![DD News Telangana | తెలంగాణ న్యూస్ Profile](https://pbs.twimg.com/profile_images/1856301982371213312/iFC73Xou_x96.jpg)
DD News Telangana | తెలంగాణ న్యూస్
@ddyadagirinews
Followers
8K
Following
217
Statuses
63K
Official account of DD News Telangana | Youtube handle ddnewstelangana | LIVE Bulletins Telugu (8 AM, 1 PM, 7 PM, 9 PM) & Urdu (1.30 PM, 7.30 PM)
Hyderabad, Telangana
Joined January 2018
@TechnicalGuruji గౌరవ్ చౌదరి, Edelweiss Mutual Fund MD & CEO @iRadhikaGupta #ParikshaPeCharcha2025 లో #ExamWarriors కు టైం మేనేజ్మెంట్,టెక్నాలజీని స్టడీ పార్టనర్ గా ఎలా ఉపయోగించుకోవచ్చో మార్గనిర్దేశం చేస్తారు. ఫిబ్రవరి 13 ఉదయం 10 గంటలకు #PPC2025 Tech & AI ఎడిషన్ ను వీక్షించండి!
0
0
0
ప్రధానమంత్రి @narendramodi , ఫ్రాన్స్ అధ్యక్షుడు @EmmanuelMacron అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియ��క్టర్ [ITER]ను సందర్శించారు.
0
0
0
మహాకుంభ మేళా లో ఈరోజు మాఘ పూర్ణిమ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు కోటి 59 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా మొదలయినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 47 కోట్ల 55 లక్షల మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించారు. #MahaKumbhOnDD
0
0
2
RT @MEAIndia: PM @narendramodi & President @EmmanuelMacron visited the Mazargues War Cemetery in Marseille today. PM paid homage to the In…
0
16
0
RT @WAVESummitIndia: The EDM market is expanding like never before, and the future of electronic music is both immersive and innovative. 🎵…
0
7
0
ఫ్రాన్స్ అధ్యక్షుడు@EmmanuelMacron తో కలిసి ఇండియన్ కాన్సులేట్ ప్రారంభించిన ప్రధానమంత్రి @narendramodi .
0
1
0
ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో ప్రవాస భారతీయుల నుండి ప్రధానమంత్రి @narendramodi కి ఘన స్వాగతం లభించింది.
0
0
0
ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ప్రధాని @narendramodi అమెరికా అధ్యక్షుడు #DonaldTrump తో సమావేశం కానున్నారు
0
0
0
RT @narendramodi: Technology….the role of gadgets during exams…more screen time among students… These are some of the biggest dilemmas stu…
0
2K
0