BRSHarish Profile Banner
Harish Rao Thanneeru Profile
Harish Rao Thanneeru

@BRSHarish

Followers
1M
Following
6K
Media
2K
Statuses
15K

Former Minister | MLA from Siddipet | BRS Party | Telangana State.

Siddipet Hyderabad
Joined September 2010
Don't wanna be here? Send us removal request.
@BRSHarish
Harish Rao Thanneeru
8 months
Congratulations to @ncbn Garu and @PawanKalyan Garu on massive victory and forming a government in Andhra Pradesh.
95
3K
20K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
గోదావరి జలాలతో సిద్దిపేట పురిటిగడ్డ పునీతమైంది. రంగనాయక సాగర్ నుండి కుడి ఎడమ కాల్వల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంటే జన్మధన్యమైందన్న అనుభూతి కలుగుతోంది. సాగు కోసం ఇక కాలం, కరెంటు కోసం ఎదురుచూపులు చూడనక్కక్కర లేకుండా రైతుల కన్నీటి కష్టాలు తుడిచిన సిఎం కేసిఆర్ గారికి, ఇంజనీర్లకు 🙏
Tweet media one
592
744
14K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమే నాకు అసలైన వైధ్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. 🙏.
1K
967
13K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents
Tweet media one
Tweet media two
310
1K
12K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
Congratulations to our Siddipet’s 'Raithu Bidda,' Pallavi Prasanth for emerging as the winner of #BIGGBOSSTELUGU7 . Pallavi Prashanth, a farmer became a household name and a symbol of the common man's resilience throughout the season. His journey from the fields to the Bigg Boss
Tweet media one
157
841
10K
@BRSHarish
Harish Rao Thanneeru
2 months
జాతీయ అవార్డు విజేత @alluarjun అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు. ?.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు,.
181
2K
10K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవము జరుగుతున్న శుభ సమయాన నా ఆనందాన్ని. ఉద్వేగాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.
Tweet media one
1K
1K
9K
@BRSHarish
Harish Rao Thanneeru
5 months
జనరంజక కథానాయకుడు, @KChiruTweets గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కినందుకు హార్దిక శుభాకాంక్షలు. స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ కి అభినందనలు.
Tweet media one
32
1K
9K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
On getting initial symptoms of coronavirus, I got the test done and the report came back positive. My health is fine, I request that all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid Test done.
2K
1K
9K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
A few glimpses from Siddipet integrated market.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
549
817
8K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి. #TRSFormationDay .#20YearsOfTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
193
473
8K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Happy birthday @KTRTRS .Wishing you a long healthy and prosperous life.
Tweet media one
221
408
8K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
మాజీ ఉపరాష్ట్రపతి @MVenkaiahNaidu గారు, మెగాస్టార్ @KChiruTweets గారు ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ కు ఎంపిక కావడం గొప్ప విషయం. నా హృదయ పూర్వక శుభాకాంక్షలు💐
Tweet media one
32
875
8K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా.
583
786
8K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డిగారు . మిమ్ముల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ సాహసం మరెందరికో స్ఫూర్తిగానిలవాలి. మీకు నా శాల్యూట్
Tweet media one
Tweet media two
330
731
8K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
I am ecstatic to announce my son @tarchishman graduation 🎓 in Civil Engineering from University of Colorado at Boulder and also recipient of the Global Engagement Award! .I couldn't be more proud of his remarkable achievement, which is a testament to his perseverance and passion
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
795
451
8K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Few glimpses of #RanganayakaSagar Reservoir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
227
419
8K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
156
587
8K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
సరిహద్దుల్లో సైనికులు మనకోసం ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో చూడనివాళ్లు ఈ దృశ్యాలు చూస్తే చాలు. విధి నిర్వహణలో మన తెలంగాణ పోలీసులు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి త్యాగాలకు మనం ఇవ్వగలిగిన గౌరవం, ఇంటిపట్టునే ఉండి లాక్ డౌన్ ను విజయవంతం చేయడం. వారికి నా శాల్యూట్!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
252
461
7K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Many Congratulations to the young and dynamic leader Shri @ysjagan for a landslide victory in the elections. You’ve proved that leadership is always about hard work, dedication & persistence. Looking forward to see you as the new Chief Minister of AP. #ElectionResults2019.
102
816
7K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Hearty Congratulations @KTRTRS.
328
476
7K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Stay home and stay healthy. #JantaCurfew #IndiaFightsCorona
216
589
7K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
హాట్సాఫ్ టూ ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు గారు. విధినిర్వహణలో మీ అంకితభావం మరింతమందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ. మీకు అభినందనలు @Rachakonda_tfc @HYDTP @cyberabadpolice @TelanganaDGP
318
555
7K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ సారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
2K
419
7K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
కరోన సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాధించిన మన గాంధీ హాస్పిటల్ వైధ్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా. ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
202
543
7K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
My heartfelt condolences to Colonel Santosh Babu and 2 soldiers who made the Supreme Sacrifice in action at the #GalwanValley .My thoughts & prayers are with the families of martyrs. You will remain an inspiration to millions 🙏🏻
Tweet media one
216
538
7K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Tweet media one
306
232
7K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
సిద్ధిపేట నుండి హైదరాబాద్ కు తిరుగుప్రయాణంలో కొండపాక వద్ద నా కారుకు ప్రమాధం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. నా డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి శ్రేయేభిలాషులు, మిత్రులు ఆంధోళన చెందవద్దని కోరుతున్నా.
533
452
7K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
అన్నం పరబ్రహ్మ స్వరూపం .#WorldFoodDay
Tweet media one
210
281
6K
@BRSHarish
Harish Rao Thanneeru
12 days
Big congratulations to the legend #NandamuriBalakrishna Garu on receiving the prestigious #PadmaBhushan Your outstanding contributions to Telugu cinema and the arts have rightfully earned you this esteemed honor. Truly well-deserved!
Tweet media one
17
791
6K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
Tweet media one
304
541
6K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
#TelanganaElectionsResults Victory Of Telangana's Self Respect. Poll results showed people gave a massive mandate to @trspartyonline under the leadership of #KCR Garu.
Tweet media one
377
493
6K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోంది. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు.
350
745
6K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
తెలంగాణ మీ స్వప్నం.ఈ రాష్ట్రం మీ త్యాగఫలం.ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం.ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష.తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ. జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR
Tweet media one
208
379
6K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
ఒక సాహసం చరిత్ర గతిని మార్చింది.ఒక త్యాగం మరో చరిత్రను సృష్టించింది.కేసిఆర్ ఉక్కు సంకల్పం 60 ఏండ్ల కలను సాకారం చేసింది. #TRSFormationDay .#20YearsOfTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
136
335
6K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Tweet media one
807
320
5K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేడుకలు @ సిద్ధిపేట
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
371
377
5K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
మెదక్ లోకసభ ఎన్నికల్లో TRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు. లోకసభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తమ విశ్వాసాన్ని మరోసారి ప్రకటించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.
350
298
5K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Presented Budget in the Legislative Council
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
311
216
5K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna. Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace. Om Shanti🙏🏾
Tweet media one
95
350
5K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం తీవ్ర దురదృష్టకరం. దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతిని వ్యక్తంచేస్తున్నా. మృతుల్లో తెలంగాణవాసులు కూడా ఉండటంతో అవసరమైనచర్యలు తీసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది.
120
258
5K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.
175
286
5K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
ఏడవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం. #TelanganaAssembly
113
447
5K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది.
120
249
5K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Congratulations #TeamIndia 🇮🇳 on a splendid victory. #IndiaVsPakistan #CWC2019.
76
212
5K
@BRSHarish
Harish Rao Thanneeru
3 years
Aerial view of Ranganayaka Sagar Reservoir. #KaleshwaramProject
Tweet media one
123
285
5K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Happy birthday @KTRTRS .Wishing you a long healthy and prosperous life.
150
232
5K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణం దురదృష్టకరం. సినిలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Tweet media one
104
274
5K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి. ఆరోగ్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి. #YogaForLife
Tweet media one
Tweet media two
75
158
5K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
బుచ్చవ్వ, నీ దాతృత్వం వెలకట్టలేనిది. కరోన వైరస్ దెబ్బకు కుదేలవుతున్న బిడ్డలకు నువ్వే కన్న తల్లివైనవు. వాళ్ల గోసలో బాగం పంచుకుందామనుకున్న నీ ఆరాటం ఎందరికో స్పూర్తిదాయకం. హృదయపూర్వక అభినందనలు 🙏.#IndiaFightsCorona
Tweet media one
Tweet media two
Tweet media three
162
330
5K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
తెలంగాణ మీ స్వప్నం.ఈ రాష్ట్రం మీ త్యాగఫలం.ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం.ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష.తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ. జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayKCR
Tweet media one
158
301
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
డాక్టర్ శ్రీరామ్ గారూ. హృదయ పూర్వక అభినందనలు. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారు. కరోనాపై యుద్ధం చేస్తున్నఅందరికీ మీరు స్ఫూర్తి. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటు పడుతున్న ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
Tweet media one
219
354
4K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
Unstoppable #TeamIndia 🇮🇳 . Congratulations to Men in Blue on winning the #AsiaCup2023 🏆 .Kudos to @mdsirajofficial for his outstanding bowling performance!! . My best wishes for the World Cup.
Tweet media one
45
293
4K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
వెండి తెరపై "సూపర్ స్టార్" గా వెలుగొందిన హీరో కృష్ణ గారి మృతి బాధాకరం. ఒక సామాన్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి, ఒక సినీ శక్తిగా మారి, పరిశ్రమలో "సూపర్ స్టార్ " గా ఎదిగిన కృష్ణ ( ఘట్టమనేని శివరామకృష్ణ) గారి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నాను .1/2
Tweet media one
43
840
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
ప్రజా జీవితంలో ఇంత కన్నా గొప్ప గౌరవం ఇ��తకన్నా అద్భుతమైన అనుభవం మరొకటి ఉండదు. సిద్దిపేట కు నేను ఇచ్చింది గోరంత. అది నాకు తిరిగి ఇచ్చింది కొండంత. జనం తిరగరాసినవి కేవలం ఎన్నికల రికార్డులే కాదు. వాళ్ళు ప్రతీసారి తెలంగాణ చరిత్రనే తిరగరాస్తున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
238
343
4K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
కేసీఆర్ కిట్ ను చూస్తూ తాత. తాత. అంటూ ఆడుతున్న ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నది. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా కేసీఆర్ గారు అందించిన కేసీఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నది.
210
522
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 months
రేవంత్ రెడ్డి. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని
241
1K
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
సివిల్స్ పరీక్షల్లో ఆలిండియా 110 ర్యాంక్ సాధించిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్థిక శుభాకాంక్షలు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపిన మకరంధ్ కు అభినందనలు
Tweet media one
105
154
4K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని ఉర్రూతలూగించి, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజలకు పాట రూపంలో చెబుతున్న గొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమ గాయకుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటు. సాయిచంద్ భౌతికంగా
Tweet media one
203
403
4K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
Happy birthday @KTRTRS .Wishing you a long healthy and prosperous life.
Tweet media one
155
248
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
డిసెంబర్ 9, 2009.తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు .ప్రాణాలను ఫణంగా పెట్టిన ధీక్షాదక్షుడి నాయకత్వంలో. ఉధ్యమం విజయతీరాలకు చేరిన రోజు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు.
Tweet media one
114
215
4K
@BRSHarish
Harish Rao Thanneeru
2 months
The law and order situation in #Telangana under the Congress government is alarming. Over 35,944 crime cases have been reported in Hyderabad in 2024. The shocking stone-pelting incident at @alluarjun residence today a complete failure of governance. CM @revanth_anumula , who
Tweet media one
Tweet media two
99
1K
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #TelanganaFormationDay.#6YearsOfTelangana
Tweet media one
145
249
4K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
Incredible India! History Created #TeamIndia 🇮🇳
Tweet media one
38
170
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
తెలంగాణ ఏర్పాటుతో నాడు 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. !.సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలతో నేడు దశాబ్దాల కల సాకారమైంది. !!.సీఎం కేసీఆర్ గారి అకుంఠిత దీక్షా ఫలించింది. కాళేశ్వరం గోదారమ్మ తరలి వచ్చి రంగనాయకుని సన్నిధికి చేరింది. గోదావరి జలాలతో పురిటి గడ్డ పుణీతమైంది.
Tweet media one
182
264
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
తమ్ముడు, క్రైం జర్నలిస్టు శ్రీ డి.మనోజ్ కుమార్ కరోనా భారిన పడి మృతిచెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి కుటుంభానికి ప్రగాడ సంతాపాన్ని ప్రకటిస్తున్నా
Tweet media one
182
202
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
గౌరవ శ్రీ కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్పూర్తి కలకాలం నిలవాలి. ఉద్యమ దీప్తి ఇలాగే వెలుగొందుతూ ఉండాలి.
Tweet media one
119
247
4K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానేత, భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
Tweet media one
40
266
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
ఉద్యమం నిప్పురవ్వగా మోదలైనరోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం. #TRSFormationDay .#20YearsOfTRS
Tweet media one
80
221
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
సిద్ధిపేట మరో కొత్త ఒరవడికి ���ాటలు వేసింది. పర్యావరణ ప్రేమికులుగా మారి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ప్రజలకు నా అభినందనలు. వివాహ శుభకార్యాల్లో రిటర్న్ గిఫ్ట్స్ కు బదులు మొక్కలు పంపిణీ చేయాలనే ఆలోచనకు శ్రీకారం చూట్టి స్పూర్తిని నింపిన నవ దంపతులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు.
Tweet media one
Tweet media two
91
243
4K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
కరోనాను గెలవడమే కాకుండా ప్లాస్మా దానంచేసి అందరి మనసులూ గెలిచిన సిద్ధిపేట,రాయపోల్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కు అభినందనలు. మూడుసార్లు ప్లాస్మా దానం చేసిన నీపెద్దమనసు అందరికీ ఆదర్శం. కరోనా పట్ల ప్రజల్లోనెలకొన్న అపోహలను నీలాంటి యువకులే తొలగించగలరు. తెలంగాణసమాజం నిన్నుచూసి గర్విస్తోంది.
Tweet media one
100
209
4K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ను ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పోలీసు డిపార్టమెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పనిచేశావు. హేట్సాఫ్ బాబ్జీ! .@TelanganaDGP @CPHydCity
Tweet media one
54
111
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Congratulations to Sri @Dattatreya .garu on being appointed as the Governor of Himachal Pradesh
Tweet media one
73
142
4K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
ఉద్యమం నిప్పురవ్వగా మోదలైనరోజులు తలుచుకుంటే మనసు గర్వంతో నిండిపోతుంది. ఉద్యమం దావానలమై లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు జన్మధన్యమైన సంతృప్తి. 20యేళ్లుగా కేసిఆర్ గారి బాటలో నడుస్తున్న సైనికుడికి ఇదొక జీవిత కాల సాఫల్యం. #TRSFormationDay .#20YearsOfTRS
Tweet media one
96
208
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
క్రమంగా పెరుగుతున్న నీటిమట్టంతో కళకళలాడుతున్న రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌. #Ranganayaksagar .#KaleshwaramProject
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
121
223
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
ఈ వార్తపూర్తిగాఅవాస్తవం. గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా
Tweet media one
205
331
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 6 లోని మొదటి పంపు వెట్ రన్ విజయవంతం అయిన సందర్బంగా కష్టపడ్డ ఇంజినీర్లకు అభినందనలు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి శుభాకాంక్షలు .#KaleshwaramProject.
264
251
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో సిద్దిపేట ప్రజల ఆశీస్సులతో ఆరో సారి అసెంబ్లీ లో సిద్దిపేట శాసన సభ్యనిగా ప్రమాణ స్వీకారం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
215
176
4K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
#KomatiCheruvu in #Siddipet all set for #SaddulaBathukamma celebrations today
Tweet media one
114
169
4K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
We salute your bravery #WelcomeHomeAbhinandan 🇮🇳
Tweet media one
88
258
3K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
Enroute to Rashtrapati Nilayam, Bolarum along with Sri @KTRBRS to attend the 'At Home' reception hosted by Hon‘ble President of India.
Tweet media one
Tweet media two
Tweet media three
87
359
4K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన మనో స్థైర్యం చాలా గొప్పవి. కోట్లాది మంది తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నా.
179
245
3K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3) న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
711
239
3K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
ఉద్యమ పార్టీ పట్ల జనం పెట్టిన నమ్మకానికి, సారథి కెసిఆర్ పట్ల రెట్టింపైన జనాదరణకు నా విజయం ఓ సంకేతం వంటిది. జీవితాంతం సిద్దిపేట ప్రజల సేవలో తరించిన తీరని రుణం ఇది🙏🏻 నా శ్వాస సిద్దిపేట. నా ధ్యాస సిద్దిపేట. సిద్దిపేట సర్వతోముఖాభివృద్ధే నా లక్ష్యం. జై తెలంగాణ. జై కేసిఆర్✊🏻.
130
243
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Congratulations @Pvsindhu1 on becoming the first Indian to win a gold medal at the #BWFWorldChampionships. We are proud of you !
Tweet media one
73
155
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Few Glimpses from today’s Assembly session
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
138
134
3K
@BRSHarish
Harish Rao Thanneeru
3 years
Beautification works taken up at SUDA office in #Siddipet. The 'Symbol of Mother and Child' statue developed with grass stands as the centre of attraction.
Tweet media one
Tweet media two
95
203
3K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
తెలంగాణ స్పాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, సుపరిపాలకుడు, ఉద్యమ నేత కేసీఆర్ గారు. కారణజన్ముడుగా. చిరస్మరణీయుడుగా, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడుగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. !! . కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐.#HappyBirthdayKCR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
151
482
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
రాష్ట్రంలో రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ ఒకేరోజు 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 5,294.53 కోట్లు జమ చేసింది. జూన్16 వరకు పాస్ బుక్ వచ్చిన ప్రతీ ఒక్కరికి రైతు బంధు అందనుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో రైతు బంధు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.
227
211
3K
@BRSHarish
Harish Rao Thanneeru
4 years
అవినీతి, ఆలస్యం బాధలనుండి పేద ప్రజలు, రైతులకు విముక్తి కల్పించే చారిత్రక చట్టంగా తెలంగాణ నూతన రెవెన్యూ చట్టం దేశానికే దశ దిశ చూపనుంది.రెవెన్యూలో సిఎం కేసిఆర్ గారు చేపట్టిన సంస్కరణలు రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి కృతజ్ఙతలు.
156
223
3K
@BRSHarish
Harish Rao Thanneeru
3 years
హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తాం. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ ప్రతి ఒక్కరికి ద‌న్య‌వాదాలు.
307
297
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు #HappyDiwali
Tweet media one
218
117
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు @MVenkaiahNaidu గారికి హార్ధిక జన్మధిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయువుతో వర్థిల్లాలి, ఇంకా అనేక సంవత్సరాలు దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.
Tweet media one
60
110
3K
@BRSHarish
Harish Rao Thanneeru
6 years
Casted my vote along with my family at #siddipet. I appeal one and all to get out and vote . #TelanganaElection2018
Tweet media one
157
181
3K
@BRSHarish
Harish Rao Thanneeru
1 year
కాళేశ్వరం అంటే. ➡️3 బ్యారేజీలు. ➡️15 రిజర్వాయర్లు. ➡️19 సబ్ స్టేషన్లు. ➡️21 పంప్ హౌజులు. ➡️203 కిలోమీటర్ల సొరంగాలు. ➡️1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్. ➡️98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్. ➡️141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. ➡️530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం. ➡️240 టిఎంసీల.
@BRSparty
BRS Party
1 year
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజే కాదు. @BRSHarish
223
629
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి ఆదేశాల మేరకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో. కేవలం 3 రోజుల వ్యవధిలో కోటీ 33 లక్షల 77వేల ఎకరాలకు .54.22 లక్షల మంది రైతులఖాతాల్లో రూ. 6,888.43 కోట్లు రైతుబంధు నిధులను జమచేయడం జరిగింది.
195
166
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
Expression of joy, few leaders jumped into the Ranganayak Sagar Left Main Canal after the release of water .#GodavariWaterReachesSiddipet .#KaleshwaramProject
142
221
3K
@BRSHarish
Harish Rao Thanneeru
3 years
Heartiest birthday wishes 😊@RaoKavitha
Tweet media one
116
164
3K
@BRSHarish
Harish Rao Thanneeru
2 years
❇️సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు. ❇️తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు. ❇️కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు. ❇️తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు. ❇️అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు.1/2
Tweet media one
Tweet media two
98
302
3K
@BRSHarish
Harish Rao Thanneeru
5 years
అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారు. కరోనా పై పోరాటంలో తెలంగాణ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది చూపుతున్న అంకితభావం, త్యాగనిరతి అద్భుతమైనవి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతు సైనికుల్లా పనిచేస్తూన్న వీరందరికి అండగా ఉండటం మన బాధ్యత. #CoronaWarriors
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
69
201
3K