Kokkirala Premsagar Rao
2 years
జై భారత్ సత్యాగ్రహ సభను దిగ్విజయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, పార్టీలకు అతీతంగా కడలి వచ్చిన అశేష జనానికి, యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఆడబిడ్డలందరికీ , వైద్యులకు, సింగరేణి కార్మికులకు, ప్రతి ఒకరికి పేరుపేరునా మా ధన్యవాదాలు .