Dr. Kalikiri Murali Mohan
5 months
ఈశ్వరుడు నోరు ఇచ్చాడు , జగన్ రెడ్డి పేటీఎం లో డబ్బులు వేస్తున్నాడు అని పిచ్చి పిచ్చి పోస్టులు వేసి ఇంకా జనాలను నమ్మించే ప్రయత్నం చేయకండి.
అరుణ్ అనే వ్యక్తి పైన కేసు నమోదు అయింది.
అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ప్రదేశ్ ని డ్రగ్స్, గంజా, కసినో లాంటివి పెట్టి నాశనం చేసింది మీరు .