kattashekarreddy Profile Banner
kattashekarreddy Profile
kattashekarreddy

@kattashekar

Followers
10,525
Following
395
Media
628
Statuses
5,340

Journalist, Columnist, Secular

Hyderabad, India
Joined August 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@kattashekar
kattashekarreddy
4 years
A New Road from Ayyappa Society to Borababda Site3 is(100 feet) being born thanks to KTRgaru and SRDP plan. It’s an alternative road to Fly towards city from Hitech City. It’s fast happening.
Tweet media one
Tweet media two
19
34
762
@kattashekar
kattashekarreddy
3 years
AP Finance Minister presented a foolish argument that all central public sector undertakings were concentrated in Hyderabad. HE forgot that Vizag had 20 large public sector undertakings. Vizag Steel, BHEL/BHVP, VPT, HPCL, IOC,NTPC, Coramandel Fertilizers, BPCL, NTSL, DCI etc.
19
356
748
@kattashekar
kattashekarreddy
5 years
AP Cm Jaganmohan Reddy is running into wrong path. Three capitals is going to prove him Tughlak. Decentralisation of Development means spreading institutions and industries, not splitting capital. Splitting capital is going to be big blow to APs future. It’s crazy plan.
21
376
611
@kattashekar
kattashekarreddy
2 years
అదానీకి, కేంద్రానికి సంబంధం లేదా? కృష్ణపట్నం రేవుకోసం అక్టోబరు 10, 2018: కృష్ణపట్నం ఓడరేవుపైన, నవయుగ కార్యాలయాలపై ఐటీ దాడులు. అక్టోబరు 6, 2020: కృష్ణపట్నం ఓడరేవులో 75శాతం వాటాలను కొనుగోలు చేసిన అదానీ. ఏప్రిలు 6, 2021: కృష్ణపట్నంలో మొత్తం 100 శాతం వాటాలను చేజిక్కించుకున్నఅదానీ.2
22
149
624
@kattashekar
kattashekarreddy
4 years
Soul of Telangana
Tweet media one
6
27
496
@kattashekar
kattashekarreddy
4 years
Hats off to you Sonu Sud Sir. You are our real Hero. #SonuSoodRealHero
Tweet media one
11
66
413
@kattashekar
kattashekarreddy
6 years
Many people ask me that ‘are you a TRS supporter?’ I believe in politics. I feel no human being is beyond politics. I am biased towards Telangana interests. I support who guards them. Hence I supportTRS. Don’t keep on any masks, as long as I believe my understanding stands right.
33
40
389
@kattashekar
kattashekarreddy
3 years
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధాని. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ ఆలోచన. అది వీగిపోతుంది. న్యాయపరీక్షలో ఓడిపోయే అవకాశమూ ఉంది. అక్రమమో సక్రమమో అమరావతి అందరూ గుర్తించిన రాజధాని. 1/1
14
84
349
@kattashekar
kattashekarreddy
3 years
This is Faking after faking…What is this? 1. All India Institute of Medical Science (AIIMS) at Mangalagiri 2. Indian Institute of Science Education & Research (IISER) at Tirupati 3. Indian Institute of Technology at Tirupati 4. National Institute of Ocean Technology at Nellore.
9
228
326
@kattashekar
kattashekarreddy
5 years
తెలంగాణ బతికిపోయింది. ఈ మహానుభావుడు ప్రధానిగానో, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగానో ఉండిఉంటే తెలంగాణ వచ్చి ఉండేదికాదు. తెలంగాణ ఏర్పాటుపై ఆయనకు ఎంత అజీర్తి ఉందో, ఎంత అక్కసు ఉందో ఆయన మరోసారి బయటపెట్టుకున్నారు.
31
40
303
@kattashekar
kattashekarreddy
5 years
My Village, this season
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
12
302
@kattashekar
kattashekarreddy
3 years
ఆయన బాధ ఏందిరా బై. మాటి మాటికీ ఈ ఏడుపు ఏందిరా బై. తెలంగాణపై అక్కసు ఏందిరా భాయ్. బీజేపీ మద్దతు ఇచ్చే. లోక్ సభ, రాజ్య సభల్లో ఆమోదించే. అల్లరి చేసింది కొద్దిమంది ముఠా. వాళ్ళ పేరు చెప్పి ఈయనె ఏడ్సుదేందిరా భాయ్. తిక్కా ఏమన్నా? -ఓ మిత్రుడు వేసిన ప్రశ్న ఇది.
4
34
287
@kattashekar
kattashekarreddy
4 years
వద్దమ్మా వద్దు. తెలంగాణ మీలాంటి వాళ్ళను మోయలేదు. మీ శక్తి, సమయం అన్నీ వృధా. ఎంత చెప్పినా మీరు తెలంగాణ ఎట్లవుతారమ్మా? మీరే కదా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది, కుట్రలు చేసింది. మీ నాయన, మీరు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినయి మాకు గుర్తున్నాయి. 1/1
Tweet media one
Tweet media two
8
61
280
@kattashekar
kattashekarreddy
3 years
అమిత్ షా దీ కుటుంబం కాదు. సింధియాలది కుటుంబం కాదు. మేనకాది కుటుంబం కాదు. జతిన్ ప్రసాదదీ కుటుంబం కాదు. రాజనాథదీ కుటుంబం కాదు. లాల్జీ టాండన్దీ కుటుంబం కాదు. వారి తండ్రులు తల్లులు మేనత్తలు తనయులు అందరూ పోటీ చేయవచ్చు. ఇవి మచ్చుకు కొన్ని. ఇతరులవి మాత్రమే కుటుంబాలు. గురివిందలు.
29
58
276
@kattashekar
kattashekarreddy
4 years
ఉద్యమాలలో పుట్టి ఉద్యమాలలో ఎదిగాం. ఉద్యమజీవులమే. ఉద్యమం లేకుండా స్వాతంత్య్రం లేదు. ఉద్యమం లేకుండా స్వేచ్ఛ లేదు. ఉద్యమాలు లేకుండా హక్కులు లేవు. టీలు అమ్మితే, శాఖలు నడిపితే, ప్రార్ధనలు చేస్తే, రోజుకో ఖరీదైన వేషం వేస్తె, ఎవరో రాసిచ్చిన గంభీర సందేశాలిస్తే దేశం బాగుపడలేదు.
8
57
279
@kattashekar
kattashekarreddy
6 years
Frustrated Kutami leaders must see this
Tweet media one
Tweet media two
12
43
279
@kattashekar
kattashekarreddy
2 years
అమెరికా సర్వే సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ ప్రపంచ పాపులర్ లీడర్ నరే్ంద్రమోడీ అని ప్రకటిస్తే అహా ఒహో అని బల్లలు చరిచి భజన చేస్తారు. అదే అమెరికా సంస్థ హిండెన్బర్గ అదానీ అక్రమాల పుట్టను బట్టబయలు చేస్తే ‘ఇది దేశానికి వ్యతిరేకం’గా జరిగిన కుట్ర కుట్ర అని గుండెలుబాదుకుంటారు. 1/1
5
59
279
@kattashekar
kattashekarreddy
3 years
ఏపీ విభ‌జ‌న తీరు స‌రిగా లేదు. స‌రిగా విభ‌జ‌న జ‌రిగి ఉంటే రెండు రాష్ట్రాల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కాదు- ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మ‌రి త‌మ‌రు ఏడున్న‌రేండ్లుగా ఏమి ఉద్ధ‌రించారు? స‌మ‌స్య‌లు స‌రిదిద్ద‌డానికి మీకున్న మెజారిటీ చాల‌దా?1/1
5
45
276
@kattashekar
kattashekarreddy
4 years
లక్ష్యం ఒక చోట. యుద్ధం ఒక చోట. భుజం ఒకరిది. తుపాకీ మరొకరిది. అన్నీ ముసుగు యుద్ధాలు. చెయ్యండి. చెయ్యండి. తన్నులు తింటే కానీ తత్త్వం బోధపడదు. తెలంగాణ ప్రయోగశాల కాదు. సమాజాన్ని చీల్చే కుట్రలు, ద్రుష్టి మళ్లించే కుయుక్తులు ఇక్కడ చెల్లవు.
0
39
218
@kattashekar
kattashekarreddy
3 years
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. Map: Courtesy Maps Of India
Tweet media one
3
18
219
@kattashekar
kattashekarreddy
3 years
వాళ్ళు విధానాలు చెప్పి ఒప్పించరు. వాళ్ళు మంచిపనులు చేసి మెప్పించరు. వాళ్లకు తెలిసిన భాష దూషణ, ద్వేషన, దాష్టీకం. తిట్టి ప్రచారంలో ఉండడం. తప్పులెన్ని తప్పించుకోవడం. వాళ్ళు ప్రమాదకారులు.
4
32
214
@kattashekar
kattashekarreddy
3 years
ఏపీ విభ‌జ‌న తీరు స‌రిగా లేదు. స‌రిగా విభ‌జ‌న జ‌రిగి ఉంటే రెండు రాష్ట్రాల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చేవి కాదు- ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మ‌రి త‌మ‌రు ఏడున్న‌రేండ్లుగా ఏమి ఉద్ధ‌రించారు? స‌మ‌స్య‌లు స‌రిదిద్ద‌డానికి మీకున్న మెజారిటీ చాల‌దా?
9
34
188
@kattashekar
kattashekarreddy
7 years
A Telangana Tourism Promo on Water Falls by DSN Films
7
27
177
@kattashekar
kattashekarreddy
4 years
పరాన్నజీవి ఎవడు? ప్రజలు సృష్టించిన సంపదను ప్రైవేటుకు అమ్ముకు తినేవాడా? స్వయంగా సంపదను సృష్టించుకుంటూ జీవన పోరాటం చేస్తున్నవాడా?
3
26
167
@kattashekar
kattashekarreddy
1 year
It seems entire operation is done to put CBN in the jail for some time not on the merits but to satisfy some egos. Politics were put on wrong scale in the state. These egos will have to suffer on the same scale.
0
63
167
@kattashekar
kattashekarreddy
2 years
వీళ్ళు మారరు. వీళ్ళ అహంకారమూ, అజ్ఞానమూ తగ్గవు.
Tweet media one
@TeluguScribe
Telugu Scribe
2 years
తెలంగాణ వాళ్లు బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారు అంటే ఆ ఘనత తెలుగు దేశం పార్టీది - చంద్రబాబు టీడీపీ రాకముందు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు తినే వారు.. టీడీపీ వచ్చాక మొట్టమొదటిసారి బియ్యంతో అన్నం వండుకుని తింటున్నారు అని "తెలంగాణలో ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమంలో అన్నారు
223
147
536
0
31
160
@kattashekar
kattashekarreddy
1 year
Jagan team is very active in taking suicidal measures. After lapse of four and half years a case was raised against former CM and arrested. On the face of it, the entire exercise seems to be driven by political trickery. 1.1
4
62
153
@kattashekar
kattashekarreddy
5 years
శైల గంగమ్మ పొంగి పొరలిన వేళ: శ్రీశైలం నిండడంతో నేడు గేట్లు తెరచి నీటిని నాగార్జున సాగరానికి వదిలారు... ఫొటో కర్టెసీ నమస్తే తెలంగాణ
Tweet media one
1
13
150
@kattashekar
kattashekarreddy
3 years
5. Indian Institute of Information Technology at Sri City 6. National Institute of Technology (NIT) at Tadelalligudem 7. Indian Institute of tourism & Travel Management (IITTM) at Nellore
1
104
130
@kattashekar
kattashekarreddy
3 years
8. National Academy of Customs, Excise & Narcotics (NACEN) in Anantapur 9. National Institute of Design at Vijayawada 10. Indian Institute of Management (IIM) at Visakhapatnam 11. Tribal University at Vizianagaram 12. Indian Institute of Information Technology at Kurnool
6
102
125
@kattashekar
kattashekarreddy
3 years
The Peak is over. Curve is climbing down.
Tweet media one
25
26
127
@kattashekar
kattashekarreddy
3 years
ఇది సంపన్నుల బడ్జెట్, సామాన్యుల ఊసులేదు. ఇది పెద్దల బడ్జెట్, పేదల ఊసులేదు. ఇది కార్పొరేట్ల బడ్జెట్, కార్మికులకు రక్షణ లేదు. ఇది వ్యాపారుల బడ్జెట్, రైతులకు మద్దతు లేదు. ఎప్పటిలాగే బడ్జెట్కు సంపన్నవర్గాల హర్షం, బలహీన వర్గాల ఆక్రందన.
5
19
126
@kattashekar
kattashekarreddy
1 year
TDP Jansena CPI combination is going to wash out YCP in AP in 2024. This is bitter fact one cannot agree. But fact is fact no relativity. Jagan accumulated lots of anti incumbency within five years rule. Love or hate can not save Jagan?
0
49
126
@kattashekar
kattashekarreddy
5 years
దేహం అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెడతారు. దేశానికి అనారోగ్యం దాపురిస్తే మతం మత్తు ఎక్కించి పడుకోబెడతారు. - ఓ మిత్రుని వాట్సాప్ సందేశం.
4
25
123
@kattashekar
kattashekarreddy
5 years
AP Assembly Elections Exit Polls వీడీపీ అసోసియేట్స్: టీడీపీ:54-60 వైసీపీ:111-121 జనసేన:0-4 ఆరా సర్వే: టీడీపీ:47 వైసీపీ:126 జనసేన:2 సెంటర్ ఫర్ సెఫాలజీ: టీడీపీ: 37-40 వైసీపీ:133-135 జనసేన:0-1
6
27
112
@kattashekar
kattashekarreddy
6 years
రాజకీయ కుట్రలో భాగంగా ఒక అబద్ధం ఆడినవాడు, దానిని సమర్థించు కోవడానికి మరో అబద్ధం ఆడుతున్నాడు. అందులో సర్వేలేదూ గిర్వే లేదు. అతనొక ఫ్రాడ్.
9
17
113
@kattashekar
kattashekarreddy
3 years
Tweet media one
0
13
112
@kattashekar
kattashekarreddy
6 years
రైతును జాతీయ ఎన్నికల ఎజెండాలో పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు. మొన్న ఒరిస్సా, బెంగాలు, ఆంధ్ర, నేడు కేంద్రం…ఇది కేసీఆర్ బాట.
3
22
111
@kattashekar
kattashekarreddy
2 years
@t_d_h_nair A proverb is said… A man with no work, hairdressing a cat.
13
2
112
@kattashekar
kattashekarreddy
3 years
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా సమర్థించిన రాజధాని. తన ప్రతిపాదన వీగిపోకముందే జగన్ మోహనరెడ్డి తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే కొంతయినా గౌరవం దక్కుతుంది.1/end
1
37
106
@kattashekar
kattashekarreddy
6 years
టీఆర్ఎస్దే  మళ్లీ అధికారం!
Tweet media one
7
5
107
@kattashekar
kattashekarreddy
4 years
Vasantham nunchi Greeshmam daaka
Tweet media one
Tweet media two
1
4
106
@kattashekar
kattashekarreddy
3 years
One Nation One Election One Nation One Tax One Nation One Law One Nation One Party One Nation One Vaccine But Three Prices #Father of the Hypocrisy
3
21
104
@kattashekar
kattashekarreddy
7 months
ఈడీ, ఐటీ దాడులు ఎదుర్కొన్న కంపెనీలనుంచి వేలకోట్లు ఎన్నికల విరాళాలను తీసుకున్న మోడీని ఎవరు అరెస్టు చేయాలి? మద్యం కుంభకోణం నిందితుడు శరాత్చంద్రారెడ్డి కంపెనీ నుంచి 44.5 కోట్లు ఎన్నికల విరాళంగా తీసుకున్న బీజేపీ పెద్ద మనుషులను ఎవరు అరెస్టు చేయాలి? ఇది బ్యాంకు రికార్డుల్లో ఉంది.
2
33
103
@kattashekar
kattashekarreddy
7 months
Who done this?
Tweet media one
1
31
100
@kattashekar
kattashekarreddy
4 years
మంచిరోజులు వస్తాయి కరోనా వచ్చిందనీ, వస్తుందేమోనని భయపడకండి. భయం కరొనకంటే ప్రమాదకారి. కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. అది సామూహిక వ్యాప్తిగా పరిణమించిందని వైద్య శాఖ ఉన్నతాధికారులే ప్రకటించారు. అయినా ఒక వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. 1/1
2
17
100
@kattashekar
kattashekarreddy
7 months
ఈ కొడుకుల భాష ఏంది ముఖ్యమంత్రి గారు? రాజకీయ సంభాషణలను దిగజార్చకండి. వాళ్ళు తిట్టలేదా మేము తిడితే తప్పయిందా అని తేలిగ్గా వాదించవచ్చు. ��ాళ్ళు ప్రజలకు పథకాలు ఇవ్వక, ప్రయోజనాలు చేకూర్చక ఓడిపోలేదు. ప్రవర్తన కారణంగా ఓడిపోయారు. మీరు కూడా మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పదండి.
4
13
95
@kattashekar
kattashekarreddy
3 years
Only Vaccination can save the country. Central Govt. must act fast at least now. Procure fast. Produce fast. Let the Moderna, Pfizer , Jhonson and Jhonson, SputnikV join our own Covishield and Covaxin. Only Vaccination can stop the dance of death on the nation. #VaccinateIndia
2
7
94
@kattashekar
kattashekarreddy
2 years
ముంబై విమానాశ్రయం కోసం జులై 2, 2020: ముంబై విమానాశ్రయం నిర్వాహకులు జీవీకే యజమానులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు. జులై 18, 2020: జీవీకే కార్యాలయాలపై ముంబై, హైద్రాబాద్లలో ఈడీ దాడులు. ఆగస్టు 31, 2020: ముంబై విమానాశ్రయాన్ని అదానీకి అమ్మిన జీవీకే.2.3
1
16
92
@kattashekar
kattashekarreddy
1 year
నరేంద్ర మోడీ అంత అబద్ధాలకోరును, అఙ్ఞానిని చరిత్రలో ఇంతవరకు చూడలేదు. డీలిమిటేషన్ ఎలా జరుగుతుందో తెలియదు. దక్షిణాదికి నష్టం ఎలా జరుగుతుందో తెలియదు. అందుకు కారణం ఏమిటో తెలియదు. జ్ఞానం లేకపోతే అబద్ధమే ఆలంబన.
0
31
90
@kattashekar
kattashekarreddy
4 years
జాతీయ రహదారిపొడవునా తురాయి పూల తోరణం
Tweet media one
4
4
84
@kattashekar
kattashekarreddy
6 years
గలగలా పారే కృష్ణమ్మ కరవు నేలను ముద్దాడిన వేళ...
4
11
86
@kattashekar
kattashekarreddy
6 years
ఆంధ్ర పాలిట ఇంత మంది తిక్కలోళ్లు మోపయిండ్రు ఏందిరా నాయనా. ఒక్కడంటే ఒక్కడన్నా సెన్సిబిల్గా, బ���ధ్యతగా మాట్లాడతాడేమో అనుకున్నాం. ప్రతి ఒక్కడూ మోకాలికి బోడిగుండుకు లంకెబెట్టి మాట్లాడుతుండ్రు. ఆంధ్రకు విభజన వళ్ళ కాదు, ఈ తిక్కలోళ్ళవల్ల డామేజ్ ఎక్కువ జరుగుతోంది.
4
21
84
@kattashekar
kattashekarreddy
2 years
నరేంద్రమోడీ, ఆయన భక్తులు తమ పాపాలన్నింటినీ దేశభక్తి చాటున దాచుకోవాలని చూస్తున్నారు. హవాలా, బోఫోర్సు, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ కుంభకోణాలన్నింటి కంటే అనేక రెట్లు పెద్దది అదానీ స్టాక్మార్కెట్ కుంభకోణం. 2.1
5
19
82
@kattashekar
kattashekarreddy
2 years
సిమెంటు కంపెనీలకోసం డిసెంబరు 10, 2020: ఏసీసీ, అంబుజా, అల్ట్రాటెక్ సిమెంటు కంపెనీలపై సీసీఐ దాడులు. అక్టోబరు 16, 2022: ఏసీసీ, అదానీ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసిన అదానీ.2.2
1
13
84
@kattashekar
kattashekarreddy
2 years
Blessings of 140 Cr Indians is my Raksha Kavach- Prime Minister Narendra Modi in Parliament Dear Prime Minister, 62% People Voted Against You-- Countries Population in 2019: 137,04,99,520 Countries Voters in 2019 Gen.Election: 90,00,00,000
4
14
81
@kattashekar
kattashekarreddy
6 years
CBN is jackal of politics. He lies lies and lies. He lives on lies. Wondered to see that still he has believers of his own. He is the one who spoiled judiciary. He is the person who escaped every corruption case by puncturing judicial processes. He is master of pol. seduction.1.2
3
23
79
@kattashekar
kattashekarreddy
3 years
Sri Bagh pact is a unbearable baggage for both Andhra and Rayalaseema regions. Andhra region cannot digest the sharing of capital with Rayalaseema or Rayalaseema cannot loose its self respect submitting to Andhra for ever. This is reality. 1/1
9
35
77
@kattashekar
kattashekarreddy
3 years
Well done AP CM Jaganmohan Reddy. Its good decision. Now that the dust must be settle down. All the political forces must stop murky language and engage in development of AP.
4
3
75
@kattashekar
kattashekarreddy
1 year
Tweet media one
2
22
79
@kattashekar
kattashekarreddy
2 years
Political parties and their sycophants not read the results of Teachers MLC elections in right spirit. All the teachers not voted for BJP. BJP candidate won the election after many rounds of elimination, not as a first choice.1.1
1
24
79
@kattashekar
kattashekarreddy
5 years
Tweet media one
17
4
73
@kattashekar
kattashekarreddy
4 years
భోపాల్ గ్యాస్ విషాదం నుంచి మనం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని విశాఖ గ్యాస్ ప్రమాదం చెబుతున్నది. ఒక విషవాయు కర్మాగారం, దాని చుట్టూ అనేక గ్రామాలు...ఏది ముందు ఏది వెనుక... పంచాయతీ తర్వాత...జనం మాత్రం పిట్టల్లా రాలిపోయారు. ఫార్మా, ప్లాస్టిక్ పరిశ్రమల విషయంలో ఇకనైనా మేల్కొంటారా?
1
15
76
@kattashekar
kattashekarreddy
7 years
My daughter Spurthy Mounika Katta Graduation Day, Schulich School of Business, York University, Toronto
Tweet media one
9
1
76
@kattashekar
kattashekarreddy
3 years
మైనారిటీ తీర‌ని అమ్మాయిల‌ను ప‌బ్బుల‌లోకి అనుమ‌తించ‌డం ఎంత‌త‌ప్పో, మైనారిటీ తీర‌ని, నేరం రుజువు కాని అమ్మాయిలు, అబ్బాయిల‌ను టీవీ తెర‌ల‌పై నేరుగా చూపించ‌డం కూడా అంత‌కంటే త‌ప్పు. జ‌ర్న‌లిజం సూత్రాల‌కు విరుద్ధం.1/1
6
13
79
@kattashekar
kattashekarreddy
6 years
Sense the mood and masses at Suryapeta TRS public Meeting. This situation is every where - Narsampet, Mahabubabad, Dornakal, Tungaturthi and Jangama.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
17
74
@kattashekar
kattashekarreddy
5 years
మనకథపై ఒక సినిమా చింతకింది మల్లేశం సినిమా గురించి మాట్లాడుతుంటే మన సొంత ముచ్చట విన్నంత అనుభూతి కలిగింది. సినిమా తీయడంకోసం రాజ్ రాచకొండ చేసిన శోధన, పడిన శ్రమ, తీసుకున్న శ్రద్ధ అబ్బురమనిపించింది. తెలంగాణ జీవితం సిన్మాలకెక్కడం బహు అరుదు. 1
3
4
74
@kattashekar
kattashekarreddy
5 years
I have been nominated for #greenindiachallenge by MLA Gadari Kishore so I accepted the challenge, Planted Modugu in our colony and challenge @KSriniReddy Editor Telangana Today @Srinivask99 Editor Andhra Jyothi Daily to take up this cause.
Tweet media one
Tweet media two
1
6
71
@kattashekar
kattashekarreddy
6 years
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ ఎలా బుకాయిస్తడో చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది.
3
9
73
@kattashekar
kattashekarreddy
2 years
Who is Mr. Dirty PM’s agencies can barge into Opposition leaders house and question him. PM’s agencies can call hundreds of opposition leaders for questioning for days together hundreds of hours. But PM’s agencies will not touch Adanis or Choksis and their class fraudsters. 1.1
0
21
74
@kattashekar
kattashekarreddy
4 years
ఉగ్రవాదం కంటే తీవ్రమైన నేరాలు చేస్తున్నవాళ్లు రాజ్యంలో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు అక్షరాలు తప్ప మరో ఆయుధం ఏమీ లేని ఆ పెద్ద మనిషిని ఇంకెంతకాలం కటకటాల్లో ఉంచుతారు?1/1
3
4
73
@kattashekar
kattashekarreddy
6 years
CM KCR made it again. Its massive success. Masses are visibly jubilant and charged. Expressively feelgood mood.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
4
71
@kattashekar
kattashekarreddy
3 years
Today one politician named Activist Actor Prakashraj as part of Tukde Tukde Gang. Is there anything wrong that if saffron gentleman be called झूटे झुटे gang. Lying, naming, shaming, trolling are sole properties of factory of liars. Who are these to certify every one?
5
10
75
@kattashekar
kattashekarreddy
5 years
నాగార్జునసాగర్ వరద కాలువ నిండుగా ప్రవహిస్తూ మధ్యలో పిల్లకాలువ ద్వారా మా ఊరి చెరువును తాకింది. ఊరికి నీరు వచ్చిన భరోసా జనం కళ్లలో కనిపిస్తున్నది. ఫాయిదా ఇవ్వని బత్తాయి తోటలు ఇప్పుడు పొలాలవుతున్నాయి. రైతు ముమ్మరంగా పొలం పనులు చేసుకుంటున్నారు. వరద కాలువ, మా పిల్ల కాలువ, మా పొలం.
4
9
71
@kattashekar
kattashekarreddy
4 years
పాలమూరు రంగారెడ్డి వద్దా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పోటీగానే పోతిరెడ్డిపాడుపై జగన్ కొత్త జీవో తెచ్చాడని మాజీ నీటిపారుదల మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఒకాయన ఒక టీవీలో వాగడం చూశాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పని మొదలుపెట్టడం పెగ్గెలకుపోవడమట.1/1
Tweet media one
4
7
74
@kattashekar
kattashekarreddy
5 years
హుజుర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి భారీ విజయం
2
1
72
@kattashekar
kattashekarreddy
6 years
Yes. Chandrababu's is backstabbing history. KCR is a warrior of Telangana. He fought. He achieved. He won. But Chandrababu, Balakrishna together grabbed power from NTR and caused the death of Veteran. Yours is blood stained hand!
3
20
74
@kattashekar
kattashekarreddy
6 years
కూటమి కొంపముంచిన చంద్రబాబు- చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు కాలు పెట్టి తెరాసకు గొప్ప మేలు చేశారు. ఇప్పటిదాకా తెరాసకు దూరం దూరంగా ఉంటున్న వర్గాలు మళ్ళీ దగ్గరయ్యాయి.
3
17
72
@kattashekar
kattashekarreddy
6 years
These pictures do more than a survey...KTR road shows proof of popular support to TRS.
Tweet media one
Tweet media two
Tweet media three
4
12
70
@kattashekar
kattashekarreddy
6 years
చంద్రబాబు తెలంగాణలో బాగా తిరిగి, బాగా ప్రసంగించి, ప్రచారం చేయాలని కోరుకుంటున్నా... కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనతో సభలు పెట్టించుకుంటే ఇంకా మంచిది.
8
10
69
@kattashekar
kattashekarreddy
7 years
Bogatha Water Fall in full spate- Photo by Bhupalapally photographer
Tweet media one
7
17
68
@kattashekar
kattashekarreddy
6 years
చంద్రబాబుకు సరైనోడు కేసీఆరే
Tweet media one
5
8
65
@kattashekar
kattashekarreddy
4 years
ICMR must make compulsory admission of any patient with suspicion of Covid symptms without asking questions. TS Govt. too must take strict measures in this regard. Hospitals should not reject the patient to die on roaming around many hospitals. Such incidents are increasing. 1/1
1
23
68
@kattashekar
kattashekarreddy
6 years
చంద్రబాబు ఉన్మాదిలాగా మాట్లాడుతున్నడు. ఎంత అథమాథమ స్థాయికి దిగజారుతున్నాడో చూసేవారికి అర్థమవుతున్నది. ఓటమి భయం ఆయనను మరింత మరింత పతనంవైపు నడుపుతున్నది. పచ్చి అబద్ధాలు, పరమ నీచమైన ఆరోపణలు చేస్తున్నాడు.
16
18
65
@kattashekar
kattashekarreddy
3 years
Lie big lie very big lie…say it in thousand voices. Photo of Beijing Airport has been stolen to show yet to built Noida Airport in a cinemascope.
Tweet media one
Tweet media two
3
14
67
@kattashekar
kattashekarreddy
6 years
Chandrababu who failed Andhra, who failed administration, who is on the verge of collapse is now speaking about KCRs administration . He seems to be lost his mind.
2
21
63
@kattashekar
kattashekarreddy
6 years
పాపం మర్రి శశిధర్. ఆయన కోర్టుకేసులకు, ఢిల్లీ ప్రయాణాలకు వెచ్చించిన డబ్బు సమయం సనత్ పెట్టి ఉంటే టికెట్ వచ్చి ఉండేది. పనిచేసి నాయకుడు కావాలె, పేచీలు నడిపి నాయకుడైనవాడు లేడు. నేల విడిచి సాము చేసినోళ్లంతా ఇప్పుడు ఇలా నోరెళ్లబెట్టాల్సిందే.
11
9
66
@kattashekar
kattashekarreddy
6 years
పండిత పుత్ర పరమశుంఠ అని సామెత ఎందుకు పుట్టిందో “సంబరమాశ్చర్య” సహితంగా అర్థమైంది.
2
20
61
@kattashekar
kattashekarreddy
5 years
ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు. ఒక అవినీతిని దాచడానికి మరో అవినీతి. ఒక నేరం తప్పించుకోవడానికి మరో నేరం. పెట్టుబడిపై బతికి, పెట్టుబడికోసమే బతికి, మరోచోట పెట్టుబడిపెట్టి, ఇప్పుడు పెట్టుబడిపై యుద్ధం చేస్తున్నట్టు నటన.
1
11
62
@kattashekar
kattashekarreddy
5 years
Tweet media one
3
1
62
@kattashekar
kattashekarreddy
5 years
దేవుడున్నాడన్న ఆశ ప్రజాస్వామ్యం ఉందన్న ఆశ-రెండూ ఒకటేనేమో! దేవుడు-అప్పుడే ఉన్నాడనిపిస్తాడు కాసేపటికి లేడేమో అనిపిస్తాడు. ప్రజాస్వామ్యం- ఒకరోజు లేదనిపిస్తుంది, మరుసటిరోజు ఉందనిపిస్తుంది. ఏది సత్యం! ఏదసత్యం!
4
4
60
@kattashekar
kattashekarreddy
5 years
నాగార్జున సాగర్‌లో 24 గేట్లను 4 ఫీట్ల మేర‌ ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. టెస్టింగ్‌లో భాగంగా అన్ని గేట్లనూ పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -Courtesy Namasthe Telangana
0
2
60
@kattashekar
kattashekarreddy
3 years
Narendra Modi’s political peak has been over in 2019 General elections. North India is about to reject BJP whenever the elections come. Maharastra, Delhi, Rajasthan, Haryana, Himachal,Madhya Pradesh, Chathisgarh, Jarkhand, Bihar and some extent UP are not happy with BJP. 1/1
15
13
59
@kattashekar
kattashekarreddy
6 years
25 అసెంబ్లీ సీట్లు గెలచి చరిత్త్ర సృష్టించాలి-చంద్ద్రబాబు నాయుడు తథాస్తు. అభీష్టసిధ్ధిరస్తు.
4
16
59
@kattashekar
kattashekarreddy
6 years
బుల్లెట్ తో ఆలింగనం— పొడుస్తున్న పొద్దుమీద చంద్రబాబు గానమా
5
16
54
@kattashekar
kattashekarreddy
3 years
కృష్ణా జలాలపై జగన్‌ అడ్డగోలుతనం
1
10
57
@kattashekar
kattashekarreddy
6 years
Tweet media one
3
5
57
@kattashekar
kattashekarreddy
4 years
Beware of mad dogs, who camouflaged with celebrity status, flag off false notions, glorify false gods, certify wrong causes, bark at right people.
0
2
55
@kattashekar
kattashekarreddy
5 years
అమ్మా, నాన్న గుర్తులని, జ్ఞాపకాలని వాళ్ళు నిర్మించిన ఇండ్లను అమ్మకుండా, కూల్చి కొత్తగా నిర్మించకుండా ఉన్నవాళ్లు ఎంతమంది? శిథిలమై, కూలడానికి సిద్ధమై, ఇప్పటి అవసరాలకు పనికి రాకుండాపోతే, అయినా అందులోనే ఉందాం అనుకునే పుణ్య పుత్రులు ఎంతమంది? జ్ఞాపకాల రక్షణ అంటే భవంతుల రక్షణ మాత్రమేనా?
4
2
56
@kattashekar
kattashekarreddy
2 years
నిండు మనుషులను సజీవ దహనం చేసినవారికి స్వేచ్ఛను ప్రసాదించండి. ప్రజల హక్కులగురించి మాట్లాడినవారిని కటకటాల్లోకి తోయండి. వేలకోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడినవారికి అండగా నిలబడండి. మంచి నాయకులుగా ప్రజల మన్నన అందుకున్నవారిని ఇంత బురద పూసి జైల్లో వేయండి.
0
9
58