11
191
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే తమిళ వెర్షన్ రేంజ్ లో హిట్టయ్యేది. కమిషనర్ లాంటి ముఖ్యమైన పాత్రలకు అరవ బ్యాచ్ నే రిపీట్ చేయడం మైనస్ అయ్యింది. ఆర్పి పట్నాయక్ ఇచ్చిన బెస్ట్ మాస్ ఆల్బమ్స్ లో ఇది ఒకటి 😘
Tweet media one
42
80
1K
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
సుస్వాగతం జ్ఞాపకం 💝 @PawanKalyan
Tweet media one
12
119
996
@ravindraraj11
Ravindranath Sriraj
7 months
వాన పాటల్లో సింపుల్ స్టెప్పులతో విజిల్స్ వేయించుకోవడం ఒక ఆర్టు 😘 @KChiruTweets
6
146
995
@ravindraraj11
Ravindranath Sriraj
3 years
హీరో ఇంట్రోలో STYLE అనే పదానికి అర్థం ఇచ్చే స్టార్లు కొందరే ఉంటారు💝💝 @KChiruTweets @KonidelaPro @NagaBabuOffl
14
240
980
@ravindraraj11
Ravindranath Sriraj
3 years
అపూర్వ సంగమం ఎన్టీఆర్ - ఎస్వీఆర్ - సూపర్ స్టార్ 💝 @urstrulyMahesh
Tweet media one
6
151
945
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
నడక కలిసిన నవరాత్రి 😘😘😘 (ఒక స్టెప్పు కోసం అభిమానులు పదే పదే థియేటర్ కు ఎందుకు వస్తారో నేను ప్రత్యక్షంగా చూసిన సందర్భం) @KChiruTweets
Tweet media one
16
112
971
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
స్నేహితులు 👌 @VenkyMama @KChiruTweets
Tweet media one
2
61
950
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
2023 తొలి ట్వీట్. దర్శకేంద్రులతో ఇంద్రుడు 💝
Tweet media one
11
99
976
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
వింటేజ్ పోస్టర్ ఆఫ్ మాస్టర్ 💝 @KChiruTweets
Tweet media one
7
64
959
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
అరుదైన కలయికలో ఆత్మీయ కరచాలనం💝 (వీరపాండ్య కట్టబొమ్మనతో సైరా నరసింహారెడ్డి) @KChiruTweets
Tweet media one
4
110
944
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ప్యాన్ ఇండియా, హిందీ మార్కెట్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ అలా టైం మెషీన్ లో 1993కి వెళ్లొద్దాం రండి. ఇది రామోజీరావు గారి సితార మ్యాగజైన్ లోది 😘 @KChiruTweets
Tweet media one
10
286
948
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
బాబు బాగున్నాడు 💝 (2002) @urstrulyMahesh
Tweet media one
5
147
930
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఘరానా మంటల పోస్టర్ 💝 @KChiruTweets
Tweet media one
4
106
928
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
బ్లాక్ బస్టర్ మ్యూజికల్ కాంబినేషన్ 💝 @arrahman @urstrulyMahesh @rajinikanth
Tweet media one
5
120
907
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇంటర్వెల్ బ్లాక్, రఘుబాబు మర్డర్ ఎపిసోడ్ తో మైండ్ బ్లాంక్ చేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మణిశర్మ బిజిఎం కోసమే థియేటర్లో మూడు సార్లు చూసిన సినిమా 👍 @NANDAMURIKALYAN @DirSurender
Tweet media one
19
92
909
@ravindraraj11
Ravindranath Sriraj
8 months
కృష్ణగారు భౌతికంగా లేరన్న మాటే కానీ ఇలాంటి క్షణాలు ఎప్పుడు చూసినా సజీవమే 🎊 @KChiruTweets
Tweet media one
1
132
908
@ravindraraj11
Ravindranath Sriraj
2 months
పాటల క్యాసెట్ కోసం ఉదయాన్నే షాపులకు పరుగులు పెట్టిన రోజులవి. మృగరాజు సినిమాకి కరెక్ట్ డ్యూటీ చేసింది మణిశర్మ మాత్రమే 😞
Tweet media one
37
113
926
@ravindraraj11
Ravindranath Sriraj
1 year
విరిగిపడింది ఒక కొమ్మనే... చెట్టు అలాగే ఉంది... దాని మీద జోకులేసుకుని నవ్వుకుంటే నీడనిచ్చే తన గుణం మానుకోదు... ఇది నలభై ఏళ్లుగా జరుగుతున్నదే. కొత్తది కాదు👍
29
278
915
@ravindraraj11
Ravindranath Sriraj
1 year
వీటిలో మాత్రమే DTS సౌండ్ ట్రాక్స్ ఉన్న కారణంగా భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన ఒరిజినల్ DVD 💝 @urstrulyMahesh
Tweet media one
9
145
904
@ravindraraj11
Ravindranath Sriraj
23 days
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రీ రిలీజ్ 😍 @KChiruTweets @VyjayanthiFilms @iamsonalibendre
Tweet media one
3
177
916
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
అమీర్ పేట్ సత్యం థియేటర్ లో ఈ సినిమా చూసినప్పుడు కలిగిన థ్రిల్ ఇంకా గుర్తుంది. మరుసటి రోజే షాప్ కి పరిగెత్తి ఆడియో క్యాసెట్ కొనాల్సి వచ్చింది. అజిత్, దేవా అనే రెండు అద్భుతాలు మరింత ఇష్టమైన రోజది 😘
Tweet media one
28
226
873
@ravindraraj11
Ravindranath Sriraj
2 months
1987 సంక్రాంతికి దొంగ మొగుడు, భార్గవ రాముడు, మజ్ను, తండ్రి కొడుకుల ఛాలెంజ్ మధ్య నిలబడి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన స్టార్లు లేని మధ్య తరగతి మనుషుల సినిమా 😍😍
Tweet media one
25
76
895
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇంద్ర చంద్ర దరహాసాలు 💝 @KChiruTweets @ncbn
Tweet media one
4
68
868
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇంద్ర సినిమా చూశాక పవన్ కళ్యాణ్ తల్లి దగ్గరికి వెళ్లి ఏమన్నాడు...సమాధానం చదివేసేయండి 💝 @KChiruTweets @PawanKalyan
Tweet media one
10
165
872
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
తొలిప్రేమ కవరేజ్ 💝 @PawanKalyan
Tweet media one
12
113
862
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
1999 ఇంటర్వ్యూ 👍 @PawanKalyan
Tweet media one
25
223
855
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
కొన్ని ఇంటర్వ్యూలు చాలా అరుదు 💝 @KChiruTweets
Tweet media one
12
166
863
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
రుస్తుం (1984) షూటింగ్ గ్యాప్ లో దర్శకుడు కోదండరామిరెడ్డితో చిరు సిగరెట్ షేరింగ్. మధ్యలో ఎలా తాగుతారబ్బా ఎక్స్ ప్రెషన్ తో హీరోయిన్ ఊర్వశి @KChiruTweets
Tweet media one
9
99
835
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
చూపు లేకపోయినా చిరంజీవిని విపరీతంగా అభిమానించే పాత్రలో శివాజీరాజా నటించిన కళ్ళు (1988). ఇందులో తన డూప్ గా నటించిన వ్యక్తికి మెగాస్టార్ నిజంగానే డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా ఈటీవి WIN యాప్ లో చూడొచ్చు 😘
8
189
844
@ravindraraj11
Ravindranath Sriraj
3 years
అంజి షూటింగ్ స్పాట్ లో @KChiruTweets
Tweet media one
2
80
822
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇప్పుడు RRR లాంటి ఇంటర్నేషనల్ సినిమా కూడా ఇన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడటం లేదు 😢
Tweet media one
42
97
818
@ravindraraj11
Ravindranath Sriraj
8 months
ఇద్దరు మాస్ ఐకాన్స్ తో మాస్ మహారాజా ( చిరంజీవికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన సన్మాన సభలో) @KChiruTweets @RaviTeja_offl @SrBachchan
Tweet media one
3
91
823
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
రిక్షావోడు (1995) కటవుట్. సినిమా ఆడలేదు కానీ అప్పట్లో దీనికొచ్చిన హైప్ ముందు ఇప్పటివి బచ్చాలే 🎊🎊
Tweet media one
19
168
809
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
ఇప్పుడంటే ఫ్రీగా వినేస్తున్నాం కానీ ఇరవై సంవత్సరాల క్రితం 2001లో ఒక ఆడియో సీడీ ఖరీదు 125 రూపాయలు 🎊 @KChiruTweets
Tweet media one
Tweet media two
32
118
802
@ravindraraj11
Ravindranath Sriraj
2 years
కృష్ణగారు నటించిన టీవీ సీరియల్ 'అన్నయ్య'కు క్లాప్ కొడుతున్న మహేష్ బాబు. ఇది ఏ ఛానల్ లో టెలికాస్ట్ అయ్యిందో నాకు గుర్తులేదు 😘😘 @urstrulyMahesh
Tweet media one
16
164
786