gowthambandela Profile Banner
Bandela Gowtham kumar Profile
Bandela Gowtham kumar

@gowthambandela

Followers
426
Following
498
Statuses
345

Bahujan Samaj Party (BSP), Andhra Pradesh State, Vice - President .

INDIA..madanapalle
Joined July 2012
Don't wanna be here? Send us removal request.
@gowthambandela
Bandela Gowtham kumar
2 days
RT @AnandAkash_BSP: ये अभागे, भारत की जनता है... जो रोजगार के अवसर तलाशने के लिए अमेरिका गए थे। हमारी लाचार और कमजोर सरकार की थाली बजाने वा…
0
775
0
@gowthambandela
Bandela Gowtham kumar
3 days
పంజాబ్‌ రాష్ట్రంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం. విద్యావ్యవస్థ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఆడబిడ్డలపై అత్యాచారాలు (తికమ్‌ఘర్),ఇతర అఘాయిత్యాలను అరికట్టడంపై @bspindia రాజ్యసభ సభ్యులు @ramjigautambsp గారు పార్లమెంటులో మాట్లాడారు...
0
9
89
@gowthambandela
Bandela Gowtham kumar
4 days
మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత మదనపల్లి మండలం పిచ్చలవాండ్లపల్లికి చెందిన దళిత రైతు ఎలకపల్లి నరసింహులు అనుమానస్పద మృతికి కారణమైన అదే గ్రామానికి చెందిన @JaiTDP నాయకుడు రెడ్డెప్ప నాయుడు పై 108 BNS మరియు SC ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చెయ్యకుండా జాప్యం చేస్తున్న తాలూకా పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తూ రెడ్డెప్ప నాయుడుని వెంటనే అరెస్ట్ చెయ్యాలని స్థానిక మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డిమాండ్ చేస్తున్న @bsp_ap రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మరియు బిఎస్పీ నాయకులు …
Tweet media one
1
7
34
@gowthambandela
Bandela Gowtham kumar
9 days
మదనపల్లి ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాలను ప్రైవేటు చేస్తే ఎట్టి పరిస్థితులలో ఊరుకునేది లేదు… @JaiTDP కూటమి నాయకులకు @bsp_ap రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ #SumanTV చర్చావేదిక ద్వారా హెచ్చరిక…
Tweet media one
1
14
106
@gowthambandela
Bandela Gowtham kumar
12 days
RT @NationalChaupal: बसपा तेलगांना एवम आंध्रप्रदेश के नेताओं ने बैठक के बाद क्या कहा ?? #BSP
0
99
0
@gowthambandela
Bandela Gowtham kumar
12 days
న్యూఢిల్లీలోని @bspindia కేంద్ర కార్యాలయంలో జరిగిన బిఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న @bsp_ap మరియు @bsptelangana_ రాష్ట్ర ముఖ్య నాయకులు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
22
133
@gowthambandela
Bandela Gowtham kumar
12 days
బహుజన్ సమాజ్ పార్టీ, కేంద్ర కార్యాలయం, లోధి ఎస్టేట్, న్యూ ఢిల్లీ ఈరోజు 29-1-2025, న్యూఢిల్లీలోని బహుజన్ సమాజ్ పార్టీ, కేంద్ర కార్యాలయంలో @bspindia జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు గౌరవ @Mayawati గారు వివిధ రాష్ట్రాలకు పార్టీ బలోపేతం దృష్ట్యా అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. @bsp_ap రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి మాట్లాడటం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న బిఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య గారు స్టేట్ కోఆర్డినేటర్ @JPRpurnachandra గారు రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారు కోఆర్డినేటర్లు ఇబ్రామ్ శేఖర్ గారు మరియు ఈశ్వర్ గారు జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
27
227
@gowthambandela
Bandela Gowtham kumar
15 days
బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో బిఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి నేతృత్వంలో మదనపల్లి మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేస్తూ జరగబోవు మహా ధర్నా కార్యక్రమానికి సర్వం సిద్ధం… స్థలం: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తేది: 27-1-2025, సోమవారం సమయం: ఉదయం 10 గంటలకు @bspindia @AnandAkash_BSP @ramjigautambsp @bspsocialmedi @bsp_ap @bspitcellap
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
15
94
@gowthambandela
Bandela Gowtham kumar
15 days
బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు మరియు ప్రజాసంఘాలతో కలిపి, మదనపల్లి మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా… స్థలం: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తేది: 27-1-2025, సోమవారం సమయం: ఉదయం 10 గంటలకు
Tweet media one
2
7
39
@gowthambandela
Bandela Gowtham kumar
15 days
ఉత్తరాఖండ్ లష్కర్ నగరపాలిక ఎన్నిక కాంగ్రెస్ -5442 బీజేపీ -4606 బీఎస్పీ- 5626 #బీఎస్పీ 184 ఓట్లతో విజ‌యం
Tweet media one
2
40
258
@gowthambandela
Bandela Gowtham kumar
17 days
బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో, మదనపల్లి మెడికల్ కళాశాల మరియు ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ #APGovernment నడపాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న మహా ధర్నా కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరణ… స్థలం: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తేది: 27-1-2025, సోమవారం సమయం: ఉదయం 10 గంటలకు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
54
@gowthambandela
Bandela Gowtham kumar
26 days
RT @bspindia: बहुजन समाज पार्टी की राष्ट्रीय अध्यक्ष एवं उत्तरप्रदेश की पूर्व मुख्यमंत्री व हम सबकी प्रेरणा ��्रोत आदरणीय बहन कु. मायावती…
0
416
0
@gowthambandela
Bandela Gowtham kumar
26 days
RT @AnandAkash_BSP: बहुजन मिशन के लिए समर्पित, सामाजिक परिवर्तन की महानायिका, मेरी आदर्श, करोड़ों देशवासियों की प्रेरणा स्त्रोत, और हमारे स…
0
939
0
@gowthambandela
Bandela Gowtham kumar
27 days
ఆ పేరుకు ఆత్మగౌరవం ఎక్కువ… ఆ జెండాకు పొగరు ఎక్కువ… భారతదేశంలో ఉన్న మనువాదులకు సింహ స్వప్నం ఆ పేరు… ఫూలే,అంబేడ్కర్ కలలకు ప్రతిరూపం ఆ పేరు… కాన్షీరామ్ ఆలోచనల రూపం ఆ పేరు… అమ్ముడుపోని సమాజానికి నిలువెత్తు రూపం ఆ జండా… ఆ పేరే భారత దేశ బహుజనుల ఆత్మగౌరవ పోరు పతాకం @Mayawati గారు… ఆ జండానే ఏనుగు గుర్తు నీలి జండా… నేడు మాయావతి గారి జన్మదినం సందర్భంగా మదనపల్లి పట్టణం నడిబొడ్డున మాయావతి గారు బిఎస్పీ ఏనుగు గుర్తు నీలి జండా… @AnandAkash_BSP @ramjigautambsp @bspindia @bsp_ap @bspsocialmedi @bspitcellap
0
12
74
@gowthambandela
Bandela Gowtham kumar
29 days
మదనపల్లి బోధన ఆసుపత్రి #Privatization ను @AndhraPradeshCM వెంటనే నిలిపివేయాలి @AndhraPradeshCM @ncbn తన సొంత #HeritageFoods కంపెనీని కోట్ల రూపాయల లాభాల్లో నడిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను దివాలా తీస్తున్నాయని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. పాలన చేతకాకపోతే @AndhraPradeshCM @ncbn వెంటనే రాజీనామా చేయాలి. @ArogyaAndhra మంత్రి @satyakumar_y కు మదనపల్లి నియోజకవర్గం రాజకీయ భిక్ష పెడితే ఈరోజు వైద్యశాఖ మంత్రిగా ఉంటూ మదనపల్లి మెడికల్ కాలేజ్ ని ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటుపరం చేస్తూ మదనపల్లి ప్రజలకు వైద్యం భారంచేస్తున్నాడు. #MadanapalleDistrict చేయకుండా గత @YSRCParty ప్రభుత్వం మోసం చేస్తే, @JaiTDP కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు #BTCollege యూనివర్సిటీ చేయకుండా భూముల కోసం ప్రైవేట్ ప్రైవేటీకరణ,అదేవిధంగా మదనపల్లి #MedicalCollege #APGovernmentHospital లలో సిబ్బందిని తరలించి ప్రైవేటీకరణ కుట్రకు పాల్పడుతున్నాడు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
20
94
@gowthambandela
Bandela Gowtham kumar
1 month
జై భీమ్… #Bahujansamajparty #Madanpalle ఆధ్వర్యంలో @bsp_ap రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అధ్యక్షతన #BTCollegeలో, #BesantTheosophicalUniversity కార్యకలాపాలు ప్రారంభించాలని #AndhraPradesh ప్రభుత్వ జి.ఓ ను అమలుచేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మదనపల్లి లోని మేధావులు, స్కూల్ మరియు కాలేజ్ కరస్పాండెంట్లు,ప్రజాసంఘాలు వివిధ పార్టీ నాయకులు,విద్యార్థి సంఘ నాయుకులు హాజరయ్యారు. @ncbn @naralokesh @ysjagan @MithunReddyYSRC @bspindia @bspitcellap @bspsocialmedi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
19
73
@gowthambandela
Bandela Gowtham kumar
1 month
జై భీమ్… #BesantTheosophicalUniversity #Madanapalle కార్యకలాపాలు ప్రారంభించాలని #AndhraPradesh Govt జి.ఓ ని అమలు చేయాలని కోరుతూ #BTCollege వేదికగా 8-1-2025 బుధవారం ఉదయం 10 గంటలకు #BahujanSamajParty #Madanapalle ఆధ్వర్యంలో #RoundTableConference @ncbn @ysjagan @MithunReddyYSRC @bspitcellap @bsp_ap @bspindia
Tweet media one
3
19
134
@gowthambandela
Bandela Gowtham kumar
1 month
RT @AnandAkash_BSP: छत्तीसगढ़ के युवा पत्रकार मुकेश चंद्राकर की जघन्य हत्या की खबर सुनकर बेहद दुख हुआ। यह घटना न केवल स्वतंत्र पत्रकारिता…
0
563
0