Kesineni Nani
@kesineni_nani
Followers
87K
Following
5K
Statuses
4K
After careful consideration and reflection I have decided to step away from politics and conclude my political journey. Serving the people of Vijayawada as a Member of Parliament for two terms has been an incredible honor. The resilience and determination of the people of Vijayawada have been my inspiration, and I am profoundly thankful for their unwavering support. Although I am stepping away from the political arena, my commitment to Vijayawada remains strong. I will continue to support and advocate for the betterment of Vijayawada in any way I can. My heartfelt thanks to everyone who supported me in my political journey. As I move on to the next chapter, I carry with me cherished memories and invaluable experiences. I wish the new representatives all the best in striving for the development and prosperity of Vijayawada. I thank the people of Vijayawada once again for according me the incredible opportunity to serve them for ten years. With heartfelt gratitude, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
740
556
6K
ఈరోజు ఉదయం విజయవాడ లో కుటుంబసభ్యులతో కలిసి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. విజయవాడ భవిష్యత్తు కోసం మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుచున్నాము. #YourVoteYourVijayawada
20
79
505
నా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం! మే 13న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నాకు ఎంపి ఈవీఎం నందు క్ర��సంఖ్య 2లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మరోసారి మీకు సేవ చేసే భాగ్యం కలిపించవలసిందిగా కోరుతున్నాను. #Vijayawada #YSRCP
#KesineniNani #YSJaganAgain
#MemanthaSiddham #VoteForFan
11
85
321
దుర్గమ్మ సాక్షిగా, అక్కచెల్లెమ్మల ఆశీస్సులతో! మరలా వేస్తున్నాను మరో ముందడుగు !! #Vijayawada #YSRCP
5
147
567
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ది శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని), సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్ గార్ల విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం వివిధ ప్రాంతాల్లో వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కలసి ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి కేశినేని పావని, శ్రీమతి వెలంపల్లి శ్రీలక్ష్మి, శ్రీమతి కేశినేని శ్వేత. #Vijayawada #MemanthaSiddham
#YSJaganAgain #VoteForFan
4
23
118
తిరువూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లగట్ల స్వామిదాస్ గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్మోహన రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. #Tiruvuru #VoteForFan #YSJaganAgain
4
20
129
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ది శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని), సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్, మైలవరం నియోజకవర్గం అభ్యర్థి శ్రీ సర్నాల తిరుపతి రావు గార్ల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కలసి ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి కేశినేని పావని, శ్రీమతి వెలంపల్లి శ్రీలక్ష్మి, శ్రీ కాజ రఘు, శ్రీమతి కేశినేని శ్వేత, శ్రీమతి కేశినేని హైమ, శ్రీ మంచుకొండ చక్రవర్తి. #Vijayawada #MemanthaSiddham
#YSJaganAgain #VoteForFan
0
11
49
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ది శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని), సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ షేక్ ఆసిఫ్, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి శ్రీ దేవినేని అవినాష్ గార్ల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం వివిధ ప్రాంతాల్లో వైయస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో కలసి ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి కేశినేని పావని, శ్రీమతి వెలంపల్లి శ్రీలక్ష్మి, శ్రీమతి కేశినేని శ్వేత, శ్రీమతి కేశినేని హైమ, వేగి నందిత. #Vijayawada #MemanthaSiddham
#YSJaganAgain #VoteForFan
1
15
93
జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సామినేని ఉదయభాను గారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్మోహన రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. #VoteForFan #YSJaganAgain
5
40
122
బెజవాడ నా ప్రాణం. నియోజక అభివృద్దే నా లక్ష్యం. ప్రజల సంక్షేమమే నా ధ్యేయం. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేద్దాం, బెజవాడను మరింత అభివృద్ధి చేసుకుందాం. #Vijayawadadevelopment #VoteForFan #YSJaganAgain
6
54
210