![Shaik Hameed Patel Profile](https://pbs.twimg.com/profile_images/1312460194287239168/Ok6GcWPL_x96.jpg)
Shaik Hameed Patel
@hameedpatelcorp
Followers
128
Following
8
Statuses
94
@corporator 104 kondapur division
Kondapur,
Joined August 2018
RT @trspartyonline: వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ మహాధర్నా. #TRSwithFarmers
0
377
0
రైతే రాజు అనే నినాదంతో,రైతు సంక్షేమమే ధర్మంగా,నాగలే నాగరికతగా,మన గులాబీ జెండా మన తెలంగాణ రైతులకు అండగా,మన టీఆరెస్ పార్టీ చేపట్టిన,మహా ధర్నా,తేది 18.11.21న,ఉ.గం11ల నుండి,మధ్యాహ్నం గం 2 ల వరకు,ఇందిరా పార్క్ వద్ద హమీద్ పటేల్,కార్పొరేటర్104 కొండాపూర్ డివిజన్ @KTRTRS @GandhiArekapudi
0
0
3
స్వతంత్ర్య సమ�� యోధులు.. భారత జాతీయ పతాక రూపకర్త.. శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్బంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. హమీద్ పటేల్ కార్పొరేటర్ కొండాపూర్ 104 డివిజన్ @trspartyonline @dondeep41437998 @GandhiArekapudi
0
0
3
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో బ్యాడ్మింటన్ లో మన దేశానికి రెండవ పతకాన్ని (కాంస్య పతకం) అందించిన పీవీ సింధు గారికి శుభాకాంక్షలు. మీ విజయం యావత్ భారత ప్రజలకు స్ఫూర్తిదాయకం. హమీద్ పటేల్ కార్పొరేటర్,కొండాపూర్ 104 డివిజన్ @trspartyonline @Pvsindhu1 @KTRTRS
0
0
2
రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, రైతు సంక్షేమ పథకాలతో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం.ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌కు దీటుగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం 2020-21లో 1.41 కోట్ల టన్నుల ధాన్యం సేకరణతో దేశంలో రెండోస్థానంలో నిలిచిన తెలంగాణ.రాజ్యసభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం @KTRTRS
0
0
2
కొండాపూర్ డివిజన్ ప్రజలందరికి బోనాలు పండుగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించి బోనాలు పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను @trspartyonline
@dondeep41437998 @GandhiArekapudi @TrsHarishNews
0
0
3
మన తెలంగాణలో ఏ కాలంలోనైనా విద్యుత్తు కొరత అనే పదం వినపడకుండా భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్నిచేపట్టిన మన టీఆర్ఎస్ ప్రభుత్వం శరవేగంగా సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు జై తెలంగాణ జై కేసీఆర్ @KTRTRS @TelanganaCMO
1
0
3
ప్రతి ఒక్కరూ వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటుదాం.. మన ప్రియతమ కేటీఆర్ గారికి పచ్చని కానుకలు అందిద్దాం.. @MinisterKTR @KTRTRS
0
0
1
గౌరవ సీఎం కెసీఆర్ గారి జన్మదినం సందర్బంగా కోటివృక్షార్చనలో పాల్గొన్న కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్.పార్టీ ఆఫీసులో కేసీఆర్ గారి బర్త్డేకేక్ కటింగ్. ఆలయంలో కేసీఆర్ గారి పేరు మీద ప్రత్యేక పూజలు,అర్చనలు కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో రోగులకు పలురకాల పండ్లు పంపిణి.@KTRTRS
1
0
2