నాగ్ వాసిరెడ్డి Profile Banner
నాగ్ వాసిరెడ్డి Profile
నాగ్ వాసిరెడ్డి

@nag_vasireddy

Followers
7,158
Following
278
Media
2,998
Statuses
107,684

Live...Love...Explore... #హరివిల్లు #పాడ్కాస్ట్

India
Joined July 2009
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 months
After almost 15 yrs on Twitter (and more on SM), I realized that no amount of data or logic will change anyone's views on SM. A vast majority of us are on SM to assure ourselves - by hearing to like minded ppl - that we are on the right path. Hence, I stopped responding to or
7
11
81
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
7 years
Sad thing is that 99% of Telugu TV Channels' coverage of #GES2017 is focused on Ivanka's beauty than what GES means to HYD/India This is what happens when school/college dropouts find a career in electronic media
44
633
1K
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
1 year
వలంటీర్ వ్యవస్థ గురించి డిబేట్ లేవదీసినందుకు పవన్ కల్యాణ్ కి ఆంధ్ర సమాజం ఋణపడి ఉండాలి
20
253
1K
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
1 year
I strongly believe that @ncbn has done more good to Telugu society than any other leader of his generation or next. No one is above law if involved in any wrongdoing. But, to put CBN behind the bars on the basis of dubious charges is a low point in Telugu politics #IStandWithCBN
24
317
970
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
ఏ హీరో అభిమానులైనా ఒకేలా తగలడ్డారులేగానీ నాగబాబు లాంటి సోదరుడు లేకపోవటం మాత్రం మిగతా హీరోలు చేసుకున్న అదృష్టం
30
142
810
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 months
1995లో ఇలాంటి క్షుద్రురాలి నుండీ తెదేపానీ రాష్ట్రాన్నీ కాపాడినందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు
@DailyCultureYT
Daily Culture
3 months
" #ChandraBabu ని జైలు లో పెట్టాక రహస్య ప్రదేశాల్లో ఉండి EVM Tampering ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు" - #LakshmiParvathi
307
249
1K
9
139
635
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
11 months
Here is why I wish TRS is defeated in upcoming TS elx. Not because of KTR's trash tweet on Sep 9th, and not because he tried to disrupt the peaceful protests by CBN sympathisers in HYD. It's because KCR as CM would do his best to get Jagan re-elected in AP.
60
158
506
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
బాలకృష్ణ ఒక సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మాట్లాడినదాన్ని పట్టుకుని జనసేన పార్టీ ముఖ్యనేత తెదేపా మీద విషంచల్లుతుంటే చూస్తూకూర్చున్న మీపార్టీకి నా శ్రద్ధాంజలి. ఏవ్యక్తిమీద మాట్లాడితే ఏ వర్గం దూరమౌద్దో అన్న మీ బేలతనం తెలంగాణ ఉద్యమకాలం నుంచీ చూస్తున్నాను.
23
176
477
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
This is not the same college or region where the hijab related controversy arose. This particular college is 2 hrs from Bangalore, on the way to Mysore. This madness is spreading like wildfire. Very convinient timing for BJP with the state elx scheduled next year.
@zoo_bear
Mohammed Zubair
3 years
A young Muslim woman in PES college in Mandya, Karnataka is TERRORISED by her College mates for wearing a Hijab inside her college. Hello @PMOIndia @narendramodi @BSBommai 👋👋 @DgpKarnataka A reminder to your "Beti Bachao Beti Padhao" slogans.
182
2K
5K
7
139
452
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
తోటి YCP శాసనసభ్యులని కలిసినప్పుడు కొడాలి నాని పలకరింపులు: ఏరా లుచ్ఛా నాయాలా ఎంతసేపైంది వచ్చి? నీయమ్మమొగుడికి వంట్లో బాగోలేదంటకదా ఇప్పుడెలాఉంది?
15
167
430
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
"ఆముక్తమాల్యద", ఎంత చక్కనిపేరు బెంగళూరులోని ఒక ఆంధ్రా శైలి రెస్టారెంట్ కి 👌
Tweet media one
15
32
428
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
మళ్లీ యేసేశాడు. తెలుగు ప్రజల కష్టాలు తప్ప వేరే విషయం మీదనైనా ట్వీటటంలో ముందుంటాడు
@urstrulyMahesh
Mahesh Babu
4 years
Deeply disturbed and saddened to learn that our soldiers were martyred at #GalwanValley . Your sacrifice for the nation will forever be etched in our hearts. We salute your bravery and patriotism. My heartfelt condolences to the bereaved families. Jai Hind
670
12K
54K
59
91
391
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
Not just Jagan, his advisors, retired Judge Kanagaraj and AP governor should hang their heads in shame for their part in this blatant violation of constitution.
12
152
397
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
Night is darkest just before the dawn. Today is new dawn for my home state Andhra Pradesh #CBN_4 .0
Tweet media one
2
68
400
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
6 months
చంద్రబాబు గారూ, ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నాను. వైకాపా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భాజపా కి సీట్లివ్వండి. వాళ్ళే ఏకాభిప్రాయానికి వచ్చి ఎవరు గెలవాలో నిర్ణయించుకుంటారు.
29
64
400
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
పక్కవాడిమీద ఏడుపు, దుర్భాషలని తెలుగు రాజకీయాల్లో ప్రవేశపెట్టిన నీచులు కేసీఆర్, అతని అనుచరులు. ఇప్పటికైనా అసలైన ప్రజాసేవ ఏంటో తెలుసుకుని, అలాంటి పనులు చేసి ప్రజలమద్దతు కూడగట్టుకోకుండా ఇంకా ఏడుపుని, దుర్భాషని నమ్ముకున్న నికృష్టులు మీరు.
@Brs_Teja
Ravi Teja
2 months
- మన యాస మీద ఏడుపు - మన గుర్తుల మీద ఏడుపు - మన పండుగల మీద ఏడుపు - మన ఎదుగుదల మీద ఏడుపు - మన నదులు, మన నిధుల మీద ఏడుపు - మన ప్రాంతం మీద ఏడుపు ఇవన్నీ పోవాలి అంటే, ఆయన రావాలి 🙏🏻 జై కేసీఆర్ ✊🏻 జై తెలంగాణ ✊🏻✊🏻
Tweet media one
189
139
852
30
93
387
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
Zero sympathy for (most of) AP govt employees and (most of) Tollywood folks. You guys went out of your way to bitch abt or praise a political party. Now it's our turn to sit back and enjoy the drama.
13
85
363
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 months
"ఎవరింట్లో ఏమి వండుకున్నా పడేది నా బొచ్చెలోనే కదా"
@GopinadhMN
Gopinadh MN
3 months
TDP --> We will Win YCP --> We will Win JSP --> We will win BJP -- Who cares, All 25 MPs are for BJP 😂
83
423
3K
24
71
362
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
As a leader, CBN has some unique strengths and certain shortcomings. His strengths benefitted Telugu land whereas his shortcomings harmed none but him and his party. AP needs him again. Happy birthday, @ncbn garu
7
58
349
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
సేవాదృక్పధంతోనే వైకాపాలోకి వెళ్లినట్టు అర్ధమొచ్చేలా ఈ వీడియోలో మాట్లాడిన ఆలీ ప్రభుత్వ సలహాదారుగా ప్రజాధనం మింగటంతప్ప చేసిన సామాజికసేవ ఏంటో ఎవరికైనా తెలుసా?
@idlebraindotcom
idlebrain.com
2 months
Ali resigns from YSRCP. Says “No more politics” వైఎస్సార్‌సీపీకి అలీ రాజీనామా. ఇకపై రాజకీయాలు వద్దు
170
319
2K
25
90
355
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
ఇంట్లో ఇంతమంది ముదుర్లతో మహామేత ఎలా వేగేవాడో
28
50
350
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
తెలంగాణాలో గులాబీ గులాములకే స్ధానమా? జర్నలిస్టునని చెప్పుకుంటూ తప్పుడు కూతలు కూయటానికి సిగ్గు లేదూ?
@shankar_journo
Journalist Shankar
10 months
పచ్చమంద అంతా దిగిపోయింది తెలంగాణల
Tweet media one
Tweet media two
Tweet media three
292
134
610
19
80
345
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
మట్టి వాసన, పేడ వాసన, గడ్డి వాసన, పశువుల వాసన
Tweet media one
Tweet media two
Tweet media three
17
21
336
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
ఈ విషయంలోమాత్రం భాజపా నిజాయితీ నాకునచ్చింది. వరుసగా 5సార్లు MLAగా గెలిచి మంత్రిగా 3పర్యాయాలు చేసిన వ్యక్తి అధ్యక్షుడుగా ఉండే అర్హత మా రాష్ట్రశాఖకి లేదూ వార్డు మెంబర్ గాకూడా గెలవలేనివాడే సబబు అని ఒప్పుకోటానికి ఎంతదొడ్డమనసు కావాలి 👏👏
12
77
326
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
ఆంధ్రానేమో సొంత భార్యలా చూసుకుంటున్నాడు
@Telugu360
Telugu360
2 years
జగన్‌ను మోడీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు : నిర్మలా సీతారామన్
43
24
140
14
71
321
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
రాష్ట్రావతరణ దినోత్సవం ఏ రోజో, రాజధాని ఏ ఊరో తేల్చుకోలేని దిక్కుమాలిన రాష్ట్రం
11
50
321
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
కార్మికుల ఆత్మహత్యలు అమరావతి రైతుల హాహాకారాలు ఆంథ్రాకి స్ప��షల్ స్టేటస్ ఇవేమీ పట్టవు. ఒక క్రిమినల్ సంకనాకటంమాత్రం వచ్చు
@urstrulyMahesh
Mahesh Babu
5 years
Wishing our Hon'ble CM of AP @ysjagan a Very Happy Birthday! Wishing you good health, happiness and success always 😊
667
6K
40K
12
105
303
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
2 of the best MPs to represent Andhra Pradesh, EVER
Tweet media one
9
46
317
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
దీన్ని మర్యాద అనరు, ఎచ్చులంటారు
Tweet media one
32
40
304
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 months
CBN may have ideological differences with some parties or persons. He is always courteous to others - whether powerful ppl or party workers. No wonder he is treated as a friend by political ldrs across the spectrum.
@mkstalin
M.K.Stalin
3 months
Met Thiru @ncbn garu, a longtime friend of Thalaivar Kalaignar, at Delhi Airport. I conveyed my best wishes to him and expressed hope that we will collaborate to strengthen the ties between the brotherly states of Tamil Nadu and Andhra Pradesh. I am confident that he will play a
Tweet media one
Tweet media two
959
11K
74K
6
60
322
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
నిన్ను ఇంతకాలం రాజకీయాల్లో ఉండనిచ్చినందుకు ప్రజలు సిగ్గు పడాలి
@RojaSelvamaniRK
Roja Selvamani
2 months
చేడు చేసి ఓడిపోతే సిగ్గుపడాల! కానీ.. మంచి చేసి ఓడిపోయాం! గౌరవ��గా తలెత్తుకు తిరుగుదాం! ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం!🔥🔥
Tweet media one
0
823
7K
4
41
323
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
ఇన్నేళ్ళపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు ఎక్కడ బస చేసేవారు? వారికోసం ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ఇంద్ర భవనాలున్నాయా? అసలు కారణం తెలిసికూడా ఏం బుకాయిస్తున్నార్రా పేటీఎమ్స్.
11
64
321
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
సిగ్గూలజ్జా చీమూనెత్తురూ మానంఅభిమానం....
@VSReddy_MP
Vijayasai Reddy V
4 years
Actions speak louder than words. Apollo tyres beginning its production & committing Rs.3,800 Cr investment in AP is a testimony to the trust corporate world has in @ysjagan garu.When we say "ease of doing business",we mean it in spirit,not just on paper.
293
276
2K
22
94
304
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
టిడిపి ప్రభుత్వం 2014-2019 ఏం ఊడబొడిచిందో ఆ ఐదేళ్లలో జాతీయ సగటుకంటే ఎక్కువున్న SGDP growth rate, 650కి పైగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన అవార్డులు చెప్తాయి. నిరక్షరాస్యులకి అర్థం కాకపోటంలో ఆశ్చర్యం లేదు.
@NagaBabuOffl
Naga Babu Konidela
4 years
AP లో వైసీపీ పార్టీ తరవాత అధికారం లోకి వైసీపీ వస్తుందా,jsp వస్తుందా,బీజేపీ వస్తుందా అన్న విషయం కాలమే నిర్ణయించాలి.ఒక్కటి మాత్రం నిజం టీడీపీ రాదని నా గట్టి నమ్మకం.టీడీపీ ప్రభుత్వ హయాం లో ap ప్రజలకి ఊడబోడిచింది ఏమి లేదు.development అంత ఆనుకుల టీవీల్లోను,పత్రికల్లో నే కనబడేది.cont
1K
978
5K
11
139
306
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 months
చాలా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగునాట రామాలయాలు ఎక్కువ. ఎందుకలాగ? P.S. చాలా రాష్ట్రాల్లో శ్రీరామనవమికి సెలవ కూడా ఉండదు. తెలుగునాట రోజుల తరబడి ఉత్సవాలు జరుపుతారు.
36
27
316
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
ఆంధ్రులారా మీకు రాజధాని విషయంలో ఏకాభిప్రాయం కుదరటం కష్టం, ఎక్కడ రాజధాని పెడితే ఎవరు బాగుపడతారో అనే ఏడుపుల మధ్య ఒక పని చేయండి, అమరావతి రైతులకి నష్టపరిహారం ఇచ్చేసి, హైదరాబాద్ లేదా బెంగళూరు లో ఒక బిజినెస్ పార్క్ అద్దెకు తీసుకుని అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాలు అక్కడ నడుపుకోండి.
10
57
304
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
సినీ ఫాన్ వార్స్ ఒక పెద్ద రాష్ట్రంలో రాజకీయాల్ని ప్రభావితం చేసి ఒక అంతర్జాతీయ స్థాయి అవినీతిపరుడిని, సైకోని ముఖ్యమంత్రిగా ప్రతిష్టించాయని ముందుతరాలవారు చరిత్రలో చదువుకుంటారు, వేరేరాష్ట్రాలవారికి తెలిస్తే ఇప్పుడే నవ్వుకుంటారు.
5
77
307
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
శోభన్ బాబు గారు పరమపదించినప్పుడు వాణిశ్రీ గారు గుర్తుచేసుకున్న మాటలెందుకో గుర్తుకొచ్చాయి ( శోభన్ చెప్పినవి) - 1) అరికాళ్లు వేడిగా ఉండాలి (అంటే శారీరక శ్రమో, వ్యాయమమో అనుకోవచ్చు) 2) మాడు చల్లగా ఉండాలి (టెన్షన్ మత్ లే) 3) కడుపు సగం ఖాళీగా ఉండాలి (పీకలదాకా మెక్కొద్దు)
4
50
297
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
Jagan is NOTHING. Prashant Kishore's IPAC is public enemy No.1 in Andhra.
11
55
286
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
6 years
Dear @PawanKalyan , గడ్డం పెంచుకుంటే మేథావిలా కనపడతావని నీకెవడుచెప్పాడో వాడికి శతకోటినమస్కారాలు, నగ్నంగా తిరిగితే వేమనలాగా తత్వవేత్త లా అనిపిస్తావని చెప్పనందుకు 🙏🙏
11
118
273
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
Such a wonderful pic this is...
Tweet media one
3
31
294
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
11 months
Don't miss this. జర్నలిస్టులమని చెప్పుకునేవారు కనీస Due diligence పాటించకుండా స్టోరీలని వండి వారుస్తున్న ఈ రోజుల్లో వేరేరంగానికి చెందిన గంగాధర్ లాంటివారు వ్యక్తిత్వహననానికి తావివ్వకుండా అందరికీ అందుబాటులో ఉన్న సోర్సెస్ నే ఉదహరిస్తూ వాదించిన విధానం అద్భుతం 👏👏 @thulasichandu1
@GangadharThati
Gangadhar Thati
11 months
జర్నలిస్ట్ తులసీ చందు .. స్కిల్ కేసుపై & చంద్రబాబు గారి అరెస్ట్ పై చేసిన కామెంట్స్ Vs ఆధారాలతో సమాధానాలు #IAmWithBabu #IAmWithCBN #SkillDevelopment #ChandrababuNaiduArrest
Tweet media one
40
459
873
2
145
280
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
ఎంతసేపూ జగన్ రెడ్డి స్క్రిప్టు ప్రకారం హైకోర్టు కావాలనే తప్ప, మా రాయలసీమకి రాజధాని కావాలి నీళ్లు కావాలి పరిశ్రమలు కావాలి లేకపోతే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగరేంటో ఈ రెడ్డి మేధావులు
10
66
272
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
I think both CBN and his supporters are surprised at the extent of love and admiration the latter have for the former. We should thank Jagan for this pleasant surprise.
5
40
282
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
1 year
ఇలాంటి ఆంక్షలు పెట్టుంటే తెలంగాణా ఉద్యమం అంత వైభవంగా జరిగేదా? అప్పటి పాలకులకి బుర్ర లేదు
@vajrasankalpi
Satish Suryanarayana Gattimi
1 year
ఐటీ ఉద్యోగులు, టీడీపీ నేతల మీటింగ్, ర్యాలీలకు అనుమతి లేదు. నిరసనలు తెలుపుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు. - మాదాపూర్ డీసీపీ సందీప్
Tweet media one
17
6
15
22
84
273
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
ఈ ఇంటర్వ్యూ వల్ల బీఆర్ఎస్ కి ఒక్క వోటు పెరగదు, డా.జేపీ కి ఒక్క మద్దతుదారుడు తగ్గడు (ఎందుకంటే ఎవరూ మిగల్లేదు కాబట్టి). ఇలాగే జగన్ తో కూడా ఒక ఇంటర్వ్యూ చేసి అతన్నికూడా పొగిడి తరిస్తే చూడాలని ఉంది.
@rajuyv
YV4TDP🚲✌️
10 months
కాంగ్రెస్ పార్టీని తిట్టాలి BRS ని BJP ని పొగడాలి ....జగన్ బ్లెస్సింగ్స్ తో TV9 స్పెషల్ యాంకర్ గా మారిన మేథావి ..... JP the traitor ద్రోహి ..!
39
181
539
19
51
272
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
బాలకృష్ణ గురించి సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడినా అతని మంచిమనసు గురించి కల్మషత్వం ఆర్భాటం లేకపోవటం గురించీ ఎక్కువ మాట్లాడతారెందుకు? మిగతా హీరోలకు ఈ గుణాలు తక్కువనా? 🤔
15
84
270
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
30-45 yrs is the best time of your life. Your kids are young enough to enjoy ur company, your parents are still healthy. But it's also the time you spend long hours at work. Don't waste disproportionate amount of time on SM or on partying. Spend that time on family and learning.
10
36
266
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 months
కుటుంబ ఆస్తుల మీద ఆధారపడకుండా స్వయంప్రతిభతో నిజాయితీగా కూడా వేలకోట్లు సంపాదించవచ్చని, అంత సంపాదించినా ఎమ్మెల్సీ/రాజ్యసభ సీటు కొనుక్కునే ప్రయత్నం చేయకుండా ప్రజల మెప్పు పొంది చట్టసభలకి వెళ్లాలనుకునే మనస్తత్వం ఉన్నవారు ఇంకా ఉన్నారని నిరూపించినందుకు మీకు 🙏🙏 @pemmasanionX
@CoreenaSuares2
@Coreena Enet Suares
4 months
#AndhraPradeshElections2024 – Meet - One of the India's richest MP candidate contesting from Andhra Pradesh is—Pemmasani Chandrasekhar. Chandrasekhar is a TDP MP candidate from Guntur Parliament constituency and owns assets worth Rs 5,785.28 crore. Pemmasani is a doctor by
Tweet media one
19
30
211
5
69
275
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
కొన్ని ట్వీట్లు చూస్తుంటే ఆంథ్రా లో ఉన్న యువతపట్ల ఏహ్యత, జాలి రెండూ కలగుతున్నాయి. సినిమాలు, రాజకీయాలు, రౌడీయిజం కొన్నేళ్లు మీకు "కిక్కు"నిస్తాయేమో గాని మీకూ మీ కుటుంబ సభ్యులకూ వ్యథనే మిగులుస్తాయి. తొందరగా కళ్ళుతెరవండి.
12
45
259
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
తెలుగువారు అతిపెద్ద సమూహం,హిందీ మాట్లాడేవాళ్ళతర్వాత. అలాగే తెలుగు ప్రాచీన భాష,అంటే కనీసం 2000 సంవత్సరాల క్రితమే లిపిఏర్పడిన భాష.కానీ ఎన్ని తెలుగు సామ్రాజ్యాల గురించి లేదా ఎంతమంది తెలుగు రాజుల గురించి మీరు విన్నారు? చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఘట్టాల గురించి తెలుసుకోవాలనుందా?
Tweet media one
27
45
261
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
ఇద్దరు వ్యక్తులు ఒకప్పుడు రాజకీయ సహచరులుగా ఉండటం తప్పేమీ కాదు (మీ దొర కూడా చాలా ఏళ్లు శిష్యరికం చేశాడుకదా చంద్రబాబుకి). అసలైన దుర్మార్గం ఏంటంటే మీ దొర, జగ్గడూ కూడబలుక్కుని రెండు తెలుగు రాష్ట్రాలని దోచేయటం. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీద అవాకులూ చెవాకులూ పేలకండిరా నికృష్టులారా
@BRSTechCell
BRS TechCell
2 months
తెలంగాణ ద్రోహులకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం పలుకుతున్న గుంపు మేస్త్రి..!
Tweet media one
252
327
1K
8
55
269
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
సెంచరీకి అవసరమైన వందోపరుగు మురిపంగానే ఉంటది. అలాఅని ఒక పరుగుకంటే ఎక్కువ చేయలేనివాడు 99 పరుగులు చేసి ఔట్ ఐనవాడిని ఎద్దేవా చేయటాన్ని అమాయకత్వం అనాలా వె***తనం అనాలా
11
91
251
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
Very funny. The case was about delays, and SC adjourns the hearing by 2 months.
@Telugu360
Telugu360
10 months
Supreme Court issues notice to CBI to explain the unprecedented delay in Jagan Reddy's illegal assets , corruption cases The case is adjourned to Jan 2024 This is in response to Raghurama Krishnam Raju petition against the CBI
11
142
659
16
55
263
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
విజయవాడ ని education hub గా నువ్వు చేయటమేంట్రా జగ్లక్? నీ ముత్తాత తన పేరు వెనక రెడ్డి పెట్టుకోటం మొదలెట్టక ముందునుంచీ ఇప్పటిదాకా ఇదే తెలుగువాళ్ళకి అతి పెద్ద education hub
2
88
246
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
రాజధాని అంశం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో తెలియదుగానీ, ఒక ప్రాంతం మీద ఒక కులం మీద కొంతమందికి ఉన్న అసూయ, అపోహలని ఎలా పెంచిపోషించొచ్చో ఎలా రాజకీయలబ్దికి వాడుకోవచ్చో చేసిచూపించారు. ఇంత జనాభా ఉన్న తెలుగువారు ఒక జాతిగా శతాబ్దాలుపాటు ఎందుకు రాణించలేకపోయారో అర్ధంచేసుకోవచ్చు.
4
75
251
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
ఐఎస్బీ ద్వాదశోత్సవాల సందర్భంగా చంద్రబాబుకు దక్కిన గౌరవసత్కారాలు చూసి అక్కసుతో రగిలిపోతున్న జఫ్ఫాల ట్వీట్లు చూస్తే ఒకింత సరదా ఒకింత జాలి కలుగుతున్నాయి. 1/n
3
48
253
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
11 months
చంద్రబాబు నాయుడు కేసు వల్ల ప్రజలందరికీ జ్యూడీషియల్ రిమాండ్ కీ పోలీస్ రిమాండ్ కీ తేడా, అలాగే బెయిల్ పిటిషన్ కీ క్వాష్ పిటిషన్ కీ తేడా, అన్నిటికంటే ముఖ్యంగా మన న్యాయవ్యవస్ధ పనితీరు ఇలాంటి విషయాలపై ప్రజలందరికీ ఉచితంగా వయోజనవిద్య
10
66
256
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
హిందూదేవుళ్ళ ప్రతిమలు ఎలాపట్టుకోవాలో నేర్పలేదనుకుంటా స్వరూపానంద
Tweet media one
7
80
235
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
1 year
తరచుగా రాజకీయ సంబంధమైన ట్వీట్లు వేయని వారు కూడా ఈ సందర్భంగా ఎందుకు స్పందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి పేటీఎమ్ బాచ్ ఎండ్ "తట్ట"స్త బాచ్. నా వరకూ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచినా ఇంతగా స్పందించేవాడ్ని కాదు. ఇంత దారుణంగా వ్యవస్థలని దుర్వినియోగం చేయడం బాధ కలిగించింది.
7
69
251
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
This might sound self-aggrandizing when CBN speaks about it. But it's a fact. I am fortunate to witness and do my bit to the growth of Genome Valley
@Nash5633
Tweeting from UG.
4 years
Soon vaccine gonna come from hyderabad genome valley.. started by @ncbn . Devdu ra ncbn. Meditech zone in vizag and genome valley in hyderabad .. desaniki adarsam. 🙏🏼🙏🏼
3
123
211
4
114
241
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 months
Crooks like KCR and Jagan are even more dangerous when they are out of power. They will use every trick to drive wedge between regions and communities. Supporters of other parties should be ready to expose fake news and narratives, rather than falling in their trap
12
100
250
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
ఒక వికృత మనస్కురాలిని కొంత కాలంగా ట్విట్టర్లో ఫాలో ఐనందుకు చింతిస్తున్నాను
17
23
235
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
Hyderabad Biryani is overrated. Too much masala, and too much rice in proportion to meat. Andhra Muslim Biryani (made in Guntur or Nellore) is the best in comparision to any type of biryani from across India.
51
41
238
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 months
వీళ్ల హావభావాలు ఒక సంస్థ ఉద్యోగుల్లా లేవు. పులిహోర పొట్లాలు దొరికితే మహాభాగ్యం అనుకునే వరదబాధితుల లాగా ఉన్నారు. చదివిన చదువుకు సరైన ఉద్యోగాలు కరువైనప్పుడు ఇలాగే తయారౌతారేమో?
@JaganannaCNCTS
Jagananna Connects
3 months
I - PAC ప్రతినిధులతో సీఎం జగనన్న. #YSRCPWinningBig #YSJaganAgain
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
235
1K
23
68
249
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
ఇకముందు ఎవరైనా మేధావిననో, సమాజం మంచికోరుకునే తటస్థుడిననో రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఆదరించే అవకాశం లేకుండా చేసిన మహానుభావులు
@AshokKumarNal12
Ashok Kumar
10 months
ఈ మేధావులు గురించి మీ అభిప్రాయం ఒక కామెంట్లో......
Tweet media one
Tweet media two
Tweet media three
187
48
249
15
52
242
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
Tweet media one
0
64
234
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
రాజకీయ నాయకుల్ని వదిలేయండి, ఒక కులంమీద ద్వేషంతో సొంత ప్రాంతం సంకనాకిపోతున్నా నోరెత్తి మాట్లాడని జనాలు దండిగా ఉన్న ప్రాంతం కృష్ణా డెల్టా. మీ బ్రతుకులు పక్క ప్రాంతానికో, రాష్ట్రానికో వెళ్లి ఊడిగం చేస్తూ తెల్లారిపోయే రోజులు వస్తాయి, వేచి చూడండి.
10
77
241
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 months
Dear Kadapa ppl, you surprised rest of us by voting for Avinash Reddy. That's an understatement.
10
41
243
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
Birthday wishes to @ncbn , man of many shades. Poor oratory skills, doesn't have a warm connect with masses, but a master in political strategies and poll mgmt, firm believer in democratic capitalism and power of technology, great administrator and undoubtedly a pride of Andhra
3
69
222
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
ఆడపిల్లలు కూడా వరుడి సంపాదన, ఆస్తులు పట్టించుకోకుండా అతని చదువూ సంస్కారం మాత్రమే చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది:)
15
34
236
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
జగ్గడి బ్రతుకేంటో ఇవాళ దేశం మొత్తానికి తెలిసింది
12
33
234
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
11 months
I have been following politics for 40 yrs. I haven't seen journos as clueless as today in separating truth from propaganda (some of which is manufactured by journos themselves)
@dhanyarajendran
Dhanya Rajendran
11 months
In the last 20 years, I have covered many many political arrests. But never have I seen an arrest where both sides are bombarding with info- very cleverly tabulated by cops, lawyers, politicans and political consultants. Cleverly is the key word here. #ChandrababuNaiduArrest
65
44
246
12
101
234
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
If you feel like a brother to him, you would've given him a call instead of publicly lecturing him. But whole world knows why you tweeted this. Loser!
@ysjagan
YS Jagan Mohan Reddy
3 years
Dear @HemantSorenJMM , I have great respect for you, but as a brother I would urge you, no matter what ever our differences are, indulging in such level of politics would only weaken our own nation. (1/2)
3K
6K
25K
5
85
227
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
కులసంఘాలు పెట్టుకోటం తప్పుకాదురా కుయ్యా. అంతకుముందూ పెట్టారు, తర్వాతా పెట్టారు. అలా సంఘాలు పెట్టుకుని ఏ పనులు చేశారనేది ముఖ్యం. కొందరేమో బడులూ గుడులూ కట్టిస్తారు, కొందరేమో రైళ్లు తగలబెడతారు.
@TeluguChegu
Political Missile
3 years
దేశంలో అందరూ స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న రోజుల్లోనే కమ్మవారు కుల సంగం మీటింగులు పెట్టుకున్నారు...అంత ప్రాచీనమైంది వాళ్ళ కుల గజ్జి లెవెల్స్
Tweet media one
Tweet media two
92
190
543
9
71
224
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
రామానుజాచార్యుడి బోధనలు అర్ధం చేసుకుని ఆచరిస్తే ఆయనకి వెయ్యడుగుల విగ్రహం కట్టినంత లెక్క. అబ్బే అది చేయరు.
16
20
230
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
కొత్త డీపీ #సంక్రాంతిజ్ఞాపకాలు
Tweet media one
18
6
221
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
కుక్క మనిషిని కరిస్తే తిరిగి మనిషి కుక్కని కరవడు కదా. చుట్టుపక్కల జనాలే ఆ కుక్కకి కుక్కచావు కలగజేస్తారు. తమకంటే ఎన్నోమెట్లు పైనున్న, సమాజానికి ఎంతోకొంత మేలుచేసిన చంద్రబాబు, అశోక్ గజపతిరాజు గార్లమీదా నోరు పారేసుకున్న కుక్కలకీ, ఈ కుక్కల్ని ఉసిగొల్పే జంతువుకీ కుక్క చావు తప్పదు.
9
48
225
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
సీతదేవిని లంకనుండీ శ్రీరాముడు తోడ్కొని వచ్చినప్పుడు అప్పటికే ఆవిడ అందం గురించి వినుండటంవల్ల ఆవిడని చూద్దామని వానరులందరూ ఎగబడ్డారట. కానీ వెంటనే నిరాశపడి వెనుతిరిగారట, "ఏమందమో ఏమిటో, కనీసం తోకకూడా లేదు" అనుకుంటూ. నాకూ మాస్ మసాలా జోన్రా నచ్చదు. అందుకే చూడను, కానీ దాన్ని విమర్శించను
@populapette
Keerthana.
3 years
The guy who sat next to me with flowers in his hand for every Balayya entry might disagree, but Ya. Not my cup of blood. #Akhanda
26
1
36
9
40
224
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
పదేళ్లు నానాసంకలునాకి రాజకీయవ్యూహాలకి అసత్యప్రచారాలకి వందలకోట్లిచ్చి ఒక ఏజెన్సీని పెట్టుకుని అదికూడా చాలక ఒక్కఛాన్స్ ఇవ్వండి అడుక్కుంటే అథికారమొచ్చింది. ఆరునెల్లకే దేశం మొత్తానికీ అతిపెద్ద వెధవ అనిపేరు తెచ్చుకున్న జలగన్నకి శుభాకాంక్షలు
3
87
222
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
కలెక్టర్లు వస్తుంటారు పోతుంటారు బిళ్ళబిక్షం శాశ్వతం
8
70
217
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
5 years
Dear @KTRTRS , if a "whistleblower" files a complaint with TS govt that Microsoft center in HYD is in possession of "unlawfully obtained" personal data of Americans,What will u do?Will u arrest MS center head and conduct ur investigation, or will you pass on this info to US govt?
13
137
206
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
YCP ప్రభుత్వం వల్లో నాయకులవల్లో అన్యాయం జరిగితే ఎవరిదిక్కు చూస్తారో ఆ పార్టీ గెలుస్తది. ఆ పార్టీ ఎవరనేది ఆంధ్రాలో చిన్నపిల్లోడికికూడా తెలుసు. అందుకనే తమప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నప్పుడల్లా నీలాంటి పెంపుడుకుక్కలని టిడిపి మీదకి వదులుతూఉంటారు ఈ నాలుగేళ్ళూ
@NagaBabuOffl
Naga Babu Konidela
4 years
ఒక్కటి మాత్రం నిజం అధికారం లోకి వైసీపీ పార్టీ తరువాత వైసీపీ పార్టీ వస్తుందో jsp పార్టీ వస్తుందో,బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి.కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం.ఎందుకంటే టీడీపీ హయాం లో Ap ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు.development అంతా టీవీల్లో పేపర్స్ లో తప్ప ..contd
776
1K
6K
9
87
212
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
ఎన్టీఆర్ 1994 ఎన్నికల ముందు "నిశ్శబ్ద విప్లవం" అన్నాడు. ముప్పయ్యేళ్ల తర్వాత అది పునరావృత్తమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరంగానే గాక, పరిపాలనపరంగా ముందుకు తీసుకెళ్తారని ఆశించవచ్చా?
5
31
210
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
ఒక దొంగ కూడా తన చెల్లినో తల్లినో అమితంగా ప్రేమించొచ్చు. ఒక సంఘసేవకుడు కూడా కొన్ని విషయాల్లో లేకిగా ప్రవర్తించొచ్చు. "పెళ్లి పుస్తకం"సినిమాలో రమణగారు వ్రాసినట్టు మనుషుల్లో మంచి లేదా చెడు రాశులు పోసినట్టు ఉండవు. కాబట్టి మనం ఎవర్నీ ఆగర్భశత్రువుల్లానో లేదా మహామనుషుల్లానో చూడక్కర్లేదు
5
25
216
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
6 years
👌
Tweet media one
1
86
195
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
1 year
డిసైన్ల వల్లే లేటయ్యిందా? కోర్టు కేసులు, గ్రీన్ ట్రిబునల్ అనుమతుల్లో జాప్యం, వరల్డ్ బ్యాంక్ నుండీ అప్పు రాకుండా చేసిన పనులూ, కేంద్రం అరకొరగా విదిల్చిన నిధులు (జనసేనాని అన్నట్టు పాచిపోయిన లడ్లు) ఇవన్నీ తెలియదా? తెలిసీ తెలియని మాటలెందుకు.
@Drpulmo
Dr. Cardio
1 year
Chala neatga undi kada.. CBN designs kosam 5years waste chesadu.. Dani valla Jagan ki capital change cheyagalige chance dorikindi... Mothaniki state ki 10 years lo capital kattalekapoyaru..
Tweet media one
65
17
75
12
61
213
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
This is how you want to remembered when you are gone. Like #PuneethRajukumar Passionate about whatever you choose to do, kind, helpful and down-to-earth It's not too late to be inspired by good souls likes him
3
39
208
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
9 months
So, Thummala Nageswara Rao has the distinction of serving as a state minister from 3 different parties
7
16
213
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 years
నందమూరి బాలకృష్ణ గత రెండు దశాబ్దాలుగా ఎక్కువ మూసపాత్రలే పోషించుండొచ్చుగాక, అంతకు ముందుకూడా తన మాస్ సినిమాలే ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండవచ్చు గాక, 48 ఏళ్ల సినీజీవితంలో తను పోషించిన పాత్రల వైవిధ్యానికి దరిదాపుల్లో ఎవరూ లేరు. నా దృష్టిలో "మహానాయకుడు" పాత్ర బాలయ్య ప్రతిభకి పరాకాష్ట.
5
39
204
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
సినిమా పరిశ్రమ అదృష్టం చేసుక��లేదు. మంచి నటులు/నటీమణులు రాజకీయాల్లోనే మగ్గిపోతున్నారు
7
11
198
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
ఇప్పటి పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ దేశం ఇంతకాలం ఎంతోకొంత రాజ్యాంగబద్ధంగా నడిచిందంటే కారణం ఈ అయ్యాఎస్సులూ ఐపీ ఎస్సులూ కాదు, న్యాయవ్యవస్థ కూడా కాదు, పాత తరం రాజకీయనాయకుల కున్న నైతిక విలువల వల్ల అని.
8
29
204
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
ఆయన దౌర్బాగ్యానికి కారణమైన లక్ష్మీపార్వతికి తప్ప, NTR కుటుంబసభ్యులకీ అభిమానులకీ, ఆయన పెట్టిన పార్టీ నాయకులకీ కార్యకర్తలకీ ఎవరికీ లేని నొప్పి మీకెందుకురా చిల్లర ఎదవల్లారా? ముందు మీ ఇంట్లో, మీ అభిమాన నాయకుల ఇళ్లల్లో జరిగిన దరిద్రాలు పునరావృతం కాకుండా చూసుకోండి
5
54
194
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి.ఆధునిక తెలుగుసమాజంలో దిగ్గజంలాంటి రామోజీరావు గారికి నివాళిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా ఖర్చులేకుండా ఒక కార్యక్రమం నిర్వహిస్తేకూడా విమర్శలెదుర్కుంటున్న సమయంలో ప్రతిపక్షనాయకుడు ఒక గూండాఎమ్మెల్యేతో జైల్లో మిలాఖత్ అవ్వటం. సిగ్గులేని జగ్గడు
7
45
210
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
అంత గొప్ప డాన్సర్ అంబటికే అర్ధం కాలేదు నీకేమర్ధమయ్యిందిరా పిల్లకుంకా
@YSRCParty
YSR Congress Party
2 months
పోలవరం గురించి ఓపెన్ డిబేట్ చేయడానికి నేను వస్తాను.. మీరేం నిర్వాకాలు చేశారో... మేమేం చేశామో చర్చిద్దాం సిద్ధమేనా @ncbn ? - మార్గాని భరత్, మాజీ ఎంపీ
277
464
2K
8
38
206
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
10 months
నోటికేదొస్తే అది వాగటం, అబద్ధాలు ప్రచారం చేయటం. మీ వాదనలో డొల్లతనం ఎత్తి చూపితే తెలంగాణా వాదం వెనక దాక్కోటం. అలవాటే కదా మీ దొరకీ మీలాంటి వాళ్ళకి. ఇరవయ్యేళ్లుగా చూస్తున్నాం. కొత్తగా ఏమైనా ఆలోచించడ్రా...
@shankar_journo
Journalist Shankar
10 months
అరేయ్ పచ్చ పుల్కాస్.. నేను జర్నలిస్ట్ కంటే ముందు తెలంగాణోన్ని మీ పిట్టబెదిరింపులకు నా ఎంటిక గూడా భయపడదు అది మర్శిపోకుర్రి బిడ్డా ఉర్కిస్తం 💪 జై తెలంగాణ🔥✊
320
114
705
5
58
202
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
2 months
బలుపు, బరితెగింపు, ఉన్మాదానికి ఐపీఎస్ అనే తొడుగు తొడిగితే పీఎస్సార్ ఆంజనేయులు అనే జంతువు తయారవుతుంది
@iamkandula
Ramesh Kandula
2 months
Former Intelligence Chief PSR Anjaneyulu, the mastermind behind many of @ysjagan 's excesses against opposition leaders, was refused appointment to meet the CM in the Secretariat. He is seen here rushing out.
36
291
1K
2
54
206
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
4 years
గట్టిగా ఐదేళ్ళు రాజకీయాల్లో లేనివాడికి అదికూడా అధికారంలో లేనివాడికే ఇన్ని కంతలుంటే నలభయ్యేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నోడికి ఎన్నుండాలి? ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే, అంతెందుకు సంవత్సరంన్నర ఉంటే రాష్ట్రాన్నీ వ్యవస్థలనీ ఎంత దిగజార్చగలరో చూశాం. ఈ ఎదవలందరితో పోల్చుకుంటే ఆయన చాలా నయం
9
47
193
@nag_vasireddy
నాగ్ వాసిరెడ్డి
3 years
అయ్యో పాపం ఎంత కష్టమొచ్చింది. NTR అంతటివాడినే ఆయన ఆఫీసులోనే కొట్టబోయినంతపనిచేసిన ఉద్యోగసంఘాలవారికి ఎలాంటి గతి పట్టింది. రెండు చేతులతో వోట్లేసినా రెండు మెతుకులు కూడా విదిల్చలేదే..
Tweet media one
13
55
201