అందం, అభినయం కలిపితే అనుష్క
హీరోల పక్కన చిందులేస్తుంది, హీరోలకి ధీటుగా సినిమాలు తీస్తుంది
జేజమ్మగా జేజేలు అందుకొని, రుద్రమ, దేవసేన గా సాహసాలు చూపించి ఇప్పుడు నిశ్శబ్దంగా రాబోతుంది
కృషి, పట్టుదల కి మారుపేరు
ప్రయోగాలకు చిరునామా
#AnushkaShetty
#14YearsOfAnushkaShetty