Rajesh Manne
@rajeshmanne1
Followers
17K
Following
14K
Media
12K
Statuses
22K
Film Journalist | Digital Content Creator |Influencer
Hyderabad, India
Joined July 2013
నాకు తండ్రి తర్వాత తండ్రి స్థానం ఉంటూ తన ఆశీర్చనం అందిస్తున్నాడు కళ్యాణ్ అన్న - @tarak9999 . #JrNTR about his Brother @NANDAMURIKALYAN at Devara Success Meet !
3
1K
12K
#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan
84
1K
11K
పర్లేదు మీరు వెళ్ళండి అంటూ #Trivikram కి చెప్తున్న @alluarjun , ఏం కాదు మేము ఉంటాం అంటున్న త్రివిక్రమ్.
6
1K
11K
#KiranAbbavaran సంవత్సరన్నర కష్టపడి సినిమా చేస్తే పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి రెవెన్యూ వస్తుంది - @vamsi84
20
1K
11K
మీ సినిమాలో నా మీద డైలాగ్ పెట్టి ట్రోల్ చేసేంత మీకు నేనేం చేశాను. ?. #KiranAbbavaram fire on Someone in Industry!!
90
1K
10K
ఇక్కడ ఎవరూ ఎవర్ని సపోర్ట్ చేయరు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ టాలెంట్, హార్డ్ వర్క్ తో సక్సెస్ కొట్టండి - #DilRaju . #KA #KiranAbbavaram
21
1K
9K
మా అమ్మాయి పెళ్లి కి ఇన్వైట్ చేయడానికి ఆయను కలిస్తే. అయన హాస్పిటలిటీ, బిహేవియర్ చూసి ఆశ్చర్య పోయాను - @shankarshanmugh
13
1K
9K
200cr అంటూ రైటర్ చెప్తుంటే. పక్కా అంటూ తన కాన్ఫిడెన్స్ బయట పెట్టిన #Dilraju . So #SankranthikiVasthunnam 200cr Gross ఖాయం 💥
11
576
8K
Glimpse నుండి ఇప్పటి వరకు తను ఏ కంటెంట్ లోనూ ఫెయిల్ అవ్వలేదు. - @tarak9999. #JrNTR about @anirudhofficial at #Devara Success Party !
3
978
8K
#AlluArjun గారి మీద ట్రోలింగ్ ఇకపై ఐనా ఆపేయాలి. ఒక నేషనల్ అవార్డు విన్నర్ గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. - #HyperAdhi
118
1K
7K
#RRR ప్రేమతో మంచి రెస్పాన్స్ ఇచ్చిన Luknow అడియన్స్ కి థాంక్స్ - @AlwaysRamCharan . #GameChanagerteaser
6
1K
7K
నాకు #RamCharan గారి సినిమా Shankar గారి కాంబో లో వస్తుందని లైఫ్ లో డ్రీమ్ చేయలేదు. this was a such a big dream - @MusicThaman
9
949
7K
రికవరీ కనబడుతుంది. కానీ చాలా టైం పడుతుందని చెప్పారు. - #AlluAravind . ఈరోజు సంధ్య ఘటనలో గాయపడిన #SriTeja ను హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన #AlluAravind గారు.
9
824
7K
#GameChanger గురించి తన స్టైల్ లో చెప్పిన నిర్మాత #DilRaju. నవ్వుతూ ఎంజాయ్ చేసిన #RamCharan #Shankar #Sukumar
3
1K
7K
#Thangalaan .ఒక స్టార్ హీరో అయినప్పటికీ తెలుగు వర్షన్ ను రిలీజ్ తర్వాత కూడా ఆంధ్రా , తెలంగాణ తిరుగుతూ ప్రమోట్ చేస్తున్న విధానం 👌. సినిమాకి ఎంత కష్టపడతాడో. ప్రమోషన్స్ తో జనాల్లోకి తీసుకెళ్లడం కోసం కూడా అంతే కష్టపడటం.Chiyaan #Vikram 👏 . తెలుగు బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి 👌
11
650
7K
ఇక నుండి X పోస్ట్ లకు like కొడితే సెగలే 🔥. Elon Musk చేసిన కొత్త Updation . #BrandedFeatures
11
40
7K
Basic గా ఈ మధ్య Pan India సినిమాల ప్రమోషన్స్ విషయంలో తెలుగు మీడియాకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. But #Gamechanger మొదటి ఈవెంట్ కి తెలుగు మీడియాకి ఇంపార్టెన్స్ ఇచ్చి రిపోర్టర్స్ ను Flight లో Luknow తీసుకెళ్లారు నిర్మాత #DilRaju 👌👏. #RamCharan.
67
1K
6K
#OG లో ఒక స్టార్ హీరో కూడా ఉండబోతున్నాడని తెలుస్తుంది. ఆ స్టార్ ఎండింగ్ లో కనిపిస్తారని సమాచారం. ప్రస్తుతం Discussions జరుగుతున్నాయి. ఆ హీరో డేట్స్ ఇవ్వాల్సి ఉంది.
248
1K
6K
"మా హీరో, మా పవన్ కళ్యాణ్ గారు, సార్ చాలా థాంక్స్ అండి. మీరు ఈ సినిమా నీ ఎంత ఇంట్రెస్ట్ గా తీసుకొని ఎంత హెల్ప్ చేశారో మాకు తెలుసు. Thank You కళ్యాణ్ గారు!" - #Mythri Producer Ravi About #PawanKalyan
4
856
6K
#RakeshMaster. భౌతికంగా లేకపోయినా Blockbuster మూవీలో భాగమయ్యారు. #HanuMan .#HanuMania .#HanuManEverywhere
10
378
6K
రీ రిలీజ్ అంటే రిలీజ్ రోజుని రీ క్రియేట్ చేశారుగా. Huge Crowd at Sandhya Theatre (Rtc X Roads) . #Indra4KRerelease 🔥.
7
1K
6K
Dil Raju : #Yellamma ఎప్పుడు మొదలు పెడతావ్? . Venu Yeldandi : మీరు చెప్తే రేపే మొదలు పెడతా -
2
429
6K
Legend Productions బేనర్ స్టార్ట్ చేసి తమ్ముడు #Mokshagnya సినిమాతో నిర్మాణంలోకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య తనయురాలు నందమూరి తేజస్విని!
32
500
6K
Me : #GameChanger టీజర్ దసరా కి ఉండొచ్చా?. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వండి. #DilRaju Answer 👇
16
812
6K
Banjarahills లో ఉండే వేంకటేశ్వర స్వామి టెంపుల్ షూట్ చేశాం - #DilRaju . Watch Full Interview .
5
514
6K
#PawanKalyan గారు seize the ship అన్నారు. ఒక నిజాయితీ కి వచ్చిన ఎలివేషన్ అది - #HyperAadi . PROMO Out Now .
6
842
6K
అన్నీ కుదిరితే. AP ముఖ్యమంత్రిగా #CBN, ఉప ముఖ్యమంత్రిగా #PawanKalyan హాజరయ్యే మొదటి సినిమా ఈవెంట్ #KALKI2898AD అవుతుంది. నిర్మాత అశ్వనీదత్ అమరావతిలో భారీ గా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.
55
898
6K
#KA . First Half :.బ్యాక్ డ్రాప్ . కేరేక్టర్స్, సాంగ్స్ బాగున్నాయి. ఇంటర్వల్ ట్విస్ట్ 👌. Second Half :.కోర్టు ఫైట్, జాతర సాంగ్, Especially ప్రీ క్లైమాక్స్ ఫైట్ , కొత్తగా చెప్పిన క్లైమాక్స్ 👌. #KiranAbbavaram Performance 👏 టెక్నీషియన్స్ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. అందరికీ మంచి.
29
884
5K
#GameChanger Interval 🔥. క్లైమాక్స్ లో ట్విస్టు 👌💥. ఈ రెండిటి గురించి గట్టిగా చెప్తున్నారు.
112
1K
5K
తారక్ గారికి నేను మ్యూజిక్ చేశానని తెలియదు. He Respect music alot - @MusicThaman . #14YearsForBrindavanam .#Brindavanam #JrNTR
7
638
5K
డిస్ట్రిబ్యూటర్ గా ఎంజాయ్ చేసిన సినిమా #Tholiprema, అప్పటి నుండి మెగా ఫ్యామిలీ తో నాకు మంచి Bonding ఉంది - #Dilraju
7
835
5K
#JrNTR టెరిఫిక్ యాక్టర్. స్క్రీన్ ప్రెజెన్స్ Ultimate 👌. వాడుకోవడం తెలియాలి. సరైన కథలు పడాలి 🔥
42
971
5K
#JrNTR కొంచెం సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. ఫ్యామిలీ మూవీ చేస్తే బాగుంటుందని నా కాన్ఫిడెన్స్ - #DilRaju . #14YearsForBrindavanam
6
639
5K
సోనూసూద్ జనాలతో ఎప్పటికైనా హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టుంది @purijagan అన్నయ్య 👌👌👌. @SonuSood Bhai We Always Believe Ur A Real Hero 😎🤘
62
504
5K
#Matka కోసం 4 Age Groups కి #VarunTej వివిధ రకాల మాడ్యులేషన్ తో డబ్బింగ్ చెప్పిన విధానం 👌. His dedication & Hard work👏. #MATKAonNOV14th
9
454
5K
#Gamechanger చరణ్ గారు నాకు నాలుగు సీన్స్ చూపించారు. చాలా బాగున్నాయి. సినిమా గురించి వెయిట్ చేస్తున్నా - @BuchiBabuSana
6
667
5K
ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేకుండా. ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ అందించాడు. #AdityaHasan 👏. #90's !!
9
271
5K
#Devara ముందు రెండు పార్ట్స్ వద్దనుకున్నాం, అందరూ చేస్తున్నారని మనం చేసినట్టుంటుందని. కానీ మాకు కంటెంట్ చెప్పడానికి ఒక పార్ట్ సరిపోదనిపించింది. Second Schedule లోనే 2 part అనుకున్నాం. - #KoratalaSiva
7
560
5K
తనకి బర్త్ డే విషెస్ చెప్పటానికి hyd ఇంటికి వచ్చిన ఫ్యాన్స్ తో ముంబై నుండి video కాల్ మాట్లాడిన #PuriJagannadh ! . #PuriJagannadh .#HBDPuriJagannadh
6
286
5K
Beautiful Voice 👌 🎧. Shiva(blind student) from Amalapuram ! . #Srivalli ❤️ 🎹🎼🎵🎶. #PushpaTheRise
75
2K
4K
Info as of now !. #OG లో #PawanKalyan ఇరవై నిమిషాల తర్వాత ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి మొత్తం సినిమాలో దాదాపు గంట నిడివితో కనిపిస్తాడట. పార్ట్ 1 ప్రీ క్లైమాక్స్ సీక్వెల్ కి లీడ్ అదిరిపోయే లా డిజైన్ చేశాడట #Sujeeth 💥💥. Part 2 లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట 🔥👌.
45
762
5K
#GameChanger నిన్న RR జరుగుతుంటే సినిమా చూశాను. తొడ కొట్టాలని ఉంది కానీ. ఓవర్ అవుతుందని ఆగిపోతున్నా -Producer DilRaju
1
812
5K
రేపటితో దర్శకుడిగా ఇండస్ట్రీలో @AnilRavipudi 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. 10 ఇయర్స్ కంప్లీట్ సందర్భంగా. #సంక్రాంతికివస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. Chiranjeevi గారితో నెక్స్ట్ సినిమా👌. #10YearsForAnilRavipudiInTFI
24
328
4K
#KA చెప్పినట్టే Best Look, మంచి కంటెంట్ తో వచ్చాడు సక్సెస్ కొట్టాడు. Especially Climax 🔥. Congratulations @Kiran_Abbavaram Bro 🤝
9
328
4K
I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi
1
440
4K
మూడు సంక్రాంతి విజయాల్లో భాగమైంది @varusarath5 👌 . #Krack 2021 .#VeerasimhaReddy 2023.#Hanuma 2024. మధ్యలో ఒక్క ఏడాది మిస్సయింది.
32
282
4K
#Gamechanger స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ for తెలుగు ఆడియన్స్. ఎప్పటి నుంచి ట్రై చేశానుfinal గా దిల్ రాజు గారి వల్ల తెలుగు సినిమా చేయడం కుదిరింది - #Shankar
6
501
4K
#GunturKaaram అన్నీ ఏరియాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతున్నారు.👍 . ఈరోజు ఫస్ట్ షో, సెకండ్ షో లకు రెట్టింపు !. #GunturKaaramRAMpage.
39
2K
4K