![DODLA VENKATESH GOUD Profile](https://pbs.twimg.com/profile_images/751044866772049920/EY8eK6kg_x96.jpg)
DODLA VENKATESH GOUD
@dvg4569
Followers
200
Following
506
Statuses
513
CORPORATOR 124 DIVISION
Hyderabad, India
Joined July 2016
KCR sir 70th Birthday Celebrations At 124 allwyn colony division @GandhiArekapudi @DrRanjithReddy @KTRTRS @KrishanKTRS
0
0
2
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు బంజారా యువ నాయకులతో కలిసి పీజేఆర్ నగర్లో సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. @GandhiArekapudi @DrRanjithReddy @KTRTRS @krishanKTRS
0
0
2
GHMC కూకట్పల్లి జోన్ జోనల్ కమిషనర్ శ్రీమతి అభిలాష అభినవ్ గారి ఆధ్వర్యంలో మూసాపేట్ మరియు కూకట్‌పల్లి సర్కిల్ లోని అన్ని డివిజన్ ల కార్పొరేటర్లు మరియు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న 124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్. @KTRTRS @KrishanKTRS
0
1
2
124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 గతంలో ముపై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన మల్లికార్జున స్వామి ఆలయం వద్ద నిర్మించిన సీసీ రోడ్డును కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది @GandhiArekapudi @DrRanjithReddy @KTRTRS @KrishanKTRS
0
0
2