kuchipudi vasu Profile Banner
kuchipudi vasu Profile
kuchipudi vasu

@kuchipudivasu

Followers
1,029
Following
523
Media
2,709
Statuses
14,141
Explore trending content on Musk Viewer
@kuchipudivasu
kuchipudi vasu
1 month
వరద బాధితులకు విరాళం ప్రకటించిన ఏకైక హీరోయిన్ అనన్య నాగళ్ళ. 1986లో వరద బాధితులకు చాలామంది హీరోయిన్లు విరాళం ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం అనన్య ఒక్కరే. తెలుగువారికి, పరభాష వారికి తేడా అదే. ఎంతైనా మనవాళ్ళు మనవాళ్ళే. @AnanyaNagalla
Tweet media one
Tweet media two
32
533
4K
@kuchipudivasu
kuchipudi vasu
1 month
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరద సహాయానికి నా విరాళంగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను.
86
239
3K
@kuchipudivasu
kuchipudi vasu
11 days
తమిళంని తెలుగులో రాయాల్సిన కర్మ ఏం పట్టింది. టైటిల్ ని కూడా తమిళంలోనే రాసుకోండి. తెలుగు టైటిల్ పెట్టడం ఇష్టం లేకపోతే తెలుగులో డబ్బింగ్ చెయ్యడం ఎందుకు? మీకంత భాషాభిమానం ఉంటే తెలుగు రాష్ట్రాలలో కూడా డైరెక్ట్ గా తమిళం సినిమానే రిలీజ్ చెయ్యండి.
Tweet media one
Tweet media two
88
347
1K
@kuchipudivasu
kuchipudi vasu
3 months
80's లో అమ్మాయిలకు బీట్ వేసి లైన్ లో పెట్టే పద్ధతి.
17
184
1K
@kuchipudivasu
kuchipudi vasu
3 years
బాహుబలి అమ్మ మొగుడు లాంటి సినిమాను 36 ఏళ్ల క్రితమే నిర్మించిన సూపర్ స్టార్ కృష్ణ. సింహాసనం సినిమాకు ఈ రోజుకి 36 ఏళ్ళు పూర్తి.
Tweet media one
36
191
1K
@kuchipudivasu
kuchipudi vasu
5 months
ఓటు వెయ్యటానికి క్యూలో నుంచుంటే "ఎవరికి ఓటు వేస్తున్నారు?" అని క్యూలో నాతో పాటు నుంచున్న వాడొకడు అడిగాడు. "మంచి వాళ్ళకే ఓటు వేస్తాను" అన్నాను నేను. "వైసీపీకి వెయ్యొచ్చుగా!" అన్నాడు వాడు.
96
199
1K
@kuchipudivasu
kuchipudi vasu
1 month
@Siddhu9123 ప్రకటన ఇస్తే సరిపోదా, డబ్బులు కూడా ఇవ్వాలా?
33
105
1K
@kuchipudivasu
kuchipudi vasu
4 months
ఈ వీడియో ఎన్ని సార్లు చూసినా గానీ మొదటిసారి ఎంతగా నవ్వుకున్నానో, చూసిన ప్రతిసారి అంతే నవ్వుకున్నా.
9
155
771
@kuchipudivasu
kuchipudi vasu
4 months
బీటెక్ రవి నెమ్మదిగా, లో వాయిస్ లో చెప్పినా గానీ విషయాన్ని మాత్రం మైండ్ లోకి బాగా ఎక్కిస్తాడు. పులివెందులలో జగన్ మీద వైసీపీ కార్యకర్తలే ఎందుకు తిరగబడుతున్నారో చెప్తున్నాడు చూడండి.
4
151
736
@kuchipudivasu
kuchipudi vasu
3 months
వేణుస్వామికి జ్యోతిష్యంలో ఉన్న ప్రతిభ లాగా కాదు, వేణుస్వామి భార్య వీణ శ్రీవాణి గారికి వీణలో మంచి ప్రావీణ్యం ఉంది. యమలీల సినిమాలోని సూపర్ స్టార్ కృష్ణ స్పెషల్ సాంగ్ జుంబారే జుజుంబరే పాటను వీణపై ఎంత అద్భుతంగా వాయించారో చూడండి.
9
74
667
@kuchipudivasu
kuchipudi vasu
3 months
ఇలాంటి మోటివేషనల్ స్పీచ్ ఒకటి యూత్ ని ఉద్దేశించి జగన్ చెపితే చూడాలని ఉంది.
15
141
636
@kuchipudivasu
kuchipudi vasu
6 months
ఈమాటకామాటే చెప్పుకోవాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటే ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పవర్ ఫుల్ అనిపిస్తుంది. ఆమె మీడియాతో మాట్లాడినప్పుడల్లా వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయి
Tweet media one
7
80
551
@kuchipudivasu
kuchipudi vasu
3 years
పద్మాలయా కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ గౌరవ అధ్యక్షుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
9
191
513
@kuchipudivasu
kuchipudi vasu
2 years
నిన్న మా ఫ్రెండ్ F3 సినిమాకి వెళ్దామా కాసేపు నవ్వుకోవచ్చు అన్నాడు. ఇవ్వాళ మా సీఎం ప్రెస్ మీట్ ఉంది నేను రాను అన్నాను.
15
53
474
@kuchipudivasu
kuchipudi vasu
1 year
నందమూరి భువనేశ్వరి, నందమూరి బ్రాహ్మణి పెళ్లి అయ్యాక నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి అయ్యారు. కానీ పెళ్లి అయ్యాక కూడా వై.ఎస్.షర్మిల, వై.ఎస్.విమలారెడ్డి మాత్రం వై.ఎస్.షర్మిల, వై.ఎస్.విమలారెడ్డిగానే ఉండి పోయారు. ఎందుకలా?
49
82
480
@kuchipudivasu
kuchipudi vasu
1 month
డబ్బులు ఊరకనే రావు అనేవాడు కూడా ఇవ్వాళ వచ్చి కోటి విరాళం ఇచ్చాడు. దొబ్బిన డబ్బులు ఇవ్వటానికి నీకేంట్రా నొప్పి ?
26
80
461
@kuchipudivasu
kuchipudi vasu
15 days
అప్పుడు ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరికి లోకేష్ పుట్టలేదని ఒకడు వాగినప్పుడు సినీ ఫీల్డ్ నుంచి ఎవరైతే ఖండించారో, ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీ గురించి కొండా సురేఖ మాట్లాడిన మాటల్ని ఖండించే అధికారం వాళ్ళకే ఉంది ఇక మిగిలినోళ్ళు అప్పుడు మూసుకుని కూర్చున్నట్టు ఇప్పుడు కూడా మూసుకుని కూర్చోండి
36
81
458
@kuchipudivasu
kuchipudi vasu
1 year
విజయవాడలో ఈరోజు నేను అటెండ్ అయిన బంధువుల అమ్మాయి పెళ్ళికి పెళ్లికొడుకు కారుకి తెలుగుదేశం జెండా కట్టుకుని కళ్యాణమండపంకి వచ్చాడు.
Tweet media one
19
51
428
@kuchipudivasu
kuchipudi vasu
3 months
అంకెలు తప్ప ఒక్క ఇంగ్లీషు పదం కూడా లేకుండా విజయవాడ బస్ స్టాండ్ శంకుస్థాపన శిలాఫలకం చూడండి. హోమ్ శాఖామంత్రిని తెలుగులో ఆంతరంగిక శాఖామంత్రి అంటారు అని మీలో ఎంతమందికి తెలుసు?
Tweet media one
9
78
363
@kuchipudivasu
kuchipudi vasu
1 year
దీనిని సనాతన ధర్మం అనొచ్చా?
Tweet media one
20
44
355
@kuchipudivasu
kuchipudi vasu
1 month
స్పూన్ ఇమేజ్ ని అర్ధం చేసుకోవడం ఒక అర నిమిషం పట్టింది. మిగతా మూడూ ఈజీగానే తెలిసాయి.
Tweet media one
32
38
330
@kuchipudivasu
kuchipudi vasu
1 year
చరిత్రలో కొన్ని చెరిగిపోవు.
Tweet media one
Tweet media two
10
120
322
@kuchipudivasu
kuchipudi vasu
6 months
చంద్రబాబు మీటింగ్ లో జగన్ ఆడియో. అప్పుడు చంద్రబాబు రియాక్షన్!
1
100
319
@kuchipudivasu
kuchipudi vasu
3 years
వీళ్ళు ప్రతి సంవత్సరం ఇంత ధైర్యంగా క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారంటే అసలు వీళ్లకు నిజంగా భార్యంటే భయం ఉందా?
Tweet media one
27
41
307
@kuchipudivasu
kuchipudi vasu
11 months
మొన్న మా ఇంటి ముందుగా జగన్ వెళ్ళాడు.
Tweet media one
38
71
312
@kuchipudivasu
kuchipudi vasu
3 years
నమస్కారానికి ప్రతి నమస్కారం చెయ్యాలంటే కొంత సంస్కారం ఉండాలి.
Tweet media one
22
43
308
@kuchipudivasu
kuchipudi vasu
10 months
భట్టి అన్న ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నా : అసెంబ్లీలో కేటీఆర్ తెలంగాణా తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని తెలంగాణా ప్రజానీకం అంతా అనుకుంది మరి!
11
57
302
@kuchipudivasu
kuchipudi vasu
1 year
రాజశేఖర్ రెడ్డి చెల్లి విమలారెడ్డి పెళ్లి ఫొటో. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకోలేదు ఎందుకనో!
Tweet media one
13
52
293
@kuchipudivasu
kuchipudi vasu
12 days
కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఒకరకంగా చూస్తే సమంతకు సపోర్ట్ గా మాట్లాడినట్టే ఉంది. నాగార్జున కోడల్ని వెళ్ళి వ్యభిచారం చెయ్యమంటే విడాకులు అయినా తీసుకుంది గానీ వ్యభిచారం మాత్రం చెయ్యలేదు అని సమంత క్యారెక్టర్ గురించి గొప్పగానే చెప్పింది. నాగార్జున గురించి మాత్రమే త్రాష్టుడిగా మాట్లాడింది
24
46
298
@kuchipudivasu
kuchipudi vasu
1 year
మా షాపులో క్రిస్టియన్ కుర్రాడు హిందూ దేవుళ్ల దగ్గర పెట్టిన ప్రసాదం తినడు.మా షాపులోనే పని చేసే ముస్లిం కుర్రాడు హలాల్ చేసిన మటన్ తెచ్చి బక్రీద్ నాడు అందరికీ ఇస్తాడు.హిందూ ప్రసాదం తినని ఆ క్రిస్టియన్ హలాల్ చేసిన ఆ మటన్ మాత్రం తీసుకుంటాడు.క్రిస్టియన్స్ కి హిందూ మతం ఒక్కటే అన్య మతమా?
37
32
281
@kuchipudivasu
kuchipudi vasu
11 months
రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు అని ఇంకా మోహన్ బాబు అనలేదా?
27
38
272
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ప్రేమా ? వంకాయా ?
Tweet media one
21
8
265
@kuchipudivasu
kuchipudi vasu
5 years
మొన్న పోస్టల్ బ్యాలెట్ ఓటు అమ్ముకున్న ఉపాధ్యాయులకు తప్ప మిగిలిన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
13
72
238
@kuchipudivasu
kuchipudi vasu
2 years
గోరంట్ల మాధవ్ బట్టలు మాత్రమే విప్పేశాడేమో! కానీ ఆయన్ని సమర్ధించేవాళ్ళు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం అన్నీ వదిలేశారు.
8
52
257
@kuchipudivasu
kuchipudi vasu
4 years
లావుగా ఉన్నాడు అన్నారు - తగ్గి చూపించాడు. తెలుగు సరిగా మాట్లాడలేడు అన్నారు - నేర్చుకుని చూపించాడు. మరి నువ్వేంట్రా అవినీతిపరుడివి అని అందరూ అంటున్నా గానీ మార్చుకోకుండా ఇంకా ఎక్కువ అవినీతి చేస్తున్నావ్! #HBDNaraLokesh
4
79
248
@kuchipudivasu
kuchipudi vasu
3 years
రాజనాథ్ సింగ్ మనసులో ఏమనుకుంటున్నాడో ఊహించి చెప్పండి.
Tweet media one
45
24
254
@kuchipudivasu
kuchipudi vasu
2 years
సూపర్ స్టార్ కృష్ణ
2
60
250
@kuchipudivasu
kuchipudi vasu
4 years
టీడీపీ తరఫున పోటీ చేసిన వార్డు మెంబర్ కి ఓటేసినా, ఎమ్మెల్యేకి ఓటేసినా, ఎంపీకి ఓటేసినా నేను చంద్రబాబుకి ఓటేసినట్టే ఫీలవుతా. అభ్యర్థి ఎవరనేది నాకనవసరం.
4
39
246
@kuchipudivasu
kuchipudi vasu
1 year
హ్యాండీక్యాప్డ్ పీపుల్ - వీళ్ళకున్న దమ్ము ధైర్యానికి హ్యాట్సాఫ్. జగన్ కి బాగా చేశారు.
1
90
255
@kuchipudivasu
kuchipudi vasu
3 years
అమరావతిలో కూడా మాకు మూడు రాజధానులు కావాలి అని టెంట్లు వేయించి ఉద్యమం చేయించినట్లు, కొంత మ��ది ఉద్యోగులతో మాకు కొత్త పీఆర్సీనే అమలు చేయాలని ఉద్యమం చేయించే ఉద్దేశ్యం గానీ ఏమీ లేదా?
3
45
240
@kuchipudivasu
kuchipudi vasu
2 years
RTC బస్ మైలేజ్ రాకపోతే ఆ డ్రైవర్ నుండి డీజిల్ డబ్బులు వసూలు అన్నట్టు ఇప్పుడు దావోస్ నుండి పెట్టుబడులు రాకపోతే ఆ ఫ్లైట్ ఖర్చులు వెళ్లిన వాళ్ళ నుండి వసూలు చేస్తారా....??
10
67
238
@kuchipudivasu
kuchipudi vasu
2 years
థాంక్స్ అన్నా, అరగంటలో ఇరవై సార్లు కరెంట్ ఇచ్చావ్!
14
28
236
@kuchipudivasu
kuchipudi vasu
4 months
జేబులో పెన్నుతోనే పార్ధివదేహం. నిజంగా అక్షర నివాళి.
Tweet media one
1
38
241
@kuchipudivasu
kuchipudi vasu
3 years
రఘు��ామకృష్ణంరాజుని జోగి రమేష్ అసెంబ్లీలో లుచ్చా, వెధవ అని తిట్టినప్పుడు అక్కడే సభలోనే ఉన్న జగన్ "నా మనసు దోచుకున్నావ్ రమేష్" అని అభినందించాడు. #శ్రీరంగనీతులు
2
70
230
@kuchipudivasu
kuchipudi vasu
5 years
నేను ఏదైనా ఒక జోక్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే దానికి 10 లైకులు వస్తే, ఆ జోక్ నచ్చి ఒక అమ్మాయి ఒక స్మైలీ ఎమోజీ ఇస్తే ఆ ఎమోజీకేమో 100 లైకులు వస్తున్నాయి. ఎందుకలా ?
50
7
215
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ఇవ్వాళ చాలా కోళ్లు "కనుమ"రుగయ్యాయి.
4
9
221
@kuchipudivasu
kuchipudi vasu
3 years
నా ఫాలోయర్స్ ఇంకొక్కడు పెరిగితే బాగుండు. ఆ నెంబర్ చూస్తే వాడే గుర్తుకొస్తున్నాడు.
Tweet media one
22
12
212
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ఈ రెండు సంవత్సరాలలో నేను ఎక్కువ సార్లు చూసిన న్యూస్ హెడ్డింగ్ *రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురు*
5
44
219
@kuchipudivasu
kuchipudi vasu
1 year
పొత్తుల్లో భాగంగా ఒకవేళ మా నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తే, నిర్మొహమాటంగా, ఎటువంటి సంకోచం లేకుండా జనసేనకు ఓటు వేసేస్తా. పార్టీ నిర్ణయం, చంద్రబాబు మాట మాకు శిరోధార్యం అంతే. చంద్రబాబు ఆదేశిస్తాడు, మేము పాటిస్తాం. ప్రాణం, ఓటు రెండూ చంద్రబాబుకే లేదా చంద్రబాబు చెప్పినవాళ్ళకే.
10
46
221
@kuchipudivasu
kuchipudi vasu
5 months
కీరవాణి కనీసం సాటి తెలుగువాడు. తెలంగాణా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా చేసిన సమంత అసలు తెలుగు అమ్మాయే కాదు. పైగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నప్పుడు ఆంధ్రాకు చెందిన నాగార్జునకు కోడలు.
4
53
219
@kuchipudivasu
kuchipudi vasu
1 year
తాడేపల్లిగూడెంలో ఘటోత్కచుడి రూపంలో ఉన్న ఎస్ వి రంగారావు విగ్రహం. ఘటోత్కచుడి కులం వాళ్ళు ఎవరూ లేరనుకుంట మనోభావాలు దెబ్బతినటానికి!
Tweet media one
10
35
213
@kuchipudivasu
kuchipudi vasu
11 months
విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
3
30
212
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించని ప్రపంచ తెలుగు మహాసభలకు నేను రాను అని అప్పట్లో చెప్పిన ప్రముఖ ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భముగా అభినందనలు.
2
32
205
@kuchipudivasu
kuchipudi vasu
1 year
1991లో విజయవాడ pwd గ్రౌండ్లో అఖిలభారత యాదవ మహాసభ జరిగింది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు.దేశంలో ఉన్న యాదవ ప్రముఖులందరూ హాజరయ్యారు.గ్రౌండ్ చుట్టూ దేశంలోని యాదవ ప్రముఖుల కటౌట్లు పెట్టారు. వాటితోపాటు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కూడా పెట్టారు. అవన్నీ మనోభావాలు లేని రోజులు
5
52
206
@kuchipudivasu
kuchipudi vasu
5 months
నా మీద కేసు వాదించడానికి లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించిందో, నాకు కూడా కోర్టు ఖర్చులకు అంతే ఖర్చయ్యింది కాబట్టి నాకు అయిన కోర్టు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం నాకు తిరిగి చెల్లించాలి :- ఏ.బీ. వెంకటేశ్వరరావు.
3
37
211
@kuchipudivasu
kuchipudi vasu
2 years
మంచి నటుడే అనుకున్నా మంచి దర్శకుడు కూడా!
10
39
193
@kuchipudivasu
kuchipudi vasu
1 year
టీడీపీ తరపున ఎవరు పోటీ చేస్తున్నారనేది నాకు అనవసరం. సైకిల్ గుర్తే నా అభ్యర్థి.
Tweet media one
4
50
194
@kuchipudivasu
kuchipudi vasu
3 years
సినీ ప్రముఖులతో జరిపిన చర్చల వీడియోలు బయట పెట్టినట్టు, ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చల వీడియోలు కూడా బయట పెట్టాలి.
3
19
182
@kuchipudivasu
kuchipudi vasu
1 year
కృష్ణగారు ఉండుంటే తన అభిమాన హీరో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి తప్పకుండా వెళ్లేవారు.
Tweet media one
1
15
186
@kuchipudivasu
kuchipudi vasu
3 years
నా ఎత్తులో సగం ఎత్తున్న పెద్ద బొకే తీసుకుని ప్రత్యేక విమానంలో జగన్ ని కలుద్దామని వచ్చాను :- రఘురామకృష్ణంరాజు అంటే జగన్ అంత ఎత్తున్న బొకే తీసుకొచ్చాడు అన్నమాట!
4
20
168
@kuchipudivasu
kuchipudi vasu
3 months
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు అనవసరంగా భయపడి పారిపోయాడు గానీ అతను మాచర్లలోనే ఉన్నా గానీ పీకేదేమీ ఉండేది కాదు. 41A నోటీసు ఇచ్చి పంపించేవాళ్ళు.
4
35
178
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ఇప్పుడేమీ ఎలక్షన్లు లేవే ! ఎందుకబ్బా అలా ?
Tweet media one
26
15
166
@kuchipudivasu
kuchipudi vasu
1 year
అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాలు రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణ జయంతి మే 31 నాటికి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్ లో ఉన్న విగ్రహానికి కొందరి మనోభావాలు దెబ్బతిన్నట్టు కృష్ణ అల్లూరి విగ్రహానికి ఎవరి మనోభావాలు దెబ్బతినట్లేదా?
Tweet media one
Tweet media two
Tweet media three
10
47
170
@kuchipudivasu
kuchipudi vasu
1 year
భువనేశ్వరి క్యారెక్టర్ గురించి వల్లభనేని వంశీ తప్పుగా మాట్లాడితే చంద్రబాబుతో విభేదించే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఖండించారు. మరి వివేకానందరెడ్డి క్యారెక్టర్ ని అంతగా దిగజార్చి విమర్శిస్తున్నా కూడా రాజారెడ్డి కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా ఖండించరేంటి?
11
34
170
@kuchipudivasu
kuchipudi vasu
2 years
సూపర్ స్టార్ కృష్ణ గారికి లోక్ సభ నివాళి
0
25
169
@kuchipudivasu
kuchipudi vasu
3 years
బాబు గోగినేని అన్ని అభిప్రాయాలతో ఏకీభవించను గానీ దీనితో మాత్రం ఏకీభవిస్తాను.
Tweet media one
2
40
165
@kuchipudivasu
kuchipudi vasu
2 months
@CeoVoice_ అనధికారికంగా ఇంకా చాలా ఉంటాయి. అధికారికంగా చెప్పే క్రిస్టియన్స్ జనాభా లెక్క కూడా తప్పు. ఏపీలో ఎస్సీలలో 90% మందికి పైగా క్రిస్టియన్సే. ఎక్కడ రిజర్వేషన్ పోతుందో అని వారందరూ అధికారికంగా హిందువులుగా చెలామణి అవుతున్నారు.
3
9
171
@kuchipudivasu
kuchipudi vasu
10 months
ప్రశాంత్ కిషోర్ జనం మీద ఎంత ప్రభావం చూపించాడంటే, ఆఖరికి ఎన్నికలు అయిపోయాక తుంటి ఇరిగింది అన్నా కూడా జనం నమ్మడం లేదు.
6
31
172
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం పొందిన కత్తి మహేష్ ఎంత పేదవాడంటే.....
3
45
161
@kuchipudivasu
kuchipudi vasu
3 years
డోలో - 650 టాబ్లెట్ ఆ కంపెనీది కాకపోవడం ప్రజల అదృష్టం. లేకపోతే ముప్పై రూపాయల షీటు వెయ్యి రూపాయలకు కొనాల్సి వచ్చేది. (ఆ కంపెనీ పేరు మీకు తెలుసు అని చెప్పలేదు)
5
28
164
@kuchipudivasu
kuchipudi vasu
3 years
మొదట్లో అమరావతికి పార్టీల అండ కావాలని రైతులు కోరుకున్నారు. కానీ చివరకు పార్టీలకు అమరావతే అండ అయ్యింది.
5
21
160
@kuchipudivasu
kuchipudi vasu
3 years
వాట్సాప్ లో వచ్చింది.
Tweet media one
10
24
161
@kuchipudivasu
kuchipudi vasu
5 months
ఎన్నికల కమిషనర్ దృష్టిలో ఈవీఎం పగలగొట్టడం కంటే ఈవీఎం పగలగొట్టిన వీడియో బయట పెట్టడమే పెద్ద నేరం లాగా ఉంది.
4
31
164
@kuchipudivasu
kuchipudi vasu
4 years
దేశభక్తి అంటే జెండా వందనం చేయడం కాదు ఎన్నికల్లో ఒక మంచి నాయకుడ్ని ఎన్నుకోవడం.
10
30
154
@kuchipudivasu
kuchipudi vasu
3 years
చంద్రబాబుతో పోటీ అంటే ఈసారి జగన్ తేలిపోతాడని భావించి, పీకే వ్యూహాత్మకంగా జగన్ - లోకేష్ మధ్య పోటీగా ప్రచారం చేయాలని తన పేటీఎం బ్యాచ్ కి సందేశం పంపించాడని వార్తలు వస్తున్నాయి. అసలు నిజానికి వాస్తవం ఏంటంటే చంద్రబాబుకే కాదు లోకేష్ కి కూడా జగన్ సరిపోడు.
4
45
158
@kuchipudivasu
kuchipudi vasu
3 years
తిరుమలలో తారతమ్యాలు లేకుండా అందరికీ ఒకే రకమైన భోజనం అన్నప్పుడు అదేవిధంగా అందరికీ ఒకే రకమైన దర్శనం ఉండాలి కదా!
5
30
157
@kuchipudivasu
kuchipudi vasu
6 years
మా వూర్లో పెన్షన్ తీసుకున్న డప్పు కళాకారులు చంద్రబాబు చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్న దృశ్యం.
0
58
149
@kuchipudivasu
kuchipudi vasu
3 years
చంద్రబాబు ఉన్నప్పుడు కాపుల మీద అంత ప్రేమ ఉండేది వీళ్ళకి.
Tweet media one
Tweet media two
12
49
149
@kuchipudivasu
kuchipudi vasu
3 years
సినిమా రిలీజైన మొదటివారం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోకూడదు గానీ పండక్కి వేసే స్పెషల్ బస్సుల్లో మాత్రం ఆర్టీసీ 50% ఛార్జీ పెంచుకోవచ్చు.
5
34
156
@kuchipudivasu
kuchipudi vasu
5 years
YCP సొంతగా 40 సీట్లు గెలవలేదు, BJP గెలిపించబట్టే గెలిచింది --- BJP నాయకుడు విష్ణుకుమార్ రాజు. రెండు రోజులవుతుంది విష్ణుకుమార్ రాజు ఈ స్టేట్మెంట్ ఇచ్చి, ఇంతవరకు ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఖండించలేదు ఎందుకనో ! వరద సహాయ పనుల్లో బిజీగా ఉన్నారా అంటే అదీ లేదు.
14
69
142
@kuchipudivasu
kuchipudi vasu
5 years
ప్రపంచమంతా బతుకుతామో లేదో అని టెన్షన్ తో చస్తుంటే మనోళ్లు మాత్రం సంవత్సరానికి సరిపడా వడియాలు, ఆవకాయ పెట్టేసుకుంటున్నారు. నమ్మకం అంటే అలా ఉండాలి.
6
18
149
@kuchipudivasu
kuchipudi vasu
2 years
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది స్వగ్రామం జనాభా సంఖ్య 3500. 3500 జనాభా ఉన్న గ్రామానికి కూడా ఇప్పటి దాకా కరెంట్ సౌకర్యం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్ గా పనిచేసిన ద్రౌపది గారి స్వగ్రామానికి.
8
44
147
@kuchipudivasu
kuchipudi vasu
2 years
కొత్తపల్లి సుబ్బరాయుడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత ఈజీగా రఘురామకృష్ణంరాజును ఎందుకని సస్పెండ్ చెయ్యలేకపోతున్నాడు ? మళ్లీ పైగా పులి అని చెప్పుకోవడం !
6
29
148
@kuchipudivasu
kuchipudi vasu
1 month
సీతారాం ఏచూరి, వెంకయ్యనాయుడు ఈ ఇద్దరి నాయకులకు ఒక పోలిక ఉంది. వారు ప్రాతితినిధ్యం వహించిన పార్టీలు వాళ్ళ సొంత రాష్ట్రాలలో నామమాత్రంగా ఉన్నా కూడా వీరు మాత్రం వారి పార్టీలలో జాతీయ స్థాయిలో అత్యున్నత పదవులు అనుభవించారు.
Tweet media one
Tweet media two
12
14
150
@kuchipudivasu
kuchipudi vasu
1 month
అమరావతి మునిగింది అని సాక్షిలో తెగ రాశాడు. వరద బాధితుల్ని పరామర్శించడానికి జగన్ సింగ్ నగర్, పిఠాపురం వెళ్ళినట్టు మరి అమరావతి ఎందుకు రాలేదు?
7
28
151
@kuchipudivasu
kuchipudi vasu
1 year
కేసీఆర్ కి అన్నీ కలిసొస్తున్నాయి.
Tweet media one
Tweet media two
8
42
146
@kuchipudivasu
kuchipudi vasu
1 year
నేడు శతజయంతి జరుపుకుంటున్న ఎన్టీఆర్ తో మూడు రోజుల్లో మే 31 న 80వ జయంతి జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ రేర్ ఫొటో
Tweet media one
4
20
145
@kuchipudivasu
kuchipudi vasu
6 years
సచివాలయానికి వెళ్లే అలవాటు లేని కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని జగన్ అసెంబ్లీకి రావటం లేదు :- చంద్రబాబు
4
55
132
@kuchipudivasu
kuchipudi vasu
3 years
ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 తప్ప మిగతావన్నీ నీలి మీడియా అని అయ్యగారి ఉద్దేశ్యం.
4
21
138
@kuchipudivasu
kuchipudi vasu
2 years
అల్లూరి సీతారామరాజు అంటే మాకు సూపర్ స్టార్ కృష్ణ గారే.
Tweet media one
2
27
138
@kuchipudivasu
kuchipudi vasu
3 years
చంద్రబాబు తెచ్చిన కియా కంపెనీ కూల్చేసి అక్కడ చేపల చెరువు గానీ రొయ్యల చెరువు గానీ తవ్వితే ఎలా ఉంటుంది ? అభివృద్ధి పరుగులు పెట్టదూ!
3
20
130
@kuchipudivasu
kuchipudi vasu
4 months
S/o సత్యమూర్తి లో ఒక డైలాగ్ :- మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. గత అయిదేళ్ళుగా టీడీపీ శ్రేణుల మీద జరిగిన దాడులను ఖండించని వారికి ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు. వారికి ఇప్పుడు హఠాత్తుగా ప్రజాస్వామ్య విలువలు గుర్తుకొస్తున్నాయి.
3
52
141
@kuchipudivasu
kuchipudi vasu
3 years
కరెంటు కోత కి ఎంత అందమైన పేరు పెట్టార్రా ! "ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్" అని.
5
22
137
@kuchipudivasu
kuchipudi vasu
3 years
మొన్న ఒకడు వాట్సాప్ లో ఈ ఫోటో పంపించి "ఇది ఏ ఊరో గుర్తు పట్టు చూద్దాం" అని అడిగాడు. "ఏ ఊరు అంటావేంటి మన రాష్ట్రంలో ప్రతి ఊరు ఇలాగే ఉంది. ఇది మన ఊరు అనుకోవడమే" అని చెప్పా నేను.
Tweet media one
1
39
130
@kuchipudivasu
kuchipudi vasu
5 years
ఎవరైనా బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని అడిగితే ఆత్రంగా ఎగబడి ఎక్కబాకండి . ఎందుకంటే వెనుక కూర్చున్నవాడికే ముందు లాఠీ దెబ్బలు పడేది.
3
12
128
@kuchipudivasu
kuchipudi vasu
5 years
స్వామి స్వరూపానందేంద్రకు, రమణదీక్షితులు గారికి, ఐవీఆర్ కృష్ణారావు గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించగలరు.
8
36
130
@kuchipudivasu
kuchipudi vasu
3 years
మా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అంటే జిల్లాపరిషత్ కార్యాలయం విజయవాడలో, కలెక్టర్ ఆఫీస్ జగ్గయ్యపేటలో, జిల్లా కోర్టు నందిగామలో, జిల్లా ఎస్పీ ఆఫీసు తిరువూరులో, డీఈవో ఆఫీసు మైలవరంలో ఏర్పాటు చెయ్యాలి. కావాలంటే మీ ఊరికి కూడా ఓ జిల్లా స్థాయి కార్యాలయం అడుక్కోండి.
7
23
135
@kuchipudivasu
kuchipudi vasu
3 years
మనం కొండపల్లి గెలిచాం అని కాలర్ ఎగరేసి చెప్పుకున్నంత గర్వంగా వాళ్ళు కుప్పం గెలిచాం అని అంతే గర్వంగా చెప్పుకోగలరా?
1
25
128
@kuchipudivasu
kuchipudi vasu
2 years
కృష్ణగారు లేకుండా భారంగా ఒక నెల గడిచిపోయింది.
Tweet media one
3
16
134