Naveen Profile Banner
Naveen Profile
Naveen

@naveenrjy

Followers
4,750
Following
1,167
Media
1,671
Statuses
23,186

Blogger MicroBlogger

Rajahmundry
Joined May 2008
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@naveenrjy
Naveen
2 years
నేను వ్యక్తిగతంగా ఏ రాజకీయపార్టీ కోసమూ పనిచేయలేదు. ఈసారి @PawanKalyan గారి కోసం పనిచెయ్యాలని వుంది. ఏమి చేయగలనో తెలియదు.
89
838
5K
@naveenrjy
Naveen
1 year
కృష్ణుని జీవితం...దారుణమైన ముళ్ళబాట. సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా కృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో
Tweet media one
11
193
846
@naveenrjy
Naveen
1 year
ఇదంతా చట్టబద్ధం కావచ్చు ఏదీ ధర్మబద్ధంగా లేదు చంద్రబాబు జైలుకి వెళ్ళడానికీ, అవినాష్ రెడ్డి బయటే వుండటానికీ వెనుక వున్న రాజకీయ ఉద్దేశాలు తేలిగ్గానే అర్ధమైపోతున్నాయి. అయితే ఈ రెండు సంఘటనలకూ చట్టపరమైన, న్యాయపరమైన ప్రాతిపదికలు చాలా సంక్లిష్టమైనవి. ఇంటర్ ప్రెటేషన్లను బట్టి, వాదనలతో
16
201
706
@naveenrjy
Naveen
2 years
కృష్ణగారు వెంటిలేటర్ మీద వున్నారని డాక్టర్ చెప్తూంటే “ఆయన మాట్లాడుతున్నారా” అని ఒక రిపోర్టర్ అడిగారు! చాలా ఇరిటేటింగ్ గావుంది. చాలా కష్టంగా వుంది. నా వృత్తి ప్రమాణాలు ఒక రాష్ట్ర రాజధానిలో ఇంతగా దిగజారిపోయాయా అని బాధగావుంది 😔
22
71
560
@naveenrjy
Naveen
4 months
పోలింగ్ మరుసటి రోజే ప్రత్యర్ధి పార్టీల కార్యకర్తలు కూర్చుని పేకాడుకునే (గోదావరి జిల్లాల) సాంఘిక సంబంధాలు జగన్ పార్టీ వచ్చాక ధ్వంసమైపోయాయి. 😔
36
93
554
@naveenrjy
Naveen
11 months
జయలలితను జైలుకి పంపి, కరుణానిధి ఆమెను ముఖ్యమంత్రిని చేశారు మమతా బెనర్జీని వేధించి, వెంటాడి బిజెపి ఆమెను మరోసారి ముఖ్యమంత్రిగా చేసింది రాహుల్ గాంధీని రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేయించిన మోదీ పార్టీ ఆ వెంటనే కర్నాటక ప్రభుత్వాన్ని ఖాళీ చేయక తప్పలేదు. చంద్రబాబుని జైలుకి పంపిన
23
101
519
@naveenrjy
Naveen
2 years
గరికపాటి నరశింహారావుగారు ఒకవైపు - నాగేంద్రబాబు, చిరుఫాన్స్, న్యూస్ టివిలు, యూ ట్యూబ్ చానళ్ళు, సోషల్ మీడియా ఒకవైపు… పాండిత్య పరిపక్వత ఒక వైపు - మూకస్వామ్యం ఒకవైపు ఇది…ఒక కొబ్బరికాయ - అనేక కోతులు అన్నట్టు
25
107
479
@naveenrjy
Naveen
8 months
వ్యవసాయ వార్షిక కేలండర్ లో మొదటి రోజు జనవరి 14 —————————————————— పున్నమినుంచి అమావాస్యకీ, అమావాస్య నుంచి పున్నమికీ చంద్రబింబం ఒక క్రమపద్ధతిలో తగ్గుతూ హెచ్చుతూ వుంటుంది...చంద్రుడి హెచ్చుతగ్గుల కళలను బట్టి రోజుల్ని (తిధులు) లెక్కపెట్టడం చంద్రమానం. ఇది వ్యవసాయానికి అవసరమైన
Tweet media one
4
141
481
@naveenrjy
Naveen
3 years
చిన్న వయసు లో కష్టపడటానికి సిగ్గు పడితే. ..పెద్ద వయసు లో బతకటానికి సిగ్గు పడాలి
4
51
471
@naveenrjy
Naveen
6 months
మీ కుటుంబంలో కష్టానికి చింతిస్తున్నాము. మీ బాధ మీది. ఏంచేస్తాం? . బస్సుల్లో రైళ్ళల్లో ఆఫీసుల వద్దా ప్రజలకు ఇబ్బంది లేకుండా మీ ఇష్టమొచ్చినంత కాలం కవిత గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఆందోళన చేసుకోండి @KTRBRS సారూ- ఇట్లు ఒక ఆంధ్రోడు
88
95
465
@naveenrjy
Naveen
2 months
మాయమౌతున్న కూరగాయలు ----------------------------- అనపకాయ కూర అంటే “ నువ్వే తిను” అనేస్తున్నారు అని చెప్పింది... పిల్లలు చాలా రకాల కూరలు తినడం లేదు. హాస్టల్ పరిస్ధితి ఏంటంటే “మసాలా కూరలు బిర్యానీలు తప్ప ఏవీ తినడం లేదు” అని మాస్టర్ కుక్ చెప్పారు. తినవలసిన వాటిలో మనం చాలా
19
107
397
@naveenrjy
Naveen
1 year
రాజమండ్రిలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలు విజయవంతమౌతాయి-ఇది చరిత్ర
5
54
350
@naveenrjy
Naveen
3 months
ఇదేమిటి జగన్ గారూ! ఓటువేయలేదని ప్రజలను నిందించడం ఏంటి?
9
128
338
@naveenrjy
Naveen
4 years
ఇలా ఇరుక్కుపోయాము
11
92
327
@naveenrjy
Naveen
2 years
నేను అమరావతి మహాపాదయాత్రలో పాల్గంటున్నా! నాకు అమరావతిలో మాత్రమే కాదు ఎక్కడా పొలాలు లేవు. నేను రియల్ ఎస్టేట్ వాడిని కాదు. నేను కమ్మవాడిని కాదు. నేను ఫేక్ కాదు.స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులకు సమాధానం చెప్పండి. న్యాయం చేయండి. 3 కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండి.
10
105
314
@naveenrjy
Naveen
5 months
నెలరోజుల నరకం ఎలా సహించాడో! —————————————- దాదాపు ఏడాదిన్నర క్రితం… ఒక రోజు నా తమ్ముడు యూరిన్ లో మంట, నొప్పి, చుక్కలు చుక్కలుగా పడుతుంది. వాష్ రూమ్ నుంచి రాగానే మళ్ళీ యూరినేషన్ సెన్స్…తట్టుకోలేకపోతున్నానయ్యా! అని ఫోన్ లో చెప్పాడు. నెలరోజుల నుంచీ ఇదే నరకం అన్నాడు ఎందుకు లేట్
23
53
324
@naveenrjy
Naveen
3 years
ఒకాయన డ్రగ్స్ ఫైల్ తీయించాడు. మనం హీరోలు అనుకునే వాళ్ళు క్యూకట్టి దణ్ణాలు పెట్టి వెళ్ళిపోయారు. ఒకాయన సినిమా టికెట్ రేట్ల ఫైలు తీయించాడు. మనం హీరోలు అనుకునే వాళ్ళు క్యూ కట్టి దణ్ణాలు పెట్టి వెళ్ళిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో డాన్లు తప్ప హీరోలు లేరు #మైక్రోస్టోరీ
8
62
310
@naveenrjy
Naveen
5 months
నేను కన్విన్స్ అయ్యాను. జగన్ ముఖ్యమంత్రి కాబోవడం లేదు. ఆయన పార్టీ 50 నుంచి 60 స్థానాల్లో మాత్రమే గెలుస్తుంది. జగన్ సంతోషం కోసం ఆయన సభలకు జనసమీకరణలో ఆ పార్టీ వారు, అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతూండటం ముఖ్యాంశమౌతోంది. నా అంచనా ప్రకారం రాజమండ్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో
32
54
310
@naveenrjy
Naveen
5 months
“భోజనానికి వచ్చేస్తారుగా” తలుపుదగ్గర నిలబడిన నా భార్య అడిగింది “90 వంతులు” అని చెప్పాను మెట్లెక్కి ఎదురు వస్తున్న ఒక హైస్కూల్ అమ్మాయి “వాటీజ్ వంతులు” అని అడిగింది It is 90% అని చెప్పాను. వంతులు…వంతులు so bookish…funny అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంగ్లీషు పదాలు లేకుండా
33
35
303
@naveenrjy
Naveen
3 months
@gharkekalesh Sir can you please adopt three or two street dogs ?
5
8
292
@naveenrjy
Naveen
4 years
9 రోజులు హోం ఐసొలేషన్ 6 రోజులు ఐసియు లో ట్రీట్ మెంట్, చేయిదాటిపోతుందేమోనని ఒక రోజంతా మాకుదిగులు...చివరికి #చిన్నోడు కోవిడ్ నెగెటివ్ అని రుజువు చేసుకుని క్షేమంగా ఇందాకే ఇంటికి వచ్చాడు. మందుల వ్యాపార సంస్ధలో పని చేసే మా వాడు కూడా కోవిడ్ ను గెలిచిన లక్షల యోధుల్లో ఒకడు 😊
27
18
299
@naveenrjy
Naveen
3 years
బ్రేకింగ్ న్యూస్ : గంటా నలభై ఐదు నిమిషాలతరువాత రాజమండ్రిలో కరెంట్ వచ్చేసింది.
19
21
297
@naveenrjy
Naveen
3 years
అతన్ని ఆత్మహత్య చేశారు
12
10
284
@naveenrjy
Naveen
4 months
మానవ చితాభస్మంతో శివుడికి అభిషేకం ———————————————— నీళ్ళు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మొదలైన వాటితో ముంచెత్తే అర్చనను అమృతాభిషేకం అంటారు. ఉగ్రమైన ఉద్వేగాలతో దేశదిమ్మరిగా తిరిగే శివుడికి తాపాన్ని ఈ అభిషేకాలు తీర్చలేవు. మరణించిన వారికి అగ్ని సంస్కారం చేస్తే మిగిలే చివరి రూపం
13
54
287
@naveenrjy
Naveen
8 months
నేను నమ్ముతున్నాను! జగన్ గారి పట్ల వ్యతిరేకత ఒక ట్రెండ్ గా మారుతోంది!!
9
76
283
@naveenrjy
Naveen
4 years
గుండు హనుమంతరావు గారు శరీరాన్ని సరిగ్గా 4 ఏళ్ళ క్రితం (19-2-2018) విరమించారు. నవ్వించే “అమృతం” ఉన్నంత వరకూ ఆయన జీవితాన్ని విరమించ లేరు 🙏🙏🙏
Tweet media one
2
19
264
@naveenrjy
Naveen
3 years
భారత్ కు నా అవసరం లేదని ప్రజలు అన్న రోజు… ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాను, నాకుచరిత్రలో స్థానం అక్కరలేదు” - అని 2018 లండన్ మోదీ చెప్పారు మోదీ సార్ మొన్న మీరు టివిలో ఏడ్చినపుడు నేను సీరియస్ గా తీసుకోలేదు. చాలామందిమి నవ్వుకున్నాము. ఇక మీరు అవసరం లేదు
12
50
258
@naveenrjy
Naveen
3 years
పెట్రోలు పోయించుకుంటున్నపుడు ఎదురుగా హార్డింగ్ మీద ఒకడి బొమ్మ కనబడుతుంది. బిల్లు కట్టేటప్పుడు వీడిపీడ ఎప్పుడు విరగడైపోతుందో అనిపిస్తుంది #మైక్రోస్టోరీ (మీరు నన్ను సంస్కారహీనుడు అనుకున్నా ఫరవాలేదు. పెట్రోలుధర మాదిరిగా నా ఆదాయాలు పెరగడం లేదు మరి!)
16
41
253
@naveenrjy
Naveen
3 months
June 4 వ తారీఖున తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: 1. Light గా టిఫిన్ చేసి BP టాబ్ల���ట్ వేసుకోవాలి 2. Sorbitrate అందుబాటులో ఉంచుకోవాలి🤣 3. ఒక సీసా చల్లని మంచినీరు దగ్గర పెట్టుకోవాలి.🤣 4. TV వాల్యూం తగ్గించి పెట్టుకోవాలి.🤣 5. ఇష్టమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య గడపాలి.🤣
10
26
246
@naveenrjy
Naveen
6 months
పాజిటివ్ ఓటింగ్ చూశాము నెగిటివ్ ఓటింగ్ చూశాము ఈసారి హేట్ ఓటింగ్ చూస్తాము జగన్ గారికి ఈ పోస్టు అంకితం
9
31
245
@naveenrjy
Naveen
5 years
తుంటిమీద కొడితే మూతిపళ్ళు రాలడం ఇదేనా? ఇవిఎంలలో టాంపరింగ్ జరిగిందంటే ఇసి రియాక్టు అవ్వాలి. మరి ఎందుకోగాని @KTRTRS గారు @ncbn గారిమీద విరుచుకు పడిపోతున్నారు
12
91
223
@naveenrjy
Naveen
2 years
నేను నమ్ముతున్నాను! జగన్ గారి పట్ల వ్యతిరేకత ఒక ట్రెండ్ గా మారుతోంది!!
5
47
239
@naveenrjy
Naveen
3 years
మావోయిస్ట్ సిద్ధాంతంతో విబేధించవచ్చుగాక! స్వయంగా ఎంచుకున్న అతి కఠినతరరమైన మార్గంలో 38 ఏళ్ళు అవిశ్రాంతంగా ప్రయాణించిన ఆర్కె గారి నిబద్ధతను గౌరవించడం ఒక మానవీయ విలువ… ఆర్కె జోహార్ #మైక్రోస్టోరీ
8
13
229
@naveenrjy
Naveen
6 months
తెలుగువారి శాకాహార భోజన విశేషాలు…. ——————————————— మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, ఉసిరికాయ, మిరపకాయ, అల్లం, గోంగూరలతో ఊరగాయలు... కంది,శెనగ, పెసర వగైరా పొడులు….వడియాలు, అప్పడాలు దోస, వంగ, బెండ, బీర, దొండ, పెసర, మినప, శెనగ, కొత్తిమిర, కరివేపాకులతో...అపుడే పోపుపెట్టిన
8
59
232
@naveenrjy
Naveen
5 months
విశ్లేషకులు నాగేశ్వర్ గారి భావప్రకటనా స్వేచ్ఛ ను గౌరవిస్తాను. చంద్రబాబు పట్ల ఆయన వ్యతిరేకత అర్ధం చేసుకున్నాను. ఆయన తటస్థత ముసుగు తీసెయ్యాలి కోరుతున్నాను. జగన్ పాలన ఎప్పటికీ ఉండకూడదని కోరుతున్నాను. విశ్లేషణలు చేస్తున్నాను. మీరు కూడా నాలాగ ఓపెన్ అయిపోండి @K_Nageshwar సార్
14
48
230
@naveenrjy
Naveen
6 months
జగన్ గారి 21 రోజుల బస్సు యాత్రలో దారిపొడవునా వున్న చెట్లను నరికించకుండా కాపాడాలని ఎలక్షన్ కమీషన్ కు విజ్ఞప్తి చేస్తున్నాను.
10
68
226
@naveenrjy
Naveen
6 years
#చింతమనేనిప్రభాకర్ గారికి ఎమ్మెల్ల్యే టికెట్ ఇస్తే నేను నాభార్య @JaiTDP పార్టీకి ఓటు వేయబోమని @ncbn @naralokesh గార్లకు ఇందుమూలముగా తెలియచేసుకుంటున్నాను
13
91
200
@naveenrjy
Naveen
17 days
a friend's son, came from America, said, 'no courage to invest in AP till Jagan goes to jail.' (They are planning to set up an industry in Andhra Pradesh) surprising to note how the investment environment in the state has deteriorated to this extent. #AndhraPradesh
45
57
221
@naveenrjy
Naveen
11 months
చాలు బాబూ!! బిజెపి ని వొద్దనుకోవడమే మేలు!! కోర్టు అంశాలను పక్కనపెట్టి రాజకీయ కోణం నుంచి మాత్రమే చూసినపుడు తెలుగుదేశం పార్టీకి క్రమంగా ఏర్పడుతున్న వీలు, వాలు చంద్రబాబు జైలుకి వెళ్ళాక బాగాపెరిగినట్టు కనిపిస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ కు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా
8
52
215
@naveenrjy
Naveen
3 years
#starmaa చూస్తూ #బాహుబలి2 గొప్పసినిమా కదూ అంది #కాంతామణి అవును ఇది, తల్లీపెళ్ళాల మధ్య నలిగి’పోయిన’ ఇంకో సుబ్బారావు కథ అన్నాడు #ఇంటాయన
4
14
201
@naveenrjy
Naveen
5 years
నేను ఓటు వేశాను...చూపుడువేలు మీద మార్క్ ని ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టడం మరచిపోయాను. నా ఓటు కౌంటవుతుంది కదా?
20
18
190
@naveenrjy
Naveen
3 months
పవన్ కళ్యాణ్ గారి గురించి ఇది 2-9-2016 న రాసిన పోస్టు…ఆయన్ని ఎన్ టి ఆర్ గారితో పోల్చినందుకు చాలామంది సీనియర్ తెలుగుదేశం నాయకులు నా మీద చికాకు పడ్డారు. నా అంచనా కరెక్టయిందని క్లయిమ్ చేసుకోడానికే ఇది తవ్వి తీశాను😊 ——————————————————— ఇతనిలో ఫైరుంది మన వేదనని మనమే వింటున్నట్టు
7
92
204
@naveenrjy
Naveen
10 months
ఇదే మధ్యతరగతి పొలిటికల్ మూడ్! ————————————————— రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 31-10-2023 సాయంత్రం 4-15 నిమిషాలకు బయటికి వచ్చారు. ఆయన ఉండవల్లి నివాసానికి 1-11-2023 ఉదయం 6 గంటలకు చేరుకున్నారు. ఈ దూరం 200 కిలోమీటర్లకు కాస్త తక్కువ. బాబు ఎక్కడా
11
50
204
@naveenrjy
Naveen
16 days
మన ప్రధానులు...టూకీగా 1 నెహ్రూ: పంచవర్షప్రణాళికల ద్వారా పారిశ్రామిక, వ్యవసాయిక విప్లవాల సాధకుడు 2 లాల్ బహదూర్ శాస్త్రి: విలువలతో కూడిన కమిట్ మెంటుకి ఐకాన్ 3 గుల్జారీలాల్ నందా: (తాత్కాలిక ప్రధాని) 4 మురార్జీదేశాయ్ : ఆర్ధిక రంగంలో ఉక్కు క్రమశిక్షణ 5 చరణ్ సింగ్: రుణమాఫీ చేసిన
37
50
205
@naveenrjy
Naveen
6 months
ఆంధ్రోళ్ళకు ఏమొచ్చు ? బిర్యాని పెండ (పేడ) లా వండుతారు అని కెసిఆర్ గారు ఈసడించుకోవడం గుర్తుంచుకున్నాము. ఆయన కన్న కూతురు ఇవాళ కోనసీమ కొత్తపేట వెంకటరత్నం హొటల్ లో మటన్ బిర్యానీ, పీతలపులుసు, పచ్చి రొయ్యల మామిడికాయ వంటకాలు తిన్నారు. అతిధిదేవోభవ అన్న ఆంధ్రుల మర్యాదను కూడా మేము
Tweet media one
42
38
198
@naveenrjy
Naveen
4 months
ఆయన...చెరగని ఆకుపచ్చటి సంతకం -------------------------------- ఉదయం స్నానం చేశాక పూజ గది / దేవుళ్ళు, దేవతల, మరణించిన కుటుంబ పెద్దల బొమ్మలు పెట్టిన చోటుకి వెళ్ళి కళ్ళుమూసుకుని దణ్ణం పెట్టుకుంటాము. తరువాత టిఫిన్ తిని ���నుల్లో పడతాము. ఇందులో ఈ క్రమపద్��తిలో దారితప్పబోమని మనల్ని మనమే
Tweet media one
14
38
201
@naveenrjy
Naveen
10 months
సామూహిక ఉద్వేగ రూపంలో @ncbn పట్ల వెల్లువెత్తిన #IT ఉద్యోగుల కృతజ్ఞతను టివిల్లో చూశాను. ఇందులో కృతజ్ఞత, సంస్కారాలు తప్ప రాజకీయాలు లేవు! 👍
6
29
187
@naveenrjy
Naveen
11 months
ఆదాని వచ్చి జగన్ తో ఏదో మాట్లాడి వెళ్ళారు. నడ్డా హైదరాబాద్ వచ్చి రామోజీరావు, రాధాకృష్ణ గార్లతో ఏదో మాట్లాడి వెళ్ళారు. ఏదో కబురు రావడం వల్ల జగన్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఆ “ఏదో” ఏమిటో. బాబు గారిని జైలుకి పంపడం వల్ల మోదీ పార్టీ కి పడిన చిల్లుని పూడ్చే పనే ఆ “ఏదో” కి అర్థమని
18
36
185
@naveenrjy
Naveen
2 years
150 రూపాయల కాటేజిని 1750 రూపాయలకు పెంచేసినన దుర్మార్గపి టిటిడి కార్యవర్గం, ఈ ఘోరాన్ని చూస్తూ ఏ చర్యా తీసుకోని జగన్ ప్రభుత్వమూ సర్వనాశనమైపోవాలని శపిస్తున్నాను. వారికి నా ఉసురు తగులుతుందని నమ్ముతున్నాను.
9
28
180
@naveenrjy
Naveen
4 years
Tweet media one
3
15
171
@naveenrjy
Naveen
3 years
తూర్పుగోదావరి జిల్లా వెలుగుబంద వద్ద 9-1-2022 నజరిగిన ఎడ్ల పరుగు పందాలలో సన్నివేశాలు
5
34
170
@naveenrjy
Naveen
10 months
హర్షద్ మొహతా వల్ల షేర్లు గురించి ప్రజలకు తెలిసింది. లలిత్ మోడీ వల్ల ఆటను బెట్టింగ్ గా మార్చడం తెలిసింది విజయ్ మాల్యా వల్ల అప్పు ఎగ్గొట్టినా బ్యాంకులు నిస్సహాయంగా పిచ్చిచూపులు చూస్తాయని తెలిసింది జగన్ వల్ల నేరమే లేకపోయినా కేసులు పెట్టవచ్చని తెలిసింది
18
36
166
@naveenrjy
Naveen
2 years
#జనసేన సభకు జెండాలు సమకూర్చుకుని, బైకుల మీద సందడి చేస్తున్న కుర్రవాళ్ళను చూస్తూంటే - ఇపుడు నడివయసు దాటిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల 1983 నాటి రూపాలు, కోలాహలాలు గుర్తుకొస్తున్నాయు. @JanaSenaParty @JaiTDP @naralokesh @PawanKalyan
1
28
162
@naveenrjy
Naveen
9 months
ఫొటో రైటప్: భారత ఇతిహాసంలో అంపశయ్య మీదున్న భీష్ముడిని అర్జునుడు పరామర్శిస్తాడు.(తరువాత కృష్ణుడు పలకరిస్తాడు)
Tweet media one
14
19
159
@naveenrjy
Naveen
3 years
చీ చీ కంపరమొచ్చేస్తోంది. అసలు మోదీ పార్టీ మద్దతు లేకపోతే రాష్ట్ర విభజన జరిగేదా? ఇపుడు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ని ఆడిపోసుకుంటారా? అంత పెద్ద పదవిలో వుండి నోరేసుకుని అబద్దాలు చెప్పడమా ? 4 ఓట్లకోసం నోరుపారేసుకోడానికి రాజ్యసభను కూడా వొదలరా? మీరు చాలా అసహ్యంగా కనబడుతున్నారు సార్
8
23
153
@naveenrjy
Naveen
2 years
ఒక పార్టీ అభిమానులుగానో / వ్యతిరేకులుగానో వుండిపోయేవారి వల్ల ప్రజలకు ఉపయోగం వుండదు కేంద్రంలో,రాష్ట్రంలో,ఏకపక్ష నియంతృత్వాలే సాగుతున్నాయి.పవన్ గారు చట్టసభలో ఒక ఫోర్స్ గావుంటే ఏకపక్ష ధోరణులకు చిన్న అడ్డుకట్టయినా కాగలరు. సంకీర్ణ రాజకీయాలను అధ్యయనం చేసేవారి నేను చెప్పేది అర్ధమౌతుంది.
@naveenrjy
Naveen
2 years
నేను వ్యక్తిగతంగా ఏ రాజకీయపార్టీ కోసమూ పనిచేయలేదు. ఈసారి @PawanKalyan గారి కోసం పనిచెయ్యాలని వుంది. ఏమి చేయగలనో తెలియదు.
89
838
5K
6
51
155
@naveenrjy
Naveen
3 months
ఈనాడు మీద నవీన్ లేబుల్ -1 ———————————— “భవానీ ఐలండ్ ని ప్రయివేట్ రంగానికి ఇస్తున్నారు.” నేను రాసిన ఈ వార్తాకథనాన్ని మషిషియల్ డెస్క్ - జనరల్ డెస్క్ కి ఇచ్చింది. ఒక సీనియర్ సబ్ ఎడిటర్ నన్ను ఎగాదిగా చూసి గాలిమాటలు రాయకు అని కసురుకున్నారు. సోర్స్ చెప్పాను… నోట్ ఫైల్,
9
21
154
@naveenrjy
Naveen
3 years
వంటనూనె లీటర్ ధర సరిగ్గా ఏడాదిలో 85 రూపాయలనుంచి 155 రూపాయలకు పెరిగింగి. ఆదాయాలు పెరగడం లేదు. పైగా తగ్గిపోతున్నాయి. మోదీ, జగన్ గార్ల బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని నమ్ముతున్నాను. వాళ్ళకీ ధరలకీ సంబంధం ఏమిటని నిలదీసే వారితో నేను మాట్లాడను. వీలైతే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తాను
8
29
146
@naveenrjy
Naveen
3 years
కెమేరాకు తప్ప దేవుడికి కూడా ఆయన భయపడరు
12
27
142
@naveenrjy
Naveen
2 months
పిన్నెల్లి పరామర్శకు వెళ్ళిన జగన్ ఆయనకు శిక్ష ఫిక్స్ చేసేశారు. దొంగఓట్లు పడ్డాయనే పిన్నెల్లి రామకృష్ణ బూత్ పై దాడిచేసి ఇవిఎం ను ధ్వంసం చేశారని జైలు నుంచి బయటకు వచ్చాక జగన్ మీడియాకు చెప్పారు. ఏ కేసు పెడతారో, ఏమని చార్జిషీటు వేస్తారో, వీడియో మినహా సాక్షులు ఎవరో ఎవరికీ తెలియదు.
6
31
147
@naveenrjy
Naveen
3 years
2005 తరువాత రిపోర్టింగ్ కు వెళ్ళలేదు. నిన్న మిత్రుడితోపాటు కలెక్టరేట్ కివెళ్ళాను. మాస్క్ లో వున్నా నలుగురు గుర్తుపట్టి పలకరించారు. నా వార్తలను ప్రస్తావించారు. అప్పట్లో వారు ఉద్యోగులు ఇపుడు అధికారులు. 16 ఏళ్ళ తరువాత కూడా నా వార్తలను గుర్తుంచుకోవడం సంతృప్తిగా గర్వంగా వుంది #nrjy
3
2
139
@naveenrjy
Naveen
8 months
పశుగణాలకు కృతజ్ఞతలు చెప్పుకునే పండుగ! తడికతోసుకుని లోపలికి వస్తూనే వసారాలో వెన్న చిలుకుతున్న పెళ్ళాంతో “ఎర్రపడ్డ లేచిందా” అని అడిగాడు…అలాగే వుంది అంటూ అరుకు సీసా, పశువు నోట్లో మందు పోసే వెదురు గొట్టాం అందుకుంది. ఇద్దరూ కొట్టాం వైపు అడుగులు వేశారు. కామందునీ, యజమానురాలినీ
Tweet media one
4
34
143
@naveenrjy
Naveen
11 months
చంద్రబాబు కేసుకి 17A సెక్షన్ వర్తిస్తుంది అంటే బాబు విడుదలైపోతారు. వర్తించదు అంటే దేశమంతటా అందరు మాజీల మీదా కేసులకొద్దీ కేసులు పడిపోతాయి. అదన్నమాట
5
27
135
@naveenrjy
Naveen
1 year
ఊళ్ళలో వేర్లు తెగిపోతున్నాయి రాజమండ్రికి 22 కిలోమీటర్ల దూరంలో 500 కుటుంబాలు వున్న ఒక సంపన్న వ్యవసాయగ్రామం “ఆరికరేవుల” …పెద్దల నేతృత్వంలో ఊరంతా కలిసి 60 ఏళ్ళ క్రితం గుడికట్టుకున్నారు. ఏటా వార్షిక సప్తాహాలు జరుపుకుంటారు. ఇపుడున్న పూజారి రెండోవారు. భార్యా మరణంతో ఆయన
17
34
134
@naveenrjy
Naveen
4 months
Request @ECISVEEP to take action against #JointCollector #Vijayanagaram on complaint from @JaiTDP that the officer Shifted #PostalBallets from Strong Room to Collectorate with out informing them #Deliberate #Partiality Officer #handinglove With Ruling Party in AP
1
92
135
@naveenrjy
Naveen
1 year
కర్నాటకలో మోదీపార్టీకంటే కంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి పెద్ద దెబ్బతగులుతుంది అనిపిస్తూంది
11
12
128
@naveenrjy
Naveen
4 years
@ncbn గారూ క్��మించండి!
Tweet media one
0
64
124
@naveenrjy
Naveen
4 years
28 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే..30 ఏళ్ళ వయసులో మంత్రి..46 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి..యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ ..ప్రధాని అయ్యేందుకు రెండుసార్లు అవకాశాలు...రాజకీయాల్లో ప్రొఫెషనలిజమ్ తీసుకువచ్చిన మొదటి పొలిటీషియన్..ఓర్పు, సహనాల అవిశ్రాంత రాజకీయ కార్మికుడు @ncbn సర్ Happy Birth day 💐💐🙏🙏
Tweet media one
3
28
123
@naveenrjy
Naveen
5 months
నేను నీ వయసులో వుండగా 5 రూపాయలతో మార్కెట్ కి వెళ్తే బియ్యం పప్పు నూనె సబ్బు ఇంకా చాలా వచ్చేవి అన్నాడు తాత ఇప్పుడు కుదరదు ఎక్కడబడితే అక్కడ సిసిటివి కెమేరాలు వున్నాయి అని చెప్పాడు మనవడు
6
5
130
@naveenrjy
Naveen
4 months
I believe this is a mind game to officials who are to clear pending files which are important to Jagan & co before new government formation
@umasudhir
Uma Sudhir
4 months
At a time when #NDA camp headed by @ncbn is exuding full confidence of its runaway victory in #AndhraPradesh , @AndhraPradeshCM @ysjagan declares in meeting with team at #IPAC that @YSRCParty would surpass 2019 figures of 151 in #AndhraPradeshAssembly , 22 in #LokSabhaElections2024
104
208
1K
10
27
126
@naveenrjy
Naveen
1 year
the arrest of the former Chief Minister of Andhra Pradesh @ncbn is unlikely to have occurred without the awareness of both the Union Home Ministry and the Prime Minister's Office. intervention in this matter would ultimately be at the discretion of @narendramodi / @AmitShah
6
43
123
@naveenrjy
Naveen
4 years
అది, శ్రీనివాసరావుగారు చెప్పుతో విష్ణువర్ధన రెడ్డిగారిని కొట్టడం కాదు...వెన్నపూసి ఆంధ్రప్రదేశ్ గొంతుకోస్తున్న మోదీ పార్టీ పట్ల నా లాంటి సగటుమనుషుల ఆగ్రహం 😡 #మైక్రోస్టోరీ
Tweet media one
14
24
123
@naveenrjy
Naveen
3 years
పోలీస్ జులుంకి వ్యతిరేకంగా విశాఖలో నడిరోడ్డు మీద తిరగబడిన మెడికల్ ఉద్యోగిని ధైర్యానికి అభినందనలు. ఆమె క్రిమినల్ కాదు. ఒక హక్కుపై నిలదీసినందుకు ఆహం దెబ్బతిన్న పోలీసులు తమ కూతురే ఇలా ప్రశ్నిస్తే ఏమి సమాధానం ఇస్తారో ఆలోచించుకోవాలి!
4
29
123
@naveenrjy
Naveen
3 years
సొంతంగా మంచి హాస్పిటల్ లేదు సరే, హైదరాబాద్ హాస్పిటల్ కి పంపడానికి సొంత విమానమైనా లేకుండా పోయింది. ఢిల్లీ పూనుకుని సైనిక విమానం ఏర్పాటు చేస్తే తప్ప కోవిడ్ వొచ్చిన గవర్నర్ గారికి పొరుగు రాజధాని చేరే దారే లేకపోయింది… ఇది వొదిలేసి సభలో బారలకొద్దీ ఉపన్యాసాలు… సిగ్గుండాలి
4
34
124
@naveenrjy
Naveen
6 months
కేసు నిజమైనా అబద్ధమైనా టైమింగ్ చాలాముఖ్యం. కవిత గారి అరెస్టు వెనుక మోదీ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహం పన్నింది. కెసిఆర్ పార్టీ ఓడిపోయాక కేసుని సాగదీసి కవిత సహకరించడం లేదన్న అభిప్రాయం కలిగేదాకా వేచివుండి అరెస్ట్ చేశారు. చంద్రబాబు గారి అరెస్ట్ వెనుక ఆయన్ని జైలుకిపంపాలన్న జగన్
10
10
122
@naveenrjy
Naveen
11 months
చంద్రబాబు పై కేసు ———————— 409: తెలుగు రాష్ట్రాల్లో కుతూహలం 17A: దేశమంతటా నాయకుల్లో ఉత్కంఠ స్కిల్ డెవలప్ మెంటు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఐపిసి 409 సెక్షన్ కింద పెట్టిన కేసులో ఆయనకు (ఇవాళ కాకపోయినా), బెయిల్ రావడానికి అవకాశం వుంది. అయితే ఇదే కేసులో కరప్షన్
4
38
121
@naveenrjy
Naveen
3 years
కెమేరా దేవుడికి ప్రణామములు
Tweet media one
3
9
121
@naveenrjy
Naveen
9 months
ప్రజలు గట్టిగా అనుకుంటే పీఠాధిపతుల ఆశీస్సులు భగ్గుమని తగలబడిపోతాయు వాస్తు నమ్మకాలు బద్దలైపోతాయి చండీహోమాలు, రాజశ్యామల యాగాలు భగ్నమైపోతాయి ఇది కెసిఆర్ గారు, కెసిఆర్ గారి ద్వారా మనం (మరోసారి) తెలుసుకున్న సత్యం
12
24
120
@naveenrjy
Naveen
4 years
Tweet media one
1
8
116
@naveenrjy
Naveen
3 months
ప్రజాస్వామ్యంలో అహంకారానికి శిక్షతప్పదు జగన్, కెసిఆర్, కెటిఆర్ …ఇంకా అంబటి, రోజా మొదలైన ఎందరో ఇందుకు ఉదాహరణలు… వినయాన్ని నటించిన మోదీతో ప్రజలు గోడకుర్చీ వేయిస్తున్నారు.
2
16
117
@naveenrjy
Naveen
4 years
గండిపేట లో తెలుగుదేశం రాజకీయ శిక్షణ తరగతులు, పోటీలు వుండేవి...ఉపన్యాస పోటీల్లో ఎర్రంనాయుడు, మోత్కుపల్లి నరశింహులు ఎప్పుడూ ఫస్ట్ సెకెండ్ ప్లేసుల్లో వుండేవారు. చంద్రబాబు నాయుడు ప్రతీసారీ ఫెయిల్ అయ్యేవారు. పట్టాభిరామ్ - పర్సనాలిటీ డెవలప్ మెంటు కోర్సులు నిర్వహించేవారు #మైక్రోస్టోరీ
6
18
110
@naveenrjy
Naveen
3 years
నష్టాల్లో ఉందని ఎయిర్ ఇండియా అమ్మేశారు విశాఖ ఉక్కు అమ్మకానికి పెట్టారు నష్టాల్లో ఉన్న వోడాఫోన్, టాటా టెలీకాంలో ప్రభుత్వం వాటాలు తీసుకుంటోంది. ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉంటే అమ్మేయడం ప్రైవేటు సంస్థలు నష్టాల్లో ఉంటే కొనుగోలు చేయడం - మోదీగారికి “పబ్లిక్” కోపం “ప్రైవేటు”మోహం
5
36
114
@naveenrjy
Naveen
3 months
పంతులుగారి ఇల్లు కృతజ్ఞతా పూర్వకమైన జలదరింపు ———————————————— వయసులో వున్న వితంతువు…జీవితం మీద వైరాగ్యంతో ఇల్లు విడిచిపోడానికి రైలెక్కుతుంది. ప్రయాణమంతా భర్త మరణించిన స్త్రీ మనసుకి, శరీరానికి కలిగిన వ్యథల తలపోతలే! రైలు ఆగింది. ఒకే చీరవున్న చేతిసంచి అందుకుని, శూన్యంలోకి చూస్తూ
Tweet media one
Tweet media two
Tweet media three
6
28
116
@naveenrjy
Naveen
2 months
కేన్సర్ పై 4 పుస్తకాలు, 200 పరిశోధనా వ్యాసాల రచయిత, బ్రేకీ థెరపీలో ప్రపంచానికే దిక్సూచి అనే గౌరవ మర్యాదలు వున్న డాక్టర్, ప్రొఫెసర్ నోరి దత్తాత్రేయుడు గారు అయన గురించి (సూర్యుణ్ణి కొవ్వొత్తితో లో చూపిస్తున్నట్టు) మీకు చెప్తున్న …నవీన్ అనే నేను… (డాక్టర్ గారు రాజమండ్రి లో GSL
Tweet media one
5
15
117
@naveenrjy
Naveen
3 years
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు దారుణంగా వున్నాయని ఒడిస్సా వెళిళిపోయిన జోవాద్ తుపాను
5
7
116
@naveenrjy
Naveen
3 years
కొత్త ఆస్తిని పాత ఆస్తుల జాబితాలో ఎంటర్ చేయడమే పని. అన్ని డాక్యుమెంట్లూ వున్నాయి. ఎంటర్ చేయడమే ఆలస్యం. ఇందుకు 1000 రూపాయలు తీసుకున్నాడు ఒక ప్రభుత్వోద్యోగి. ఇది జరిగింది ఇవాళ మధ్యాహ్నమే! ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజలకు ఎందుకు సానుభూతి లేదో చెప్పడానికి వందల ఉదాహరణలు వుంటాయి
11
17
111
@naveenrjy
Naveen
2 months
వార్త: ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారుస్తూ గజెట్ నోటిఫికేషన్ వ్యాఖ్య: ఆయన ఇప్పటిదాకా కాపులను ఎంతగా ఉద్ధరించారో మనం చూశాము. ఇకపై వారు రెడ్లను ఉద్ధరిస్తారు
12
23
115
@naveenrjy
Naveen
2 years
స్పీకర్‌ రాజకీయ సభల్లో పాల్గొన‌కూడదన్న ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని తగలబెట్టేస్తున్న‌ తమ్మినేని‌ సీతారామ్‌ (గారు‌ అనాలనిపించడం లేదు)
8
26
113
@naveenrjy
Naveen
5 months
అదొక లయ…అదొకశ్రద్ధ ————————— నిలబడే నాలుగు ఇడ్లీలు నింపాదిగా తిన్నాడు. ఇడ్లీని ముక్కలుగా తుంచడంలో, వాటికి చట్నీలు అద్దడంలో క్రమం తప్పని లయ వుంది. అతను తిన్న పద్దతిలో అరిగించుకోడానికి పొట్ట కష్టపడకూడదన్న శ్రద్ధ వుంది. డిస్పోజబుల్ ప్లేటు డస్ట్ బిన్ లోవేశాడు. గ్లాసెడు నీళ్ళతో
Tweet media one
2
18
113
@naveenrjy
Naveen
3 years
ఆనందయ్యగారిది ఆయుర్వేద చికిత్స కాదు అది నాటు వైద్యం తరువాత మీ ఇష్టం
18
5
107
@naveenrjy
Naveen
4 months
ఈ సారి 85 శాతం వరకూ పోలింగ్ వుండొచ్చని గ్రామాల్లో పెద్దలు చెప్తున్నారు. గత ఎన్నికల్లో 79 శాతం పోలింగ్ జరిగింది. అప్పట్లో “ఎటో ���ెప్పలేము” అనే వారు. ఇప్పుడు “వార్ వన్ సైడ్” అంటున్నారు #MicroStory
1
19
109
@naveenrjy
Naveen
3 years
డాక్టర్ సుధాకర్ గారి మరణం “ప్రశ్నించే పౌరసమాజానికి” చాలాకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం. జగన్ ప్రభుత్వ వేధింపుల చరిత్రలో చిరిగిపోని కాగితం చేసింది తప్పో ఒప్పో కోర్టులో తేలకముందే వచ్చిన గుండెపోటు ఆలస్యమౌతున్న న్యాయానికి మరో నిట్టూర్పు! #మైక్రోస్టోరీ
5
32
107
@naveenrjy
Naveen
9 months
జనం మూడ్ ని బట్టి ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోందని అర్ధమౌతూవుంది. ఇది ఒక గెస్ మాత్రమే! అయితే ఇవాళ పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ చార్జ్ లను మార్చడాన్ని బట్టి ఈ 11 స్ధానాలూ కోల్పోగలమని ఆ పార్టీ దృవీకరించినట్టు అర్ధం చేసుకున్నాను
7
28
104
@naveenrjy
Naveen
4 months
ప్రజల్లో వున్న ఏ అంశం మీదైనా రెండు వైపులా విశ్లేషించి,బేరీజు వేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చి, ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో ప్రభావశీలిగా వున్న జర్నలిస్టు @K_Nageshwar గారు స్వయంగా నిర్మించుకున్న ప్రతిష్టను ధ్వంసం చేసుకున్నారు. రైతుల ఆస్తి రికార్డు మీద జగన్ ఫొటోను సమర్ధించడం
21
19
106
@naveenrjy
Naveen
2 years
ఇక ప్రజాస్వామ్యం లో అర్ధవంతమైన భాగస్వామిగా‌ ఉండదలిచాను.- ప్రశాంత్ కిషోర్ ఆయన మాటలు నాకు‌ ఇలా అర్ధమయ్యాయి."ఇంత వరకూ నేను‌ చేసిందంతా అనర్ధమే"
3
20
104
@naveenrjy
Naveen
3 years
ఇవన్నీ కాలధర్మాలు కాదు. వ్యవస్ధల వైఫల్యానికి విషాద సంకేతాలుగా మిగిలిపోయిన అ కాల మరణాలే!! దుఃఖంగా వుంది!!
2
21
102
@naveenrjy
Naveen
3 months
ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన వెంట పరుగులుతీసింది...నా వృత్తి రీత్యా ఆచైతన్య రధాన్ని రెండున్నరనెలలు అనుసరించిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. జనంలో ఆక్రోశాలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సమాధానంలేని ప్రశ్నల్ని ఎన్ టి రామారావు హృదయం నుంచి ప్రతిబింబించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం టాగ్ లైన్ తో
2
25
105
@naveenrjy
Naveen
3 years
జూన్ 2 ... సాధించుకున్న తెలంగాణాకు అభినందనలు! నడిరోడ్డుమీద వదిలేసిన కాంగ్రెస్ కు సంవత్సరీకాలు! నమ్మించి వెన్నపూసి గొంతుకోసిన మోదీపార్టీకి శాపనార్ధాలు! దశదిశ తెలియని అప్పుల ఆంధ్రప్రదేశ్ కు శుభాకాంక్షలు #మైక్రోస్టోరీ
1
14
101
@naveenrjy
Naveen
7 months
సన్నివేశాన్ని రక్తికట్టించడం ఎలా? నటులు శిక్షణ పొందవచ్చు
Tweet media one
16
6
101
@naveenrjy
Naveen
8 months
40 ఏళ్ళ క్రితం...Lunch అలికిన మట్టినేల, పచ్చిపనస ఆకుల విస్తరి, కంచు చెంబులో నీళ్ళు, వేడిగా పొగలూగక్కుతున్న ఎర్రబియ్యపు అన్నం, ఆవకాయ, గరిటెజారు పప్పు, చింతపండుచారు, మజ్జిగ ... ఈ ఏంబియెన్స్ మీ ఊహకందుతుందా?
11
6
101