CRDA లేదు,
ఇన్నర్ రింగ్ రోడ్ లేనే లేదు,
అసలు రాష్ట్రానికి రాజధానే లేదు!
ఇప్పుడేదో ఇవన్నీ ఉన్నట్టు -
CRDA చట్ట ప్రకారం, ఇన్నర్ రింగ్ రోడ్ రూట్ డీవియేట్ చేశారని & రాజధాని మాస్టర్ ప్లాన్ మొత్తం మార్చేశారనీ కొత్త కేసులేంట్రా?
ఎవడ్రా మీకీ సలహాలిస్తుంది 😂😂😂