Pls Share and Support 🙏
#హెల్పింగ్_ఫౌండేషన్ లో జనవరి 19 వ తేదీన నవాబుపేట లో 👉 వృద్ధ వికలాంగులకు, మరియు అనాధ ఆశ్రమం లో పిల్లలకి , రోడ్ సైడ్ నివసించే పెద్దవారికి అన్నదానం , దుప్పట్లు , పిల్లలకి కావలసిన వస్తువులు , మరిఎన్నో అవసరం అయినవి ఇవ్వడం జరుగుతుంది 🙏
🙏