Ganga Suresh Bandaru Profile Banner
Ganga Suresh Bandaru Profile
Ganga Suresh Bandaru

@gangasureshh

Followers
1,837
Following
293
Media
920
Statuses
6,593

if i start to say the days will go on

Hyderabad, India
Joined June 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@gangasureshh
Ganga Suresh Bandaru
2 months
రోజా మమ్మల్ని గౌరవిస్తే రోజా గారు అంటాము లేదు అంటే రోజా అంటాము, రోజాని ఉతికి ఆరేసిన - RP
87
2K
7K
@gangasureshh
Ganga Suresh Bandaru
5 months
టికెట్లు ఆశించి ఇచ్చిన 285 కోట్ల చెక్కుల్ని వెనక్కి పంపడం అనేది నిజాయితీ గల @PawanKalyan గారికి మాత్రమే సాధ్యం
54
853
4K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రామ్ చరణ్ గారి సెక్యూరిటీ పూర్తి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసారు @AlwaysRamCharan @KChiruTweets @PawanKalyan @NagaBabuOffl @JanaSenaParty
Tweet media one
24
611
4K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
ఆ జెండాలోనే ఎదో కిక్కు ❤️ జనసేన వారాహి యాత్ర ఏలూరు @PawanKalyan @JanaSenaParty
Tweet media one
13
515
4K
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
నీతి జాతి లేని ఊర కుక్కలను గేటు నుండి లోపలకు అనుమతిస్తే ఇలాగే అరుస్తాయి చిరు అన్నా @KChiruTweets @RojaSelvamaniRK
Tweet media one
55
887
3K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
కథ,screenplay, డైరెక్షన్ నేనే పాత్రల కొరకు ఆడిషన్స్ జరుగుచున్నవి
Tweet media one
79
846
3K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
ఒంగోలు జనసేన వాళ్ళు మామూలోళ్లు కాదు అబ్బా 😊👌 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
50
568
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
@PawanKalyan గారు భీమవరం లో 100% గెలిచారు. కానీ ఎక్కువ సీట్లు తో @YSRCParty గెలవడం వలన పవన్ గారి result తారుమారు చేసి లాస్ట్ లో అనౌన్స్ చేశారు ఇది నిజం ఇదే నిజం
49
472
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా తాగి చనిపోయిన వారి కుటుంబికులని పలకరించడానికి వచ్చిన మనోహర్ గారు, నాగబాబు గారిని కాన్వాయ్ గా రిసీవ్ చేసుకున్న జనసైనికులం @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl
Tweet media one
2
431
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
రాత్రి 10 అవుతున్నా నాయకుడు స్టేజ్ చేరుకోలేదు. అదే వేరే పార్టీ ల కి ఇలా జరిగితే కూలి కి వచ్చిన వారంత లేచి వెళ్ళిపోయి గ్రౌండ్ కాలి అయ్యేదేమో 😂😂😂
17
398
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
Excellent video watch every one
6
725
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్🔥 @JanaSenaParty @PawanKalyan జిల్లా జిల్లాను కొనేసే వాళ్లే కావాలి అధికారంలోకి వచ్చాక అవినీతి నిర్ములన చేయచ్చు
Tweet media one
8
231
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
శభాష్ బాబు గారు, రాష్ట్ర ప్రజలు కూడా కోరుకునేది ఇదే... "రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేద్దాం అన్నారు" ఇప్పుడు నచ్చారు. @JaiTDP @ncbn @PawanKalyan
Tweet media one
58
385
2K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్టే లేదు. కాని పవన్ వారాహి యాత్ర start అవ్వలేదు కాని అందరి నోటా వారాహి మాటే ..ఇలా ఉంటుంది పవన్ ground లో ఉంటే That’s Pawan Kalyan and janasena party
23
310
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
10 months
మా నాయన హత్యకేసు నిజాలు బయట పడాలంటే పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం - వైఎస్ సునీత
7
442
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
బహిరంగ లేఖకు మాకు ఎటువంటి సంబంధం లేదు మా మద్దత్తు పూర్తిగా జనసేన పార్టీ కే - ఆంధ్రరాష్ట్ర ప్రభాస్ యువసేన
4
493
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
త్వరలో సినీ ప్రముఖులు జనసేనానితో భేటీ, మద్దతు పలికే అవకాశం 😊😊
Tweet media one
40
266
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
8 months
బండి పక్కకి తీయమని హార్న్ కొట్టాడట బస్సు driver అంతే ఇలా కొడుతున్నారు మన జగన్ అన్న పార్టీ వాళ్ళు, గంజాయి ప్రభావమా లేదా జగన్ ప్రోత్సహమా ఇలాంటివి రాష్ట్రం లో విచ్చల విడిగా జరుగుతున్నాయి
62
714
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
jr ఎన్టీఆర్ కి టీడీపీ లో ఎలాంటి అవకాశం లేదని రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది అలాగే టీడీపీ వాళ్ళు ఏ రకంగా దాడి చేసారో చూడండి వచ్చే ఎలక్షన్ లో ఎన్టీఆర్ అభిమానులు జనసేనతో కలసి పనిచేయండి ఆత్మాభిమానం కాపాడుకోండి @tarak9999 @JanaSenaParty @JaiTDP
63
319
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
Excellent question: @PawanKalyan Redcross వాలంటీర్ సంస్థ అధిపతులు రాష్ట్రపతి, గవర్నర్. ఆంధ్ర వాలంటీర్స్ వ్యవస్థకు అధిపతి ఎవరు?? @ysjagan @YSRCParty
13
438
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
చాలా ఆలోచన కలిగించే పోస్టర్, జనసేన తూర్పు విప్పర్రు కార్యకర్తలు 👌👌
Tweet media one
4
382
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
దొంగ నాయాళ్ళకి పూలతో welcome చెబితే మీరు వెళ్ళడాకి రోడ్లు ఉండవు తల్లి
Tweet media one
8
551
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
మా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట చెందిన బ్రాహ్మణకుటుంబం, కళ్యాణ్ గారి వీర అభిమానులు కళ్యాణ్ గారితో ఫోటో కావాలి అంటే మిత్రుల సహాయంతో తీపించా, నేను ఎప్పుడూ కళ్యాణ్ గారితో ఫోటో దిగలేదు
Tweet media one
4
237
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
10 months
చంద్రబాబు తో ఎలక్షన్ కి వెళ్ళే పరిస్తితి లేదు లోకేష్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదు...టైం పడుతుంది సో టీడీపీ అభిమానులారా పవన్ కళ్యాణ్ నీ ముందు పెట్టీ ఎలక్షన్ కి వెళ్దాం! సీఎం సీట్ షేర్ చేసుకుందాం ధర్మాన్ని రక్షించే పవన్ కళ్యాణ్ తో ఉంటే మిమ్మల్ని గుండెల లో పెట్టుకుని చూసుకుంటాడు
11
291
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
తిరుపతి వాళ్ళు అల్లాడించారు గా 👌👌💐 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
28
295
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 months
దళితుడిగా పుట్టకపోయి ఉండుంటే.. ప్రతి ఊరిలో గుడి కట్టబడి ఉండేది. జోహార్ కలేకూరి
Tweet media one
35
122
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
ఎవరు మనవాడు? Perfect lines by శ్రీరామ్ తెలగంశెట్టి 👉సిల్లీ రీజన్ చెప్పి పార్టీ నుంచి పోయిన జెడి కాదు మనవాడు. 👉మన అధినేతకి చేదోడు వాదోడుగా నిలిచిన నాదెండ్ల మనోహర్ మనవాడు. 👉ఈగో సమస్యతో పార్టీని వీడి అధికార పార్టీ పంచన జేరి జనసేనానిపై విషం చిమ్ముతున్న విజయబాబు,అద్దేపల్లి
24
412
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
4 years
ప్రతి ఒక్కరి చేతిలో జనసేన జెండా ఉండాలని జెండాలు కళ్యాణ్ గారి ప్రతి మీటింగ్ లో పంచేవాడిని 😊 మొత్తం లక్ష జెండాలు పంచాను 😊😊 @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
13
256
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
8 months
కాశీ నిత్య అన్నదాన సత్రం లో బాస్ ఫొటోస్ 👌 @PawanKalyan @JanaSenaParty @Kolasrini
Tweet media one
0
121
1K
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ టూరిస్ట్ అన్న గుడివాడ అమర్నాథ్ కి నా కౌంటర్ @PawanKalyan @JanaSenaParty @gudivadaamar
10
325
940
@gangasureshh
Ganga Suresh Bandaru
4 months
మంచి సందేశాత్మక వీడియో 😊😊 @YSRCParty @JaiTDP @JanaSenaParty
2
300
946
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
ఆంధ్రప్రదేశ్ లో 30000 మంది అమ్మాయిల మిస్సింగ్ అని పార్లమెంట్ లో ప్రకటించిన కేంద్రం!!! ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర లో చెప్పడం జరిగింది!!! పార్లమెంట్ సాక్షి గా కళ్యాణ్ గారు చెప్పింది నిజం అని తేలింది!!! @YSRCParty @JaiTDP @JanaSenaParty
6
466
932
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
ఆంధ్రాలో అన్ని సర్వేలు చెబుతున్నది ఒక్కటే 2024 లో ఏ పార్టీ జనసేనతో కలిస్తే ఆ పార్టీకే మనుగడ. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా పొత్తు ఉంటేనే టీడీపీ కి మనుగడ అందుకే బాబు గారు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు @JaiTDP @ncbn @PawanKalyan @JanaSenaParty
Tweet media one
63
247
913
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
మరోసారి బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డును పొందిన చిరంజవి బ్లడ్ బ్యాంక్ @KChiruTweets
Tweet media one
4
120
904
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
శత్రు పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారు అని కాన్షిరాం గారిని ఒక విలేకరి అడిగినప్పుడు కనపడే దూరంలో నేను ప్రయాణించడానికి గుర్రం ఉంది అక్కడకి వెళ్ళడానికి గాడిద నన్ను మోస్తుంది అన్నారట పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆయనతో ప్రయాణం చేద్దాము @PawanKalyan @JanaSenaParty
19
248
886
@gangasureshh
Ganga Suresh Bandaru
7 months
#గోదారోళ్ళ_ఏటకారం.... 😂😂😂 #గజం లోతు దింపారు #జగన్ కి జగన్ పాలనలో దొరకని వస్తువుగా ఇసుక ఉండటం వలన దళితులు ఇలా నిరసన తెలిపారు
Tweet media one
4
259
862
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
బేబీ మూవీ తరహాలో ఒకరిని ప్రేమించి మరొ��రితో లేచిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు అంటున్నారు నిజమేనా అండి @padma_vasireddy గారు నిజమే అయితే అప్పట్లో మీరు ఏ సినిమాలు చూసి inspire అయ్యారో చెప్పండి కాస్త, చేసినవి వెదవ పనులు చెప్పేవి శ్రీరంగ నీతులు
Tweet media one
9
349
851
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
జనసేనతో పొత్తు లేకపోతే మనం కుప్పంలో కూడా గెలవలేం: పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు
5
274
792
@gangasureshh
Ganga Suresh Bandaru
3 months
మా ఊరు DJ టీం ని ఎంకరేజ్ చేస్తూ 7 డ్రమ్స్ బహుమానం ఇవ్వడం వారు అభిమానంతో నా పేరు వేపించుకోవడం జరిగింది 😊❤️❤️ @PawanKalyan @JanaSenaParty
Tweet media one
4
105
801
@gangasureshh
Ganga Suresh Bandaru
3 years
150 మంది ఎమ్మెల్యే లు ఉన్న పార్టీని వీడి @JanaSenaParty లో చేరిన ఊరి ప్రెసిడెంట్ .... జై జనసేన
Tweet media one
0
222
780
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
జనసేన పార్టీలోకి మొదలైన చేరికలు
Tweet media one
0
189
765
@gangasureshh
Ganga Suresh Bandaru
6 months
అమ్ముడుపోయిన రాజన్న బిడ్డ, ఒక్క ఎలక్షన్ కూడా పోటీ చేయకుండానే దుకాణం బంద్ @kntvtelugu @realyssharmila
Tweet media one
2
246
777
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
18 సీట్లు వచ్చిన చిరంజీవి నీ ముప్పు తిప్పలు పెట్టారు.....ఒక్క సీట్ వచ్చిన JSP నీ ఇంచ్ కూడా కదపలేకపోయారు....... పవన్ కళ్యాణ్ అసలైన మొగాడు.... మొండి వాడు!!!
3
197
744
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
Tweet media one
5
218
719
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
3వ రోజుకు చేరిన శ్రీ కాళహస్తి నాయకురాలు శ్రీమతి వినూత దంపతుల నిరాహార దీక్ష..... ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వీర మహిళ @VinuthaKotaa @JanaSenaParty
Tweet media one
1
276
718
@gangasureshh
Ganga Suresh Bandaru
6 months
జనవరి 5న పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీ లో చేరనున్న ప్రముఖ వ్యాపారవేత్త సానా సతీష్ గారు 🔥🔥
Tweet media one
5
83
721
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
పోటీచేసిన 2 స్థానాల్లో ఓడిపోయినా ప్రస్తుతం గణనీయంగా ఓటు బ్యాంకు పెరిగి నిర్ణయాత్మక శక్తిగా @JanaSenaParty ఎదగటానికి కారణం @PawanKalyan గారి ప్రవర్తన ఆయన మాటతీరు 151 సీట్లు వచ్చినా వచ్చే ఎన్నికల్లో చచ్చే పార్టీ @YSRCParty కారణం @ysjagan గారు . ప్రజలు ఇంకా నమ్మని వ్యక్తి @ncbn
19
116
700
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
అద్భుతంగా పనిచేస్తున్న @JSPShatagniTeam @JanaSenaParty team Ycp పార్టీకి పోస్టులతో టీం చుక్కలు చూపిస్తున్నారు
2
216
706
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
మన రాష్ట్రం లో @PawanKalyan గారు తప్పితే ఎవరన్నా మిగులుతారు అంటారా ?
Tweet media one
42
180
691
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యాక ఎవరు ఎన్ని నెగిటివ్ రివ్యూలు రాసుకున్నా ఏమి కాదు, రెండు రోజుల తరవాత నెగిటివ్ గా రాసినోడే పెళ్ళాం పిల్లలను ఏసుకొని BRO సినిమాకు పోయి చిల్ అవుతాడు.. Cool 😎 మెగా ఫామిలీ సినిమా అంటే సినిమా చూడకుండానే రివ్యూ లు రాసే వందల మంది ఉంటారు. #BRO
0
206
697
@gangasureshh
Ganga Suresh Bandaru
6 months
తిరుపతి ఉప ఎన్నికలో ఆ రకంగా వైసీపీ గెలిచింది
Tweet media one
6
342
688
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
Just Thinking...!!! నేను #రాజమౌళి దగ్గర పనిచేశాను.... నేను సినిమా తీస్తున్నాను అని ఇప్పటివరకు ఏ #అసిస్టెంట్_డైరెక్టర్ కూడా #వెండితెర మీద మెరవడం నేను చూడలేదు... ఎందుకంటారు ? @ssrajamouli @SukumarWritings @Starmaahd
Tweet media one
22
84
677
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
మరి జనసేనను వదిలి వైసీపీ కి వెళ్ళినపుడు నీ సిగ్గు, సెరం, పరువు ఏం అయ్యాయి రాపాక?
Tweet media one
15
207
655
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
2024 ఆంధ్రా ఎన్నికలలో @JanaSenaParty కీలకం కాబోతుంది @PawanKalyan ఫోటో వెయ్యాలన్న ఉచ్చ ఈ నా కొడుకులకి
Tweet media one
19
227
646
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
వారాహి విజయ యాత్ర ఏలూరు లో సభ కోసం నేను సైతం @PawanKalyan @JanaSenaParty
Tweet media one
2
75
609
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
జనసేన చరిత్రలోనే రాష్ట్రవ్యాప్తంగా మాల మహానాడు లోని కొంత మంది కీలక నేతలు జనసేనకి మద్దతు పలకడం మన జనసేనకి విజయం. పబ్లిక్ గా ఒక కుల సంఘం అండగా ఉండటం చాలా గొప్ప విషయం.
Tweet media one
3
164
596
@gangasureshh
Ganga Suresh Bandaru
4 months
జనసైనికులు ఆవేదనలో 100% అర్ధం ఉంది చంద్రబాబు తన సొంత కులానికి ఇచ్చుకున్నన్ని సీట్లు కూడా జనసేనకు పొత్తులో ఇవ్వలేదు కచ్చితంగా మరికొన్ని సీట్లు జనసేనకు కేటాయించాలి @PawanKalyan @JanaSenaParty @JaiTDP
28
152
600
@gangasureshh
Ganga Suresh Bandaru
3 months
పోలవరం జనసేన సీటు చిరి బాలరాజు గారికి రావడానికి ప్రధాన కారణం మా పెద్దాయన శ్రీ కరాటం రాంబాబు గారు 😊 wish you good luck sodara #chiribalaraju
Tweet media one
2
94
599
@gangasureshh
Ganga Suresh Bandaru
6 months
జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ శ్రీ వంశీకృష్ణ యాదవ్ మరియు తన అనుచరుపు @JanaSenaParty @PawanKalyan
Tweet media one
1
104
589
@gangasureshh
Ganga Suresh Bandaru
6 months
పొత్తులో సీఎం ఎవరనేది ఎన్నికల తరువాత మాత్రమే డిసైడ్ అవుతుంది, పొత్తులో ప్రభుత్వ స్థాపనకు జనసేన మీద ఆధారపడే పరిస్థితి రావాలి అంటే 60 సీట్లు జనసేనకు ఉండేలా కళ్యాణ్ గారు ప్రయత్నించాలని జోగయ్య గారి అభిప్రాయం
Tweet media one
18
144
577
@gangasureshh
Ganga Suresh Bandaru
4 years
జనసైనికులు చాలా గ్రేట్, నాకు చాలా ఇష్టం, లోకల్ గా ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సమస్యమీద పోరాటం చేస్తారు, ఎలాంటి బెదిరింపులు వచ్చినా రొమ్మువిరిచి దమ్ముగా నిలబడతారు 👌👍
4
107
554
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ తో ఆనందంలో జనసేన కార్యకర���తలు 😊 తీవ్రంగా ఆర్తనాదాలు పెడుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు 😀 @JaiTDP @JanaSenaParty
4
138
553
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
మీరు గమనించారా యుద్ధం వైఎస్సార్సీపీ, జనసేన మధ్యనే జరుగుతుంది టీడీపీ సోదిలో లేదు
44
104
540
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
మీతో #వియ్యనికన్నా కొంచెం ఆలోచిస్తాం గానీ... #కయ్యానికి ఎప్పుడూ రెడీ నే...🔥🔥.. దీనికోసం మీరు పనిగట్టుకుని రెచ్చగొట్టవసరం లా దొంగనా కొడకల్లారా
Tweet media one
15
89
544
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
SV రంగారావు గారు, నాగేశ్వరరావు గారినే విమర్శించే అంతటి వాడివా పిచ్చి ముదిరింది @NBK_Unofficial @iTDP_Official @JaiTDP
11
95
531
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
పవన్ కళ్యాణ్ గారికి చాలామంది చెప్పారు రైతులకి ఇస్తున్న చెక్కులు ఇంటికి వెళ్లి ఇస్తే రాజకీయం చేయొచ్చు అని కానీ ఆయన జిల్లాకి ఒక బహిరంగసభ పెట్టి ఇస్తున్నారు బహుశా కందుకూరు లాంటి తొక్కిసలాటలు జరుగుతాయని ఊహించి ఉంటారు. రాజకీయం కన్నా ప్రజల క్షేమమే ఆయన చూసారు.hatsoff @PawanKalyan గారు
3
112
512
@gangasureshh
Ganga Suresh Bandaru
8 months
మిత్రులకి విజ్ఞప్తి మీ బంధువులు ఎవరన్నా కూకట్పల్లిలో ఓటు ఉంటే వారి నెంబర్ నాకు పంపగలరు జనసేన కూకట్పల్లి అభ్యర్థికి ఓటు వేసేలా నేను వారికి ఫోన్ చేస్తాను
35
117
502
@gangasureshh
Ganga Suresh Bandaru
7 months
20 volunteers team worked from my office to support Kukatpally JSP candidate Prem Kumar, tele calling to voters to ask them to vote for JSP @RayapatiAruna came to my office to appreciate volunteers who worked hard for Janasena party @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
3
96
481
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
సీఎం జగన్ కటౌట్ దగ్ధంపై అధికారులు సీరియస్ - రంగంలోకి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో దర్యాప్తు - ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‍కు పంపిన పోలీసులు - నిందితులను త్వరగా పట్టుకోవాలని డీఎస్పీ ఆదేశం ఆడపిల్లలని మానభంగా చేసి చంపేస్తే ఇలా రెస్పాండ్ అయ్యారా?
8
175
478
@gangasureshh
Ganga Suresh Bandaru
5 months
ఢిల్లీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్ సీఎంని కూడా అరెస్ట్ చేశారు. కానీ...దేశం కోసం ధర్మం కోసం అనుకుంట... పదేళ్లు బెయిల్ పై ఉన్న మా ముఖ్యమంత్రిని కానీ.. బాబాయ్ ని వేసేసిన ఎంపీని గాని ముట్టుకోవడానికి సాహసించడం లేదు @BJP4India @BJP4Andhra
8
172
476
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
ప్రస్తుతం ఇవి చిన్న చానెల్స్ కావచ్చు కానీ కచ్చితంగా ఒక వర్గం ఆశలను నిలబెట���టేందుకు పచ్చ, బులుగు మీడియాలను ఎదుర్కొనే భవిషత్ అస్త్రాలు, వీటిని ముందుకు తీసుకువెళ్లడమే మన అందరి పని 😊
Tweet media one
9
123
463
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
జనసేన పార్టీ గురించి నాదెండ్ల మనోహర్ గారు సూటిగా సుత్తి లేకుండా
0
160
454
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
ఫస్ట్ టైం అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిగాచేయడానికి సిద్ధంగా ఉన్న దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా Cheif Pawan Kalyan గారు 🙏🙏
3
157
443
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
Republic Day అంటే తెలియని ముఖ్యమంత్రి మన @ysjagan
12
165
435
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
తెలుగు దేశం కార్యకర్తలని నమ్ముకుంటే లాభం లేదని జనసేన కార్యకర్తగా మారుతున్న లోకేష్ 😊
Tweet media one
18
66
431
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
ప్రస్తుతం Ground Reality...ఆంధ్రప్రదేశ్ లో majority ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు, అన్ని విధాలా మంచి Planning, మంచి అభ్యర్థులతో వెళ్తే జనసేన పార్టీకి విజయం ఖాయం.
8
129
429
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
మా ఊర్లో ఊహించని విధంగా అన్ని వర్గాల వారు జనసేనలో జాయిన్ అవుతాము అని కలుస్తున్నారు ఇటీవల దాదాపు 30 కి పైగా దళిత సోదరులు పార్టీలో చేరారు
3
79
397
@gangasureshh
Ganga Suresh Bandaru
4 years
ప్రజాసేవ చేస్తూ కూడా జనసేన కార్యకర్తల శాపం మీడియా సపోర్ట్ లేకపోవడం ప్రస్తుతం youtube ఉన్న @kntvtelugu ఛానల్ జనవరి నుండి నార్మల్ ఛానల్ గా వస్తుంది, జనసైనుకుల కష్టాన్ని, చేస్తున్న ప్రజాసేవను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తాము నిజాలను ప్రజలకు తెలియచేస్తాము, మీ కష్టం ఊరికే పోకూడదు
17
203
379
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
"అందరూ ఈ భూమ్మీదకు అద్దెకు వచ్చిన వాళ్ళే. భూమి నా సొంతం దోపిడీలు చేస్తా, దుర్మార్గాలు చేస్తా, రౌడీయిజం చేస్తా అంటే కుదరదు. ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోవాలి". #Bro మూవీ డైలాగ్...👌
0
137
391
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
వైఎస్సార్సీపీ పతనానికి నాంది పలికిన కొన్ని గువ్వ బులుపు చర్యలు... 1. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ లో కళ్యాణ్ గారీ అమ్మ గారిని తిట్టడం.. 2.చంద్రబాబు భార్య గురించి అసెంబ్లీ లో వాగడం.. 3.పవన్ కళ్యాణ్ సినిమా ల మీద దాడి!! 4 వైజాగ్ లో పవన్ కళ్యాణ్ హోటల్ మీద దాడి!!
2
76
359
@gangasureshh
Ganga Suresh Bandaru
3 years
Tweet media one
1
90
354
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
బద్దలు కొట్టి చెప్పండి తెలుగుదేశం నీ CM చేయడానికి రాలా మనం 🔥🔥🔥 @PawanKalyan @JanaSenaParty
5
91
349
@gangasureshh
Ganga Suresh Bandaru
11 months
ఎన్ని బూతులు తిట్టినా పడి ఉండటానికి అక్కడ ఉంది చంద్రబాబు, లోకేష్ అభిమానులు కాదు రా మెగా అభిమానులురా @IamKodaliNani be careful bloody fool
1
110
349
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
మీరు ఒక్కరే నవ్వుకోవద్దు ప్లీజ్ అందరికి నవ్వుని పంచండి 😊😊 జగన్ అన్న ఫాలోయర్స్ ఆ రకంగా ముందుకు పోతున్నారు
Tweet media one
7
149
345
@gangasureshh
Ganga Suresh Bandaru
4 years
జనసేన పార్టీని ప్రజలు గోరంగా ఓడించినా, జన సైనికులు మాత్రం ఎలాంటి కోపం లేకుండా మరింత ప్రజాసేవ చేస్తున్నారు 💐💐 ఏ ఇతర కార్యకర్తలు ఇలా చేయరు, చేయలేరు @PawanKalyan @MenteSowjanya @JSPShatagniTeam
2
131
319
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
మా చింతలపూడి నియోజకవర్గంలో జనసేన బాగా బలపడుతుంది, ఇంచార్జి Meka Eswaraiah గారు అన్ని మండలాలకు కమిటీస్ వేశారు ఇంటింటికి జనసేన ప్రతి ఊరిలో చేస్తున్నారు, గ్రామ కమిటీ లు కూడా వేస్తున్నారు. అన్ని వర్గాల యువత expect చేయని విధంగా జనసేనలో జాయిన్ అవుతున్నారు @JanaSenaParty @PawanKalyan
9
76
311
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
100 పరుగులు హిస్టరీ కూడా లేని MSK prasad అనే కమ్మ వ్యక్తి టీడీపీ సపోర్ట్ తో @RayuduAmbati కాపు అని క్రికెట్ కెరీర్ ని నాశనం చేసాడు టీడీపీ మీద పగతోనే రాయుడు ట్వీట్స్ చేస్తున్నట్టు కనపడుతుంది, జనసైనికులు తన ట్వీట్స్ కి దూరంగా ఉండటం బెస్ట్
46
46
314
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
జనసేన పార్టీ అధికార ప్రతినిధి గా తమ్ముడు @DasariKiranJSP congratulations tammudu రెచ్చిపో ఇంకా 👌💐
Tweet media one
1
44
303
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
బాదుడే బాదుడు అంటూ టీడీపీ చేసిన ప్రోగ్రాం కి అంత రెస్పాన్స్ రాలేదు జనసేన చేస్తున్న రైతు బరోసా, జనవాణి, goodmorningcmsir ప్రోగ్రామ్స్ కి మంచి రెస్పాన్స్ రావడమే కాక���ండా టీడీపీ సోదిలో లేకుండా పోయింది
2
79
291
@gangasureshh
Ganga Suresh Bandaru
3 years
ఈ క్రింది ప్రకటించిన ప్రతి డేట్ లో జగన్ గారు ED కోర్ట్ కి హాజరుకావాలి. అవి తప్పించుకోవడానికి మాత్రమే ఈ పథకాలు
Tweet media one
3
102
292
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
టీడీపీ కిమింగుడు పడని నిర్ణయం, జనసైనికులకి ఉత్తేజాన్ని ఇచ్చే నిర్ణయం 😊 సమగ్ర అధ్యయనం తరువాతే పొత్తులపై నిర్ణయం: అధినేత పవన్ కళ్యాణ్ గారు
Tweet media one
1
91
296
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకున్న మా కుటుంబ ఓట్లు మొత్తం జనసేనకు మాత్రమే పడతాయి నేను 4 ఎలక్షన్స్ దగ్గరగా చూసాను ఇది 5 వ ఎలక్షన్ డిఫరెంట్ పార్టీస్ కి పని చేసాను, ఎలక్షన్ సోషల్ మీడియాలో అనుకునే అంత ఈజీగా ఉండదు
4
72
294
@gangasureshh
Ganga Suresh Bandaru
6 months
Tweet media one
1
124
292
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
సాక్షి ఒక గుడ్డలు ఇప్పుకుని తిరిగే వేశ్య ఈనాడు ప్రతివ్రత రూపంలో ఉండే వేశ్య మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో వినాలి అని ఉంది
44
47
289
@gangasureshh
Ganga Suresh Bandaru
4 years
TDP మీద నేను చేసిన జెండా పీకేద్దామా ప్రోగ్రాం కి చాలా రిపోర్ట్స్ కొట్టారు 😀😀
7
59
270
@gangasureshh
Ganga Suresh Bandaru
7 months
Ycp నుండి మరొకరు
Tweet media one
1
102
289
@gangasureshh
Ganga Suresh Bandaru
4 years
ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో ఖజానా ఖాళీ కావడంతో గ్యాస్ పై వ్యాట్ ను 14 % నుండి 24.5% కు పెంచుతున్నాను !!! ఇట్లు, నేను విన్నాను, నేను ఉన్నాను
2
117
274
@gangasureshh
Ganga Suresh Bandaru
1 year
ఇలాంటి సీన్ ఎప్పుడు చూసి ఉండరు 😲 జనసైన్యంతో దద్దరిల్లిపోతున్న బెజవాడ. @PawanKalyan @JanaSenaParty
2
80
273
@gangasureshh
Ganga Suresh Bandaru
3 years
జగన్ సర్కారు కు ఏపి హైకోర్టు మరో మొట్టికాయ.. 😀😀😀
Tweet media one
0
55
269
@gangasureshh
Ganga Suresh Bandaru
2 years
ఆలోచింప చేసే బ్యానర్!!👌👌
Tweet media one
2
96
272