వాక్కేళి! Profile Banner
వాక్కేళి! Profile
వాక్కేళి!

@ivak99

Followers
11,487
Following
266
Media
7,317
Statuses
63,614

తెలుగు కవిత+పాటల్రచైత #VakBharatam #Olymricks #EkapadyaRamayanam #శతపద్యపద్మం #సండేసైన్సుదశకం #వంటలు #తోటరయ్యదశకం #పెంకిపాటలు ఇక్కడంతా వ్యక్తిగత అభిప్రాయమే

Joined March 2009
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@ivak99
వాక్కేళి!
5 years
ఈ ప్రశంసాపత్రం.......నభూతో న భవిష్యతో తెలీదుగానీ..."నా భవిష్యత్తే"! ధన్యోస్మి యండమూరి వీరేంద్రనాథ్ గారూ!🙏 "#వాక్కేళి" Amazon US - Amazon UK - Amazon India - Flipkart -
Tweet media one
43
41
414
@ivak99
వాక్కేళి!
5 years
Just watched @narendramodi ji's address to the ISRO scientists, technicians and other employees! A lesson in inspirational leadership indeed! For me this is the most defining picture/moment! @PMOIndia consoling and standing firm with @isro chairman Dr Sivan! Thankyou Dr Sivan🙏
Tweet media one
131
1K
5K
@ivak99
వాక్కేళి!
3 years
గాంధీ, నెహ్రూ లేకుండానే 🎶ఎత్తర జెండా🎶 #RRR #RRRMovie
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
92
166
2K
@ivak99
వాక్కేళి!
3 years
ప్రపంచంలోకెల్లా అతి సాధారణ, అత్యంత విలువైన బువ్వ! 😋
Tweet media one
32
66
1K
@ivak99
వాక్కేళి!
5 years
Overrated composer!
152
241
1K
@ivak99
వాక్కేళి!
6 years
Rediscovered by Gautama Buddha, Vipassana is derived frm "Upaasana" - an intense devotion2a particular subject/diety/task wd utmost concentration. "Vipassana" @jack is d gift of "Brahminical Patriarchy", yes d same phrase in the bigoted poster you held during ur visit to India.
@jack
jack
6 years
Vipassana is a technique and practice to “know thyself.” Understanding the inner nature as a way to understand…everything. It was rediscovered by Gautama the Buddha 2,500 years ago through rigorous scientific self-experimentation to answer the question: how do I stop suffering?
287
357
2K
25
678
1K
@ivak99
వాక్కేళి!
5 years
See a lot of noise around #Poha on TL. Let's settle this. Poha Vs #upma . What's your poison? RT for Poha and Like for Upma! @DimpleAtra @anuraag_saxena
Tweet media one
Tweet media two
101
330
608
@ivak99
వాక్కేళి!
5 years
ఈ గచ్చున్న ఇళ్ళల్లో ఉన్నారా?
Tweet media one
93
49
559
@ivak99
వాక్కేళి!
5 years
Who do you think is a true historian, with the intent to to present the most accurate history of Bharat? RT for @TrueIndologyliv Like for "Mother of Indian History"
Tweet media one
Tweet media two
145
5K
514
@ivak99
వాక్కేళి!
5 years
Instead of countering with facts/cogent arguments, few "abadhra lok" are indulging in character assassination of @TrueIndologyliv and showing their true colors through misogynistic statements("Payal Rohtagi.."), condescension and utter contempt for meaningful discussion.
9
131
480
@ivak99
వాక్కేళి!
2 years
Share a picture of any #Temple in your camera folder and bless the TL! 🙏🕉️
Tweet media one
268
44
533
@ivak99
వాక్కేళి!
2 years
రావణ👇 Rawవ్రణ👇
Tweet media one
Tweet media two
27
89
511
@ivak99
వాక్కేళి!
3 years
Wow! Kudos to @IITKgp for this fantastic calendar setting record straight on some of the myths/appropriations that were peddled against Viswaguru Bharat! @veejaysai , @artist_rama @ProfVemsani you would love this!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
184
474
@ivak99
వాక్కేళి!
5 years
నెత్తిన రాళ్ళెత్తిన కూలీలా బానిసలా శ్రమ కాదిది; నిలువెత్తగు ఆ దేవుని దర్శించిన ఆచార్యుల స్తోత్రమె ఇది; విత్తము, నీ దత్తము , కాచగ, తరగని సంస్కృతి నిధి; తలనెత్తుకు గర్వంగా తలచుకొ, కొలుచుకొ నీ విధియది! Pic courtesy: @LostTemple7
Tweet media one
4
89
436
@ivak99
వాక్కేళి!
3 years
🙏 #NewProfilePic శ్రీ కృష్ణ భట్ట, హంపీలోని శివాలయం పూజారి! ఈరోజే శివసాయుజ్యాన్ని పొందారు🙏
Tweet media one
41
71
438
@ivak99
వాక్కేళి!
5 years
@ShashiTharoor @mdileep 56 exit polls could be wrong, but Aayegaa toh 56" chaathi hi!
9
27
406
@ivak99
వాక్కేళి!
9 months
ఈ నాలుగిట్లో ఏదెక్కువ హాస్యరసభరితంగా ఉంటుంది?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
186
41
427
@ivak99
వాక్కేళి!
4 years
వైరాగ్యం లోతులు చూసినవాడే విదూషకత్వం‌నెరపగలడు. నిశితంగా పరిశీలించగలిగినవాడే నవ్వులు పంచగలడు. జీవితంలో ప్రతీకోణాన్నీ స్పృశించగలిగినవాడే ఓ గొప్ప కళాకారుడవ్వగలడు! బ్రహ్మానందం అలాంటి ఒక గొప్ప స్రష్ట, అని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా(ం)!! 🙏
Tweet media one
Tweet media two
8
67
417
@ivak99
వాక్కేళి!
1 year
ఈ తెలుగేదో, అనువాద ఛాయలు సోకినట్టు, తేడాగా ఉందేంటీ? 😬
Tweet media one
60
71
391
@ivak99
వాక్కేళి!
5 years
కోటి తాజ్‍మహళ్ళు ఈ శిల ధూళికి సాటిరావు! మేటి మినారులు ఏటికేని ఆ ఉలి తాకిడి నోపలేవు! సాటిలేని ఈ సౌందర్యము ఇంకే నేలను పుట్టబోవు! వాటి సృష్టికర్తల సృజన వేరే ధర్మములు వెలకట్టలేవు 🙏 #భారతదేశము
Tweet media one
18
126
376
@ivak99
వాక్కేళి!
3 years
శివగామి శవగామి
Tweet media one
Tweet media two
9
89
360
@ivak99
వాక్కేళి!
2 years
అమరశిల్పి జక్కన్న వారసుడు @yogiraj_arun 🙏 #సనాతనధర్మం #హైందవసంస్కృతి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
28
353
@ivak99
వాక్కేళి!
5 months
ప్రజ్ఞానందం, పరమానందం! 👏👏💐
4
43
353
@ivak99
వాక్కేళి!
4 years
In search of we lost Sambar 😋 Majjiga Pulusu! 😔
Tweet media one
Tweet media two
27
27
343
@ivak99
వాక్కేళి!
3 years
#NewProfilePic విధాత తలపుల్లో కరిగి విలీనమైన సిరివెన్నెల 😢 ఓం శాంతి🙏
Tweet media one
26
36
331
@ivak99
వాక్కేళి!
4 years
🤣🤣🤣 జంధ్యాల రాత, వీళ్ళిద్దరి చేత!!!
Tweet media one
7
24
306
@ivak99
వాక్కేళి!
2 years
#డొక్కాసీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా నా నివాళి 🙏 డొక్కాడని పేద జనత అక్కు చేర్చుకున్న చరిత ఒక్కపూట పస్తుంచని డొక్కా సీతమ్మ ఘనత!
Tweet media one
6
50
308
@ivak99
వాక్కేళి!
3 years
మనం గర్వపడే అత్యుత్తమమైన (సినీ)సాహితీవేత్త, తననితాను.ఉత్కృష్టమైన సనాతనధర్మ సంపదకి వారసుడిగా భావించుకు గర్వపడేవారు. దాని పరిరక్షణకు అనుక్షణం పరితపించేవారు. పాటుపడాలని ఉత్తేజపరిచేవారు🙏 స్వయంసేవకుడిగా ఉన్నరోజుల్లోని ఈ ఫోటో ఆయన ఆఫీసురూంలోది! #సిరివెన్నెల 😢
Tweet media one
3
79
298
@ivak99
వాక్కేళి!
3 years
ఎవరు చేసారో తెలీదు కానీ, హిందూమతం, హిందూత్వ కి మధ్యగల (అ)బేధాన్ని చాలా సులభంగా అర్థమైయ్యేలా, కళ్ళకి కట్టినట్టు చూపించిన వివరణ! వేయి గ్రంథాల పెట్టు. కుహనా లౌకికవాదులకి చెంపపెట్టు!
Tweet media one
8
62
293
@ivak99
వాక్కేళి!
4 years
పూజ్యులైన శంకరశాస్త్రిగారినీ, చిల్లరకొట్టు మాడానీ, చిరు-కాల మిత్రుణ్ణి, కళామతల్లి ముద్దుబిడ్డల పెద్దగొంతునీ, కాలేజీ ఫ్రెండునీ, హాస్టల్ మేట్‍నీ, ఓ తమిళతంబిని, కన్నడకుర్రాడ్నీ, సంగీతంమాస్టార్నీ అందర్నీ ఒకేరోజు తీసుకెళ్ళిపోయి కోలుకోలేని దెబ్బకొట్టావుకదయ్యా #బాలు #SPBalasubrahmanyam
7
69
296
@ivak99
వాక్కేళి!
1 year
#Adipurush కళ 👇 కళంకం 👇
Tweet media one
Tweet media two
8
46
297
@ivak99
వాక్కేళి!
3 years
#Padma -పురాణం! 🙇🏼‍♂️
Tweet media one
8
24
287
@ivak99
వాక్కేళి!
9 months
ఈ వేళలో బాపుగారుండుంటే ఎంత సంతోషించేవారో!? ❤️😢 #జైశ్రీరామ్
Tweet media one
9
36
291
@ivak99
వాక్కేళి!
7 years
@virendersehwag #jawaandiaries My #Telugu ode to the unknown soldier! #తెలుగు
Tweet media one
Tweet media two
3
26
275
@ivak99
వాక్కేళి!
3 years
శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా 🙏 అష్టదిగ్గజాల ఆంధ్రభోజుడు అష్టైశ్వర్యాల అపరకుబేరుడు తుష్టపురజనుల ఇష్టాధిపుడు దుష్ట తురుష్కుల చెండిన నృపుడు!
Tweet media one
3
52
276
@ivak99
వాక్కేళి!
3 years
ప్రభుత్వమే చొరవ తీసుకుని ప్రజలని తెలుగు-ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యులని చేయడానికి, వారి జీవితంలో వెలుగు నింపడానికి ఈ నీలిఅట్ట నిఘంటువు ద్వార ద్వారము తెరిచియుంచ యత్నించడం ఎంతో ముదావహం! (వాట్సాపు ద్వారా అందిన ఛాయాచిత్రరాజములు)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
165
268
@ivak99
వాక్కేళి!
2 years
హిందుబంధువులందరికీ #శ్రీరామనవమి శుభాకాంక్షలు! అయోధ్యలో పుట్టు, అయోనిజ చేపట్టు; అయ్యమాటను బట్టు, అడవిబాటను పట్టు; జాయ చెఱనే పట్టు, లంకేశు పడగొట్టు; వాయునందను రాట్టు, రామయ్య కథ ఇట్టు!🙏 #RamaNavami
Tweet media one
12
48
279
@ivak99
వాక్కేళి!
2 months
చాలా చక్కగా చెప్పారు కృష్ణ గారు 🙏
4
45
271
@ivak99
వాక్కేళి!
4 years
రెండు దశాబ్దాల బాల్యం కావాలా!? 👇 😍 #తెలుగు #చందమామ
13
101
257
@ivak99
వాక్కేళి!
9 months
చేతుల్లేవని ఏడుపు దండగ రాతలు మార్చే గుండెలు ఉండగ చేతల్లో అది చూపెను మెండుగ షీతల్ దేవీ,‌ స్థైర్యం నిండుగ! 👏
@ArcherSheetal
SheetalArcher
9 months
This day is special!! Honoured to receive the prestigious Arjuna Award from the honourable President of India. Thank you all for the love, support & encouragement.
881
4K
27K
3
37
254
@ivak99
వాక్కేళి!
5 years
On popular demand, redoing this! RT for Rajni, Like for Modi! If you like both RT and Like!! #ModiXiSummit
Tweet media one
Tweet media two
5
50
239
@ivak99
వాక్కేళి!
3 years
బాల్యం: పళ్ళు రావడం యవ్వనం: పళ్ళు రాలడం వైవాహికం: పళ్ళు నూరడం నడివయసు: పళ్ళు పీకడం వార్ధక్యం: పళ్ళు కట్టడం #ముద్దుపళని #మధ్యతరగతిముచ్చట్లు 😬
17
29
256
@ivak99
వాక్కేళి!
7 years
If parents name you Subhashini, become a Mistry. Not a Ali! Subhashini Mistry - #PadmaAwards2018 a house maid who worked hard and set up hospital for poor Subhashini Ali - entitled commie who calls PM pocketmaar!
Tweet media one
Tweet media two
8
153
221
@ivak99
వాక్కేళి!
1 year
పెద్దాయన అన్న గౌరవప్రదమైన, అచ్చతెలుగు పదానికి నిలువెత్తు రూపం, గుమ్మడి గారు! 🙏
Tweet media one
8
13
250
@ivak99
వాక్కేళి!
3 years
ఎడమవైపు ఛాయాచిత్రం: కత్తిరేయించుకున్నాక మంగలిషాపు అద్దంలో చూసుకున్నప్పుడు! కుడివైపు ఛాయాచిత్రం: ఇంటికొచ్చి తలస్నానం చేసాక అద్దంలో చూసుకున్నప్పుడు!
Tweet media one
Tweet media two
16
14
244
@ivak99
వాక్కేళి!
3 years
ఆకలిగొన్న కూరమృగంలా ఒక్కసారి పంజా చాచి ముందుకు లంఘించాడు సుబ్బారావు! 😋
Tweet media one
16
11
238
@ivak99
వాక్కేళి!
3 years
మిగితా పార్టీల సంగతెలా ఉన్నా, బీజేపీ కార్యకర్తలు అలుపూ,విరామం లేకుండా ఐదేళ్ళు పనిచేస్తారు! అలాగే కీలక నాయకత్వం కూడా👍 కేవలం పార్టీకోసం మాత్రమే కాదు. దేశం కోసం, ధర్మం కోసం!🙏 ఈ విషయాన్ని ఎంతమంది ఎగతాళి చేసినా నూటికి నూరు శాతం నిజం!🙂 #AssemblyElections2022
10
47
240
@ivak99
వాక్కేళి!
3 years
స్కూలుకెళ్తే, మతం మారమని ముక్కుపచ్చలారని బాలికని బలవన్మరణానికి గురిచేసినప్పుడు గుర్తుకు రాని "సర్వమతసమానత్వం", "మతం కన్నా మిన్న మానవత్వం" స్లోగన్లు; అందరిలా స్కూలు యూనిఫారం వేసుకోమన్నప్పుడు ఎగదోసుకొచ్చాయంటే; అలాంటి చావులకీ, ఇలాంటి విద్వేషజ్వాలలకీ కారణం మీరే! #Justiceforlavanaya
8
98
234
@ivak99
వాక్కేళి!
2 years
వయలెన్సుకి బదులు వయోలిన్సు; యవ్వారాలు లేని వయ్యారాలు; పైటజారని డ్యాన్సూ; ఫైట్సుపెట్టని సీన్సూ; వీరోయిజం కనిపించని హీరోలూ; కట్టూబొట్టుతో కుదురైన హీరోయిన్లూ; మాస్ మషాళా ఘాటెరుగని మీల్సు; విశ్వనాథుడి చేయితగిలిన రీల్సు 🙏 #KVishwanath #కళాతపస్వి #విశ్వనాథ్
Tweet media one
12
38
238
@ivak99
వాక్కేళి!
3 years
నవరసనటసార్వభౌముడంటేనే సత్తిగాడు! ఎవరెస్టెత్తుకి ఎదిగిన క్యారెక్టరు వేషగాడు! యవనికపై విలనిజాన్ని పండించిన హాలికుడు! కావరంగ, మా వరంగ, తెరనేలిన సినీ యముడు! #తెలుగుతేజాలు #కైకాల
Tweet media one
5
19
231
@ivak99
వాక్కేళి!
11 months
#మధ్యతరగతిముచ్చట్లు
Tweet media one
11
23
236
@ivak99
వాక్కేళి!
3 years
🎶#ఉగాది భోజనంబూ...అహ్హ..హా..🎶
Tweet media one
12
2
236
@ivak99
వాక్కేళి!
2 years
#కళాతపస్వి #విశ్వనాథ్ సినిమాల్లో నాకు నచ్చిన (పాట)పంక్తులు! మీకు నచ్చినవి పంచుకోండి! 🎶ఎదలోని సొదలా, ఎలదేటి రొదలా కదిలేటి నదిలా, కలల వరదలా..🎶😍🙏😢 #వేటూరి
62
14
229
@ivak99
వాక్కేళి!
4 years
పండక్కి కుదిరినప్పుడల్లా: * కొత్తబట్టలొక జతైనా కొనండి * ఒక పిండివంటైనా చేసుకోండి * గుడికి వెళ్ళిరండి * పండగవిశిష్టత పిల్లలకి చెప్పండి * పనివాళ్ళకి ఒక పూట భోజనం (మిగిలింది కాదు)తో పాటు, ఒక జతబట్టలో ఇవ్వండి. * వాళ్ళనీ మీ పూజాకార్యక్రమాలలో పాలుపంచుకోనివ్వండి ధర్మో రక్షతి రక్షితః🙏
5
50
226
@ivak99
వాక్కేళి!
3 years
అందరికీ #వైకుంఠఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు 🙏
Tweet media one
7
11
218
@ivak99
వాక్కేళి!
5 years
నాయనా విక్రమ్ చంద్రం మామయ్య ఇంటికెళ్తానని రెండ్రోజులనగా బయల్దేరావ్. ఇంతవరకూ క్షేమసమాచారం అందించలేదు. నీకోసం ఊరు ఊరంతా కళ్ళల్లో వత్తులేసుకు కాసుక్కూచున్నారు. వెంటనే ఉత్తరమ్ముక్కతోనో, ఫోన్లోనో ఓ మాట చెప్పు. నీ పిలుపుకోసం ఎదురుచూస్తూ మీ అమ్మ భారతి #VikramLander #Chandrayan2
15
54
219
@ivak99
వాక్కేళి!
6 years
Not sure about other peers who reviewed her work but @AudreyTruschke has been peer roasted by anonymous @TrueIndology time and again; and now a known academician, on whom she tried to palm off her hatefilled loose translation, takes her to cleaners!
4
109
194
@ivak99
వాక్కేళి!
2 years
వావ్, వావ్! ఏం సైన్మ తీస్నవ్ కా(వ్)కా(వ్) @VenuYeldandi9 🙏 తెలంగాణ ఆచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలు కళ్ళకికట్టినట్టు చూపించడమే కాకుండా, జానపదాలు, కళారూపాలు పరిచయం చేసింది #బలగం #Balagam చావు చూట్టూ తీసిన ఈ సినిమాలో ప్రతిఒక్కరూ జీవించారు! తెర చిన్నదైనా పెద్దదైనా, తప్పక చూడండి!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
19
223
@ivak99
వాక్కేళి!
2 years
చిన్నప్పుడు ఈయన్ని క్లోజ్ ఫ్రెండ్లా ట్రీట్ చేస్తూ కష్టసుఖాలు చెప్పుకుని కాలం గడిపేవాణ్ణి🤗 ఇప్పుడు కొద్దిగా బాధ్యతలు మీద పడ్డాక, గైడింగ్ ఫోర్సుగా మొక్కడాలూ గట్రా!🙇🏼‍♂️ ఈయన మరి మీకేమౌతారో!? 🙂
Tweet media one
27
9
223
@ivak99
వాక్కేళి!
6 months
చేతిలో ఓ గుప్పెడు వడపప్పు; గొంతులోకి పానకం ఓ కప్పు! ఏం తక్కువైనా, క్షమించలేని తప్పు! ముత్తాతలకాలం నుంచీ పెద్దలిదే చెప్పు! హిందూ బంధువులందరికీ #శ్రీరామనవమి శుభాకాంక్షలు! 🙏 #జైశ్రీరామ్
Tweet media one
15
43
221
@ivak99
వాక్కేళి!
3 years
ప్రతిపండక్కి కుదిరినప్పుడల్లా: * కొత్తబట్టలొక జతైనా కొనండి * ఓపిండివంటైనా చేసుకోండి * గుడికెళ్ళిరండి * పండగవిశిష్టత పిల్లలకి చెప్పండి * పనివాళ్ళకి ఒక పూట భోజనం (మిగిలింది కాదు)తో పాటు, ఒక జతబట్టలివ్వండి. * వాళ్ళనీ మీ పూజాకార్యక్రమాలలో భాగస్వాములుచేయండి ధర్మో రక్షతి రక్షితః🙏
3
44
213
@ivak99
వాక్కేళి!
4 years
🎶ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలియైనారు🎶
Tweet media one
Tweet media two
13
11
215
@ivak99
వాక్కేళి!
6 years
Many years ago, Billa and Ranga were hanged to death for raping and killing a kid. Years later, a Indian journalist with a foreign newspaper, tried to humanize a beast, who raped and murdered a woman in a most ghastly manner, by interviewing and portraying him as a painter!
8
128
185
@ivak99
వాక్కేళి!
3 years
రథాలనీ తగులబెట్టి విగ్రహాలు పగులగొట్టి ఉత్సవాలు గండికొట్టి గుళ్ళసొమ్ము కొల్లగొట్టి భక్తులపై పగబట్టీ పుజార్లను ఛీకొట్టీ వినాయకుడిని చెరనుబెట్టి మతమార్పిడి చేపట్టీ రాజ్యమేలు మనఃస్థితిని...మెడబట్టీ, గెంటనట్టి... లోకులుంటె కలకాలం ముగిసిపోదు కలికాలం!
11
81
213
@ivak99
వాక్కేళి!
3 years
కవిత రాసేవాడు పోతే‌ బాధ కవాతు చేసేవాడు పోతే‌ బాధ పెన్నుపట్టిన చెయ్యి ఊతం తొలగితే బాధ గన్నుపట్టిన చెయ్యి ఖతం ఐతే బాధ కవివరుడు నిన్న, ఈ వీరుడు నేడు వెన్నెల కరిగి నిన్న, మిన్నులు విరిగి నేడు! తీర్చలేనిది, భరతమాత కడుపుకోత మార్చలేనిది, విధిరాసిన నుదుటిరాత😢 #సిరివెన్నెల #Bipin_Rawat
6
61
211
@ivak99
వాక్కేళి!
3 years
కళ్యాణ-తాంబూలం: మొట్టమొదటి తెలుగు "పాన్" ఇండియా సినిమా!
Tweet media one
16
9
207
@ivak99
వాక్కేళి!
4 years
కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా, వడ్డాది పాపయ్యగారి వర్ణ చిత్రం ఆధారంగా ఆవిడకి అంజలి ఘటిస్తూ ఇంతకుముందు నేను రాసిన చిట్టి కవిత! 🙏 #తెలుగు #మొల్ల
Tweet media one
3
44
206
@ivak99
వాక్కేళి!
3 years
నుదుటిన అలరారు విభూది ఓజ చదరపు గడుల గుడిన వీరపూజ మందహాసం చంద్రహాసమే, ప్రజ్ఞ! బిందుతంత్రం గెలువగనిక మగ్న! #Chess #AirthingsMasters
Tweet media one
3
16
208
@ivak99
వాక్కేళి!
4 years
చాలామంది "నా హిందూమతం నిత్యాగ్ని. ఎప్పటికీ ఆరదు, మాకేం చెప్పక్కర్లే"దంటారు. నిజమే. కానీ, అగ్ని నిరంతరం ప్రజ్వలిస్తూ ఉండాలంటే - ఆజ్యం, అది పోసేందుకు సాధనాలు, పోషకులు ఎంత అవసరమో; దానిని ఆర్పే ప్రయత్నంచేసే శోషకులని అడ్డుకోవడం అంతే ముఖ్యం. ఎవరి ధర్మం వారు నిర్వర్తించనివ్వండి!
7
50
206
@ivak99
వాక్కేళి!
4 years
జీర్ణోద్ధారణ - ఆలయానికే కాదు. సంస్కృతికీ, సంప్రదాయానికీ, సదాచారానికీ, సౌభాగ్యాని���ీ! కలిసికట్టుగా నడుంకట్టి భక్తితో, దీక్షతో, బాధ్యతాయుతంగా కర్తవ్యాన్ని నిర్వర్తించి, ఈ బృహత్తరకార్యక్రమాన్ని నెరవేర్చిన అందరికీ 🙏🙏 ఛాయాచిత్రాలు @Saigeet36566874 గారి ట్వీటుమాలికలోంచి #సనాతనధర్మం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
51
201
@ivak99
వాక్కేళి!
7 years
One tweeple who changed the course of narrative in 2017, freeing history from the clutches of few distortians, and bringing credibility to it via incisive research and facts based on primary sources - @TrueIndology ! May his power (and tribe) increase by the day!
3
48
196
@ivak99
వాక్కేళి!
9 months
73ఏళ్ళవయసులో 11 రోజులపాటు నిష్ఠగా * కటికనేలమీద నిద్ర * కేవలం కొబ్బరినీళ్లతో ఉపవాసం * రాముడికి సంబంధించిన కీలకమైన పుణ్యక్షేత్రాలసందర్శన * బ్రహ్మముహూర్తంలో విధినిర్వహణలు అదీ ప్రధానబాధ్యతలొదలకుండా ఆత్మన్యూనత, అభద్రతాభావం, జాతి/కుల అహంకారంతో గేలి/గోల చేసేముందు సోచియే! #జైశ్రీరామ్
Tweet media one
7
56
209
@ivak99
వాక్కేళి!
7 years
2 lunches, 2 dinners, 3 hours of recorded conversation, 7 generations worth blessings and a life long of memories later my first and customary click with # Sirivennela 😇🙇
Tweet media one
20
20
196
@ivak99
వాక్కేళి!
3 years
సిరివెన్నెలలు చిందించే చంద్రుడికో నూలుపోగులా, శాస్త్రిగారిని వరించిన ఈ పురస్కారానికి ప్రశంసాపత్రం రాసే మహద్భాగ్యం, అపురూప అవకాశం నాకు దక్కింది! 🙏 #సిరివెన్నెల 😢
Tweet media one
7
22
200
@ivak99
వాక్కేళి!
6 months
సతి ఖ్యాతిని తాళని పతి మతి తప్పిన మంతి ఇతి మితిమీఱిన శృతి ఉధృతి గతి తెలియకె అధోగతీ! #రాతకీయం
16
42
203
@ivak99
వాక్కేళి!
3 years
నేడు కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా 🙏 సోముడు గురువట రాముడి కథనిట కొమరుగ మలచిన కుమ్మరి, మొల్లట! కొమరు=అందం
Tweet media one
7
31
201
@ivak99
వాక్కేళి!
5 years
#NewProfilePic నా తెలుగు కవితా సంకలనం "వాక్కేళి" ప్రచురించబడింది. Amazon India - Flipkart - వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు 🙏 ఇక మీరందరూ, కొనడం కొనిపించడమే తరువాయి!! 🙂
32
44
177
@ivak99
వాక్కేళి!
9 months
ప్రాణప్రతిష్ట ముహూర్తం పెడితే ముప్పు (జ్యోతిష్యుడుకి హెచ్చరికలు) దీపం వెలిగిస్తే తప్పు (గాయనిచిత్ర గారిపై సైబర్ దాడులు) అక్షింతలు పంచితే తప్పు (ఎందుకు?ఏమిటి అని ప్రశ్నలు; కులదాష్టికం, భౌతిక దాడులు) ఇన్నీ, మరిన్నీ తట్టుకు సనాతనం నిలవడం తథ్యం! వ్యతిరేకుల నాశనం తథ్యం! #జైశ్రీరామ్
Tweet media one
9
36
201
@ivak99
వాక్కేళి!
8 months
భారతరత్న పీవీవీ 🙏👏👏🚩 నక్కజిత్తుల కాంగిరేసులొ గాంధిపాముల విషంతీస్తివి చక్కబెడ్తివి రాజకీయం కుటిలనీతిని అమలుచేస్తివి బిక్కచచ్చిన ఆర్థికస్థితి కూతమిస్తివి ఊపిరోస్తివి దిక్కుతోచక విరిగినిలిచిన ప్రగత�� చక్రం బాగుచేస్తివి #PVNR #chanakya #BharatRatnaAward
Tweet media one
8
34
201
@ivak99
వాక్కేళి!
4 years
పదోతరగద్దాకాచదువుకు, పెళ్ళైయ్యాక హైదరాబాదొచ్చి, ఫార్మాకంపెనీలో టాబ్లెట్లుప్యాక్‍చేసే పనిచేసి, స్వయంకృషితో టైపూషార్టాండూ నేర్చుకు NGOఉద్యోగం తెచ్చుకు, దైవభక్తితో, తల్లిగా,గృహిణిగా ఎంతోహుందాగా జీవితంగడిపిన నా తల్లిలా ఏటుకెదురీదిన మహిళామణులందరికీ #InternationalWomensDay శుభాకాంక్షలు
12
17
195
@ivak99
వాక్కేళి!
3 years
భారతదేశంలో ఉన్న దాదాపు అందరు నిత్యాగ్నిహోత్రులు. నాల్గో వంతు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. నిష్టాగరిష్టలతో అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కొన్నివేల ఏళ్ళ సనాతన సంప్రదాయాన్ని నిరంతరాయంగా కాపాడుతూ వస్తోన్న మహనీయులు 🙏 సేకరించిన శ్రీరాం గారికి వందనాలు
8
41
190
@ivak99
వాక్కేళి!
2 years
మాయాబజార్ లాంటి క్లాసిక్ + ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ముందు ఏ ప్యాన్ ఇండియా సరుకైనా దిగదుడుపే! 😋❤️
Tweet media one
9
8
189
@ivak99
వాక్కేళి!
3 years
హిందూమతం, భారతదేశం విచ్ఛిన్నమొకటే లక్ష్యంగా #DismantlingGlobalHindutva అని వినాయకచవితిన కొబ్బరికాయకొట్టారు! ఏమైందీ? కూష్మాండం బద్దలైంది. ఎప్పటిలాకాకుడా ఈసారి గట్టిగానే ముట్టడిని ఎదుర్కొన్న అందరికీ 🙏 మన అస్తిత్వాన్ని, సంస్కృతినీ, జీవనవిధానాన్నీ కాపాడుకోవడం అందరి విధీ, బాధ్యత!
4
46
183
@ivak99
వాక్కేళి!
6 years
Let there be a thousand more of shodhaka saadhakaas like @TrueIndology ! It's the only way to shred the thick black curtains that the western historians and dhimmi distortians have wrought on us; to firmly and for generations to come, to reestablish the true stature of Bharat🙏
@TrueIndology
True Indology
6 years
The word "Kashmir" comes from Sanskrit and not Persian. Kashmir was already mentioned in ancient Indian literature like Mahabharata and Mahabhasya. That was a time before your Farsi language and Islamic prophet was even born. Kashmira is the name of Goddess Durga. Live with it
165
3K
5K
2
44
178
@ivak99
వాక్కేళి!
3 years
నిర్వాహకం: Management నిర్వాకం: Mismanagement #తెలుగుతెలుసుకోండి #ఆంగ్లంకూడావెలగబెట్టండి
13
16
190
@ivak99
వాక్కేళి!
4 years
నీ మౌనం కర్పూరం నీ సహనం హోమఘృతం నీ శాంతం సమింధనం పరశురామప్రీతి రథం నిట్టూర్పే ఆభరణం నిమ్మకునీరెత్తు గుణం నర్తించును ప్రేతగణం పరశురామప్రీతి రథం నిర్జీవం నీ బీజం నిస్తేజం నీ ఓజం నిర్లిప్తత నీ కవచం పరశురామప్రీతి రథం నిరసిస్తే ఏమర్థం? నీరసిస్తె నరమేథం నరుడిగ నరసింహపథం సాధింపగ భవ్యరథం
7
71
183
@ivak99
వాక్కేళి!
3 years
ఎప్పుడన్నా వేళ్ళు నలిగాయా!? #మధురస్మృతులు #బాల్యం
Tweet media one
30
6
182
@ivak99
వాక్కేళి!
3 years
పాత శరీరమును విడిచి మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతోన్న జీపాత్మ! 🙏 (వాట్సాప్ వీడియో)
8
29
188
@ivak99
వాక్కేళి!
2 years
ఒక్కపూట ఉపవాసం చుక్కలు చూపెట్టు మాకు; బక్కప్రాణి! రెండునెలలు లెక్కలోకి రాదు నీకు; వ్యథేలయ్య? రెండింతలు, అప్పటి నీ త్యాగనిరతి! వృథాకాదు నీ ఆహుతి, నిదురపోర అమరజీవి! అమరజీవి #పొట్టిశ్రీరాములు గారి జయంతి సందర్భంగా...🙏
Tweet media one
5
42
191
@ivak99
వాక్కేళి!
3 years
తెలుగు ప్రేక్షకులకి కడుపునొప్పి, కంటినీరు, పొలమారడం వగైరా ఇబ్బందులు, ఈ ఇద్దరి కంటే ఎక్కువగా తెప్పించిన మరో జంటేదైనా ఉంటే పంచుకోండి!
Tweet media one
10
12
177
@ivak99
వాక్కేళి!
5 years
నాటకాల గాలిమళ్ళి వెండితెరకి నవ్వులల్లి బుల్లితెరకి సాయమెళ్ళి స్తంభించెన రాళ్ళపల్లి!? 😢🙏 ఓం శాంతి! #రాళ్ళపల్లి
Tweet media one
14
38
170
@ivak99
వాక్కేళి!
2 years
నవరసనటసార్వభౌముడంటేనే సత్తిగాడు! ఎవరెస్టెత్తుకి ఎదిగిన క్యారెక్టరు వేషగాడు! యవనికపై విలనిజాన్ని పండించిన హాలికుడు! కావరంగ, మా వరంగ, తెరనేలిన సినీ యముడు! ఓం శాంతి 🙏😢 #కైకాల
Tweet media one
18
18
180
@ivak99
వాక్కేళి!
2 years
ఆ వడని ఆవిడ ఆవడని చేసింది! 😋
Tweet media one
8
8
181
@ivak99
వాక్కేళి!
2 years
జై శ్రీరామ్ 🙏
Tweet media one
7
12
179
@ivak99
వాక్కేళి!
2 years
"ఉప్మా లేదా, పుష్పా?"😋
Tweet media one
13
7
175
@ivak99
వాక్కేళి!
3 years
తెలుగునేలపై పురాణప్రవచనానికి పునర్జన్మనిచ్చిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారు శివైక్యం చెందిన కొద్దిరోజులకే గరికపాటిగారికి పద్మశ్రీ రావడం శాస్త్రిగారికి ఆయాచిత నివాళి, ప్రవచనత్రయకృషికి గుర్తింపు🙏 సన్నిధానసమయం జ్ఞానయోగమయం జనకోటికవ్యయం ఈ ప్రవచనత్రయం! స్కెచ్చులు: @badri_j
Tweet media one
Tweet media two
Tweet media three
8
31
175
@ivak99
వాక్కేళి!
4 years
అర్చకుడా? అర్భకుడా? అరాచకపు ఉపాసఖుడ? హరిసేవలొ తరియించని అసుర వందిమాగధుడా? నారాయణ నామస్మరణ పొడగిట్టని అమరణుడా? నరకమునే సరకమంచు రమణించే యమభటుడా?
Tweet media one
13
43
169
@ivak99
వాక్కేళి!
2 years
సాధువుల్ని అతిదారుణంగా పొట్టనపెట్టుకున్నప్పుడు చెమ్మగిల్లని కళ్ళు, పెగలనిగొంతులూ, కదలని కలాలు; సైతానుల్ని మట్టుపెట్టినప్పుడు ఎగదోసుకొస్తాయేం!? ఇప్పుడు లా&ఆర్డర్ పై నంగి మాటలతో దొంగ గౌరవాలు నటించే తెగులు మేతావులు/రాళ్ళకీ, ఎక్కడో తమ‌ హిపోక్రసీ కలుక్కుమనిపిస్తూనే ఉండొచ్చు!
8
42
177
@ivak99
వాక్కేళి!
4 years
"నువ్వుండ-లేని లోకంలో, నేనూ ఉండలేను ప్రియా" 😔😋
Tweet media one
12
13
167