![Bonthu Sridevi Yadav Profile](https://pbs.twimg.com/profile_images/1857446691072598016/fW71Jt3C_x96.jpg)
Bonthu Sridevi Yadav
@bonthu_sridevi
Followers
67K
Following
441
Statuses
1K
Corporator, Cherlapally Division
Cherlapally, Hyderabad
Joined August 2018
రామంతపూర్ యాదవ సంఘ భవన్ లో అఖిల భారత యాదవ మహాసభ సంఘం వారు నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణకు. అఖిల భారత యాదవ సంఘం నేషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు మరియు అఖిలభారత యాదవ సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు *శ్రీదేవి యాదవ్ గారు* పాల్గొని క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది..
0
0
1
చర్లపల్లి డివిజన్ *మధుసూదన్ రెడ్డి నగర్ కాలనీలో ఈరోజు కాలనీ వాసులతో కలిసి (యుజిడి) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారు* *ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రత్యేక చొరవ చూపి పైపు లైన్లను వేసినందుకు కాలనీవాసులు కార్పొరేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు*.
0
0
1
కొమురవెల్లి మల్లన్న కి జై రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లోని అజీజ్ నగర్ గ్రామం నందు నిర్వహించి న శ్రీశ్రీశ్రీ మల్లికార్జున బ్రమరాంబిక గొల్ల కేతమ్మల నూతన దేవాలయం మరియు మల్లన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరియు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ గారు
0
0
1
సిద్దిపేట్ జిల్లా శ్రీకృష్ణ యాదవ సంఘం వారి ఆధ్వర్యంలో. శ్రీ భ్రమరాంబిక కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అఖిలభారత యాదవ మహాసభ మహిళా అధ్యక్షురాలు మరియు చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ *శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్* గారిని ఆహ్వానించిన సిద్దిపేట జిల్లా యాదవ సంఘం పెద్దలు
0
0
0
సర్వోదయ సాల్వెంట్స్ భారీ అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని పరిశీలించిన చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ *బొంతు శ్రీదేవి యాదవ్*. ఐల చైర్మన్ రోషి రెడ్డి గారితో కలిసి పరిశీలించి కార్పొరేటర్ గారు మాట్లాడుతూ. ఘటన సంభవించడం చాలా బాధాకరం అని ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కావున సంతోషకరమని. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఎప్పటికప్పుడు అన్ని విభాగాల అధికారులతోటి మాట్లాడుతూ ఫైర్ డిపార్ట్మెంట్ తో కలిపి అన్ని విభాగాల డిపార్ట్మెంట్ వారు అందుబాటులో ఉండి చాక చిక్యంగా చక్కగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారని అన్ని విభాగాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు
0
1
4
కలెక్టర్ గారితో సమావేశమైన ఉప్పల్ నియోజకవర్గ�� ఇంచార్జ్ *మందముల పరమేశ్వర్ రెడ్డి* గారి తో పాటు *బొంతు శ్రీదేవి యాదవ్ గారు* రజిత పరమేశ్వర్ రెడ్డి స్వర్ణరాజ్ శివమణి. చర్లపల్లి డివిజన్లోని అంగన్వాడీలను మరియు రేషన్ షాపులను వెంటనే మంజూరు చేయాలని కోరిన కార్పొరేటర్ గారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిలిన యంత్రాంగం ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బాగాయాత్ లో 5 ఎకరాల భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
0
0
2
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు తెలంగాణలో నిరసన సెగ. వ్యతిరేక నినాదాలు ధర్నా చేపట్టడం జరి���ింది. కార్యక్రమంలో పాల్గొన్న బొంతు దంపతులు పిసిసి అధ్యక్షులవారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద. ధర్నా నిర్వహించిన కాంగ్రెస్
0
0
2