🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 Profile Banner
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 Profile
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲

@dmuppavarapu

Followers
1,688
Following
838
Media
39,631
Statuses
50,818

చంద్రబాబు అభిమాని, జై తెలుగుదేశం #TDPTwitter @JaiTDP #SaveAmaravati |StockMarket|FuturesTrading| SwingTrading|Music|

Vijayawada
Joined April 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
నిన్న కౌంటింగ్ బిజీలో మిస్ అయ్యాము గానీ, అనిత గారి ర్యాగింగ్ వేరే లెవెల్!!!
18
742
4K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
ఎన్నిసార్లు విన్నా,ప్రతి రోజు ఒక్కసారైనా వినాల్సిన, వినదగిన, చూడదగిన వీడియో.
19
1K
4K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
తన క్రీడా జీవితం మొత్తం మీద ఏనాడు ఎక్కడా ఎమోషన్స్ కనపడనివ్వని వాడు కోచ్ గా తన ఆఖరి మ్యాచ్ లో 17 సంవత్సరాల తరువాత T20 వరల్డ్ కప్ గెలవడంతో ఆనందభాష్పాలతో స్టేడియం అంతా కలియతిరిగాడు,అతనే THE WALL OF INDIAN CRICKET🥰🥰😍😍
1
339
3K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
5 months
కాపు అనే ప్రతీ వ్యక్తి విని తరించండి ఒక మహిళకు ఉన్న ధైర్యం 👌🏻
64
780
3K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
మచిలీపట్నం కూటమి అభ్యర్థి శ్రీ కొల్లి రవీంద్రా గారికి మద్దత్తు తెలుపుతూ సినీ హీరో సుమన్ గారు వీడియో బైట్ #VoteForCycle 🚲
1
455
3K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
కార్యకర్తలకి భరోసా ఇవ్వాలంటే లెక్కలు తేల్చాల్సిందే…🫡
7
405
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
*గుడివాడ బైపాస్ రోడ్లో.. కొంతమంది ప్లాట్స్ ను అక్రమంగా ఆక్రమించి గడ్డం గ్యాంగ్ వేసిన షెడ్ ను కూలస్తున్న ఫ్లాట్ ఓనర్స్* ఎవరి ప్లాట్స్ వారు స్వాధీనం చేసుకొనే విధంగా చర్యలు తీసుకొన్న *ఎమ్మెల్యే వెనిగండ్ల రాము* గారు...
8
332
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
ఎవరు సార్ జగన్ రెడ్డి,శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం…
54
390
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
జగన్ ఐదేళ్లు పాటు వ్యవస్థల్ని అన్ని నాశనం చేశాడు. ప్రకృతిని కూడా విపరీతంగా దోచుకున్నాడు.
13
260
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
అధికారుల్లారా మీరు ఇప్పుడన్నా మారతారా గౌరవంగా తప్పుకుంటారా,హోంశాఖ మంత్రి అనిత రిక్వెస్ట్🔥🔥
7
363
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
వంగవీటి రాధ 🔥🔥
7
144
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
7 months
రాజన్న పాలన రావాలి అంటే ఆంధ్రా లో షర్మిల రావాలి!!!😜
100
378
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
అన్న క్యాంటిన్ల ఏర్పాటుకు మొదలైన సన్నాహాలు పేదవాడి ఆకలి తీర్చడానికి సిద్ధమైన చంద్రన్న ప్రభుత్వం 😍
18
241
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
చంద్రబాబు గారు 2019 లో ఓడిపోయినప్పటి నుంచి మళ్ళీ గెలిచే వరకు తన కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండనకా వాననకా కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగిన మారేశ్వరరావు అనే అభిమాని కి తిరువూరు ఎంఎల్ఏ శ్రీ కొలికపూడి శ్రీనివాసరావు గారు @rao_kolikapudi చెప్పులు చెప్పులు తొడిగారు, చిరు వ్యాపారి
6
295
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
6 months
YSRCP సోషల్ మీడియాలో ఎంత మంది మహిళలను వేధించారో నీకు తెలుసా? #YSRCPExposed #YCPAntham #EndOfYCP #AndhraPradesh
30
735
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
రాజధాని అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు... కృష్ణానదిపై 6 ఐకానిక్ బ్రిడ్జ్ లు. #AndhraPradesh
59
231
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
విజయవాడ సెక్రటరియేట్ లోని విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌ|| శ్రీ గొట్టిపాటి రవి గారిని కలిసి పులివెందుల నియోజక వర్గ సమస్యలపై చర్చించిన పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి[బీటెక్ రవి] గారు.
Tweet media one
Tweet media two
1
152
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
ఇంటింటికి బాబు గారి సందేశం (హైటెక్)
23
328
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
10 months
కియా నుండి కదులుతున్న కార్లు🚗🚗🚙🚙 చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి అని మొరిగే వాళ్లకి ఇదే మా సమధానం #అభివృద్ధి✌️
108
421
2K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
8 months
హిందూపురంలో #అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా #బాలయ్య #NandamuriBalakrishnaMLA
11
278
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
చేనేత వస్త్రాలు ధరించి..పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన.. ఎంపీ కలిశెట్టి తెలుగుతనం ఉట్టిపడేలా..పంచె కట్టుతో పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన.. కలిశెట్టి
45
179
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
రేవంత్......👏👏👏👏💝 సమాధానం అదిరింది......👌👌👌 అనుకే @revanth_anumula గారు అంటే అందరికీ ఇష్టం, గౌరవం...
10
455
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
బెజవాడలో రౌడి షీటర్లకు పోలీసు కౌన్సెలింగ్ చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరంచారు...
6
265
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
10 months
ఈరోజు కే హైలెట్ పిక్....
Tweet media one
8
233
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
RTV రవి ప్రకాష్ ఫైనల్ సర్వే రిపోర్ట్.... టీడీపీ - 95 , వైసీపీ - 63 , జన సేన - 13 , బీజేపీ - 3 , కాంగ్రెస్ - 1 మొత్తం టీడీపీ కూటమికి - 111 ట్రెండ్ టీడీపీ కి అనుకూలంగా వుంది. టీడీపీ ఎలక్షనీరింగ్ చేసే దాన్ని బట్టి టీడీపీ సీట్లు ఇంకా పెరిగే ఛాన్స్ వుంది ఆని రిపోర్ట్.
20
223
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.. ఆయన మొదటి నుంచి అదే స్టాండ్ లో ఉన్నారు... ఇవాళ సుప్రీంకోర్టు అనుకూలంగా తీరిపోయవటం సంతోషకరం...
1
255
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
8 months
తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం లో ఎవరినో ఉద్దేసించి అన్నట్టుగా లేదు???🤔🤔🤔
36
310
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
బాపట్లలో వైసిపి కార్యకర్త విజయ్ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దృశ్యం మీడియా కు రిలీజ్...
24
497
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ను పరిశీలిస్తున్న రేవంతన్న, ఫిరోజ్ ఖాన్...
3
179
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
భాగా తిని పడుకుంటే తెల్లారేసరికి 2029 ఎలక్షన్స్ రావాలి ...😂😂😂😂
13
172
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
పులివెందుల పులన్న నీకు సినిమా ముందు ముందు గట్టిగ బొక్కలో వేయగడానికి ప్లాన్ చేస్తున్నారు.బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు చూసుకో నువ్వు చేసిన అరాచకాలు మామూలుకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 😡😡🔥✌️✊🏻🪷
41
277
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
నూటికి నూరుపాళ్లు వాస్తవం!!!
2
163
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
10 months
CBN Soul of Andhra
6
276
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
కెప్టెన్‌కు కప్ ఇవ్వడం ధర్మం : బండ్ల గణేశ్
4
188
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
రంగనాయకమ్మ గారి హోటల్ తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవడమే కాకుండా గత 4 ఏళ్ళుగా కోల్పోయిన నష్టం కూడా రికవరీ చేయాలి అని కోరుకుంటున్నా.. @ncbn @naralokesh @PemmasaniOnX #SankaraVilas #Guntur #Ranganayakamma #Justice
Tweet media one
11
183
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
ఏ ఆంధ్రప్రదేశ్ కా ముఖ్యమంత్రి....💛💛
3
168
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
"పెద మాదిగ" చంద్రబాబు... ముందు నుంచి ఎస్సీ వర్గాకరణకు కట్టుబడి ఉంది చంద్రబాబు.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో తీర్పు - ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమన్న సుప్రీంకోర్టు - వర్గీకరణకు ఓకే చెప్పిన ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్థులు
6
236
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
లోకేష్ ఓడిపోయిన తర్వాత గత ఐదేళ్ళ లో మంగళగిరి ప్రజలకి ఏం చేసి వాళ్ల మనసు గెలుచుకున్నాడు ? చేనేత కార్మికులు వాళ్ళ కమ్యూనిటీ మహిళని కాదని లోకేష్ కి ఎందుకు ఓటు వేస్తాం అంటున్నారు? జగన్ బటన్ నొక్కుడు పేరుతో ఏవిధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడో కూడా చక్కగా వివరించాడు ? Must watch
5
253
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
ఏమి కామెడీ పీస్ అయిపోయావు రా
23
257
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
6 months
టీడీపీ - జనసేన సభకు తరలి వచ్చిన జన ప్రభంజనం. #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance #AndhraPradesh
18
223
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
10 months
మా నందమూరి వంశానికి మహాలక్ష్మీ దేవి ప్రతిరూపాలు....
6
162
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
గ్రౌండ్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చాలా వరకూ మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్తున్నాయి. Good to hear. Waiting for execution. Thank you so much Murthy Journalist gaaru 🙏
3
301
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
7 months
సినీహీరో స్వర్గీయ శ్రీ *నందమూరి తారకరత్న* గారి ప్రథమ వర్థంతి సందర్భంగా, *బాలయ్య యువసేన - కే పి హెచ్ బి* వారి ఆధ్వర్యంలో, జే ఎన్ టి యు సర్కిల్ ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించడం జరిగింది.
1
174
1K
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
7 months
ఖచ్చితంగా ఈయన 83 బ్యాచ్ నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్త ......... ఆ రోజులే వేరు జోహార్ ఎన్టీఆర్
Tweet media one
8
103
987
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 month
చంద్రబాబు నాయుడు గారికి ఋణపడి ఉంటాం... మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు గారు....
6
203
996
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
7 months
ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి అంజిరెడ్డి తాత పౌరుషం గుర్తు చేసుకుందాం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం...✌️✌️🚲🚲
0
169
981
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
కర్రి శీనుగాడు కూడా బాగా భయపడినట్టున్నాడు ఫాఫం🤣🤣....
7
183
960
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
నాడు చంద్రబాబు గారు విజన్ తో NG Ranga Agricultural Unversity, నేడు అద్భుతంగా తయారు అయ్యిందని , చంద్రబాబు విజన్ చూపిస్తున్న సాక్షి
9
185
946
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
11 months
దేవాన్ష్,ధీర్ లతో కలసి భగవంత్ కేసరి చూసేందుకు వచ్చిన బాలయ్య ముద్దుబిడ్డ తేజస్విని.... #BhagavathKesari
5
185
922
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
రేపు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫోటోలో ఉన్న తండ్రి కూతుళ్ళకి మొదటి పెన్షన్ అందజేయబోతున్నారు..
Tweet media one
19
135
906
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
ఐటీ శాఖా మంత్రి గా లోకేష్ గారి మొట్టమొదటి విజయం. తిరుపతి లో 1000 మందికి ఉపాధి🙏
6
168
908
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
5 months
బాలయ్య విజయం ఖాయం అయ్యింది! ఇక మెజారిటీ పైనే దృష్టి! ఈయన 2019 లో బాలయ్య మీద పోటీ చేసిన అభ్యర్థి ఇక్బాల్. #jaibalayya #HindupurMLA
0
167
900
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు, కొడాలి నాని ని కలసి సన్మానించటానికి అమరావతి ఉద్యమ నేత పొట్లూరి దర్షిత్. పోలీస్ లకు టీడీపీ యువకులకు మధ్య తోపులాట,కొడాలి నాని ఇంటి పైకి కోడి గుడ్లు విసిరిన టీడీపీయువకులు రాజకీయ్య సన్యాసం చేస్తాను అని అన్న
11
173
884
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
రెడ్ బుక్ టాప్ టెన్ లో వుండి వుంటావ్ వెంకట రెడ్డి, జాగ్రత్తగా వుండు,ప్రశాంతంగా వుండు… పాస్ పోర్టు వుందా? యాంకర్లు కూడా ర్యాగింగ్ తో కుమ్మి వదులుతున్నారు వైసీపీ జఫ్ఫా ల ను #YCPAntham
6
116
881
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
ఈ సాంగ్ లో ఏదో ఎనర్జీ ఉంది 😍😍 సీమరాజా అన్న👌👌😍😍😆
2
185
880
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఉదయం నుండి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పట్టణంలోని వార్డులు,పురవీధుల్లో బురదలోనే సైకిల్ పై పర్యటిస్తూ రోడ్లను, డ్రైనేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న *-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు* మున్సిపల్ ఆఫీస్ రోడ్డులోని
8
102
863
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రపభుత్వం అంగీకారం తెలిపింది. #NaraChandrababuNaidu #AndhraPradesh
2
120
862
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
హంగులు ఆర్భాటాలు మనకు వద్దండి,పల్లెలకు పోదాం చెట్ల కిందనే కుర్చుని సమస్యలు విందాం,అక్కడే పరిష్కరిద్దాం🥰🥰😍😍
4
105
842
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
24 days
ఏరా Jogi Ramesh నీవు చేసిన పాపాలు గుర్తుకు వస్తున్నాయా ?? విత్తు ఒకటైతే చెట్టు ఇంకొకటీ వస్తుందా ఎంటి, నీలాంటి అవినీతి పరుడు కు అవినీతి కొడుకు!!!
1
277
848
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
6 months
ఛీ.....ఛీ... జగన్ తో నన్ను కంపేర్ చేసి అవమానించకండి - - - పెమ్మసాని గారు
15
215
836
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
నవ్వకండి సీరియస్ మ్యాటర్ 😀😀
25
132
836
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
సృష్టిలో మిగిలిపోయిన రాక్షస జాతి మొత్తం వైసిపి లోనే వున్నట్టు వున్నారు... తెలుగుదేశం పార్టీ ప్రచార రథ సారధి డిజె ట్రాక్టర్ శివ పైన నరసరావుపేట లో ఎలక్షన్ రోజు దాడి దృశ్యాలు కావాలని టీడీపీ కి మైలేజ్ వస్తుంది అని శివ పై టార్గెట్ చేసి మరి దాడి చేసారు...
15
372
838
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాకతో హైదరాబాదు అంతా పసుపుమయం #NaraChandrababuNaidu #AndhraPradesh
3
82
823
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
ప్రతి శుక్రవారం కాదు.. ప్రతి రోజు.. కోర్టుకి వెళ్ళటానికి, సిద్ధమా ?
11
206
818
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
మొదలైన ప్రజాపాలన🥰🥰😍😍అశోక్ బాబు ఈవిడ సమస్య పరిష్కారం కావాలి,మీరే వెళ్ళి అధికారులతో మాట్లాడి సమస్య తీరిందా లేదా వచ్చి నాకు చెప్పండి👏👏🙏🙏
3
123
811
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
నిఖార్సైన కాంగ్రెస్ వాది కష్టం ను గుర్తిస్తాడు, అవకాశ వాదులు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీరు త్రాగుతారు !!!
1
125
801
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
బాబు గారిని సంతోషంగా చూసి ఎన్ని రోజులు అయ్యిందో ❤️❤️ #CBNInTirupati
3
122
802
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
కోటిన్నర రూపాయల బస్ బ్యాక్ అద్దం వేపిం�� లేక రేకు తో మూసిన వాడు, APSRTC ను సమర్థ వంతంగా నడిపిస్తాడా???
Tweet media one
21
163
794
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
ఇలాంటివి విన్నప్పుడు..😍👌🙏 లవకుశ సినిమానీ ఒరిస్సాలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే గోడమీద పోస్టర్ అంటిస్తుంటే జనం NTR రాముడిగా ఉన్న పోస్టర్ని 50 పైసలు పెట్టి కొనుకున్నారు అంట, అది తెలుగువాడి గొప్పతనం. #NTRLivesOn #NTRForever
3
119
793
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
8 months
నిన్న కనిగిరి దెబ్బ చూపించిన... ఉగ్ర గారు....🫡🫡 #RaaKadaliRaa
Tweet media one
Tweet media two
2
77
790
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
జగన్ లండన్ నుంచి రాగానే ఎర్రగడ్డ పంపిద్దాం లే షర్మిల అక్క...😎
5
171
787
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
6 months
అయ్యిందా బాగా అయ్యిందా లేకపోతే ప్రతిదానికీ ఓవర్ ఎక్స్ప్రెషన్.. Bode Prasad రాక్ 💪💪 Jogi Ramesh షాక్ 👊👊 @BodePrasad #BodeForPenamaluru #PenamaluruTDP
6
188
779
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని చిన్ని @KesineniS గారి కాన్వాయ్ పై రాళ్లు విసిరిన నిందితులను అదుపులోకి తీసుకొని ఏ కొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు
6
127
775
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
8 months
మా రామయ్య తండ్రి
Tweet media one
11
71
740
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
24 days
రాజ్ భవన్ లో తేనీటి విందుకు హాజరైన మంత్రి నారా లోకేష్ గారితో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు, ఇతర నాయకులు #NaraChandrababuNaidu #AndhraPradesh
0
85
741
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
3 months
అరేయ్ అన్నాయ్ 100 మంది ఆ సన్నాసి సలహాదారులు కాదురా ఇంత టాలెంటు కలిగిన ఒకడిని సలహాదారుగా పెట్టుకుంటే పరువు అయినా దక్కేది కదరా🤣🤣
7
131
724
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
పంచె ఊడదీసి కొడతా💪💪....కేతిరెడ్డి పెద్దారెడ్డికి జెసి ప్రభాకర్ రెడ్డి అన్న ఊరమాస్ వార్నింగ్🔥🔥
1
131
732
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
11 months
చదువుకున్న వాళ్ళు.. సంస్కారం ఉన్నవాళ్లు.....💛💛 #25YearsOfTransformation #25YearsOfHitechCity #ChandrababuNaidu #CBNConcert
7
209
714
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
10 months
పొడపాటి తేజస్విని అంటే ఒంగోలులో కూడా తెలియకపోవచ్చు కాని భూమి ఫౌండేషన్ తేజు అంటే తెలియని వారు ఉండరు💯💯....మనకు తాను తెలియక ముందు నుంచే భూమి ఫౌండేషన్ మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది....దయచేసి ఎవరితోనూ తనని పోల్చవద్దు అని మనవి🙏🙏
1
180
707
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
11 months
*ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి మార్పు వస్తుందేమో* *సామాన్య ప్రజానీకం సహనం కోల్పోతే ఇలానే ఉంటుంది* *తెలంగాణ రేవంత్ రెడ్డి ఇంటిదగ్గర*
36
243
689
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
5 months
బోయపాటి అప్పట్లో తుగ్లక్ క్యారెట్రైజేషన్
7
100
697
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
5 months
YCP క్రూరత్వాన్ని గురుంచి ఈ వీడియో చూపిస్తే చాలు 😡😡😡
5
384
697
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
ఏదో షాప్ ప్రారంభోత్సవం క�� మొహమాటం కు పిలిస్తే యాజమాన్యం కోలుకోలేని విధంగా తినాలా తల్లి!!!
24
161
696
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
4 months
పల్నాడు జిల్లా.. నరసరావుపేట.. పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు తీసుకున్న శ్రీమతి మల్లిక గార్గ్ మల్లిక గార్గ్ కామెంట్స్.... జూన్ 4 న కౌంటింగ్ సజావుగా జరగడమే నా ముందున్న మొదటి లక్ష్యం.. దేశానికి లా ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరు ఉండేది.. ప్రస్తుతం జరిగిన సంఘటనల
8
120
692
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
8 months
లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా కిరణ్ కొమ్మారెడ్డి గారు 1000kg ల cake 🎂🎂 cutting...💛💛 #HBDPureHeartedLokesh
8
144
684
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
బయటకి రాకుండా, ఈ ట్వీట్ లు ఏంటి రా @RGVzoomin ? తాగి పడుకున్నా ? దేని కాళ్ళు అయినా నాకు���ున్నావా ?
28
149
677
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
ఈవిడే అందరికంటే అత్యంత సంతోషంగా ఉండొచ్చు...ఎన్ని అవమానాలు..ఎన్ని నిద్ర లేని రాత్రులు..ఎన్ని బెదిరింపులు..ఇంకా ఎన్నో కాని ఎన్నడూ ఒక కన్నీరు చుక్క కార్చలేదు... #BOSSLADY 👏🏻 @revanth_anumula
Tweet media one
5
74
669
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
7 months
వేమిరెడ్డి వచ్చాడు💯💯నెల్లూరు జిల్లాలో ఈసారి ఒక్క సీటు గెలవండిరా చూద్దాం🔥🔥💪💪....శుభరాత్రి పసుపు కుటుంబ సభ్యులకు🥰🥰😘😘....
2
76
664
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
5 months
ఇలాంటి ఎడిట్లు ఎవడ్రా చేసింది తప్పు కదూ…
2
233
662
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
6 months
ఇది ఆరంభం మాత్రమే జోగి రమేష్ ని ఓడించి @BodePrasad గారిని మంచి మెజారిటీతో గెలిపించుకుని అప్పుడు చేస్తాం ఇంతకంటే మంచి సంబరం ✨⭐️🎊🥳 #BodeForPenamaluru #PenamaluruTDP #TDP #Penamaluru
2
90
661
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
అందాల రామయ్య🥰🥰చూడచక్కని సీతమ్మ😍😍....ఈరోజు తుని నియోజకవర్గం అభిమానులకు పండుగ రోజు💛💛....
1
93
653
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
తిరుమల వెంకన్న దర్శనం అనంతరం యార్లగడ్డ వెంకన్న సారధ్యంలో బెజవాడ పురవీధుల్లో ఊరేగుతున్న మన దేవుడు🙏🙏
0
101
653
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
9 months
బెంగుళూరు లో బాబు గారి కాన్వాయ్ Marthahalli Junction
6
106
650
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 year
ఉగ్ర నరసింహరెడ్డీగారు... కనిగిరి....ఒక ఊపు ఊపేసారు....✌️✌️ Thankyou so much 💐🎉 2034 లో కనిగిరి లో మీ విజయం తధ్యం విజయోస్తు
19
121
645
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
6 months
శంఖారావం సమావేశంలో భావోద్వేగానికి గురి అయిన దేవినేని ఉమా గారు #DevineniUma #mylavaram #HOPEDevineniUma
2
83
647
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
2 months
ఇలాంటివి విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది....
Tweet media one
15
171
646
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
7 months
రాజధాని ఫైల్స్ సినిమా చూసి వచ్చిన రాజధాని రైతుల ఆనందం మాటల్లో వర్ణించలేము #RajadhaniFiles
6
134
632
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
10 months
అందుకే తెలుగుజాతి మొత్తం కలసికట్టుగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలి 🙏🙏
2
241
626
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
1 year
ఎవరీ కులం వాళ్లకు గొప్ప..కమ్మ కులం గురించి చెప్పుకుంటే పక్క వాళ్లకు వచ్చిన నొప్పి ఎంటి..well said Renuka Chowdary గారు 👌
7
224
608
@dmuppavarapu
🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲
11 months
జగనన్న రాజ్యం లో విచ్చలవిడి గా రెచ్చిపోతున్న లంచగొండి అధికారికి బుద్ది చెప్పిన లారీ డ్రైవర్!!! లారీ డ్రైవర్ అన్ని ఆ డాక్యుమెంట్స్ చూపించిన అవి లేవు ఇవి లేవు అని డబ్బులు పొందడానికి ప్రయత్నం చేయడంతో తెలిసిన ఆ డ్రైవర్ check చేసుకోండి అన్నీ ఉన్నాయి మీకు నేను పైన కట్టాలి అంటున్నాడు
17
236
605